Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

Jyothi Suman Kumar

Constituency Secretary, Kovuru, Andhra Pradesh, TDP

 

Jyothi Suman Kumar is an Indian politician and current Constituency Secretary from Kovuru in the Indian state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 05th of March 1990, Suman was born in Kothavangallu village of SPSR Nellore District to the couple Mr. Nageshwarao and Kothamma.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. In the year 2004, Suman earned a Secondary Board of education from ZP High School resided at Kothavangallu.

Later, he went on undergraduate from DLNR Junior College located at Buchireddypalem and completed it in the year 2007. He acquired an ITI from NVRM ITI College located at Kovuru.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

Suman was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS.Rajasekhara Reddy is prominent. Among the politicians, Prakash is an ardent follower of the late Chief Minister of AP Sri YS.Rajasekhara Reddy.

After the instant death of YS Rajashekar Reddy, he joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) founded by the Y. S. Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

From the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist worked hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to society.

Upon joining, Suman was appointed as the Village President of Kothavangallu in Andhra Pradesh from YSRCP by doing his part to mitigate the difficulties experienced by the people.

After being served in the respective Party, Suman joined the Telugu Desam Party (TDP) founded by N.T Rama Rao who is an Indian actor, producer, director, film editor, and politician and also who served as Chief Minister of Andhra Pradesh.

During elections in 2014, he contested for the respectable position as Ward Member, but the majority of 30 votes made him lose the position.

He has been desperately fulfilling his responsibilities as a Member and in 2015 he was appointed as the Village Vice President for SPSR Nellore District to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines till 2020.

He is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people.

Despite growing politically and working hard for the welfare of the people in the positions assigned to him, he has been operating as a Member from  Jai Javan- Jai Kisan.

He is at the forefront of anyone in need of help in the area around him. He continues to serve the people by doing his part to help those who ask for help without even thinking.

Activities Rendered Through Organization-

Haritha Haram-
As a part of environmental protection, Suman has taken an active role by participating in the Haritha Haram Program and donating 2 plants for every house in the Kothavangallu Village.

Food & Clothes Distribution

  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals and clothes were provided to orphans and elderly people.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • Suman fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Protests & Rallies-

In the year 2021, he protested that skyrocketing petrol, diesel, and gas prices would become another problem for ordinary people in the Village.

Social & Welfare Activities-

Every Year on the Birth Anniversary of Freedom fighter Mahatma Gandhi, Suman visits orphans and delivers food & Essential Items.
on the 14th of April 2020 (Ambedkar Jayanti), he Distributed books, Pens, Stationery items, and School Bags to poor children for their higher education and also helped them financially for their bright future.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Suman offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • Suman acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

HNo: 3-69, Near Ramalayam, Arjun Reddy Colony, Village: Kothavangallu, Mandal: Kodavaluru, District: SPSR Nellore, Assembly: Kovuru, State: Andhra Pradesh, Pincode: 524316

Email: [email protected]

Mobile: 9573653512

TDP Political Activities

ధర్నా

కోవూరు నియోజకవర్గం లో రైతులకు అండగా టీడీపి నియోజకవర్గం ఇంచార్జి పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొదటి పంట కి పొలాలు కి నీరు అందించాలి అని జిల్లా కలెక్టర్ లో ధర్నా నిర్వహించడం జరిగింది

రిలే నిరాహార దీక్ష

చంద్రబాబు నాయుడు కోసం రిలే నిరాహార దీక్షలు లో పాల్గొన జ్యోతి సుమన్ గారు

సంతకాలు సేకరణ

చంద్రబాబు గారు ని అక్రమఅరెస్ట్ ని కండిస్తూ సంతకాలు సేకరణ లో భాగంగా కోవూరు నియోజకవర్గం యస్ సి సెల్ కార్యదర్శి జ్యోతి సుమన్ గారు

పాదయాత్ర

 యువగళo పాదయాత్రలో టీడీపి జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో కోవూరు నియోజకవర్గం యస్ సి సెల్ కార్యదర్శి జ్యోతి సుమన్ కుమార్ గారు పాల్కొనడం జరిగింది.

వందనం

టీడీపి జాతీయ కార్యాలయం లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వందనం చేస్తూ నా టీడీపి కోవూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్ గారు.

ఎమ్యెల్సీ ఎన్నికల్లో భాగంగా

ఎమ్యెల్సీ ఎన్నికల్లో భాగంగా కొడవలూరు మండలంలోని పోలింగ్ బూత్ వద్ద టీడీపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారి కొరకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండిఅని కోరుతూ టీడీపి నియోజకవర్గం నాయకులుతో జ్యోతి సుమన్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపి కోవూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్ కుమార్

తెలుగు దేశం పార్టీ తూర్పు రాయలసీమ mlc అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కొరకు ప్రచారం చేస్తున్న టీడీపి కోవూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్ కుమార్

ఆశీర్వాదం తీస్కుంటున్న జ్యోతి సుమన్

Ex mp నల్లూరి వెంకటేశ్వర్లు అన్న గారి దగ్గర మరియు ex సర్పంచ్ చక్కా నారయ్య ఆశీర్వాదం తీస్కుంటున్న జ్యోతి సుమన్,టీడీపి కోవూరు నియోజకవర్గం కార్యదర్శి

 
 
 

Mlc అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారి తో జ్యోతి సుమన్

భరత్ జోడో యాత్ర

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “రాహుల్ గాంధీ” గారి భరత్ జోడో యాత్ర లో పాల్గొన కోవూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి సుమన్ కుమార్ గారు.

