Kajoor Balaji | Parliament Vice President | Chittoor | TDP | the Leaders Page

Kajoor Balaji

Parliament Vice President, Chittoor, Andhra Pradesh, TDP

Balaji is the Parliament Vice President of the Chittoor and Ex. Market Committee Chairman to Chittoor from the Political Party TDP.

CHILDHOOD AND EDUCATION:

On the 30th of May 1973, Balaji was born to the couple Mr.Ramchandra Naidu & Mrs.Navaneetha and raised in Chittoor in the Indian State of  Andhra Pradesh.

Balaji obtained his Secondary Education from Zilla Parishad High School in Chittoor and completed his Intermediate Course at Kannan Government Junior College in Chittoor.

EARLY POLITICAL CAREER

Shortly after completing his education, Balaji began his political career by joining the Telugu Desam Party (TDP) in 1985 and worked as an Party Activist by carrying out many activities and many programs conducted by the Political Party.

In view of the efforts being made for the development of the party, in 1992, the people Selected him as  General Secretary from Chittoor to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment. Balaji accepted the post appointed by the party and continued his duties to date.

For his perseverance, dedication, and service, Balaji was appointed as the Chittoor District Vice President in 2014

In the year 2018, For the work and humility that he is constantly doing all day for the Party and Seeing himself working loyally for the development of the party, the Party Officials assigned Balaji the honorable post of Market Committee Chairman.

He improved his work ethic in 2018 by electing as the Parliament Vice President from TDP to promote the best approach towards the need for balanced and integrated development in Society by doing his part to mitigate the difficulties experienced by people.

From the moment he was given the post till now, he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.

Party Activities :

  • Balaji is a Party Activist. He is actively involved in the programs organized by the TDP. He conveyed and explained to the people the greatness of the TDP
  • He always woke up, stood up at the forefront of the party, solved issues, and raised any problems.
  • Balaji was involved and played a Primary role in developing the society party.
  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • He set up and engaged in every Mandal level and District level meeting and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party, and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved in sorting out the issues raised on any topics.

Social & Welfare Activities :

  • He has provided several employment chances to students who are unemployed after graduation.
  • Balaji supported the elderly and underprivileged in the District by giving them basic necessities and aiding them in times of financial need.
  • He offered financial support to the District’s underprivileged and encouraged them in every manner imaginable.
  • By providing a set sum for their well-being, he extended his contribution to demand improvement whose lives have been profoundly impacted by the murders of their relatives.
  • During the wedding, families of the impoverished received financial help through donations.
  • He participated in many social welfare programs for the award ceremony, including Rasta Roko, Bike Rallies, and Dharnas.
  • If any individual in the District has difficulty, Balaji will be at the forefront of the situation.
  • Balaji’s services are not restricted to the villagers of the hamlet but extend throughout the whole area. 

Services in the Covid-19 Pandemic :

  • Balaji came forward to help the needy affected by the lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Balaji came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who were affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the Mandal for the safety of the Mandal.
  • He worked all day (Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Near Muktha Heights Beside Lane, Village: Kajoor, Mandal: Chittoor, District: Chittoor, constituency: Chittoor, State: Andhra Pradesh, Pincode: 517002

Email: [email protected]

Mobile: 9000266642

Biodata of Mr.Balaji

Kajoor Balaji | Parliament Vice President | Chittoor | TDP | the Leaders Page

Name: Balaji

DOB: 30-05-1973

Father: Mr. Ramchandra Naidu

Mother: Mrs. Navaneetha

Education Qualification: Intermediate

Profession: Politician

Political Party: TDP

Present Designation: Parliament Vice President

Permanent Address: Kajoor, Chittoor,  Andhra Pradesh

Contact No:9000266642 

” సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు “

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       -Balaji

Recent Activities

పుట్టినరోజు సందర్భంగా

గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజురు బాలాజీ గారు మరియు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు కాజురు రాజేష్ గారు, పాల్గొన్నవారు, నాగలక్ష్మి, వరలక్ష్మి, నవాజ్, జాఫర్ ,జిలాని, గౌతమ్, గణేష్ ,సాయి, జయరాజ్ ,యువరాజ్, విజయ్ ,నూర్, ఆదిత్య, తెలుగు యువత పాల్గొని శుభాకాంక్షలు తెలిపినారు.

