Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page

Jatavath Muni Naik

Social Media State President of Girijana Praja Samikya, Telangana.

 

Jatavath Muni Naik is Social Media State President of Girijana Praja Samikya at Telangana.

EARLY LIFE AND EDUCATION:

Jatavath Muni Naik was born on the 12th of February 1997 to the couple Mr. Jatavath Lakshman Naik and Mrs. Jatavath Kamala and was raised in the village of Jalthanda in Peddavura Mandal of Nalgonda District of the Indian state of Telangana.

In the year 2012, Muni Naik acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Nellikal Village in Peddavura Mandal and completed his Undergraduate course in 2014 from Nagarjuna Government Junior College at Nagarjuna Sagar.

He attained his Graduation degree in 2017 from Nagarjuna Government Degree College located at Nalgonda of Telangana and finished his Post Graduation from Vivek Vardhini Education Society at Koti in 2019

CAREER IN SOCIAL SERVICE:-

He is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

With the sole idea of assisting the people in all possible ways, In the year 2012, Muni Naik joined a voluntary organization “Girijana Praja Samikya” to serve the people in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him into a great man with humanity.

In the following year, i.e., 2013, He was appointed as the Social Media State President of Girijana Praja Samikya established at Nalgonda District of Telangana State to stay closer to the people and carry out programs that would benefit them.

Social Activities:

  • Muni Naik laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education.
  • As a part of School development, Muni Naik Distributes books, pens, and clothes to poor children for their higher education and also helped them financially for their bright future.
  • The pending project of Water Lift Irrigation at Nellikal Village in Nalgonda District was resolved by approaching the issue to the Telangana state chief minister KCR.
  • Health scheme projects have been undertaken in tribal areas to provide medical facilities to the people.
  • Through the GPS, Muni Naik organizes a celebration every year on August 9th as part of the Tribal Day festivities.
  • Through the Whatsup group of My Friend Police Adda, Muni Naik cleared many issues that have been raised in the village people and for the students.
  • He took part in a variety of activities in Girijana and Banjaras, as well as social activities.
  • Participated in student programs and banjara thandas to assist Girijana people address their issues.
  • He offered financial support as well as other kinds of relief to the village’s needy people. Muni Naik will be accessible to the village’s residents during their tough times.
  • He was instrumental in guaranteeing support programs for the poor and assisting them in surviving.
  • Each year, he organized a blood camp and a health camp in the area, providing blood to people in need.
  • Man Naik mainly focused on students like Fee reimbursement and Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Muni Naik is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He helped those who were at risk of an accident, not only financially but also in humanitarian terms.
  • Ration card-related problems have been solved who are struggling with the shortage of essential commodities provided by their government with ration card problem.
  • As Pension money from the government is to support old age people to make ends meet but cirucmstances related to pensions were cleared by providing pensions to elderly people.

Services Rendered During The Pandemic Covid:

  • During the first and second waves of Corona, Muni Naik offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Muni Naik acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Muni Naik responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

 

H.No: Village: Jalthanda, Mandal: Peddavura, District: Nalgonda, Constituency: Nagarjuna Sagar, State: Telangana, Zipcode

Email: [email protected]

Mobile: 76598 88655

Recent Activities

బహుమతి

బాలల దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషద్ పాఠశాలలో పిల్లలకు స్వీట్లు మరియు బహుమతులు అందజేయడం జరిగింది.

ఎలక్ట్రికల్ మాస్క్ మరియు దండన

మహిళల రక్షణ కు ఎలక్ట్రికల్ దండన మునినాయక్ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో “గిరిజన ప్రజా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు జటావత్ ముని నాయక్ ” గారి ఆధ్వర్యంలో “ఎలక్ట్రికల్ మాస్క్ మరియు దండన ” ఇవన్నీ ప్రజలకు, ఆడ పిల్లలకు తోడుగా అందరి భద్రత కోసం తయారు చేయడం జరిగింది.