దీక్ష

దీక్ష సమయంలో జిల్లా అధ్యక్షులు అజీజ్ సంఘీభావం తెలియజేయడం జరిగింది.

సన్మానం

తెలుగు దేశం పార్టీ కోవూరు నియోజకవర్గSC సెల్ అధ్యక్షులు గా నియమితులైన సుధాకర్ గారికి సన్మానం చేసిన సందర్భం.

సర్వసభ సమావేశం

టీడీపీ మండలం సర్వసభ సమావేశంలో పాల్గొన కొత్తవంగల్లు నాయకులు.

ప్రచారం

కొడవలూరు మండలం కొత్తవంగల్లులో హోరా హోరీగా విద్యాకమిటి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది.

ప్రెస్ మీట్

రైతు సమస్యలపై ప్రెస్ మీట్ లో పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న సుమన్ గారు..

బైక్ ర్యాలీ ల్లో భాగంగా

ప్రచారం

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..

నిరసన కార్యక్రమం

పెంచిన పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని కోవూరు తాలూకా ఆఫీస్ వద్దనుండి బజారు సెంటర్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టిన సుమన్ కుమార్ గారు..

ప్రారంబోత్సవ కార్యక్రమం

బుచ్చిరెడ్డి పాలెం లో టీడీపీ నూతన కార్యలము ప్రారంబోత్సవ కార్యక్రమంలో భాగంగా..

Social & Welfare Activities

సత్కారం

కొత్తవంగల్లు గౌరవ సభ కార్యక్రమం లో మాజీ శాసన సభ సభ్యులు పొలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి ని గజమాల తో సత్కారం చేసిన కోవూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్ గారు..

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటు స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది..

శుభాకాంక్షలు

బీద రవిచంద్ర గారినీ కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరిచిన సందహ్ర్భం..

పాలాభిషేకం

విడవలూరు మండలం లోని చౌకచర్ల గ్రామం లో dr. Br అంబేద్కర్ విగ్రహం పడకోట్టిన విద్రోహులను వెంటనే అరెస్ట్ చేసి తొలగించిన స్థలం లో తిరిగి విగ్రహం ఏర్పాటు చేయాలి అని టీడీపీ ఆధ్వర్యంలో కొడవలూరు లోని అంబేద్కర్ విగ్రహం కి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

జాతీయ పిత మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా, ఆ మహనీయుడి సేవలను మరొకసారి గుర్తుచేసుకుంటు వారి విగ్రహునికి పూలమా వేసి నమస్కరించడం జరిగింది.

శుభాకాంక్షలు

Mlc ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ గారు గెలుపొందిన సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపు కున్న టీడీపి నాయకులు పొలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు తో నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్

జన్మదిన వేడుక

బీద రవిచంద్ర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా..

Service in Pandemic COVID-19

అవగాహనా కార్యక్రమం

కొత్తవంగల్లు పంచాయతీ లో సచివాలయం స్టాఫ్, అంగన్వాడీ A. N. M. O. స్టాఫ్. కరోనా వైరస్ వ్యపించా కుండా నివారణకు అవగాహనా కొరకు ఇంట్టింటి వెళ్లి వివరంగ తెలియ జేయడం జరిగింది.

మాస్క్ లు పంపిణి

ఆంధ్రప్రభ ఎడిషన్ ఆఫీస్ లో కరోనా నివారణకు మాస్క్ లు పంపిణి చేసిన అమరావతి చీఫ్ బ్యూరో మా బాస్ వల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఈ కార్యక్యమం లో సుమన్ గారు పాల్గొనడం జరిగింది..

Suman With TDP Leaders

Party Activities

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page
Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

నెల్లూరు లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని గౌరవప్రదంగా కలిసిన సందర్భం.

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

ఎన్టీఆర్ 25వ వర్ధతి సందర్బంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు అజ్జీజ్ గారిని సుమన్ గారు కలవడం జరిగింది

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కోవూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి సుమన్ గారు.

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్. కార్యక్రమం లో ఉపరాష్ట్రపతి గారి కుమార్తె. దీపా వెంకట్ గారిని కలిసిన సందర్భం.

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

పెద్దలు కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొలం రెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని కలిసి మాట్లాడిన సందర్భం..

Jyothi Suman Kumar | Constituency Secretary | Kovuru | TDP | the Leaders Page

Nyk డిప్యూటీ డైరెక్ట్ విజయ రావ్ గారి తో సంక్రాంతి సంబరాలు లో భాగంగా కొత్తవంగల్లు లో పూజలు లో పాల్గొనడం జరిగింది.

}
05-03-1990

Born in Kothavangallu

Kodavaluru, SPSR Nellore,

}
2004

Studied Schooling

From ZP High School, Kothavangallu 

}
2007

Finished Undergraduate

From DLNR Junior College, Buchireddypalem 

}
2012

Attained ITI

From NVRM ITI College, Kovuru

}
2008

Joined in the Congress

}
2008

Active Member

From INC

}
2009

Joined in the YSRCP

}
2009

Village President

From YSRCP

}
2014

Joined in the TDP

}
2014

Active Member

From TDP

}
2015

Village Vice President

From TDP, Kothavangallu 

}
Since - 2021

Constituency Secretary

From TDP, Koruvu