Jella Ailaiah Yadav

Jella Ailaiah Yadav

Sarpanch, Regulapalli, Bejjanki, Siddipet, Manakondur, Telangana, TRS.

 

Jella Ailaiah Yadav is the Sarpanch of Regulapalli Village of Siddipet District in Telangana from the Political Party TRS.

EARLY LIFE AND EDUCATION:

On the 05th of October 1975, Ailaiah Yadav was born in Regulapalli Village of Bejjanki Mandal in Siddipet District, Telangana to the couple Mr.Jella Chandraiah and Mrs.Jella Tharava.

In the year 1989, Ailaiah Yadav studied his Secondary Board of Education from Zilla Parishad High School located at Regulapalli Village of Siddipet District.

Basically, Pramod hails from an Agricultural family. On the one hand, he was continuing his occupational career(Farming) by sustaining his occupational work continuing from his hereditary, and on the other hand, he was handling his family responsibilities.

EARLY POLITICAL CAREER

During the time period of Local Body Elections ie. in 2019, Ailaiah was independently elected as the Sarpanch for Regulapalli Village of Bejjanki Mandal in Siddipet District of Telangana to comprehensively make an expansion in people by doing his part to overcome the hardships faced by the people until date.

After being elected as the Sarpanch, Ailaiah joined active politics in the year 2019 through the Telangana Rashtra Samithi(TRS) founded by Kalvakuntla Chandrasekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

From the beginning of his political career, he has worked relentlessly for the people’s welfare, continually striving for the party’s and society’s prosperity and offering desperate service to society through the positions he has been appointed too.

Naresh’s ultimate focus is to enhance the Village across every manner possible and to make a positive difference in human livelihoods.

Kotivruksharchana:

Plants were planted under the supervision of Husnabad Range Forest Department at Bejanki Mandal, Regulapalli village border, on the occasion of KTR’s birthday, as part of the Kotivruksharchana planting campaign.

Assistance to the Helpless People:

He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

Pandemic Services:

During the first and second waves of Corona, Ailaiah assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid. He distributed Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. Ailaiah conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.

Village: Regulapalli, Mandal: Bejjanki, District: Siddipet, Constituency: Manakondur, State: Telangana.

Email: jellaailesh@gmail.com
Mobile: 90109 86996

The Courage Of A True Leader To Execute Out His Vision Originates From His Enthusiasm,

Not From His Authority.

– Jella Ailaiah Yadav

– Sarpanch, Regulapalli

Recent Activities

Biodiversity Training Program

Biodiversity Training Program at Hyderabad with Vani prasad, Sri Kalicharan, IAS&Prinicipal Secretary to Government of Telangana, Secretary Biodiversity, Shilipi Medam

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రెస్ క్లబ్

తెరాస పార్టీ నాయకులతో కలిసి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో పాల్గొనడం జరిగింది.

ధన్యవాదాలు

ఉత్తమ సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

తెలుగు వెలుగు సాహితీ రాష్ట్ర స్వచ్చంద సంస్థ ద్వారా అరుదైన గౌరవం

బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామ ముద్దు బిడ్డ అన్ని అభివృద్ధి పనుల్లో సస్యశ్యామలంగా పరిపాలన సాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచి నడిపిస్తున్న శ్రీ సర్పంచ్ జెల్ల ఐలయ్య గారికి ఘనంగా సన్మానం ప్రశంస

హరితహారం కార్యక్రమం

KTR గారి జన్మదినం సందర్భంగా కోటి వృక్షర్చాన లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన బృహుత్తరమైన కార్యక్రమంలో , రసమయి గారి పిలుపు మేరకు రెగులపల్లి గ్రామ సరిహద్దులో, హుస్నాబాద్ రేంజ్ ఫారెస్ట్ డిపారట్మెంట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.

జన్మదిన వేడుక

రెగులపల్లి గ్రామ సర్పంచ్ జెల్ల ఐలయ్య యాదవ్ గారి జన్మదిన వేడుకలు అభిమానంతో గ్రామప్రజలు నిర్వహించడం జరిగింది.

మెగా వైద్య శిబిరం

రైన్ ఆసుపత్రి వారి నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఐలయ్య గారు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది.

ఆహ్వానం

తెరాస నాయకుడికి సాదరంగా ఆహ్వానిస్తూ పుష్పగుచ్ఛము అందచేసిన రేగులపల్లి గ్రామ సర్పంచ్ జెల్ల ఐలయ్య గారు. 

సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికలలో రేగులపల్లి గ్రమానికి సర్పంచ్ గ స్వతంత్రంగా ఎన్నికైన జిల్లా ఐలయ్య గారికి అభినందనలు తెలుపుతు శాలువాతో సన్మానం చెయ్యడం జరిగింది.

రేగులపల్లె నుండి ఛీల్లా పూర్ మీదుగా బెజ్జంకి వరకు డాంబర్ రోడ్ వేయించడం జరిగింది..

గ్రామా అభివృద్ధిలో భాగంగా 30 గోట్ seads నిర్మించడం జరిగింది

గ్రౌండ్ ఫ్లోర్ గ్రామపంచాయతీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించడం జరిగింది

కలిసిన సంధర్బములో

పశుసంవర్ధక, మత్స్య మరియు సినిమాటోగ్రఫీ శాఖ సహాయ మంత్రి వర్యులు తలసాని గారితో మన ఐలయ్య గారు.. 

On the occasion of Meeting with Prominent Leaders

తెలంగాణ ఆర్థిక మంత్రి మరియు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే “తనీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెల్ల ఐలయ్య గారు.

తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు మరియు లోక్ సభ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

సబ్ ఇన్స్పెక్టర్ పి .అభిలాష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందచేసి శాలువాతో సన్మానం చేసిన ఐలయ్య గారు. 

Met with Prominent Leaders

Party Activities

Awards & Recognitions

News Paper Clippings

Video Clippings

}
05-10-1975

Born in Regulapalli Village

of Siddipet District

}
1988-1989

Studied Schooling

ZPHS, Regulapalli

}
2019-Till Now

Sarpanch

of Regulapalli(Independent)

}
2019

Joined the TRS