
Jonnalagadda Padmavathy
MLA, YSRCP, Singanamala, Anantapur, Andhra Pradesh.
Jonnalagadda Padmavathy is a Member of the Legislative Assembly (MLA) in Singanamala, Anantapur. She was born in 1979 to Aluru Sambsiva Reddy in Anantapur.
In 2012, She has completed Post Graduation M.Tech in Computer Science from JNTUA College of Engineering in Anantapur. She worked as a Lecturer in Eng. College.
She started her political journey by joining the YSRCP Party in 2014. In 2014, She participated in APLA elections but TDP gain from YSRCP. In 2019, She elected as a Member of the Legislative Assembly (MLA) in Singanamala, Anantapur.
For first-time MLA-elect, Jonnalagadda Padmavathy, who has secured the second-highest percentage of votes in a constituency after Y.S. Jagan Mohan Reddy in the state, dealing with water scarcity in the region will be the primary challenge.
An educationalist-turned-politician, she’s confronted with dealing with water scarcity in the six manuals of the constituency that is perennially water-starved. Moreover, She alleged water theft was rampant with political support and for two years there were no statistics relating to water in tanks and no information pertaining to the use of the 24 thousand million cubic feet (tmcft) water from the Tungabhadra High-Level Canal. With repair work underway at feeder canals and early completion of lining along the main canal, She hoped to keep her promise within a year.
As for growing malnutrition in the constituency, She planned to press the government to pass an order making it mandatory for undergraduate students studying food and nutrition to stay in rural areas for two months to spread awareness.
Rotarypuram, Bukkarayasamudram, Anantapur, Andhra Pradesh
E-Mail: [email protected]
Contact: +91-9515511111
Recent Activities
Party Activities
Born in Bukkarayasamudram Village
Anantapur District
Completed M.Tech
Computer Science from JNTUA College of Engineering in Anantapur
Joined in YSRCP
MLA
Member of Legislative Assembly
Singanamala, Anantapur, Andhra Pradesh
గత ప్రభుత్వం ఏనాడు పేద పిల్లల గురించి ఆలోచించిన దాఖలు లేవు.. ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. @ysjagan #Singanamala #NaduNedu #JaganannaVidyaKanuka pic.twitter.com/APdUlUBYYz
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) October 12, 2020
చెప్పాడంటే... చేస్తాడంతే... @ysjagan #JaganannaVidyaKanuka #EducationreformsInAp #Singanamala pic.twitter.com/ev5iTuGW2j
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) October 8, 2020
శింగనమల నియోజకవర్గ పరిధిలో #RDT సంస్థ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు ప్రారంభించారు.#RDTసంస్థ ఈరోజు 13 కిలోమీటర్ల మేర 7 వివిధ రకాల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. #GreenindiaChallenge #Singanamala pic.twitter.com/CW54eXPGf2
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) October 1, 2020
రైతులకు తక్షణమే నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తాను... ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు.శింగనమల మండలంలో పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షానికి పంటపొలాలుపూర్తిగాజలమయమయ్యాయి. పద్మావతి గారు పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు pic.twitter.com/7H9rsfOV95
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) October 1, 2020
# Love in Organic food #Gobar #GoingGobar #Gobargirl
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) September 16, 2020
Gobar is the only zero cost formula for Organic farming.
Visited vennapusapalli Village to see the preparation of jeevamrutham and ghanajeevamrutham. pic.twitter.com/r85RGVAR5c
#YSRAAsara #APCMYSJagan #Yellanur pic.twitter.com/nbBPQuh21x
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) September 16, 2020
👉 శింగనమల నియోజవర్గం యల్లనూరు చెరువుకు తిమ్మాపురం చెరువు నుంచి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం మరియు జల హారతిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు పాల్గొన్నారు.
