Janapareddy Teja Praveen

Janapareddy Teja Praveen

Contested as Corporator of 44th Division, Eluru, West Godavari, Andhra Pradesh, JSP

 

Janapareddy Teja Praveen is Contested as Corporator of 44th Division, Eluru from the Janasena party. He was born on 30-March-1994 to JVSR Murthy and Durga.

Education Background

In 2010, He studied SSC at ARDGK, Eluru, and completed Intermediate from CR Reddy junior college, Eluru in 2012.

Political Career

In 2014, Teja Praveen entered into Active Politics with the Janasena Party worked as a Party Activist in the same year he was selected as Town Member of Eluru from the Janasena party. Teja Praveen becomes Town Youth President, Eluru in 2021.

In 2021, Teja Praveen contested as Corporator of 44th Division, Eluru from the Janasena party.

Party Activities

  • Over the past few days, Janasena party leaders, S.H.I.E.L.D NGO, and the district police have jointly organized a petition to the district S.P. to organize awareness seminars on the developments on minor girls in West Godavari district. The dharna was organized by Kokkerapati Ravindra, district president of the Anti-Caste Discrimination Association under the auspices of Dalit groups. During the dharna, MRPS district secretary Kandula Ramesh said that there were vicious attacks on Dalits in the state, demanded the setting up of an SCST commission, immediate release of SC Corporation loans pending in 2017,2018, immediate suspension of SIs and CIs, and legal action against them. Janapareddy Teja Praveen participated in the program with the leaders of the Dalit communities and said that he will bring the Dalit issues to the attention of Pawan Kalyan.
  • On the occasion of Teachers’ Day, Teja Praveen laid a wreath at the portrait of Savitri Boy Poole, the first female teacher.
  • On the occasion of Dr. BR Ambedkar’s death, Teja Praveen paid tributes to him and said, “Let’s achieve Ambedkar’s aspirations through Janasena.”
  • During the visit of Janasena party founder Pawan Kalyan, party members chanted slogans saying Pawan should come and change the regime.
  • Teja Praveen thanked Janasena leader Pawan Kalyan, for giving him a B. Form to contest from Janasena Party Eluru 44th Division.
  • Eluru Janasena Party in-charge Reddy Appalanayudu and Janasena Veera women, Janasiniks, and activists protested against the attack on Janasena leaders in Kakinada.
  • Janasena activists marched from the fire station to the Collector’s office under the auspices of Tulsi with 7 constituency leaders and activists and handed over a letter to the Collector on the issues of construction workers.
  • Eluru 44th division Corporator Teja Praveen demanded the government to recognize the staff of the merged panchayats in the Eluru Municipal Corporation as municipal staff.
  • Janasena president Shri Pawan Kalyan demanded Rs 35,000 as compensation and Rs 10,000 as immediate relief to the farmers affected by the cyclone. Teja Praveen Deeksha under the leadership of Eluru Janasena Party in-charge Reddy Appala Naidu under the direction of Pawan Kalyan to stand by the farmers as the government did not respond.

Janasena Party Theories

  • A way of thinking that unites castes
  • Politics without mention of religions
  • A tradition of respecting language
  • A society that preserves cultures
  • A nationalism that does not ignore regionalism
  • An uncompromising fight against corruption
  • Development regime that protects the environment

Social Service

  • Teja Praveen served a lot as a Janasena party leader. He distributes books, stationery things to the students, financially assisted the poor students.
  • Organized Blood donation Camps and donated blood.
  • He has been provided free food service on the occasion of Dr.BR. Ambedkar’s birth and death anniversaries every year.
  • He has been providing fruits, healthy food to the poor people on his birthday every year.
  • Distributed slates to the children’s on the occasion of Children’s day.

Service During Pandemic Covid-19

  • He delivered food and vegetables to the village people and supplied essential things to covid victims.
  • Teja Praveen distributed masks, sanitizers, and essential things to the needy people and road siders in the pandemic period.
  • Provided free food service.
  • He donated food packets and vegetables to orphans and migrants in the period of lockdown.
  • Conducted awareness programs on the maintenance of physical distance and precautions to prevent covid-19.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.

సమాజ మార్పు కోసం దేశ శ్రేయస్సు కోసం కులాలను, మతాలను పక్కన పెట్టండి  నీతికి నిజాయితీకి నేను ఎప్పుడూ ముందుంటా  జై హింద్…

Janapareddy Teja Praveen

Contested as Corporator of 44th Division

Eluru, West Godavari, Andhra Pradesh

Mobile: 9000391601, 8639876973
Email: tejapraveen579@gmail.com

Recent Activities

ఆత్మీయ ఆలింగనం

జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తేజ ప్రవీణ్ గారు

పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు  పుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ తేజ ప్రవీణ్ గారు మరియు పార్టీ సభ్యులు

పవన్ కళ్యాణ్ గారితో

జనసేన  పార్టీ  స్థాపకుడు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ గారు విచ్చేసిన  సందర్భంలో  మీటింగ్ లో స్టేజి పైన మాట్లాడుతున్న కార్పొరేటర్ తేజ ప్రవీణ్ గారు.