ప్రెస్ నోట్

తెలంగాణ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని కొన్ని అంశాలతో కూడిన ప్రెస్ నోట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది

NGOS చర్చా కార్యక్రమం

ట్యాంక్ బండ్ NGOS వారు నిర్వహించ్చిన కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మొహమ్మద్ అలీ ముఖ్య అతిధులుగా వచ్చిన NGOS చర్చా కార్యక్రమంలో వారితో పాటు పాల్గొనడం జరిగింది. 

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది. 

కొలువు కోసం నిరుద్యోగుల ఆవేదన

టుడే దక్షిణ భారత సాహితీ సాంస్కృతిక సమాఖ్య మాజీ ప్రధాని కి.శే.పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భముగా “శత కవి కవనం” ప్రోగ్రాంలో కవిత తెలంగాణ నిరుద్యోగులు అనుభవిస్తున్న “కొలువు కోసం నిరుద్యోగుల ఆవేదన” ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై వినిపించడం జరిగింది.

అభాగ్యులకు తోడుగా

అభాగ్యులకు తోడుగా వారికీ నిడగా ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కొరకు తపిస్తూ తమ వంతు సహాయ సహకారం అందచేస్తున్న జాతవత్ ముని నాయక్ గారు. 

ధర్నా

నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభం చేయాలని DR. B.R అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు

డిమాండ్

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కార్పొరేట్ భవన్ లో గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్న 14 మంది మహిళలను 2 పురుషులను ఆఫీస్ లో పని చేస్తున్న హౌస్ కీపింగా పని చేస్తున్నారు వారిని రెండు సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఈఎస్ఐ పిఎఫ్ కట్టకుండా వాళ్లకు వేతనం ఇవ్వకుండా ప్రతిసంవత్సరం వచ్చే బోనస్ డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోని సంబంధిత మహిళలను న్యాయం చేయాలనీ డిమాండ్ చెయ్యడం జరిగింది. 

On The Occasion Of Meeting With Eminent Leaders 

హైదరాబాద్ లోని దిల్కుష్ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు గారిని మర్యాదపూర్వకంగా కలవడం కలవడం జరిగింది.

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తనీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీనివాస్ గౌడ్ గారు ప్రొహిబిషన్ ఎక్ససైజ్ స్పోర్ట్స్ యువజన సర్వీసెస్ పర్యటక, సాంస్కృతిక, పురావస్తు శాఖామాత్యులు గారితో తెలంగాణాలో సంగీతం పుస్తకావిష్కరణ సభలో మర్యాద పూర్వకంగా కలిషి కొన్ని ముఖ్య విషయాలు చేర్చించడం చేర్చించడం జరిగింది.

జర్నలిస్టు నుండి రాజకీయ నాయకుడుగ మారిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసిన జటావత్ ముని నాయక్ గారు.

Social Activities

భోజన ప్యాకెట్ల పంపిణీ

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో ఉన్న బాటసారులకు అభాగ్యులకు, రోడ్డు మీద నివసించేవారికి నేరుగా వెళ్లి భోజన ప్యాకెట్లను అందచేసి సహాయం చేయడం జరిగింది.

జన్మదిన వేడుక

శ్రీను గారి జన్మదిన వేడుకలలో భాగంగా శంషాబాద్ పరిధిలో అభాగ్యులకు మునినాయక్ గారు భోజనం అందచేసి వేడుకను ఘనంగా నిర్వహించారు

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

వినతి పత్రం అందచేత

మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ చంద్రయ్య గారితో మన జాతవత్ ముని నాయక్ గారు వినతి పత్రం అందచేయడం జరిగింది. .

