Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page

Jatgonda Maruthi Kuruma

Sarpanch, Mandal Sarpanch Forum General Secretary, Malgi, Nyalkal, Sangareddy, Telangana, TRS.

Jatgonda Maruthi Kuruma is an Indian Politician and Current Sarpanch from Malgi village of Nyalkal in the Mandal in the respective state of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 16th of April 1992, in Malgi Village of Nyalkal Mandal in the District of Sangareddy, Telangana. He was born into a rural middle-class household as a treasured son for the couple Mr. Jatgonda Jagannathan & Mrs.Kalavathi.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. In the year 2009, he earned his Secondary Board of Education from ZP High School resided at Sangareddy.

Later, he went to ST. Anthony’s College to complete his Indian Institutes of Technology (IIT) in 2011 situated at Sangareddy.

Since going to Tara Degree College placed at Sangareddy of Telangana, he discontinued his bachelor’s degree.

EARLY CAREER IN POLITICS-

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

During his stint in education, in the year 2009, he commenced his political career by actively engaging in the Telangana Movement.

In the respective year, he joined the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

He exposed his leadership skills by serving as the TRS Party Activist and working comprehensively all the time for the welfare of humankind.

His constant attention and pure dedication to service in the year 2014, led to his promotion to the Telangana BC Welfare Society Student Joint Medak District President from TRS to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people until date 2015.

After governing the people through difficult times, in 2015 he relocated to Telangana Rashtra Samiti Vidyarthi (TRSV) and volunteered in the Party as a TRSV Leader by actively participating in every activity.

Despite the handing over of responsibilities, the TRSV was dazzled by Maruthi’s diligence, and in the year 2017, promoted him as the TRSV Mandal President. So he can stay close to the people and do things that will benefit them.

In 2019, for his constant dedication and sincerity towards the work he has been appointed unanimously in the admirable position as Sarpanch from Malgi Village of Sangareddy District.

Despite being handed over the responsibilities, the party dazzled by his dedication and appointed Maruthi as the General Secretary to Mandal Sarpanch Forum  in 2020 so that he could stay closer to the people and carry out programs that would benefit them till 2011.

From the beginning of his political career to the present, he has worked incredibly hard for the welfare of the people, Striving hard for the advancement of the party and society, and has rendered desperate services to society through the positions he has held.

Telangana Movement:

Maruti Kuruma participated in the Telangana movement in 2009 under the leadership of Birayya Yadav.
During his tenure as an Undergraduate from St. Anthony ITI in Sangareddy, he engaged in Movement under the auspicious of TRSV state general secretary Naveen.
During Telangana Movement, Maruthi Kuruma played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.
Maha Dharna was held at the Clock Tower Center for the separate state of Telangana.
As being a part of the fight for the state of Telangana, Maruthi Kuruma has been organized Padayatra and fought for Telangana State along with party members.
Under the auspices of the Telangana movement, non-stop protests were held for 25 days.

During Telangana Movement:

He organized and was involved in Rasta Roko from a distance of the Guntur District.
He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State.
He formed Youth students to fight for the Telangana State and to bring Telangana as a separate state.

CAREER IN SOCIAL SERVICE-

He is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

Although growing politically, on the one hand, is working hard for the welfare of the TRSV with the positions assigned to him simultaneously working as a Social Activist to be closer in terms of service to the society on the other.

In the year 2018, his incredible services to the people made him honor the prestigious Award on the birth anniversary of Swami Vivekananda for his services to the needy and helpless people.

Performed a Range of Political Activities shortly after joining the Party

  • In 2013, the TRS Flag was unveiled in the presence of Zahirabad constituency In-Charge Gauni Sivakumar and Birayya Yadav, and Maruthi Kuruma actively participated in the program by discharging his obligations.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Maruthi Kuruma actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
  • He organized and was involved in Political Party Joining meetings.
  • He has been serving and assisting the party members whenever they are in need.
  • Many party development programs were carried out in the village for the growth of the Party.
  • Every criticism is levelled at the leaders of other parties, not just the TRSV leaders but the TRSV Party.
  • A lot of work is being done to keep the TRSV at a high level without compromising the decency of the party anywhere.
  • He accompanied many Mandal levels and District level party meetings and also organized TRSV Party Membership Programs.

Social Activities-

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • He is constantly striving and fighting for the well-being of the people.
  • He organized eye camps for senior citizens who live far from hospitals and helped them by providing treatment.
  • He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He assists Orphans, disabled people, senior citizens and gave his hands to serve them by providing whatever they need.
  • Maruthi Kuruma has been set up and implemented many district-level Social Activities and served the people who are in need.
  • Maruthi Kuruma fights over every issue raised in the town and worked to solve the issues.

