K.V. Ushashri Charan | MLA | YSRCP | Kalyandurg | Anantapur | A.P | the Leaders Page

K.V. Ushashri Charan

MLA, YSRCP, Kalyandurg, Anantapur, Andhra Pradesh.

K.V. Ushashri Charan is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kalyandurg. She was born on 16-07-1976 in Rayadurg, Andhra Pradesh.

In 2010, She completed her Post Graduation M.Sc. Ecology and Environment from Manipal University, Sikkam Hyderabad.

Ushashri Charan started her political journey with the TDP Party. She served as a State General Secretary of the Women’s Wing from the Telugu Desam Party.

In 2014, She joined the YSRCP Party. Ushashri Charan serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kalyandurg, Anantapur, Andhra Pradesh.

 

Recent Activities:

  • Kalyani Durgam Constituency MLA Mrs. K.V Ushashri Charan was the Chief Guest at the Special Needs Children’s Distribution Program organized at MPUP North School, Kalyanadurgam Town. He distributed tricycles, wheelchairs, and hearing aids to the children and later opened a grocery shop in Kottur village in the Kalyanadurgam zone through the YSR scheme.
  • She Participated in the 5th Anniversary of Shepherd’s India International in Bangalore, Karnataka, and paid tributes to Mahatma Gandhi and Lal Bahadur Shastri on the occasion of their birth anniversary.
  • Kalyanadurgam constituency MLA KV Usha Sricharan handed over a check of Rs 5 crore 68 lakh to 987 SHGs in the zone by launching the YSR Asara scheme at the Kambadoor constituency center and anointed CM YS Jaganmohan Reddy for his portrait. Later, MLA Usha Sricharan Gari was felicitated by the leaders.

D.NO:8-2457, Near Brahmaiah Temple, Kalyandurg Town & Mandal, Anantapuramu District-515761, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number:9686333999

Party Activities

మాస్కులు పంపిణీ

ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ 😷😷😷
 నేడు ముదిగల్లు గ్రామంలో ఉచిత మాస్కులు మరియు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు
దేశవ్యాప్తంగా వున్న లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు చెప్పున పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసారు.
అందులో భాగంగా నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులులను మరియు కూరగాయలును పంపిణీ చేసి కరోనా వైరస్ నివారణ చర్యలు జాగ్రత్తలు గురించి తెలియజేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే  శ్రీమతి కే.వి ఉషాశ్రీచరణ్ గారు.

హోమియో టాబ్లెట్లను(ARSENIC ALBUM - 30) పంపిణీ

“నేడు రెడ్ జోన్ ప్రాంతం మానిరేవులో పర్యటించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు “
నేడు కళ్యాణదుర్గం మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో పర్యటించి కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి ముందస్తుగా అయూష్ శాఖ, హోమియో టాబ్లెట్లను(ARSENIC ALBUM – 30) పంపిణీ చేసిన అనంతరం రెడ్ జోన్ ప్రాంతం మానిరేవు గ్రామంలో పర్యటించి గ్రామస్ధులందరికీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ” COVID- 19 “
టెస్టులను పరిశీలించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు.

నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ

 కళ్యాణదుర్గం పట్టణంలోని 21 వ వార్డులో నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు.
దేశవ్యాప్తంగా వున్న లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కళ్యాణదుర్గం పట్టణంలోని 21 వార్డులోని ప్రజలందరికీ నేడు ఉదయం నిత్యవసర సరుకులు కూరగాయలును పంపిణీ చేసి అనంతరం కరోనా వైరస్ నివారణ చర్యలు,జాగ్రత్తలు గురించి తెలియజేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి ఉషాశ్రీచరణ్ గారు.

