Kadiyam Srihari | MLC | TRS | Warangal | Telangana | the Leaders Page

Kadiyam Srihari

MLC, Former Deputy Chief Minister, TRS, Warangal, Telangana.

Kadiyam Srihari was the MLC(Member of Legislative Council)  of Telangana. He was born on 08-07-1952 to Late Laxmi Narsaiah & K. Vinaya Rani​​​ in Parvathagiri, Warangal. In 1975, He has completed his Post Graduation M.Sc from Osmania University in Hyderabad.

From 1975-1977, Srihari began his professional career as a Manager for Syndicate Bank in Nizamabad. Srihari then became a Teacher, working as a Junior Lecturer between 1977-1987. During this period, he served as the District President for the Government Junior Lecturers Association in Warangal and also as the State Secretary for Govt. Junior Lecturers Association, Andhra Pradesh.

In 1987, He was asked by Nandamuri Taraka Rama Rao to join the Telugu Desam Party and contested for the position of Mayor of Warangal Municipal Corporation. He was the District President for Telugu Desam Party in Warangal district from 1987-1994. In 1988, He served as Chairman of the Kakatiya Urban Development Authority in Warangal.

In 1994, Srihari won a seat as an MLA from Station Ghanpur constituency. From 1995-2004, He was served as a Minister in the cabinet of Nandamuri Taraka Rama Rao, handling at various times the portfolios of Marketing, Social Welfare, Education, and Irrigation under the Cabinets of both Nandamuri Taraka Rama Rao and Nara Chandrababu Naidu.

He played a crucial role in getting the pro-Telangana letter from the TDP party and also represented TDP in an all-party meeting held in New Delhi. In 2004, Srihari lost the general election contest in Station Ghanpur to Dr. Vijaya Rama Rao of the Telangana Rashtra Samithi.

Srihari joined the Telangana Rashtra Samithi(TRS) party and is a Politburo Member of the TRS state committee. He was the Chairman of the TRS manifesto committee and played a crucial role in representing the aspirations of various sectors of people. From 2014-2015, He was the Member of Parliament from the Warangal constituency from the State of Telangana. He took oath as a Cabinet Minister in the Telangana government on 25 January 2015 as a Deputy Chief Minister and Education Minister. From 2015-2018, He was the working Deputy Chief Minister and Education Minister of Telangana State. From 2015-2021, He was the MLC(Member of Legislative Council)  of Telangana.

H.No.2-10-672, Teachers Colony Hanamakanda City And Mandal, Warangal Dist.

Contact Number: 9849488911

Recent Activities

నిత్యావసర సరుకులు పంపిణీ

” రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కి సహకరిద్దాం, స్వీయ నియంత్రణ పాటిద్దాం కరోనా వ్యాధిని అరికడదాం” కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కడియం కావ్య ఆధ్వర్యంలో కనకదుర్గ కాలనీ పార్క్ నందు హనుమకొండలోని అలిపుర ప్రాంతానికి చెందిన నిరుపేద రోజువారీ కూలీలు, ఇళ్లలో పని చేసుకునే (30) కుటుంబాలకు 30,000 విలువగల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది

నిత్యావసర సరుకులు పంపిణీ

లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్దుకోవచ్చని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి,
కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

లింగాల ఘన్ పూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో ఇటుక బట్టిలో పని చేసే వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొని సరుకులు పంపిణీ చేశారు.

అన్నదాన కార్యక్రమంలో

 కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ లోని కాళీజి కళాక్షేత్రం, ఉరుసుగుట్ట, ఆరేపల్లి, కాజీపేటలోని 400 మంది వలసకార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

129 వ జయంతి సందర్భంగా

రాజ్యాంగ నిర్మాత , భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 129 వ జయంతి సందర్భంగా కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో హనుమకొండ లోని మా స్వగృహం లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము.