ప్రచారంలో భాగంగా

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తేజ ప్రవీణ్ గారు మరియు పార్టీ నాయకులు

రక్తదానం మరొకరికి ప్రాణదానం

 రక్తదానం  చేస్తున్న తేజ ప్రవీణ్ గారు 

గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరసగా మైనర్ బాలికలపై జరుగుతున్న పరిణామాలు పై, జనసేన పార్టీ నాయకులు, S.H.I.E.L.D స్వచ్చంధ సంస్థ మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా అవగాహన సదాస్సులు నిర్వహించేందుకు జిల్లా S.P గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ధర్నా

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా

దళిత సంఘాల ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కెరపాటి రవీంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కందుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై అతి దుర్మార్గంగా దాడులు జరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, 2017,2018 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలనీ, ఎస్ఐ, సీఐ లను తక్షణమే సస్పెండ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులతో జనపరెడ్డి తేజ ప్రవీణ్ పాల్గొని దళిత సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తాం అని చెప్పడం జరిగింది.

నిరసన

కాకినాడలో జనసేన నాయకులపై   వీర మహిళ పై జరిగిన  దాడిని ఖండిస్తూ నిరసన తెలియ చేసిన ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు గారు మరియు జనసేన వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలె గారి చిత్రపటానికి  పూలమాల వేసి ఆవిడను స్మరించుకున్న తేజ ప్రవీణ్ గారు.

జన్మదిన వేడుకల్లో

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో  పాల్గొన్న జనపరెడ్డి తేజ ప్రవీణ్ గారు, ఆది సత్యనారాయణ అన్న గారు మరియు తదితరులు

వర్ధంతి సందర్భంగా

డా. బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తేజ ప్రవీణ్ గారు ఆయనకు నివాళులర్పించి  అంబేద్కర్ గారి ఆశయాలను జనసేన ద్వారా సాధిద్దాం అని అనడం జరిగింది

ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా రక్షించే మజ్జిగ ను గ్రామ ప్రజలకు అందజేస్తున్న జనసేన పార్టీ నాయకులు

వ్యవస్థని  ఏర్పరచుకోవడం  కాదు వ్యవస్థని కాపాడాలి. అదే మనల్ని కాపాడుతుంది, గెలిపిస్తుంది

Janapareddy Teja Praveen

Contested as Corporator of 44th Division

Service in Pandemic COVID-19

పళ్ళు, పౌష్టికాహారం పంపిణీ

కరోనా  వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు పళ్ళు, పౌష్టికాహారం అందజేస్తున్న కార్పొరేటర్ తేజ ప్రవీణ్ గారు

Covid-19 కష్ట కాలంలో అండగా

ఆహారం, నిత్యావసరాలు పంపిణీ

ప్రపంచం మొత్తాన్ని వణికించిన మహమ్మారి Covid-19 వల్ల బయటికి వెళ్లి పని చేసుకోలేక, ఇంట్లో పూట గడవని నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలను అందజేస్తున్న ఏలూరు కార్పొరేటర్ తేజ ప్రవీణ్ గారు

Covid-19 బాధితులను కలిసి Covid-19 నివారణ కు పాటించవలసిన జాగ్రత్తలు తెలిపి ధైర్యం చెప్పిన తేజ ప్రవీణ్ గారు

Party Activities

"పవన్ గారు రావాలి పాలన మారాలి"

జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు విచ్చేసిన సందర్భంలో  పార్టీ సభ్యులు “పవన్ గారు రావాలి పాలన మారాలి” అంటూ నినాదాలు చేయడం జరిగింది.

ప్రచారంలో

పలకలు పంపిణీ

 చిల్డ్రన్స్ డే సందర్భంగా  విద్యార్థులకు పలకలు అందజేసిన 44వ డివిజన్ కార్పొరేటర్ మన తేజ ప్రవీణ్ గారు 

ఏలూరు జనసేన పార్టీ లోకి గ్రామ యువకులు జనసేన తేజ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే రెడ్డి అప్పల నాయుడు గారి సమక్షంలో జనసేన పార్టీ లోకి చేరడంమైనది.

జనసేన  పార్టీ  ఏలూరు  44వ డివిజన్ నుండి  పోటీ  చేయడానికి  తనకు బి ఫారం అందజేస్తున్న రెడ్డి అప్పల నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు  తెలియజేసిన  తేజ ప్రవీణ్ గారు

 పవన్ కళ్యాణ్  ఫాన్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ వీరబాబు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ తేజ ప్రవీణ్ గారు

సమస్యల పరిష్కారానికై

జనసేన కార్యకర్తలు ఫైర్ స్టేషన్ దగ్గర నుండి కలెక్టర్ కార్యాలయం వరకు తులసి గారి ఆద్వర్యం లొ 7 నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్ర  చేసి భవన నిర్మాణం కార్మికుల సమస్యలపై కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది.

Jai Janasena Jai Pawan Kalyan...

జనసేన పార్టీ తో ఉన్న ఎన్నో మరువలేని జ్ఞాపకాలు

Videos

}
30-March-1994

Born in Eluru

}
2010

Completed SSC

at ARDGK, Eluru

}
2012

Intermediate

from CR Reddy junior college, Eluru

}
2014

Joined in the Janasena Party

}
2014

Town Member

of Eluru

}
2021

Town Youth President

 Eluru

}
2021

Contested as Corporator of 44th Division

Eluru from the Janasena party

}

Party Activist

of Janasena party

}

Social Activist

in Eluru