Kadubandi Srinivasa Rao | MLA | Srungavarapukota | Vizianagaram | the Leaders Page

Kadubandi Srinivasa Rao

MLA, Srungavarapukota, Vizianagaram, Andhra Pradesh, YSRCP.

Kadubandi Srinivasa Rao is the MLA of Srungavarapukota Constituency of Vizianagaram Dist. He was Born in 1970 to Raminaidu Vizianagaram.

He Completed Post Graduate M.Tech. from C.S Texas U.S.A in 1993. He has a Software Business. Kadubandi Srinivasa Rao married Sri Madhu, who worked as a Doctor.

He started his political journey with the Praja Rajyam Party(PRP) and he was the Senior Leader.

In 2009, He contested as MLA but he lost the Post of MLA of Gajapathinagaram Constituency, Vizianagaram Dist.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). In 2014, He contested as MLA but he lost the Post of MLA Gajapathinagaram.

In 2019, He was elected as Member of Legislative Assembly (MLA) of Srungavarapukota Constituency, Vizianagaram Dist.

Recent Activities:

  • Shri Kadubandi Srinivasa Rao said that the health of the people of the Sringavarapukota constituency is important to him and he has constantly focused on sanitation and yours.
  • CM Secretary, IAS Officer and classmate of our MLA, friends Dhanunjaya Reddy, our MLA Kadubandi Srinivasa Rao, our District Collector Harijavaharilal, and District The authority, S. Kota Tehsildar came and reviewed. Our MLA has been working on this layout with its own funds for the last ten days on a war footing. In another five days, the whole work would be completed and on Ugadi day all the deserving poor would be ready to be given rails.
  • He distributed food and Water for needy people at kothavalasa and skota towns.

D.No.7-62-1 Sri Ram Nagar , Opposite Z.P.High School , Vizianagaram Road Kothavalasa Pin:535283

Email: [email protected]

Contact Number: 9912585858, 9701648856

Recent Activities

ప్రారంభోత్సవం సందర్బంగా

జగనన్న వసతి దీవెన పథకం మరియు దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా విజయనగరం విచ్చేసిన ప్రియతమ యువ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ #కడుబండి శ్రీనివాసరావు గారు.

నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా

 ఎస్.కోట పుణ్యగిరికి దగ్గరలో ఉన్న 25 ఎకరాల లేఅవుట్ ను సీఎం సెక్రెటరీ, ఐఏఎస్ ఆఫీసర్ మరియు మన ఎమ్మెల్యే గారి క్లాసుమేట్, స్నేహితులు ధనుంజయ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారు, మన జిల్లా కలెక్టర్ హరిజవహరిలాల్ గారు, మరియు జిల్లా అధికార యంత్రాంగం, ఎస్ కోట తహసీల్దార్ గారు వచ్చి రివ్యూ చేయడం జరిగింది.ఈ లే అవుట్ కు మన ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో గత పది రోజులు నుండి యుద్ధప్రతిపాదికన పని చేయిస్తున్నారు. ఇంకొక ఐదు రోజులలో మొత్తం పని పూర్తిచేసి ఉగాది రోజున అర్హులైన పేదలందరికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసారు.

StayHome StaySafe SaveLives

Distributing food and Water for needy people at kothavalasa and skota towns

PLEASE BE AWARE ON CORONA VIRUS AND SUPPORT FOR GOVERNMENT

నిత్యావసర సరుకులు పంపిణీ

శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని నిరంతరం పారిశుధ్య నిర్మూలన మీదే తన దృష్టి కేంద్రీకృతం చేసిన స్థానిక శాసనసభ్యులు శ్రీ *కడుబండి శ్రీనివాసరావు* గారు. కరోనా వైరస్ వ్యాప్తి పై నిరంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమీక్ష జరుపుతున్న ఎస్ కోట ఎమ్మెల్యే *కడుబండి శ్రీనివాసరావు* గారు ప్రజలు నిత్యవసర సరుకులు కొనేటప్పుడు సామజిక దూరం పాటించే విధంగా తగుచర్యలు తీసుకొంటున్న ఎమ్మెల్యే. ఎస్ కోట,కొత్తవలస మండల కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు తాత్కాలిక మార్కెట్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడకు వచ్చిన ప్రజలు సామాజిక దూరం పాటించే విదంగా తగుచర్యలు తీసుకొంటున్నారు.

Election Campaign

మార్పు జనం లో వస్తుంది అది మన ప్రాంతానికి అవసరం .. వేపాడ మండలం లో టీడీపీ నుoచి వైసీపీ లోకి కొన్ని కుటుంబాలు జాయిన్ అయ్యారుఈ రోజు నమ్మకం ఓ చిన్న నీటి బిందువుల మొదలైంది అది ఓ మహా నది ల మారాలి .. మీ కడుబండి శ్రీనివాసరావు

అంబేడ్కర్ ఆశయాలు కోసం బడుగుబలహీన వర్గాల అభివృద్ధికోసం రావాలి జగన్ కావలి జగన్

ప్రజాసంకల్ప యాత్ర

ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభకు శృంగవరపుకోట నియోజవర్గం నుంచి 400కార్యకర్తల తో కడుబండి శ్రీనివాసరావు గారు చేరుకున్నారు

సీతంపేట గ్రామం లో క్రికెట్ స్పోర్ట్స్ ఈవెంట్ కు కడుబండి శ్రీనివాసరావు గారి సహాయం తో T.షర్ట్స్ distribution ఆ గ్రామ వైస్సార్సీపీ నాయకులు చేశారు

లక్కవరపుకోట మండలం సాంబయ్యపాలెం గ్రామం లో రవళి జగన్ కావాలి జగన్ కార్యక్రమం

పుట్టినరోజు సందర్బంగా

జగన్మోహనరెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా ఎస్ కోట పార్టీ కార్యాలయంలో మన సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన కేక్ కటింగ్ కార్యక్రమం మరియు ఎస్ కోట టౌన్ ప్రజలు మంచినీళ్లు కు పడుతున్న ఇబ్బంది దృష్ట్యా డైలీ పోతనాపల్లి నుంచి ట్యాంక్ తో వాటర్ సప్లై విధానాన్ని ప్రారంభించారు…… ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాయుడుబాబు గారు, సీనియర్ నాయుకులు రఘురాజు గారు, చినరామునాయుడు గారు, వరలక్ష్మి గారు, రాజేశ్వరరావు గారు, గొర్లె రవి గారు, సంజీవ్ గారు, మరియు మండల పార్టీ అధ్యక్షులు, వైస్సార్సీపీ నాయుకులు పాల్గొన్నారు….. జైజగన్

}
1970

Born in Vizianagaram

}
1993

Post Graduate M.Tech

from C.S Texas U.S.A 

}

Software Business

}

Joined in the PRP

}

Joined in the YSRCP

}
2019

MLA

of Srungavarapukota Constituency, Vizianagaram Dist.