Janga Krishna Murthy | MLC | Gamalapadu | Dachepalli | Gurazala | the Leaders Page

Janga Krishna Murthy

MLA, MLC, Gamalapadu, Dachepalli, Gurazala , Guntur, Andhra Pradesh, YSRCP

Janga Krishna Murthy is a Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 04-06-1958 to Pedda Veerayya and Veeramma. He completed his Graduation in B.Com from S.K.B.R. Govt. Degree College, Macherla, Andhra University in 1980. He worked as an Assistant in the Mining department in 1984.

He started his political journey with the Telugu Desam Party(TDP). In 1988, He was elected as Sarpanch from his village. He worked as a Trade Union Leader. He joined the Indian National Congress(INC) party. In 1999, He was elected as Member of Legislative Assembly(MLA) by defeating Yarapathineni Srinivasarao of the TDP party with a margin of 64035 votes. In 2004, He Re-elected as Member of the Legislative Assembly(MLA) from the Congress party.  He was a Member of CGC and also served as TTD Board Member.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). From 2019-2025, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s. He was served as Vice-President of the state BC cell.

Recent Activities:

  • MLC and Vice President of the state BC cell Janga Krishna Murthy and MLAs Alla Ramakrishna Reddy, and Ambati Rambabu has participated in the Eruvaka program in Mangalagiri constituency, Khaja village.
  • Janga Krishna Murthy said hearty congratulations to Sri Sajjala Ramakrishna Reddy Garu for being appointed as advisor to AP Govt (Public Affairs).
  • MLC, YSRCP State BC Cell President Sri Janga Krishna Murthy Garu presented a memory to Honorable Chief Minister Sri Y.S Jagan Mohan Reddy on the occasion of Mahatma Jyotibapule’s 129th death anniversary organized in Tummalapalli Kalakshetra.

 H.no. 2-39, Gamalapadu (V), Dachepalli (M), Guntur (District), Andhra Pradesh (State) 

Contact Number: +91-9949793132

Recent Activities

సన్మాన కార్యక్రమం

ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీ జంగా కృష్ణ మూర్తి గారిని వికలాంగుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించడం జరిగింది

 

సార్వత్రిక ఎన్నికల కౌన్టింగ్ సందర్భంగా విజయవాడలోని స్ధానిక A1 function hall నందు జరగబోయే ఏజెంట్ల శిక్షణా తరగతుల ఏర్పాట్లను పరిశీలిస్తున్న శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరియు ఎమ్మెల్సీ, వైస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారు

 నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీ జంగా కృష్ణ మూర్తి గారికి గురజాల మండలం తరుపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

 

మేడే సందర్భంగా

మేడే (కార్మిక దినోత్సవం) సందర్భంగా ముగ్గు మిల్లుల యూనియన్ మరియు ఎఫ్. సి.ఐ యూనియన్ వద్ద జెండా ఎగురవేసి కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, వైస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారు మరియు కార్మిక నాయకులు

 

 

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి మాన‌స పుత్రిక అయిన 108, 104 వాహ‌నాల‌ను మన ముఖ్య‌మంత్రివర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారు కూడా పాల్గొనడం జరిగింది

వీడియో కాన్ఫరెన్స్

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ₹1168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా 2వ విడత నిధులు ₹512.35 కోట్లను విడుదల చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు,ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు,జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు,జిల్లాలోని శాసనసభ్యులు, పలువురుపారిశ్రామిక వేత్తలు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణరావు గారిని కలిసి సత్కరించిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ, వైస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారు మరియు వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున గారు

}
04-06-1958

Born in Gamalapadu

}
1980

Graduation

in B.com from S.K.B.R. Govt. Degree College, Macherla, Andhra University

}

Joined in the TDP

}
1988

Sarpanch

}

Joined in the Congress

}
1999

MLA

from Gurazala constituency

}
2004

MLA

from Gurazala constituency

}

Member of CGC

}

TTD Board Member

}

Joined in the YSRCP

}
2019-2025

MLC

Member of the Legislative Council

}

Vice-President

of the state BC cell