K. Naveen Kumar | MLC | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page

K. Naveen Kumar

MLC, TRS, Kukatpally, Medchal-Malkajgiri, Telangana.

Kurumaiahgari Naveen Kumar is the MLC(Member of the Legislative council) of the TRS Party in Telangana. he was born on 15-05-1978 to K. Kondal Rao & K. Thilothamma in Kukatpally. He has completed his Post Graduation MBA. he was doing his own Business.

K. Naveen Kumar started his political journey with the TRS Party and was the Senior Leader. In 2019, Naveen is the first time elected as an MLC(Member of the Legislative council) of the TRS Party in Kukatpally Constituency, Telangana.

H.No: 5-1-89, Near BJP Office, Kukatpally, Hyderabad – 500072

Contact Number:+91-998959999

E-Mail Id: [email protected]

[email protected]

 

Recent Activities

గ్రీన్ ఛాలెంజ్ 3.0 కార్యక్రమంలో

గ్రీన్ ఛాలెంజ్ 3.0 కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా లోని షామిర్ పేట లోని బిట్స్ పిలాని క్యాంపస్ పక్కన మరియు కీసర ఫారెస్ట్ లో మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమంలో ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా కార్మిక శాఖా మంత్రి శ్రీ మల్లా రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణా రావు గారు, ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారు, టిఆర్ఎస్ నాయకులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీ వాసం వెంకటేశ్వర్లు గారు పాల్గొనడం జరిగింది.

Birthday Occasion

On the occasion of MLC Sri K Naveen Kumar Garu’s Birthday Aditya Arishanapally and Gundala Nagaraju have donated an amount of Rs 5,00,000/- Ramdev Rao Memorial Hospital, Kukatpally for procurement of medical equipment.

Flag Hosting

మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం లో ముఖ్య అతిధి గా కార్మిక శాఖా మంత్రి శ్రీ మల్లా రెడ్డి గారు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బండ్ల గూడ వద్ద మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమం లో , ఎమ్మెల్సీ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు, సైబరాబాద్ సి.పి. శ్రీ సజ్జనార్ గారు …జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో శాసనసభా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది .అనంతరం గాంధీజీ , శ్రీ అంబేద్కర్ విగ్రహాలకు మరియు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది.

పారిశుద్ధ్య కార్యక్రమంలో

 కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసపెట్ డివిజన్ లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణా రావు గారు, జోనల్ కమీషనర్ మమత గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం జోనల్ ఆఫీస్ లో ఈ వారం చెయ్యవలసిన పారిశుద్ధ్య ప్రణాళిక మరియు సమస్యల పై చర్చించడం జరిగింది.

హృదయ పూర్వక ధన్యవాదములు

నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి నేటికి ఒక వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి మాన్య శ్రీ కెసిఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటిఆర్ అన్న గారికి మరియు నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు

 కూకట్ పల్లిలోని నూతన పోలీస్ స్టేషన్ భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింన సంధర్భంగా కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారితో కలసి సైబరాబాద్ కమీషనర్ శ్రీ వి.సి. సజ్జనర్ గారు మరియు పోలీసు సిబ్బంది కి అభినందనలు తెలియడం జరిగింది.

"బస్తీ దవాఖానాలు"ప్రారంభించిన సందర్భంలో

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ని “బస్తీ దవాఖానాలు” ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో కార్మిక శాఖా మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు, కూకట్ పల్లి ఎమ్మేల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు,కుత్బుల్లాపూర్ ఎమ్మేల్యే శ్రీ కె.పి. వివేకానంద్ గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ శాంబిపూర్ రాజు గారు పాల్గొనడం జరిగింది

రక్త దాన కార్యక్రమంలో

ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ గారు మరియు కార్పొరేటర్ లక్ష్మీ బాయి గారి తో కలిసి నాయినేని చంద్రకాంత్ గారు నిర్వహించిన రక్త దాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూకట్ పల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది, అనంతరం పారిశుధ్య కార్మికులకు పళ్ళను పంచడం జరిగింది. కార్యక్రమంలో కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మరియు కూకట్ పల్లి ముఖ్య నాయకులు ఎర్రవెల్లి వాసు, కూన అమ్రేష్ గౌడ్ , బొట్టు విష్ణు పాల్గొనడం జరిగింది.

}
15-05-1978

Born in Kukatpally

Medchal-Malkajgiri

}

Completed MBA

}

Joined in the TRS

}

Senior Leader

of TRS Party 

}
2019-2023

Member of the Legislative council

of TRS Party in Kukatpally, Telangana.