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) August 28, 2020
👉 పద్మావతి గారి చేతులమీదుగా జలహారతి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం ప్రారంభించారు. pic.twitter.com/lmPtBL52jt
చెప్పాడంటే.. చేస్తాడంతే
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) August 12, 2020
శింగనమల నియోజకవర్గంలో వైయస్సార్ చేయూత పథకానికి 13,334 లబ్ధిదారులు ఉండగా, 25 కోట్ల 12,500 రూపాయలు మంజూరు అయిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైయస్సార్ చేయూత అందజేస్తామని, అర్హత ఒకటే ప్రామాణికమని సూచించారు.#YSRCheyutha #Singanamala #APCMYSJagan pic.twitter.com/MWCNx2e80X
#YSRForever #RythuDinotsavam #APCMYSJagan #Singanamala pic.twitter.com/UI1A0BH8U0
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) July 8, 2020
It's my humble request 🙏
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) March 27, 2020
Pls save farmers #CoronaLockdown #farming @ysjagan @AndhraPradeshCM #YSRCP #Singanamala #Jonnalagaddapadmavathy pic.twitter.com/fXcf74gfqy
Narasimhulu&ObulaRayudu,Workers of CKPalli(V&M&Devarapalli(V)in Pamidi(m) are working 24*7 to keep the villages clean in the fight against Corona and beyond
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) March 30, 2020
There are 4926 Green Ambassadors who are keeping ATP neat and clean. #SaluteTeamAnanthapuram#SuperHeroesInCivilDress pic.twitter.com/YbZ4i9uXya
ఇవాళ యల్లనూరు మండలంలోని#నిట్టూరు-85,
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) March 4, 2020
పెద్దమల్లేపల్లి, బుక్కాపురం ,గొడ్డుమర్రి , కల్లూరు ,దంతలపల్లి , వెంకటాంపల్లి గ్రామాల్లో నూతన గ్రామసచివాలయం పూజా కార్యక్రమంలో మరియు నీర్జాంపల్లి గ్రామంలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#indiabestcm pic.twitter.com/pPviFJ8W9a
కోటంక గ్రామ చరిత్రలో మొట్టమొదటిసారిగా నీరు వచ్చేలా అడుగులు.
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) March 3, 2020
గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలువ నిర్మాణం జరిగింది కానీ ఇంతవరకు నీరు వచ్చిన దాఖలాలు లేవు,ఇప్పుడు వై యెస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆ కాలువ ద్వారా నీరు వచ్చేలా గ్రామ దశాబ్దాల కల సాకారం కోసం అడుగులు వేయడం జరిగింది. pic.twitter.com/oLfjSgs2IO
జిల్లాలోనే పింఛన్లు పంపిణీలో మొదటి స్థానం సాధించిన పుట్లూరు వాలంటీర్ల కి అలాగే టాప్ 5 లో మూడు మన నియోజకవర్గ పరిధిలోని మండలాలు ఉండటం విశేషం... మీ పనితీరుకు శభాష్👏#Gramavolunteers #Singanamala #jonnalagaddapadmavathy #Pensiondoordelivery #ysjagan #ysrcp pic.twitter.com/CWrmt4lBC1
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) March 2, 2020
ఈ రాష్ట్రం అందరిది...కొందరిదే కాదు
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 12, 2020
ఇవాళ్టి వివిధ కార్యక్రమాల్లో...
https://t.co/kt4lEyB8Z2 pic.twitter.com/VZSOYd5NSg
ఇవాళ బుక్కరాయసముద్రంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కొండమీద రాయుడు స్వామి రథోత్సవములకు పాల్గొని ఆశీర్వాదాలు తీసుకొని కొండమీద రాయుడు స్వామి రథోత్సవానికి గుమ్మడికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది..#Jonnalagaddapadmavathy #Singanamala #Bukkarayasamudram #AluruSamaba pic.twitter.com/T6q86vdFt5
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 9, 2020
దిశ పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి @ysjagan గారితో... అలాగే నియోజకవర్గ సమస్యల మీద చర్చించడం జరిగింది#DishaPoliceStation pic.twitter.com/CIABrOnYUh
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 9, 2020
ఇవాళ మేడారం సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని అమ్మవార్లని దర్శనం చేసుకోవడం జరిగింది..#MedaramJatara #SammakkaSaarakka #Telangana #Jonnalagaddapamavathy pic.twitter.com/JX3OflxsjU
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 7, 2020
ఇవాళ విజయవాడలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారిని సందర్శించుకొని ఆశీర్వాదములు తీసుకోవడం జరిగింది...#Jonnalagaddapadmavathy #singanamala pic.twitter.com/FLVHL529Nc
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 3, 2020
బెంగళూర్ లో HAL తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు - 2020 కి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది...
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) February 2, 2020
ఈ కార్యక్రమం కు నన్ను ఆహ్వానించి.. సత్కరించడం .. ఎంతో ఆనందదాయకం అలాగే #HALTSS కి కృతజ్ఞతలు. #JP pic.twitter.com/4LnAmAEJb6
ఇవాళ ముఖ్యమంత్రి సహాయనిధి [ సీఎం రిలీఫ్ ఫండ్] ద్వారా శింగనమల నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు దాదాపుగా 35,90,000/- రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.#APCMRF #SinganamalaMLA #YSRCP #JONNALAGADDAPADMAVATHY #ANANTAPUR #INDIABESTCM #YSRCPMLA pic.twitter.com/fkYcnoysc7
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) January 26, 2020
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు #Sankranthi2020 pic.twitter.com/NArULLcroM
— Padmavathy Jonnalagadda (YSRCP) (@Padmavathy_YSRC) January 15, 2020