Jitta Padma Bondaiah | Councilor of 8th Ward | Chityal | Nalgonda | the Leaders Page

Jitta Padma Bondaiah

Councillor of 8th Ward, TRS, Chityal, Nakrekal, Nalgonda, Telangana.

Jitta Padma Bondaiah is the Councillor of 8th Ward, TRS in Chityala. He was born on 16-09-1969 to Lachaih & Parvathamma in Chityala, Nalgonda.

In 1986, He Completed SSC in ZP High School, Chityala. Basically, he hails from an agricultural family. In 1986, He started his Business of Poultry from and he worked as a Driver in Chityala.

In 1999,  He started his political journey with the Congress party and was the Active Member. In 2013, He selected as Union President in Chityala.

In 2014, He elected as an MPTC in Chityala, Nalgonda, Telangana from the Congress Party.

In 2019, Padma Bondaiah joined the Telangana Rashtra Samithi (TRS) Party. In 2020, Padma Bondaiah elected as a Councillor of 8th Ward from the TRS Party in Chityala, Nalgonda, Telangana.

Recent Activities:

  • Our nation has been declared a world genius by the United Nations. On the occasion of the 129th birth anniversary of Bharat Ratna Baba Saheb Ambedkar, 5 kg of rice was donated to the poor peole. Chityala Municipality 8th Ward Councillor Zita Padma-Bondayya.
  • A cheque for Rs 5,000 financial assistance to the CM Assistance Fund for the eradication of the corona virus was handed over to Nakirekal MLA Hon’ble Shri Chirumarthi Lingaya. Chityala Municipality Zitta Bondayya-Padma.

Chityala Village&Mandal, Nalgonda Dist, Telangana State.

E-Mail: [email protected]
Contact: +91-9912845087

Recent Activities

గెలుపు పొందిన సందర్భంలో .....

Ex-Mp గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో జిట్టా పద్మ బొందయ్య గారు

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

ప్రజలా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిట్టా పద్మ గారు

ఇంటింటి ప్రచారం

ఇంటింటి ప్రచారం చేస్తున్న జిట్టా పద్మ బొందయ్య గారు మరియు పార్టీ కార్యకర్తలు

జగదీష్ రెడ్డి గారితో

Election Camapaign

నీటి సరఫరా సదుపాయం

నీటి సరఫరా సదుపాయం గ్రామా ప్రజలకు ఇబ్బందికలగకుండా త్రాగు నీటి కుళాయి నళ్లాలను బాగుచేపిస్తున బొందయ్య గారు.

కౌన్సిలర్ గా ఎన్నికయినా సందర్భంలో

 జిట్టా పద్మ బొందయ్య గార్లని  కౌన్సిలర్ గా ఎన్నికయినా సందర్భంలో సన్మానిస్తున్న  పార్టీ కార్యకర్తలు

CM Relief Fund cheque

కరోనా వైరస్ నిర్ములించడానికి సీఎం సహాయ నిధి కి నా వంతు సాయంగా 5 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ చిరుమర్తి లింగయ్య గారికి చెక్కును అందచేయడం జరిగింది చిట్యాల మునిసిపాలిటీ జిట్టా బొందయ్య -పద్మ (8వ వార్డ్ కౌన్సిలర్)

Party Activities

129 వ జయంతి సంధర్భంగా

ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మన జాతి పీత డా. భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 129 వ జయంతి సంధర్భంగా నిరుపేదలకు మా వంతూగా 5 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఇట్లు చిట్యాల మునిసిపాలిటీ 8వ వార్డ్ కౌన్సిలర్ జిట్టా పద్మ-బొందయ్య గార్లు ఈ కార్యక్రమంలో జిట్టా నర్సింహ ,గ్యారా ఇస్తరి ,జిట్టా నరేష్ గార్లు పాల్గొన్నారు

ప్రమాణ స్వీకారం సందర్భంగ

గెలిచినా సందర్బంగా ప్రమాణ స్వీకారం జిట్టా పద్మ బొందయ్య గారు మరియు పార్టీ నాయకులూ

పార్టీ లో చేరిన సందర్బంగా

పార్టీ లో చేరిన సందర్బంగా విద్య శాఖ మంత్రి కేటీఆర్ గారితో జిట్టా పద్మ బొందయ్య గారు మరియు పార్టీ నాయకులూ

జిట్టా పద్మ-బొందయ్య గారిని కలిసిన సందర్భంలో

దాసరి నర్సింహా గారిని కలిసిన సందర్భంలో జిట్టా పద్మ బొందయ్య గారు మరియు పార్టీ సభ్యులు

పుట్టిన రోజు వేడుకలలో

సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నా పార్టీ సభ్యులు

ధనిక , పెద తారతమ్యాలు మరిచి చేసే సందడి హోళీ ...

}
16-09-1969

Born in Chityal

Lachaih Parvathamma in Chityal, Nalgonda

}
1986

Completed SSC

ZPHS

}
1986

Business

Poultry from and he worked has a Driver, Chityal

}
1999

Joined in the Congress

}
2013

Union President

Chityal

}
2014

MPTC

Chityal

}
2019

Joined in the TRS

}
2020

Councilor of 8th Ward

Chityal, Nalgonda