Jupally Krishna Rao | MLA | Kollapur | Mahaboobnagar | TRS | the Leaders Page

Jupally Krishna Rao

MLA, Kollapur, Mahaboobnagar, Telangana, TRS

Jupally Krishna Rao was the Former MLA of Kollapur Constituency. He was born on 10-08-1955 to Sheshagiri Rao in Pedda Dagada Village, Mahaboobnagar district. He has completed B.A. from Osmania University, Hyderabad.

He has Business. Jupally Krishna Rao started his career as a bank employee and gradually succeeded in the construction business. He married Sujana. They have two sons. Elder Son is Varun Jupally and Younger is Arun Jupally.

He started his political journey with the Indian National Congress Party(INC). From 1999-2003 Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the Congress party.

From 2004-2009, Andhra Pradesh Legislative Elections contested Independently and won the post of Member of Legislative Assembly(MLA). Krishna Rao resigned to his position for a separate state and joined the Telangana Movement and participated in the Padayatra.

In 2009, in Andhra Pradesh Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) from the Congress party. He resigned to the MLA post on 04-07-2011 and re-elected on 26-03-2012 in the By-Election.

He quit the Congress party and joined the Telangana Rashtra Samithi(TRS) party on 30-October- 2011. From 2009-2011, he served as Minister for Food, Civil Supplies, Legal Metrology & Consumer Affairs under Late Sri YS Rajasekhar Reddy’s Cabinet. Later in Kiran Kumar Reddy’s cabinet.

In 2014, in Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) with a margin of 72741 votes by defeating Beeram Harshavardhan Reddy of the Congress Party.

He is currently handling the Minister for Textiles & Sugar in the Government of Telangana. He served as Minister for Panchayath and Rural Development.

H.No: 1-8-45/1, Village: Kollapur, Mandal: Kollapur, District: Nagarkurnool, Constituency: Kollapur, State: Telangana, Pincode: 509102.

Mobile No: 9848014089

Recent Activities

పదవి బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనంతో ఎక్సైజ్ శాఖ, సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖల మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించటం జరిగింది.

భారీ ర్యాలీ

జూపల్లి రాకతో జన జాతరల పులకరించిన కల్వరాల గ్రామం. భారీ జన సందోహంతో గ్రామ నాయకులు,మహిళల ఘన స్వాగతం. గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు.

ఎన్నికల ప్రచారం

మరికల్,నక్కల పల్లి మరియు ముష్టిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి జూపల్లి గారు.

జూపల్లి వెంటే మేము ఉంటాం.జూపల్లి కి అండగా మద్దతు ప్రకటించిన ఉస్మానియా,పాలమూరు యూనివర్సిటీ తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ అన్ని గ్రామాల నిరుద్యోగ యువకులు. ప్రతి నిరుద్యోగి కొల్లాపూర్ లో BRS పార్టీనీ డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని విద్యార్థి సంఘాల పిలుపు.

Party and Social Activities

కోడెర్ మండలం కొండ్రావుపల్లి, జనుంపల్లి, తీగలపల్లి, బావయిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు పర్యటించి ప్రజలకు కరోనా వైరస్ పట్ల భయాందోళనకు అపోహలకు గురికాకుండా అవగహన కల్పించారు. రోజు వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఇతర రోగాలు దరిచేరవని, చేతులు శుభ్రం చేసుకుంటూ, నోటికి మాస్క్ అడ్డం పెట్టుకోవాలని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఉచిత బియ్యం 1500 నగదును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పురుడోసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం ఎంతో ఆదర్శనీయమైనదని ఎమ్మెల్యే జూపల్లి గారు కొనియాడారు

సహాయనిధి

పాన్ గల్ మండలం కిష్టాపూర్ తండా కు చెందిన సాయిరాం S/o ఎం.కిషోర్ కు లక్షా యాభైవేలు మరియు చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామానికి చెందిన శైలజ W/o వెంకటేష్ కు యాభైవేల LOC చెక్కులను బాధితులకు అందచేసిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు 

నివాళి

చిన్నంబావి చౌరస్తా లోని జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు! 

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ను ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం మైలారంకి వరి కొనుగోలు కేంద్రం పర్మిషన్ ఇచ్చినందుకు మంత్రి గంగుల కమలాకర్ కు కృష్ణారావు గారు కృతజ్ఞతలు తెలిపారు

టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేటీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో నివాసం ఉంటున్న కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందటంతో ఉస్మానియా హాస్పిటల్ లో ఉన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కృష్ణారావు గారు  ఏరియా సంబంధిత కరెంట్ కాంట్రాక్టర్ ను సంఘటన స్థలానికి పిలిపించి బాధిత కుటుంబానికి 8 లక్షల పరిహారం ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు కృషి చేసారు

పరామర్శ

 హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందే విధంగా ప్రయత్నిస్తానని జూపల్లి గారు భరోసా ఇచ్చారు 

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ గారిని కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ నియోజకవర్గంలో జరగాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు

News Paper Clippings

Party Pamphlets

Pamphlets

}
10-08-1955

Born in Pedda Dagada

}

Completed B.A

from Osmania University, Hyderabad

}

Business

}

Joined in the Congress

}
1999-2003

MLA

Kollapur constituency in Mahbubnagar district from the INC

}
2004-2009

MLA

elected as Independent, Kollapur constituency in Mahbubnagar district 

}
2009

MLA

Kollapur constituency in Mahbubnagar district from the INC

}
2009-2011

Minister

for Food, Civil Supplies, Legal Metrology & Consumer Affairs

}
30-October- 2011

Joined in the TRS

}
2012

MLA

By-Polls Elections, Kollapur constituency in Mahbubnagar district from TRS

}
2014

MLA

Kollapur constituency in Mahbubnagar district from the TRS

}

Minister

for Textiles & Sugar

}
2018

Minister

for Panchayath and Rural Development