Kaipu Ramanjaneyulu | Founder and President of Dalitha Mitra Sangam | the Leaders Page

Kaipu Ramanjaneyulu

Founder and President of Dalitha Mitra Sangam, Kadapa, YSR Kadapa, Andhra Pradesh.

 

Kaipu Ramanjaneyulu is an Indian Politician and current Founder and President of Dalitha Mitra Sangam of YSR Kadapa District, Andhra Pradesh State.

EARLY LIFE AND EDUCATION:

On the 02nd of June 1977, Ramanjaneyulu was born to the couple Mr Kaipu Nagayya and Mrs Kaipu Kondamma and resided at Kadapa in YSR Kadapa District in the Indian State of Andhra Pradesh.

Ramanjaneyulu obtained his 7th Standard at Kothapalli, Andhra Pradesh.

EARLY PROFESSIONAL CAREER:

After completing his education, he started doing social service from 1992 onwards.

Ramanjaneyulu started the Dalitha Mitra Sangam to help the people in 2017. He is the Founder and President of Dalitha Mitra Sangam. He began his professional career with solid goals and commitments.

Social Activities:

  • Ramanjaneyulu helped the villagers in need with money and other kinds of help. He will be there for the villagers when things are hard. SC, ST, and BC got funds from the government through Dalitha Mitra Sangam.
  • Donations of books, clothes, food, and other things are given to poor kids who live in an orphanage and don’t have parents. Orphaned elderly people are admitted to the Old Age Home.
  • He helps with the Ration cards and the Aarogyasri cards, which help people who are sick or in trouble get to a hospital. Those with HIV will be admitted to the hospital with his help.
  • He does his job and ensures the people in the village are happy by fixing their problems with the roads, water, sewers, street lights, current works, and anything else small.
  • During the summer season, people who go on the road are provided with cold storage and buttermilk is arranged.
  • Ambedkar, Mahatma Jyotirao Phule and Freedom Fighters will organize blood donation camps for Jayantis and vardantis and donate blood, along with his peers. he helped to give Handicapped people bicycles and old people pensions.
  • He assisted the elderly and the poor in the village by providing them with the necessities for survival and by assisting them during financial difficulties.

Services rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lock down during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Ramanjaneyulu came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributing Covid Kits who were afflicted with the appropriate sickness while in their home quarantine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNO: 38-5562, Landmark: Yaswanth Memorial School, Street: Ambedkar Nagar Street, Village: Kadapa, Mandal: Kadapa, District: YSR Kadapa, Constituency: Kadapa, State: Andhra Pradesh, Pincode: 516002.

Email: [email protected]

Mobile: 9390685058, 8374918349

Bio – Data of Kipu Ramanjaneyulu

Kaipu Ramanjaneyulu | Founder and President of Dalitha Mitra Sangam | the Leaders Page

Name: Kaipu Ramanjaneyulu

DOB: 02nd of June 1977

Father: Mr. Kaipu Nagayya

Mother: Mrs. Kaipu Kondamma

Present Designation: Founder and President of Dalitha Mitra Sangam

Profession: Social Service

Permanent Address: Kadapa, YSR Kadapa, Andhra Pradesh

Contact No: 9390685058, 8374918349.

దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్దే  నిజమైన దేశాభివృద్ధి”.

 

Recent Activities

అంబేద్కర్ జయంతి

Dr. BR అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన కైపు రామాంజనేయులు గారు.

ధర్మ పోరాట సదస్సు

మాదిగల ధర్మ పోరాట సదస్సు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ఈ సదస్సులో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు.

జ్యోతిరావు ఫూలే 196వ జయంతి

మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతిని ఆంధ్రప్రదేశ్ దళిత మిత్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు ఘనంగా నిర్వహించారు. ఆ సందర్బంగా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

దళిత మిత్ర సంఘం కమిటి తరుపున తన గ్రామంలో స్వచ్ఛ భరత్ కార్యక్రమం ఏర్పాటు పరిసరాలను పరిశుభ్రం చేసిన దళిత మిత్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు మరియు సభ్యులు.

Dr. బాబు జగ్జివన్ రావు 114వ జయంతి వేడుకలు

కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం కార్యాలయంలో ఈ సంఘం కడప జిల్లా కన్వీనర్ పి. మనోహర్ అన్నమయ్య గారు మరియు జిల్లా కన్వీనర్ పి నర్సింహులు గారి ఆధ్వర్యంలో Dr. బాబు జగ్జివన్ రావు గారి 114వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కైపు రామాంజనేయులు గారు మరియు సభ్యులు పాల్గొన్నారు.

పరామర్శ

వనిపెంటలో దాడికి గురై రిమ్స్ లో చికిత్స పొందుతున్న దళిత వర్గానికి చెందిన ఎంగోళ్ల నాని గారిని పరామర్శించిన కైపు రామాంజనేయులు గారు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజా జయచంద్ర గారు.

వర్ధంతి

Dr. BR అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేసి తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు.

సహాయనిధి

బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వికలాంగులకు పండ్లు పంపిణి చేసిన కైపు రామాంజనేయులు గారు.

కాలనీ వాసుల ఇబ్బందులు

సిమెంట్ రోడ్స్, డ్రైనేజీ కాలువలు లేక వర్షాలు కురిసినప్పుడు కాలనీలో నిండిన బురద నీళ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు తెలియస్తున్న దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు.

మహిళా అవగాహనా సదస్సు

తన కాలనీలో ప్రత్యేక మహిళా అవగాహనా సదస్సును నిర్వహించి మహిళల సమస్యలను తెలుసుకుంటున్న దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు.

జన్మదిన వేడుకలు

మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి జన్మదినం సందర్బంగా దళిత మిత్ర సంఘం ఆధ్వర్యంలో జాతీయ సేవ రత్న డాక్టర్ తాతపూడి ప్రభుదాసు ఏపీ దళిత మిత్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వీరయ్య ఏపీ దళిత మిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పి మనోహర్ ఏపీ డి ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ప్రవీణ్ పి వివేకానంద గారు మరియు రామాంజనేయులు గారు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా

భూమి అక్రమదారునికి సహాయం చేయాలనే దురుద్దేశంతో డి.కె.టీ రిజిస్టర్ అందుబాటులో లేదన్నందుకు ముద్దనూరు తహసీల్దారు గారిని సస్పెండ్ చేయాలి అని తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు మరియు సభ్యులు.

రిలే నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య (APGS) ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు మరియు సభ్యులు.

Brouchers

Party Activities

More Party Activities

News Paper Clippings

}
02-06-1977

Born in Kadapa Village

YSR Kadapa, Andhra Pradesh.

}

Studied in 7th Standard

Kothapalli, Andhra Pradesh.

}
1992

Social Activist

YSR Kadapa, Andhra Pradesh.

}
2017

Founder & President

Kadapa, Andhra Pradesh