సన్మానం

చిత్తూరు నియోజకవర్గం లో (ప్రశాంత్ నగర్) ప్రజలు గంగమ్మ జాతరకు కాజుర్ బాలాజీ గారికి ఆహ్వానించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

ఆర్ధిక సహాయం

తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎనలేని సేవలు అందించిన జాంగిర్ అన్నగారికి తన వంతు సహాయంగా కాజూరు బాలాజీ అన్న గారు తన కుటుంబానికి ఇవాళ 25000,చెక్కును అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి నేనున్నాను అని భరోసా ఇవ్వడం జరిగింది, పాల్గొన్నవారు అశోక్ కార్పొరేటర్, తెలుగు యువత నాయకులు, మైనారిటీ జాఫర్ పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నమెంట్

చిత్తూరులో 23 డివిజన్ లో జాన్కరపల్లి క్రికెట్ టోర్నమెంట్ కాజూరు బాలాజీ గారి ఆధ్వర్యంలో జరపటం జరిగింది. అందులో భాగంగా మొదటి బహుమతి 55000 కాజూరు బాలాజీ గారు ప్రకటించడం జరిగింది..

ఆర్ధిక సహాయం

తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎనలేని సేవలు అందించిన జాంగిర్ అన్నగారికి తన వంతు సహాయంగా కాజూరు బాలాజీ అన్న గారు తన కుటుంబానికి ఇవాళ 25000,చెక్కును అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి నేనున్నాను అని భరోసా ఇవ్వడం జరిగింది, పాల్గొన్నవారు అశోక్ కార్పొరేటర్, తెలుగు యువత నాయకులు, మైనారిటీ జాఫర్ పాల్గొన్నారు.

పరామర్శించడం

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం గారిని పరామర్శించిన డాక్టర్ కాజురు బాలాజీ గారు మరియు టిడిపి మైనార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు.

ఆర్ధిక సహాయం

ఎవరికి ఏటువంటి కష్టం ఉన్న,ఆపదలో ఉన్న ఆదుకోవడంలో ముందుండే వ్యక్తి మన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు మరోసారి తన ఉదారతతో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధమ కౌన్సిలింగ్ మీటింగ్ కు,చిత్తూరు జిల్లా గవర్నమెంట్ ఎంప్లాయిస్ వారికి తన వంతు సాయంగాను కళ్యాణ మండపం ఖర్చులు నిమిత్తం ఈరోజు బాలాజీ గారు ప్రెసిడెంట్ గారికి 35000 అందజేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర ముస్లిం సీనియర్ నాయకులు రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి అర్,జహంగీర్ ఖాన్ గారు ఇక లేరు, ఆకస్మికంగా మరణించారు, పార్టీకి తీరనిలోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లా తో ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది.
రంజాన్ పండుగ శుభ సందర్భంగా చిత్తూర్ టిడిపి మైనారిటీలకు కాజురు బాలాజీ గారు వారి నివాసంలో సన్మానించి ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది.

హామీ ఇవ్వడం

చిత్తూరు నియోజకవర్గంలో ని మాపాక్షి లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణ భార్య స్వర్గస్థులైనారు ఆమె కర్మకాండ లో పాల్గొనడం జరిగినది. మరియు ఆ యొక్క కుటుంబానికి అండగా ఉంటానని కాజురు బాలాజీ గారు తెలియజేస్తూ హామీ ఇవ్వడం జరిగినది

ప్రారంభోత్సవం

విజయదశమి శుభ దిన సందర్భం గా చిత్తూరు జిల్లాలో గల నరిగపల్లి లో CVS వెంకట్ గారు ఆహ్వానం మేరకు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు మరియు పార్టీ నాయకులు గ్రానైట్ ఫ్యాక్టరి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

చంద్ర బాబు గారి పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక నాయకులు, కార్యకర్తకు, అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

విద్య ఆగ్రహ దీక్ష

టిఎన్ఎస్ఎఫ్ విద్య ఆగ్రహ దీక్షలో పాల్గొన్న డాక్టర్ కాజురు బాలాజీ గారు ఏడాదిలో 2.30 లక్షల ఉద్యోగాలు తీస్తామని ప్రగల్బాలు పలికి నేటికీ మూడు సంవత్సరాలుగా కావస్తున్న ఉద్యోగాలు ఊసే లేదు, యువతను నమ్మించి, మోసగించి, వాడుకొని, ఈ యొక్క వైసిపి ప్రభుత్వం నడి రోడ్డు మీద వదిలేయడం జరిగింది.యువత దేశానికి భవిత అంటారు.మరి ఆ యొక్క యువతకి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది బూటకపు job clander పేర్లు చెప్పి యువత జీవితాలతో ఆడుకున్నారు. నిరుద్యోగులు తరుపున అసెంబ్లీలో ప్రస్తావనకు తెస్తామని అడిగితే స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడం ఇది నిరుద్యోగులపై నిర్లక్ష్యం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు

