Kaile Anil Kumar | MLA | Pamarru | Krishna | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Kaile Anil Kumar

MLA, Pamarru, Krishna, Andhra Pradesh, YSRCP

 

Kaile Anil Kumar was a Member of the Legislative Assembly(MLA) of Pamarru Constituency from the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). He was born in 1979 to Kaile Sanjeevarao.

From 1995-1998, he has completed BBM (Bachelor of Business Management) from Noble College, Machilipatnam, Andhra Pradesh.

Anil Kumar started his political journey with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) and was the Active Member.

In 2019, Andhra Pradesh Legislative Elections, He was won the position of Member of Legislative Assembly(MLA)  from Pamarru with the highest majority of 88,547 votes from the YSRCP.

 

Recent Activities:

  • Mr. Kapavarapu Pundarikakshudu participated in the inaugural function of the Children’s Educational Memorial Foundation at Pamarru Town Lines Club.
  • The Jagannath Education Gift Program organized at Pamarru KRR ZP High School was formally launched and an educational gift of Schoolbag and books kit was distributed to the students.

H.No: 14-58, Village&Mandal: Arandal Pet, Constituency: Pamarru, Dist: Krishna, State: Andhra Pradesh.

Email: [email protected]

Contact Number: 9949418777

Recent Activies

ప్రశంస బహుమతులు అందచేయుట

రాష్ట్ర స్థాయి ఆల్ స్టైల్స్ కరాటే మరియు కుంగ్ ఫు, మార్షల్ ఆర్ట్స్ లో, మరియు కృష్ణా జిల్లా కిక్ బాక్సింగ్ సెలక్షన్స్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు…

ఇళ్ల పట్టాల పంపిణీ

పామర్రు నియోజకవర్గంలో పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో ని జరిగిన ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు-శ్రీ కైలే అనిల్ కుమార్ గారు…

 

వ్యాక్సినేషన్ కేంద్రము

పామర్రు మండలం,పామర్రు టౌన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పామర్రు శాసనసభ్యులు-శ్రీ కైలే అనిల్ కుమార్ గారు

 

చీరలు, దుప్పట్లు మరియు పండ్లను పంపిణీ

పామర్రు వాసవి వృద్ధాశ్రమంలోవైఎస్సార్సీపి సోషల్ మీడియా వాలంటరీ యూనియన్ ట్రస్ట్ సభ్యులు వృద్ధులకోసం ఏర్పాటు చేసిన చీరలు, దుప్పట్లు మరియు పండ్లను పంపిణీ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా,మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సమావేశంలో

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు

మీడియా తో

కరోనా వైరస్ గురించి మీడియా తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు

పాదయాత్ర లో

పాదయాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు

}
1979

Born in Pamarru

}
1995-1998

Completed BBM

Bachelor of Business Management

}

Joined in the YSRCP

}
2019

MLA

Member of Legislative Assembly