Jalagam Venkat Rao | MLA | Laxmidevipally | Kothagudem | TRS | the Leaders Page

Jalagam Venkat Rao

MLA, Laxmidevipally, Kothagudem, Khammam, Telangana, TRS

Jalagam Venkat Rao was the 2014-MLA of Kothagudem Constituency. He was born on 18-04-1967 to Vengal Rao in Khammam. He completed a Bachelor of Science(BS) in Computer Science in 1990 from the University of Maryland, USA. Basically, he hails from an Agricultural family. He has the Business. He has an elder brother, Jalagam Prasada Rao a former minister. 

His father Jalagam Vengal Rao was the 5th Chief Minister of Andhra Pradesh. Venkat Rao was a technocrat and was running a Software Company in Hyderabad.

He started his political journey with the Indian National Congress(INC) party. From 2004-2009, in Andhra Pradesh assembly elections, he was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 9536 votes from Sathupalli Constituency.

He joined the Telangana Rashtra Samithi(TRS) party. In 2014, the Telangana Assembly elections, he was elected as Member of Legislative Assembly(MLA) with a margin of 50,688 votes from the TRS party. He holds the position of Parliamentary Secretary.

H.No: 5-23/1, Sanjay Nagar, Laxmidevipally (V), Kothagudem (M), Khammam (Dist), Telangana (State)

Contact Number: +91-9866103030

Recent Activities

గణతంత్ర దినోత్సవ వేడుకలలో

కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు గారి కాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం లోని అనేక మంది హాజరై జాతీయ జెండా కు వందనం చేశారు 

పరామర్శ

పాల్వంచ కేటీపీఎస్ లో పనిచేస్తూ విధి నిర్వహణలో గాయపడి, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పాండురంగాపురానికి చెందిన వీర్ల రంగయ్యను కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జలగం వెంకట రావు గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

వర్ధంతి కార్యక్రమం

కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు గారి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయ శంకర్ సార్ గారి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా వెంకట రావు గారు మాట్లాడుతూ జయశంకర్ సార్ గారి పట్టుదల తెలంగాణ ఆవిర్భావానికి ఒక పునాది అని మరియు నిరంతరం తన జీవిత కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వ్యక్షించడం ద్వారా రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు

రంజాన్ సందర్బంగా కొత్తగూడెం బోడ గుట్ట, పాల్వంచ ఇందిరా నగర్ కాలని వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జలగం వెంకట రావు గారు

 పెద్దమ్మ తల్లి దేవాలయ పాలకమండలి సభ్యుల, దేవస్థానం సిబ్బంది సహకారంతో రూపొందించిన దేవస్థానం అభివృద్ధి ప్రతిపాదనలను యధాతధంగా అమలుకు అనుమతించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె సిఆర్ గారికి , దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి కొత్తగూడెం నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు గారు

సమావేశం

 సీఎం శ్రీ కేసీఆర్ గారి బహిరంగ సభ విజయవంతం కోసం పాత పాల్వంచ, చుంచుపల్లి ల్లో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జలగం వెంకట రావు గారు కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ టీఆరెస్ అభ్యర్థి శ్రీ నామా నాగేశ్వర రావు గారి విజయాన్ని కాంక్షిస్తూ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి టీఆరెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు

లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధి లో తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ఎత్తి పోతల పదకం ప్రారంభోత్సవాన్ని టి‌ఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ వాదులు ఘనంగా, ఉత్సాహాబరితంగా జరుపుకున్నారు. బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం తొలితగతిన పూర్తి చేయడానికి రాత్రింబవళ్ళు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కే‌సి‌ఆర్ గారికి మరియు  నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ తన్నిరు హరీష్ రావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో

 కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు గారి క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి ఆ తదుపరి జాతీయ జండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణిచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా నాయకులు రాష్ట్రం లో అన్నీ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందె విధంగా టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణా వాదులు నిరంతరం అప్రమతంగా వుండి తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి సైనికులుగా పనిచేయాలని, అవకాశవాద, అభివృద్ధి నిరోదక శక్తుల పట్ల అప్రమత్తంగా వుండి వారి కుట్రలను ఎప్పటికీ అప్పుడు భగ్నం చేస్తూ అభివృద్ధి యజ్ఞం నిరంతరం కొనసాగేలా పోరాడాలని పిలుపునిచ్చారు

దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ది ప్రధాత సర్దార్ శ్రీ జలగం వెంగళ రావు గారి వర్ధంతి కార్యక్రమం కొత్తగూడెం  శాసనసభ్యులు జలగం వెంకట రావు గారి క్యాంప్ కార్యాలయంలో, కొత్తగూడెం నియోజకవర్గం లోని అన్ని మండలాలలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి, మరియు ఇతర మండలాలలో నిర్వహించారు. అభిమానులు సర్దార్ శ్రీ జలగం వెంగళ రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఆయన సేవలను కొనియాడారు

}
18-04-1967

Born in Khammam

}
1990

Bachelor of Science

in Computer science from University of Maryland, USA

}

Business

}

Joined in the Congress party

}
2004-2009

MLA

Member of Legislative Assembly from Sathupalli constituency

}

Joined in the TRS

}
2014

MLA

Member of Legislative Assembly from Kothagudem constituency

}

Parliamentary Secretary