Ward Developmental Activities-

  • He resolved the problems of village developmental issues and was also involved in many Social service events like Haritha Haram, Clean and Green, Casting of Plants, and also participated in the Palle Pragathi program.
  • Maruthi Kuruma has been installing street lights in Malgi village, paving dividers, paving roads, eliminating drainage problems, alleviating power shortage, and solving water problems.
  • In order to solve the water problems in every house of Malgi Colony people, and installed taps and solved the water issues by providing pure drinking water.
  • As there is damage to the Pipelines of the Water tank in the village, he Renovated the pipelines with his own money.

Schools & College Developmental Activities-

  • He solved every single problem faced by the students in the schools and Colleges.
  • As soon as it came to his notice that there were no proper facilities in the college, new furniture was arranged.
  • He arranged all the facilities in the BC hostels without any restriction for a single student.
  • Maruthi Kuruma mainly focused on students like Fee reimbursement and Scholarships, Buss pass issues, and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Maruthi Kuruma laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Every year on 15th August Independence Day and 26th January Republic Day celebrations are held at the school and cultural events are organized and plates and prizes being awarded to the winners of the event.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • He supplied masks, sanitizers, and food to the impoverished, while also financial assistance.
  • During the covid period, he worked all days (day and night) and looked after the people.
  • He is indeed available, notably to the zone’s poorest inhabitants.
  • Because self-isolated persons were unable to care for themselves, Maruthi Kuruma stepped forward to help them by providing basic necessities for a set amount of time while adhering to specified guidelines.
  • He has been assisting unemployed people who have lost their employment as a result of the crisis and are in financial distress.
  • Maruthi Kuruma conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • At the hospital, Maruthi Kuruma also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.

Village: Malgi, Mandal: Nyalkal, District: Sangareddy, Assembly: Zahirabad, State: Telangana

Email: [email protected] 

Mobile: 9963995468

Recent Activities

నూతన వీధి దీపాలు

గ్రామంలో వీధి దీపాలు వంగిన తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలును తొలగించి కొత్తవి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి యాదవ్ ఎంపీటీసీ శివానంద శ్రీపతి లైన్మెన్ అసిరి విట్టల్ తదితరులు పాల్గొన్నారు. 

పంటలు రాసుకుంటున్న కార్యక్రమం

రైతుల పొలంలో పంటలు రాసుకుంటున్న ఏ ఈ ఓ నిఖిత గారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి యాదవ్ ఎంపీటీసీ శివానంద శ్రీపతి వార్డ్ సభ్యులు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి గ్రామ రైతులు శరణప్ప మల్ రెడ్డి నర్సింలు నగేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. 

ఇషాన్ రెడ్డి గారి వర్ధంతి

తెలంగాణ అమరవీరుడు ఇషాన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి యాదవ్ ఎంపీటీసీ శివానంద శ్రీపతి వార్డ్ సభ్యులు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి గ్రామ యువకులు ఆనంద్ నర్సింలు యోగేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

మ్యారేజ్ సర్టిఫికేట్ అందజేత

నూతనంగా వివాహమైన వధూవరులకు గ్రామపంచాయతీ కార్యాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి యాదవ్ పంచాయతీ కార్యదర్శి కిషన్ రెడ్డి వార్డు సభ్యులు సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం

తెలంగాణ ఐటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మల్గి గ్రామంలో శ్రీ శక్తి భవనం మరియు పలుచోట్ల మొక్కలు నాటడం జరిగింది. కేటీఆర్ గారి 45 వ జన్మదినోత్సవ సందర్భంగా  మల్గి గ్రామంలో ముక్కోటి వృక్షోల్పన లో మల్గి గ్రామంలో శ్రీ శక్తి భవనం మరియు పలు చోట్ల మొక్కలు నాటడం జరిగింది. 

పాలాభిషేకం

గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం మల్గి గ్రామం లో యాదవులకు గొర్రెల యూనిట్ దరని 1లక్ష 25వేల నుంచి 1లక్ష 75 వేల కి పెంచిన శుభ సందర్భంగా కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. 

బోరు రిపేరు మరమ్మతులు

ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నటువంటి బోరు రిపేరు మరమ్మతులు చేయడం జరిగింది. 

ఆహ్వానం

నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి మాజీ మంత్రివర్యులు ఫరీదుద్దీన్ గారికి ఆహ్వానించడం జరిగింది.