విద్యార్థులకు సన్మానం

ముని విశిష్ట ప్రతిభ పురస్కారం 2021 అవార్డులు తీసుకున్న ఆణిముత్యాలు గత నెల రోజుల కిందనిర్వహించ్చిన ఆన్లైన్ పోటీ కవితలు, పాటలు, పెయింటింగ్, డాన్స్ పోటీలో 40 మంది వారి వీడియోస్ ని పంపడం జరిగింది అందులో టాప్ 4 మెంబర్స్ ని నగదు, మరియు శాలువా, మెమొంటో, మెడల్ సర్టిఫికెట్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు జటావత్ మునినాయక్ గారు. 

నా మనోగతం

జబర్దస్త్ అప్పారావు బాబాయ్ కి జటావత్ ముని నాయక్ రాసిన “నా మనోగతం” బుక్ అందించడం జరిగింది.

శత కవి కవనం కార్యాక్రమం

మాజీ ప్రధాని కి. శే. పి. వి నరసింహారావు గారి జయంతి సందర్భముగా “శత కవి కవనం” కార్యాక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు కవులు, రచయితలు

ఆర్థిక సహాయం

సూర్యాపేట జిల్లా కొమ్మల గ్రామ పంచాయతీ లోని ఉపేంద్ర అనే మహిళకు కొడుకు చదువు కొరకు మరియు ఆమెకు జీవనోపాధి కొరకు 10 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Awards And Recognition

Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page

Social Activities

The book launch events and Tribute to Muni Nayak

సామాజిక సేవ అవార్డు

తెలంగాణ రాష్ట్రము 2020 శ్రీ జటావత్ మునినాయక్ గారు సామాజిక సేవ అవార్డు మరియు కవితలు వ్యాసరచన పోటీలో కృషి చేసిన కృషిని గుర్తించ్చి పుడమి సాహితి వేదిక వారు పుడమి జాతీయ పురస్కారము -2020 శ్రీ జటావత్ మునినాయక్ పురస్కారం అందుకున్నారు. 

శత కవి కవనంపురస్కారం

మాజీ ప్రధాని కి. శే. పి. వి నరసింహారావు గారి జయంతి సందర్భముగా అందుకున్న “శత కవి కవనంపురస్కారం” ఉస్మానియా యూనివర్సిటీలో జటావత్ ముని నాయక్ అందుకోవడం జరిగింది.

ఉగాది రత్న పురస్కారం

పద్మశేఖర సాహితీ వేదిక ప్రతి ఏడాది విశేషంగా కృషి చేసిన ప్రముఖ కవులకు ఇచ్చే “ఉగాది రత్న పురస్కారానికి నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, జాల్ తండ గ్రామానికి చెందిన జటావత్ మునినాయక్  కు సంస్థ అధ్యక్షులు బోయ శేఖర్ అవార్డు అందజేశారు. 

తొలి కిరణాలు పుస్తకావిష్కరణ

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మెట్రో ఉదయం మరియు తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ బ్రహ్మయ్య ఆచారి సారథ్యంలో ఉదయ సాహితి వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవన సంకలనం “తొలి కిరణాలు” పుస్తకావిష్కరణ వేడుకలో సమాజం పట్లా తనదైన శైలిలో సందేశాలను ఇస్తున్నందుకు మునినాయక్ ను అభినందించారు

 Appreciation Certificates

Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page
Jatavath Muni Naik | Social Media State President of GPS | the Leaders Page

News Paper Clippings

Video Clippings

}
12-02-1997

Born in Jalthanda Village

of Nalgonda District

}
2011-2012

Studied SSSC Standard

from Zilla Parishad High School, Nellikal

}
2012

Joined the Girijana Praja Samikya

}
2013-Till Now

Social media State President

of Girijana Praja Samikya, Telangana

}
2013-2014

Completed Intermediate

from Nagarjuna Government Junior College, Nagarjuna Sagar

}
2016-2017

Attained Graduation

from Nagarjuna Government Degree College, Nagarjuna Sagar

}
2018-2019

Finished Post Graduation

from Vivek Vardhini Education Society, Koti

}

Social Activist

}

Author

of Na Manogatam Book