KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | the Leaders Page

Kadari Venkanna

KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT, Ravirala, Nellikudur, Mahabubabad, Telangana

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికర సమితి కోసం నిరంతరం పోరాడి తక్కువ కాలంలోనే ప్రజల్లో ఉన్నతమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు కడారి వెంకన్న. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి SC, ST, BC మైనారిటీ రాజ్యాధికార సమితి యొక్క వ్యవస్థాపకుడు మరియు రాష్ట్ర అధ్యక్షుడు గా తన సేవలు అందిస్తున్నారు.

జననం మరియు విద్యాబ్యాసం:

కడారి  వెంకన్న 1975 సెప్టెంబర్ 2న రావిరాలలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఎల్లయ్య మరియు సోమక్క.

1993లో, కడారి వెంకన్న తన  పదవ తరగతి ని  ఇనుగుర్తిలోని ZP హైస్కూల్ నుండి పొందాడు. 1993-1995 వరకు నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

వెంకన్న శోభ ని పెళ్లి చేసుకున్నాడు.

KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | the Leaders Page

Kadari Venkanna – Founder of SC,ST,BC Minority Rajyadhikara Samithi

Regd No: 102 of 2021

Contact Number: 9959304893, 7995850660

SSBMRS లో కడారి వెంకన్న కృషి:

తన కళాశాల రోజుల్లో నుండే, కడారి వెంకన్న తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు మరియు క్రియాశీల సభ్యునిగా పనిచేశాడు.

కడారి  వెంకన్న 08-05-2009 లో మాదిగ జన చైతన్య సమితి(MJCS) ని స్థాపించాడు  మరియు క్రియాశీల సభ్యునిగా తన ఉన్నత సేవలు అందించాడు. కడారి  వెంకన్న తన జీవితాంతం మాదిగ కులస్థులకు సమాజంలో సమాన హక్కులు ఉండేలా కృషి చేశారు. 2009 నుండి  ఆయన  మాదిగ జన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కడారి వెంకన్న SC, ST, BC మైనారిటీ రాజ్యాధికార సమితి (SSBMRS)ని 2021 లో  రిజిస్టర్ నెం:102 కింద స్థాపించారు, ఇది షెడ్యూల్డ్ కులాల హక్కులపై పనిచేస్తున్న జాతీయ సంస్థ. 2021 నుండి  కడారి  వెంకన్న SC, ST, BC మైనారిటీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడి గా సేవలు అందిస్తున్నారు.

KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | the Leaders Page

SC, ST, BC మైనారిటీ రాజ్యాధికార సమితి ఎజెండా:

జై భీం, జై మహాత్మా భాయ్ పూలె, డా. అంబేద్కర్ భోదించు, సమీకరించు, పోరాడు మహనీయుల ఆశయంతో SC, ST, BC మైనారిటీ రాజ్యాధికర సమితి, SSBMRS కుటుంబ సభ్యులకు అందరికి జై భీం!!

మన రాజ్యాధికారం కోసం తప్పనిసరి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ. మన SC, ST, BC మైనారిటీ రాజ్యాధికర సమితి ద్వారా ప్రతి ఒక్కరు రాజకీయంగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు పాలకులు కావాలని, రాజకీయ అవకాశం కల్పించడం గ్రామ పంచాయితీ సర్పంచ్ మొదలుకొని, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ఎంపీ, ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పించాలని అందుకోసమే మన SC, ST, BC మైనారిటీ రాజ్యాధికర సమితి, యొక్క ముఖ్య (లక్ష్యం) ఉద్దేశం.

మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, రావిరాళ గ్రామానికి  చెందిన, వర్ధన్నపేట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజ్యాధికర సమితి  వ్యవస్థాపక అధ్యక్షుడు
కడారి వెంకన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో జాతీయ రాష్ట్ర నాయకుల సమక్షంలో అధికారికంగా నియమితులయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సభలో కడారి  వెంకన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికర సమితి సాధనకు తన వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

SSBMRS వ్యవస్థాపకుడు కడారి  వెంకన్నను జాతీయ, రాష్ట్ర కమిటీల తీర్మానం ద్వారా వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా కడారి  వెంకన్న మాట్లాడుతూ..  తనను నమ్మి  పార్లమెంట్ ఇంఛార్జ్  గా నియమించినందుకు వరంగల్ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర నాయకులకు తన హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్ ప్రణాళిక:

హైదరాబాద్‌లోని జాతీయ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజ్యాధికర సమితి  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. “ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజ్యాధికర సమితి త్వరలో పార్టీగా” ఏర్పాటుచేయనున్నట్లు  తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జులను ప్రకటిస్తామని తెలిపారు.

2024 లో KADARI. వెంకన్న రావిరాల గ్రామానికి జనరల్ ఎస్సీ కేటగిరిలో సర్పంచ్ గా పోటీ చేయబోతున్నాను సర్పంచ్గా గెలిచిన ఐదు సంవత్సరాలలో నా ప్రణాళిక ముప్పై అంశాలు జనవరి ఫస్ట్ 2024 విడుదల చేసిన అంశాలు పూర్తి చేస్తాను ప్రజలకు అవసరమైన పనులు మాత్రము తప్పకుండా చేస్తాను ఎవరికీ భయపడేది లేదు రావిరాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి అదనపునిధులు మంజూరు తెచ్చి అభివృద్ధి చేస్తాను గ్రామాభివృద్ధి కోసం ఎవరి వర్ధకైనా వెళ్లి పనిచేస్తానని భగవంతుని సాక్షిగా తెలియజేస్తున్నాను ఇట్లు మీ రావిరాల సర్పంచ్ అభ్యర్థి గౌరవ శ్రీ కడారి వెంకన్న తండ్రి ఎల్లయ్య గ్రామం Ravirala. మండలం నెల్లికుదురు జిల్లా మహబూబాబాద్

హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి తరపున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ హక్కులతోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించగలరని ఆశీర్వదించగలరని గౌరవ శ్రీ కడారి వెంకన్న గారు కంటోన్మెంట్ కాబోయే శాసనసభ్యులు కంటోన్మెంట్ ఓటర్లందరికి విజ్ఞప్తి చేస్తున్నారు కడారి వెంకన్న సౌ గ్రామం రావిరాల మండలం నెల్లికుదురు జిల్లా మహబూబాబాద్ చెందినవారు గమనించగలరు ఇట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు 15 మంది పార్లమెంటు 17 మంది అసెంబ్లీ 119 మంది 33 మంది జిల్లా అధ్యక్షులు మండలాలు పట్టణాలు గ్రామ కమిటీలు వేయుటకు ప్రణాళిక జాతీయ రాష్ట్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ కడారి వెంకన్న

 

Kadari Venkanna Political Career:

Kadari Venkanna is a leader who has consistently fought for SC, ST, and BC rights and has earned a high reputation among the people in a short period of time. He is the current Founder and State President of SC, ST, BC Minority Rajyadhikara Samithi from Telangana State.

Born and Education:

He was born on 2nd September 1975 in Ravirala. His parents were Yellaiah and Somakka.

In 1993, Venkanna earned his Board of Secondary Education from ZP high school, Inugurthy. From 1993-1995, he completed his Intermediate from Govt junior college, Nellikudur.

Venkanna married Shobha.

Venkanna’s Career in SSBMRS:

During his college days, he started his Political Career and worked as an Active Member.

He was an Active Participant of MJCS. Throughout his life, Venkanna has worked tirelessly to ensure that members of the Madiga caste have an equal voice in society.

Due to Venkanna’s active participation in the MJCS, the authorities selected him as Madiga Jana Chaitanya Samithi State President and fulfills his roles and responsibilities.

On 11th of Feburary 2021, Kadari Venkanna National Founder President the SC, ST, BC Minority Rajyadhikara Samithi(SSBMRS) under the Registration Regd No:102 of 2021 it’s a National Organization working on scheduled caste rights. He was officially appointed and took charge as Founder and State President of SC, ST, BC Minority Rajyadhikara Samithi.

SC, ST, BC Minority Constituency Agenda:

Jai Bhim, Jai Mahatma Bhai Poole, Dr. Teach, mobilize, fight Ambedkar with the aim of Mahaniyu SC, ST, BC Minority Sovereignty Committee, SSBMRS family members all Jai Bhim!!

It is imperative for everyone to work for our sovereignty. That is why our SC, ST, BC Minority wants everyone to develop politically and become rulers through our SC, ST, BC Minority Constituent Assembly. This is the main (objective) purpose of the SC, ST, BC Minority Rajyadhikara Samithi.

Wardhannapeta SC, ST, BC, Minority State Committee Member Kadari Venkanna of Nellikuduru Mandal, Mahabubabad District has been appointed In-charge of Wardhannapeta Constituency he was officially appointed in the presence of national state leaders in Hyderabad. Speaking at a meeting at the state headquarters, Venkanna vowed to do his part to bring the SC, ST, BC, and minority communities together and achieve statehood.

SSBMRS Founder Venkanna has been declared In-charge of the Warangal Parliament by a resolution of the National and State Committees. Speaking on the occasion, Venkanna thanked the members of the Mandal for appointing him in charge of Parliament in belief him.

Future Plan:

Kadari Venkanna, the founding president of the SC, ST, BC, Minority Rajyadhikara Samithi at the National Headquarters in Hyderabad, told the media that the SC, ST, BC, Minority Constituent Assembly will be formed as a party. He said that Parliament and Assembly in-charges have been announced in two Telugu states.

H.NO: 2-39, Village: Ravirala, Mandal: Nellikudur, Constituency&District: Mahabubabad, State: Telangana, Pincode: 506368

Email: [email protected]

Mobile: 9959304893, 7995850660

 Bio-Data of  Kadari Venkanna

KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | KADARI.VENKANNA.SSBMRS.FOUNDER.PRESIDENT. | the Leaders Page

Name                                    : Kadari Venkanna

Date of Birth                         : 2nd September 1975

Father                                   : Mr. Yellaiah

Mother                                 : Mrs. Somakka

Qualification                       : Intermediate from Govt junior college, Nellikudur

Professional                        : Social Worker

Present Designation         : Kadari Venkanna.SSBMRS.Founder President

Religion & Nationality      : Hindu – Indian

Permanent Address           : H-No: 2-39,  

Village: Ravirala, Mandal: Nellikudur, District: Mahabubabad, State:

Telangana, Zip Code: 506368

Contact Number:  9959304893, 7995850660

Account Number: 40192975058

IFSC: SBIN0000196

News Paper Clippings

 Pamphlets

Videos

}
2nd September 1975

Born in Ravirala

}
1993

Completed SSC

from ZP high school, Inugurthy

}
1993-1995

Intermediate

from Govt junior college, Nellikudur

}

Warangal Parliament Incharge

}

Wardhannapet Constituency Incharge

}

State President

of Madiga Jana Chaitanya Samithi

}
2021

National Founder and President

of SC, ST, BC Minority Rajyadhikara Samithi(SSBMRS)