మాతృ వియోగంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని నేడు గౌరవ శాసన మండలి సభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు పరామర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డి గారి స్వగ్రామం వనపర్తిలోని ఇంటివద్ద స్వర్గీయ తారకమ్మ గారికి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీ కడియం శ్రీహరి గారితో పాటు టి.ఆర్.యస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు గారు కూడా ఉన్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి ని మర్యాద పూర్వకంగా కలిసిన జాఫర్ ఘడ్ మండలంలో గెలుపొందిన గ్రామ సర్పంచులు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన జఫర్ ఘడ్ మండలంలోని గ్రామాలలో గెలుపొందిన నూతన సర్పంచులు మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి ని ఈరోజు మర్యాద పూర్వకంగా వరంగల్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచులను ఆయన అభినందించారు.

కరాటే చాంపియన్ షిప్ ప్రారంభోత్సవంలో

మార్షల్ ఆర్ట్స్, యోగాను పాఠ్యాంశంగా రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొదటగా ప్రవేశపెడుతుంది, 36వ జాతీయ కరాటే చాంపియన్ షిప్ ప్రారంభోత్సవంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

వరంగల్ లో భేటీ

ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వ విద్యాలయ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర బృందం. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తో వరంగల్లో భేటీ అయిన కేంద్ర బృందం.

ఎట్ ఓం కార్యక్రమంలో

బొల్లారం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ ఓం కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కొవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్ణర్ నరసింహన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి

పుట్టినరోజు వేడుకలో

బాల్ బ్యాడ్మింటన్ ఆట అనగానే గుర్తొచ్చే పేరు. జమ్మలమడక పిచ్చయ్య ….
మూడు దశాబ్దాలకు పైగా ఈ ఆటతో ఆయన జీవితం మమేకమైంది. పిచ్చయ్య ఆడుతున్నారంటే ఆ ఆటకే వన్నె పెరిగేది. బాల్ బ్యాడ్మింటన్ లో ఆయన భీష్మ పితామహుడు. ఆ ఆటకు ఆయన పేరు పర్యాయపదం.  మాకు మరిచిపోలేని రోజు. పిచ్చయ్య 101వ జన్మ దినోత్సవం లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మరిన్ని జన్మ దినోత్సవాలు చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని శ్రీ కడియం శ్రీహరి అన్నారు. పిచ్చయ్య 101 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆయనే స్ఫూర్తిగా ఆటలు ఆడినం అని చెప్పుకోవడం మాకెంతో గర్వకారణమని గత స్మృతులు నెమరు వేసుకున్నారు. పిచ్చయ్య ఆట అంటే మాకు పిచ్చి. ఆయన ఆట చూసుకుంటూ పెరిగిన వాళ్ళం. ఆయన 101వ పుట్టినరోజు వేడుకలో పాల్గోవడం సంతోషంగా ఉంది.

}
08-07-1952

Born in Parvathagiri

Warangal

}
1975

Post-Graduation

M.Sc from Osmania University in Hyderabad.

}
1975-1977

Manager

of Syndicate Bank in Nizamabad.

}
1977-1987

Junior Lecturer

}

District President & State Secretary

for the Government Junior Lecturers Association

}
1987

Joined in the TDP

}
1987-1994

District President

of TDP in Warangal.

}
1988

Chairman

Chairman of Kakatiya Urban Development Authority in Warangal.

}
1994

MLA

of TDP in Station Ghanpur Constituency.

}
1995-2004

Minister

 of Marketing, Social Welfare, Education, and Irrigation.

}

Joined in the TRS

}

Politburo Member

 of the TRS state committee.

}

Chairman

 of TRS manifesto committee

}
2014-2015

Member of Parliament(MP)

 from Warangal constituency from the State of Telangana.

}
2015-2018

Minister of Education

in Telangana

}
2015-2018

Deputy Chief Minister

of Telangana State

}
2015-2021

MLC(Member of the legislative council)

of Telangana State