
Jogu Ramanna
MLA, Minister of Forest Environment & BC Welfare, TRS, Adilabad, Telangana.
Jogu Ramanna is a Member of the Legislative Assembly (MLA) of Adilabad Constituency from Telangana Rashtra Samithi(TRS) Party.
He was Born on 4-07-1963 to Ashanna in the Deepaiguda village of Adilabad district. He completed Intermediate Govt Junior College Bhainsa Adilabad District 1992. He was married to Rama and blessed with two sons.
Ramanna, who made his political debut through the Telugu Desam Party in 1984. He served as the Sarpanch of Deepaiguda village as Jainath Mandal MPTC, ZPTC.
In the 2009 Assembly elections in joint Andhra Pradesh, Congress candidate C.S. He won the MLA of Andhra Pradesh Legislative Assembly with a majority of 25,580 votes over Ramachandra Reddy.
Former Chief Minister Nara Chandrababu Naidu fought with Nagam Janardhan Reddy on the issue of the formation of a separate Telangana state.
He resigned from the TDP and the Legislative Assembly on October 10, 2011, and joined the Telangana State Assembly. He then contested for TRS in the 2012 by-elections and won the MLA again against the same candidate.
After the formation of Telangana state, he contested on the Telangana Rashtra Samithi ticket as part of the Telangana general elections held in 2014 and won the MLA with a majority of 14711 votes over Bharatiya Janata Party candidate Payal Shankar.
On June 2, 2014, he served as the Minister of Forests, Environment, and BC Welfare in the first cabinet of KCR and contributed to the greening program for Telangana.
In the Telangana by-elections held in 2018, he contested on the Telangana Rashtra Samithi party ticket and won the MLA with a majority of 25,279 votes over the nearest Bharatiya Janata Party candidate Payal Shankar.
H.no; 2-26 Deepaiguda village of Jainath Mandal, District Adilabad
Email: [email protected]
Contact : 9440416823, 8096969623
Recent Activities
Born in Deepaiguda
Adilabad
Intermediate
Govt Junior College Bhainsa Adilabad District
Joined in the TDP
Sarpanch
Deepaiguda village
MPTC
Jainath
ZPTC
Jainath
MLA
of Adilabad from the TDP
Joined in the TRS
MLA
of Adilabad from the TRS
Minister
of Forest Environment & BC WelfareTelangana
MLA
of Adilabad from the TRS
ఆదిలాబాద్ మండలంలోని పెద్దమాలేబొరిగాం, చించుఘాట్, అంకాపూర్, పందిరిలొద్ది గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న గారు.#BathukammaSarees #Telangana #Adilabad pic.twitter.com/rBVEdxCE5w
— TRS Party - Adilabad (@trs_adilabad) October 18, 2020
తెలంగాణ ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు శ్రీ బాల్క సుమన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐@balkasumantrs pic.twitter.com/GqttmSDMlJ
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 18, 2020
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగింది.#Adilabad #Telangana pic.twitter.com/vWBHRahFnu
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 10, 2020
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. #BathukammaSarees #Adilabad pic.twitter.com/2erKoEdSaL
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 9, 2020
ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో రిమ్స్ ఆసుపత్రి ఎదుట నిర్మించిన సాముహిక ముత్రశాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/Ufb0jJxF6S
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 2, 2020
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడలో స్వాస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. pic.twitter.com/0qwvRMyXkh
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 2, 2020
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించడం జరిగింది .#Adilabad#Telangana pic.twitter.com/fzgiHtQ6iZ
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 2, 2020
గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.#GandhiJayanti pic.twitter.com/ekXLYmx6ZJ
— Jogu Ramanna (@JoguRamannaTRS) October 2, 2020
ఆదిలాబాద్ రూరల్ గ్రామాలలో అధికారులతో కలిసి బైక్ పై పర్యటించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై, సమస్యలపై ప్రజలతో మాట్లాడటం జరిగింది.@KTRTRS @RaoKavitha @MPsantoshtrs @trspartyonline @trsharish pic.twitter.com/SoSTiduikC
— Jogu Ramanna (@JoguRamannaTRS) September 30, 2020
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బొరిగాం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించడం జరిగింది.
— Jogu Ramanna (@JoguRamannaTRS) September 29, 2020
అదే గ్రామంలో ఈ మధ్యనే చనిపోయిన ఈరమాను పటేల్ యొక్క కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. pic.twitter.com/YsmbYj057t
ఈరోజు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ గారి ఇంటివద్ద లాక్ డౌన్, కరోనా నివారణ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. pic.twitter.com/5x2iytkID2
— Jogu Ramanna (@JoguRamannaTRS) April 13, 2020
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మన ఆదిలాబాద్ జిల్లాలో పండించిన శనగ పంటను ఈ రోజు జైనథ్ మండలోని బోరజ్ , బెల్లరి మరియు ఆదిలాబాద్ రూరల్ మండలం లోని వాన్వాట్ ప్రతీ రైతు సామాజిక దూరం పాటిస్తూ తమ పంట ఉత్పత్తిని అమ్ముకోవాలని సూచించడం జరిగినది. @TelanganaCMO@SingireddyTRS pic.twitter.com/0Z1JCXesrP
— Jogu Ramanna (@JoguRamannaTRS) April 7, 2020
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో వైరస్ నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనతో కలిసి భూమ్ స్ప్రే ను ప్రారంభించడం జరిగింది.@KTRTRS @trspartyonline pic.twitter.com/guqFyiEU2k
— Jogu Ramanna (@JoguRamannaTRS) April 5, 2020
కరోన పై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా బేల మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన భేదోడా, సాంగిడి, మరియు మనియార్పూర్ గ్రామాలలో పర్యటించి గ్రామస్థులకు తగు సూచనలు, చేయడం జరిగింది.#TelanganaFightsCorona #Telangana pic.twitter.com/trbIl9i5ZW
— Jogu Ramanna (@JoguRamannaTRS) March 29, 2020
కారోనా వైరస్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు, చెక్ పోస్టులు, టోల్ ప్లాజాల వద్ద భద్రత, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని తనిఖీ చేస్తున్న విధానాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే @JoguRamannaTRS గారు సోమవారం పరిశీలించారు. #Adilabad #Telangana #LockDownTelangana pic.twitter.com/UW9Xp7h1Ky
— TRS Party - Adilabad (@TRSAdilabad) March 24, 2020