చిత్తూరు రూరల్ మండలం ఎన్ ఆర్ పేట లోని మైనార్టీ నాయకులు, మాజీ కోఆప్షన్ సభ్యులు, ప్రస్తుత నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి నయాజ్ అహ్మద్ గారిని చిత్తూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజూర్ బాలాజీ గారు.ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని అతనిని ధైర్యం చెప్పి,భరోసా ఇచ్చి,ఉత్సాహాన్ని నింపి పరామర్శించడం జరిగింది

నిరసన

దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డిజీల్ ధరలు అధికంగా ఉన్నందున ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిత్తూరులో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాజూర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగు యువత చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ రాజేష్ గారు, రమేష్, శేఖర్, శంకర్, హరి, శ్యామ్ ప్రసాద్, జాఫర్, నవాజ్, గౌతమ్, బాలాజీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దుప్పట్లు పంపిణీ

చిత్తూరు, జైహింద్ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కాజూరు బాలాజీ గారు

తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉపాధ్యక్షులు కాజూర్ బాలాజీ, తెలుగు యువత చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ రాజేష్ లు మంగళవారం చిత్తూరు, 41 వ డివిజన్ తోటపాల్యం నీవానది వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ NTR ట్రస్ట్ అండగా ఉంటుంది, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని కాజూర్ బాలాజీ వరద బాధిత ప్రజలకు, మహిళలకు హామీ ఇచ్చారు. కాజూర్ బాలాజీ తన సొంత నిధులతో బాధిత ప్రజలకు భోజన ప్యాకెట్లు, ఛాపలు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జాఫర్, జహంగీర్ ఖాన్, నావాజ్ బాషా, అక్బర్, జీలాని, గౌతమ్, రాజు, మురుగ, శివ, సౌండర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు.. శ్రీయుతులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం చిత్తూరు 21,44 డివిజన్ ల పరిధిలోని తేనబండ వరద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాధిత ప్రజలకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ స్వంత వితరణతో అన్నదానం చేశారు ఓవైపు ఉదృతంగా నీవానది ప్రవహిస్తున్నా నది దాటి తెలుగుదేశం పార్టీ నాయకులు వరద బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు V. గోపాలకృష్ణన్, జహంగీర్ ఖాన్, జాఫర్, నవాజ్ బాషా, రియాజ్ బాషా, ఆన్సర్, వరలక్ష్మి, రాజా,21,44 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆనందయ్య మందు పంపిణీ

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికి పోయిన పేద కుటుంబాలకు అండగా నిలవాలని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ అన్నారు. కరోనా మహమ్మారి విజృంభన, లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో శుక్రవారం స్థానిక 39 వ డివిజన్లోని గోకులంవీధిలో ఆనందయ్య కరోనా నివారణ మందును ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ చెప్పారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ కాజూరు రాజేష్, 39 వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ రాణమ్మ, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అరుణ, నాగలక్ష్మి, కృష్ణమూర్తి, తిరు, కుమార్, మైనార్టీ నాయకులు జాఫర్ ,కాజూరు బాలాజీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ఆహార పంపిణీ

కాజూరు బాలాజీ గారి జన్మదిన సందర్భం గా చిత్తూరు రాయలసీమ ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని వార్డులలో ఆహార పంపిణీ చేయడం జరిగింది

చీరలు పంపిణీ

నరసింగ రాయని పేట.లో.ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాజూర్ బాలాజీ గారు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తొఫా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కాజూర్ బాలాజీ గారు మాట్లాడుతు గత తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చారు కానీ ప్రస్తుతం 3 సంవత్సారలైంది జగన్ ప్రభుత్వం ఇచ్చి అందుకోసం తెలుగుదేశం తరపున ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా ఇస్తున్నట్టు తెలిపారు.ఈ కార్య్రమానికి mlc దొరబాబు గారు, నరసింగ రాయని పేట తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ నాయుడు .,మోహన్ రాజ్, మనోహర్ నాయుడు . దేవరాజులు నాయుడు. శశికర్ బాబు. మే షేక్. బుజ్జి. దినకర్. నియాజ్. జాఫర్. ఉస్మాన్ .జాని భాష. తారకరామ.చిత్తూరు మైనార్టీ నాయకులు ఆత్తు భాయ్ . నవాజ్. జిలాని. జాఫర్.ఆన్సర్. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్తూరు నగరంలోని ముస్లిం సోదర సోదరీమణులు టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ సోమవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు.ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలు, గురువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంపూర్ణంగా అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు.నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది.ఇస్లాంలో అంటరానితనం లేదు. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు తెలియజేశారు.