గ్రామ సభలో చర్చ

గ్రామ సభలోని అంశాలు మురికి కాలువలు పారిశుద్ధ్యం, నీటి సమస్య, వీధి దీపాలు, హరితహారం పైన చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ ఉప సర్పంచ్ బేగం బి వార్డు సభ్యులు సిద్ధారెడ్డి విట్టల్ రంగమ్మ అంజమ్మ బాలన్న ఎంపీటీసీ శివానంద శ్రీపతి పంచాయతీ కార్యదర్శులు కిషన్ రెడ్డి గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Party Activities

రైతు వేదిక

న్యాల్కల్ మండలంలోని రేంజితల్, హద్నూర్, న్యాల్కల్, చాల్కి, హుస్సేన్నగర్, హుస్సేల్లి,మామిడిగి క్లస్టర్ల రైతు వేదికలను గౌరవ శాసన సభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, మాజీమంత్రివర్యులు శ్రీ పరిధోదిన్ గారితో కలిసి ప్రారంభించారు .

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. 

రెవిన్యూ ప్లాంటేషన్ పరిశీలన

డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ రెవిన్యూ ప్లాంటేషన్ ను పరిశీలిస్తున్న డి ఎల్ పి ఓ రాఘవరావు గారు ఎంపిడిఓ జగదీశ్వర్ గారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ పంచాయతీ కార్యదర్శి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణి

గౌరవ శాసన సభ్యులు మానిక్ రావు గారు జహీరాబాద్ నియెజకవర్గంలోని న్యాల్కల్ మండలానికి చెందిన 259 మంది కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 2,59,30,044 రూపాయల విలువయిన చెక్కు లను అందజేశారు. కార్యక్రమంలో న్యాల్కల్ మండల ఎంపీపీ, జెడ్ పి టి సి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి , మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, మారుతి యాదవ్ ఎం.పి.టి.సి లు, మరియు నాయకులు పాలుగొన్నారు..

జన్మదినోత్సవ వేడుక

తెరాస మాజీ అధ్యక్షులు రవీందర్ అన్నగారి వ్యవసాయ క్షేత్రంలో డప్పు సర్పంచ్, అవుట్ రవి కుమార్ అన్న ఆధ్వర్యంలో తెరాస నాయకులు భాస్కరన్న గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

గ్రామ సభ

గ్రామ సభ మరియు గ్రామపంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ ఉప సర్పంచ్ బేగం బి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ సభ్యత్వం కార్యక్రమం

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ఉపాధి హామీ

యసి లబ్ధిదారులకు చెక్కుల పంపిణి

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ లో 2018-2019 నాటి 50,000/ లబ్ధిదారులకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గారు మాట్లాడుతూ మొదటగా వారు ఎంచుకున్న వ్యాపారానికి దుకాణాల కిరాయి ఒప్పందం కొరకు లేదా సముదాయాల వస్తువుల కొరకు ఒకొక్క లబ్ధిదారుని 15000/ చోప్పున చెక్కులు పంపిణి చెయ్యడం జరిగింది.మిగత రూపాయలు కూడా అందచేస్తాము అని తెలియచేసినారు.

Social and Developmental Activities

పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు

గ్రామ వీధిలో మారుతీ గారు పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు చేయించడం జరిగింది.

పరిశీలన

గ్రామ నర్సరీని పరిశీలించిన ఏ పీ ఓ రంగారావు గారు టి ఎ నరసింహ రెడ్డి గారు మరియు పశువుల పాక నిర్మాణం గురించి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. 

రోడ్డు నిర్మాణం

నవనాథ సిద్దలింగేశ్వర దేవాలయమునకు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రధాన రహదారి నిర్మాణం పనులు ప్రారంబించడం జరిగింది. 

చీరల పంపిణి

మసీద్ అధ్యక్షులకు రంజాన్ పర్వదినం సందర్భముగా చీరలను పంపిణీ చేయడం జరిగింది. 

పిచికారీ

మల్గి గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధులలో హైపోక్లోరైట్ సోడియం పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ వేయడం జరిగింది.

అంబేద్కర్ గారి 130 వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మరియు రహదారి పక్కన ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జ్యోతిరావు పూలే గారి జయంతి

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు.

రోడ్డు నిర్మాణం

ఉపాధి హామీ పథకం ద్వారా రక్ష గుట్ట నుండి రత్నపూర్ రోడ్డు వరకు ఫార్మేషన్ రోడ్డు పనులు కొనసాగడాం జరిగింది. 

మొక్కలు నాటడం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. 

పోలియో చుక్కలు వేయడం

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది

బట్టల పంపిణి

పంచాయతీ కార్మికులకు మారుతీ గారు బట్టల పంపిణీ చేయడం జరిగింది. 

నిధి సేకరణ

త్వరలో అయోధ్య నగరంలో రూపుదిద్దుకుంటున్న అపూర్వమైన శ్రీ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తమ వంతు సహాయముగా నగరం
పూర్తిగా సంచరించి నిధులను సేకరించడం జరిగింది.