కరోనా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన కలిపించేందుకు గాను కళ్యాణదుర్గం పట్టణ వాసుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకీ సర్కిల్ దగ్గర రోడ్డుపై వేసిన కరోనా వైరస్ చిత్రాన్ని పరిశీలించి ….చిత్రాన్ని వేసిన వారిని అభినందించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు

"వై.యస్.ఆర్.సున్నా వడ్డీ " పధకం ప్రారంభం

కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 5,103 వేల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి.. మహిళా సంఘాలకు “సున్నా వడ్డీ ” చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు
పాదయాత్రలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నేడు మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు.
నేడు వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పధకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఇందులో భాగంగా నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ని కుందుర్పి ఐకేపీ కార్యాలయం మరియు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు “సున్నా వడ్డీ ” పధకంను ప్రారంభించి నియోజకవర్గ వ్యాప్తంగా వున్న 5,103 వేల స్వయం సహాయక సంఘాలకు గాను రూ. 9,59,94,424 వై.యస్.ఆర్. ” సున్నా వడ్డీ ” జమ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

కూరగాయలు పంపిణీ

రెడ్ జోన్ ప్రాంతం గంటయ్యదొడ్డిలో పర్యటించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు. గంటయ్య దొడ్డి గ్రామస్ధులందరికీ కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు. నేడు శెట్టూరు మండల పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతం గంటయ్యదొడ్డి గ్రామంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి.కే.వి.ఉషాశ్రీచరణ్ గారు పర్యటించారు.
రెడ్ జోన్ వల్ల కూరగాయలకు గ్రామస్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్రామస్ధులందరికీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు కూరగాయలను పంపిణీ చేసారు.
అనంతరం కరోనా వైరస్ ను నియత్రించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు.ఎవరూ కూడా అధైర్యపడకండి అంటూ.. కరోనా వైరస్ నివారణ చర్యలు,జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరిస్తూ ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు తెలియజేసారు.

బిర్యానీ పంపిణీ

కళ్యాణదుర్గంలో విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్న అందరికీ బిర్యానీ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు. లాక్ డౌన్ నేపధ్యంలో కళ్యాణదుర్గం లో విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్న పోలీస్ ,వైద్య ,ఆర్టీసీ, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి లాక్ డౌన్ ముగిసే వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు టిఫెన్ ,భోజనాలు ఏర్పాటు చేయించారు.
ఇందులో భాగంగా నేడు ఆదివారం రోజున అందరికీ బిర్యానీ చేయించి బిర్యానీ ప్యాక్ చేసిన బాక్సులను పోలీసులకు అందజేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీచరణ్ గారు.
అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శానిటేషన్ కిట్లను మున్సిపల్ కార్మికులకు,వైద్య సిబ్బందికి,విలేకరులకు ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాపు భారతి గారు అందజేసారు.

ఉచిత రేషన్

నాగిరెడ్డిపల్లి గ్రామంలో రెండో విడత రేషన్ సరుకులు బియ్యం,శనగలు పంపిణీ చేసిన అనంతరం బ్రహ్మసముద్రం,గొల్లపల్లి పంచాయితీల ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు
 దేశవ్యాప్తంగా అమలులో వున్న లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా వుండేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ అందించడమే లక్ష్యంగా నేడు ప్రజలందరికీ రెండోవిడత సరుకులు పంపిణీని ప్రభుత్వం చేపట్టింది.
ఇందులో భాగంగా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంను పరిశీలించి ఉచితంగా రెండో విడత సరుకులు బియ్యం మరియు శనగలును కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు పంపిణీ చేసారు.
అనంతరం బ్రహ్మసముద్రం మండలం బ్రహ్మసముద్రం పంచాయితీ (బ్రహ్మసముద్రం, నంజాపురం,తిప్పయ్యదొడ్డి,యర్రప్పదొడ్డి) మరియు కంబదూరు మండలంలోని గొల్లపల్లి పంచాయితీ (గొల్లపల్లి,ఐపార్స్ పల్లి,చెర్లోపల్లి) ప్రజలందరికీ కూరగాయలును పంపిణీ చేసి కరోనా వైరస్ నివారణ చర్యలు,జాగ్రత్తలు గురించి తెలియజేసిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు.

}
16-07-1976

Born in Rayadurg

Anantapur

}
2010

Completed Post Graduate

M.Sc. Ecology and Environment, Manipal University, Sikkam Hyderabad.

}

Joined in the TDP

}

State General Secretary of Women's Wing

of Women’s Wing from Telugu Desam Party.

}
2014

Joined in the YSRCP

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kalyandurg, Anantapur, Andhra