Party Programs

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బైక్ ర్యాలీ ” ని చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

పూజా కార్యక్రమo

చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజురు బాలాజీ గారు. వేదపండితులుతో 2024 లో చంద్ర బాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి అని,ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని పూజా కార్యక్రమo ఘనం గా చేయడం జరిగింది.అదేవిధంగా వేదపండితులు 2024 లో కాజురు బాలాజీ గారు తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యార్ధి గా టికెట్ రావాలని,బారి మెజారిటీ తో గెలవాలి అని,అన్నివిధాలుగా ఆ భగవంతుడు చూడాలి అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారిని ఆశీర్వదించడం జరిగింది

బాదుడే బాదుడు

గడప గడపకు పోతూ వారి సమస్యలు తెలుసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి వరుస బాదుడు పథకాలపై తెలియజేస్తూ నిరసన కాజురు బాలాజీ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డికి సమయం చూసి ప్రజలే వెంట్రుకలు పీకెస్తారు అని జగన్ కి ఓటమి భయం పట్టుకుంది అని, ఏమి మాట్లాడో తెలియక ఫ్రస్టేషన్ లో ఉన్నారని తాను చెప్పిన Bp tablets – అతనే వేసుసుకోవాలని, విద్యుత్ కోతలతో, మరియు విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ ఉపాద్యక్షులు కాజురు బాలజీ గారు ఘాటు విమర్శించారు విద్యుత్ కోతలతో ఈ ప్రభుత్వం చేతకాని పరిపాలనకు నిదర్శనమని తెలియజేసారు.ఈ యొక్క కార్యక్రమ లో బాలాజీ గారు,కటారి హేమలత గారు,టిడిపి కుటుంబ సభ్యులు, నాయికులు,అభిమానులు పాల్గొన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై చిత్తూరు జిల్లాలో భగ్గుమన్న నిరసన సెగ. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో విద్యుత్ ఛార్జీలు ఇదివరకు ఏడుసార్లు పెంపుదల చేసి మళ్లీ ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందని *చిత్తూరు జిల్లా పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజురు రాజేష్ గారు పేర్కొన్నారు. రైతులకు ఎక్కడా కూడా సరిపడా విద్యుత్ ఇవ్వలేక పోతున్న ప్రభుత్వం ఈ మూర్ఖత్వపు ప్రభుత్వం.అదేవిధంగా గా గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క నిమిషం కూడా పవర్ కటింగ్ అనేది జరిగేది కాదు.అని ఈ ప్రభుత్వం వచ్చింది మొదలు కనీసం ఒక గంట కూడా కంటిన్యూగా పవర్ కట్ లేకుండా ఇవ్వడం లేదు అని తీవ్రంగా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.సినిమా టికెట్ల రేట్లు పెరిగితే పేద వారి కోసం తగ్గిస్తున్నం అని మాయ మాటలు చెప్పిన ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంపు పేదవారికి బారం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.విద్యుత్ చార్జీలు పెంపు పై మీ యొక్క నిర్ణయం వెనక్కి తీసుకో పోయినట్లయితే మా యొక్క నిరసన కార్యక్రమం అనేది తీవ్రంగా చేస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజురు రాజేష్ గారు,మోహన్ రాజ్. సుబ్రి గారు. మంజు.మేషాక్. కంద. ఆనంద్ . శేష.ఈశ్వర్ .దుర్గ చౌదరి. గోపీనాయక్ . రాజశేఖర్ .చిన్న. మురుగ. శివ. ధరణి. మురుగేష్. రమేష్ . నందకుమార్. యువరాజ్. ప్రభు .సాయి.హేమ రాజు. గోపి. ఉదయ్. నిత్య. గోపాలకృష్ణ. తారక రామన్ . రాజశేఖర్ . శేఖర్ .బాలాజీ. తేనెబండ బాలాజీ.గాంధీ.రాజేంద్ర.సుబ్రహ్మణ్యం. గౌతమ్. గణేష్. సాయి.ఆత్తు భాయ్. నవాజ్. జాఫర్ . గౌస్ బాష.జిలాని. నిజాం. సహిల్. రాణి. నాగలక్ష్మి. వరలక్ష్మి .ప్రియా. మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాలాజీ గారు నివాళులర్పించారు. 1947 ఆగస్టు 15న మన ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడింది అని కానీ విటిని ప్రక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వం AP లో రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలి అని చూస్తున్నారు అని,ఎక్కడ చూసినా దళితులుపై దాడులు తో వైసీపీ నాయకులు చెలరేగిపోతున్నారు అని తీవ్రంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు

తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 40 వసాంతాలు పూర్తి అయిన సందర్భం గా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు జెండా ఆవిష్కరణ చేసి మరియు నoదమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పించారు.ఈ యొక్క కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

గౌరవ సభ

గుడిపాల మండలం లో గౌరవ సభ లో ప్రసంగిస్తున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ కాజురు బాలాజీ గారు పాల్గొనడం జరిగింది

తెలుగు యువత అధ్యక్షతన మీటింగ్ కు రాష్ట్రం మొత్తం తెలుగు యువత పాల్గొనడం జరిగింది.ఆ యొక్క కార్యక్రమం లో తెలుగదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కాజురు రాజేష్ గారు,చిత్తూరు మైనారిటీ నాయకులు జాఫర్ గారు,మరియు గౌతమ్ గారు, మార్యధ పూర్వకం గా కలవడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నగరంలోని అన్ని డివిజన్లలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తెలియజేయాలని ఆదేశించడం అయినది, కావున చిత్తూరు జిల్లాలో 22వ డివిజన్ లో గౌరవసభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క సభలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు మాట్లాడుతూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు తారా స్థాయికి చేరాయని, పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ, దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తామని అంటూ రకరకాల బ్రాండ్ ఇప్పుడు తీసుకొచ్చి సామాన్య ప్రజల జీవితాలతో ఈ యొక్క ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు, దౌర్భాగ్యమైన పరిపాలన ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ యొక్క గౌరవసభలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సభ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నగరంలోని అన్ని డివిజన్లలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును విస్తృతంగా తెలియజేస్తూ అందులో భాగంగా 13 డివిజన్ లో గౌరవ సభలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు, టిడిపి నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

గౌరవసభ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నగరంలోని అన్ని డివిజన్లలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తెలియజేయాలని ఆదేశించడం అయినది, కావున చిత్తూరు జిల్లాలో 43,44వ డివిజన్ లో గౌరవసభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క సభలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు మాట్లాడుతూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు తారా స్థాయికి చేరాయని, పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ, దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తామని అంటూ రకరకాల బ్రాండ్ ఇప్పుడు తీసుకొచ్చి సామాన్య ప్రజల జీవితాలతో ఈ యొక్క ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు, దౌర్భాగ్యమైన పరిపాలన ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ యొక్క గౌరవసభలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వీట్స్ పంపిణీ

అమరావతి రాజధానిగా హైకోర్టు తీర్పు ఇచ్చిన శుభ సందర్భంగా గుడిపాల మండలం సియోన్ చర్చ్ లో పేదవాళ్ల అందరికీ కూడా భోజనాలు పెట్టి, పళ్ళు మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు మరియు మండల జనరల్ సెక్రెటరీ చంద్రయ్య గారు, టిడిపి నాయకులు, మరియు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

బెడ్ షీట్ పంపిణీ

పేదలకు సాయం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంటూ చిత్తూరు జిల్లా వరద బాధితులుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు.

పేదలకు సాయం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంటూ చిత్తూరు జిల్లా వరద బాధితులుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాజురు బాలాజీ గారు.

Balaji With Prominent Leader

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  “నారా  చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

సినీ నటుడు “నందమూరి బాలకృష్ణ” గారిని కాజూర్ బాలాజీ గారు కలిసిన సందర్భం.

Party Activities

News Paper Clippings

Party Pamphlets

Videos

Videos

}
30-05-1973

Born in Kajoor

Chittoor, Andhra Pradesh

}

Studied SSC Standard

from ZPHS at Chittoor in Andhra Pradesh

}

Completed Intermediate

from Kannan Government Junior College in Chittoor

}
1985

Joined in the TDP

}
1985

Party Activist

}
1992

General Secretary

from Chittoor in Andhra Pradesh

}
2014

District Vice President

from Chittoor in Andhra Pradesh

}
2018

Market Committee Chairman

from Chittoor in Andhra Pradesh

}
2018-Till Now

Parliament Vice President

from Chittoor in Andhra Pradesh