బహుమతులు అందజేత

న్యాల్కల్ మండలం -మల్గి గ్రామం లో ఏపీజే అబ్దుల్ కలం ట్యూషన్ సెంటర్ నిర్వరిస్తున్న అనిల్ చిన్న పిల్లలకు గత వారం రోజులుగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుమతులను మల్గి సర్పంచ్ మారుతీ యాదవ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది బహుమతులు డొనేషన్ ఇచ్చినా సర్పంచ్ మారుతీ యాదవ్ బహుమతులను అందించడం జరిగింది

Palle Pragati Activities

బయో ఫినిషింగ్

నాలుగో విడత పల్లె ప్రగతి భాగంలో 9వ రోజు వైకుంఠధామంలో బయో ఫినిషింగ్ చేయడం జరిగింది. 

పిచ్చి మొక్కలు తొలగించుట

నాలుగో విడత పల్లె ప్రగతి భాగంలో తొమ్మిదోరోజు డంపింగ్ యార్డ్ లో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది .

రెవిన్యూ ప్లాంటేషన్ పరిశీలన

డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ రెవిన్యూ ప్లాంటేషన్ ను పరిశీలిస్తున్న డి ఎల్ పి ఓ రాఘవరావు గారు ఎంపిడిఓ జగదీశ్వర్ గారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ పంచాయతీ కార్యదర్శి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించుట

నాలుగో విడత పల్లె ప్రగతి లో భాగంగా ఆరవ రోజు రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు మరియు వివిధ వార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ పంచాయతీ కార్యదర్శి కిషన్ రెడ్డి వార్డ్ సభ్యులు సిద్ధారెడ్డి విట్టల్ ఉపసర్పంచ్ తనయుడు గుడ్డు యువజన నాయకులు మాణిక్ ధన్ రాజ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. 

మొక్కల పంపిణీ

నాలుగో విడత పల్లె ప్రగతి లో భాగంగా రెండో రోజు ఇంటింటికీ 6 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. 

గ్రామ సభ

నాలుగో విడత పల్లె ప్రగతి సందర్భంగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీ యాదవ్ ఉప సర్పంచ్ బేగం బి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పిచ్చి మొక్కలు తొలగించుట

ప్రభుత్వ పాఠశాల గ్రామపంచాయతీ కార్మికులతో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది మరియు పాఠశాలను శుభ్రం చేయడం జరిగింది. 

Invitation and Arrangements for the Lord Mallana Festival

మల్లన్న జాతర బోనాల మహోత్సవానికి ఎమ్మెల్యే మాణిక్ రావు గారిని ఆహ్వానించడం జరిగింది.

జాతర సందర్భంగా పైప్ స్తంభాలు మరియు లైట్స్ఇచ్చిన సందర్భంగా కొలాన్ నరసింహ రెడ్డి గారికి సన్మానించడం జరిగింది.

మల్లన్న జాతర బోనాల మహోత్సవానికి ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారిని ఆహ్వానించడం జరిగింది.

మల్లన్న బోనాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చెయ్యడం జరిగింది.

మల్లన్న జాతర బోనాల మహోత్సవానికి న్యాల్కల్ జడ్పిటిసి స్వప్న భాస్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది.

కురిసిన వర్షానికి మల్లన్నగుట్ట మట్టిరోడ్డు గుంతలు గుంతలు కావడంతో జాతర సందర్భంగా రోడ్డు మరమ్మతులు చేయడం జరిగింది.

Jatgonda Maruthi Kuruma with Eminent Leaders

Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page
Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page
Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page
Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page
Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page
Jatgonda Maruthi Kuruma | Sarpanch | Malgi | Sangareddy | Telangana | the Leaders Page

Village Welfare and Developmental Activities

Services rendered during the Pandemic Covid-19

 Honor Ceremony

Newspaper Clippings 

Video Clippings

}
16-04-1992

Born in Malgi

Nyalkal, Sangareddy 

}
2009

Studied Schooling

From ZP High School, Sangareddy

}
2011

Finished IIT

From ST. Anthony’s College, Sangareddy

}

Completed Graduation

From Tara Degree College, Sangareddy

}
2009

Joined in the TRS

}
2009-2014

Telangana Activist

}
2014

Joint Medak District President

Telangana BC Welfare Society Student

}
2015

Joined in the TRSV

}
2015

TRSV Leader

From Malgi

}
2017

Mandal President

From TRSV, Nyalkal

}
2019-Till Now

Sarpanch

of Malgi Village, TRS

}
2020-Till Now

General Secretary

of Mandal Sarpanch Forum, TRS