Kakani Govardhan Reddy | MLA | Sarvepalli | Nellore | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Kakani Govardhan Reddy

MLA, YSRCP, Sarvepalli, Nellore, Andhra Pradesh.

 

Kakani Govardhan Reddy is a Member of the Legislative Assembly (MLA) in Sarvepalli, Andhra Pradesh from YSRCP.

He was born on 10-11-1964 to Ramana Reddy in Thoderu Village, Nellore, Andhra Pradesh.

In 1989,  he completed a Bachelor of Engineering (Civil) at Mysore University, Jawaharlal Nehru National College of Engineering, Shimoga, Karnataka.

In 2012, he completed a Master of Business Administration at Periyar University. Provisional Certificate Issued on 30-10-2018.

He started his political journey in 2006 with the Congress Party and Active Member. From 2006-2011,  he worked as a ZP-Chairman in SPSR Nellore, Andhra Pradesh.

In 2011, he joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2014, he selected as a Member of the Legislative Assembly from Sarvepalli Constituency from YSRCP.

In 2019, he elected as a Member of the Legislative Assembly (MLA) in Sarvepalli Constituency, Nellore, Andhra Pradesh from the YSRCP.

Thoderu, Podalakur, Nellore, Andhra Pradesh

E-Mail: [email protected]
Contact: 9849020556

Party Activities

సహాయనిధి

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరు గ్రామంలో దర్గా వద్ద అనాధలకు, మానసిక వికలాంగులకు,దర్శనానికి వచ్చి చిక్కుకున్న బయట భక్తులకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిన సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసిన సందర్భంలో

నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసి అనంతరం పారిశుధ్యాన్ని పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా

నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసి అనంతరం పారిశుధ్యాన్ని పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

కొండంత అండగా అన్నదాతలు

సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా వైరస్ దృష్ట్యా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఊపందుకుంటున్న సహాయక చర్యలు
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ అన్నదాతలు

జనతా కర్ఫ్యూ

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
ప్రచార వాహనాలలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించే కరపత్రాలను, మాస్కులను పంపిణీ చేసారు

మండల కేంద్రంలో పర్యటించిన సందర్భంలో

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
ముత్తుకూరు వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే కాకాణి వైద్యాధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు

పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన సందర్భంలో

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం మరియు పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

అధికారుల సమీక్షా సమావేశంలో భాగంగా

వెంకటాచలం మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్వేపల్లి నియోజకవర్గ రెవిన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో,నెల్లూరు ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్ గారితో కలిసి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

మార్కెట్ ను సందర్శించిన సందర్భంలో

పొదలకూరు మండల కేంద్రంలో అగ్రికల్చర్ మార్కెట్ ను సందర్శించి,ఉల్లి పంపిణీపై సమీక్షించిన,సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. తక్కువ ధరకు ప్రభుత్వం అందిస్తున్న ఎర్రగడ్డలను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా

వెంకటాచలం మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ఏ తప్పు చేయకుండా ఇటువంటి జీవితాన్ని అనుభవం చేస్తున్న వారిపై ప్రేమాభిమానాలు చూపుతున్న వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

}
10-11-1964

Born in Thoderu village

Nellore District

}
1989-September

Completed Bachelor of Engineering

(Civil) in Mysore University

Jawaharlal Nehru National College of Engineering, Shimoga, Karnataka

}
2006

Joined in the Congress party

}
2006-2011

ZP-Chairman

SPSR Nellore, Andhra Pradesh

}
2011

Joined in the YSRCP

}
2012-January

Completed Master of Business Administration

Periyar University

Provisional Certificate Issued on 30-10-2018

}
2014

MLA

Member of Legislative Assembly in Sarvepalli Constituency 

}
2019

MLA

Member of Legislative Assembly in Sarvepalli, Nellore, Andhra Pradesh