Jadav Jalam Nayak | District Working President | Nirmal | Telangana | the Leaders Page

Jadav Jalam Nayak

MPTC, District Working President, Mandigutta Thandra, Nirmal, Telangana, Congress

Jadav Jalam Nayak is the District Working President of the All India Tribal Federation(AITF). He was born on 05-10-1987 to Jadav Nandya Nayak and Gama Bai in Mandigutta Thandra. He completed his schooling at ZP High School in 2003. He completed Intermediate from SSR junior college, Nirmal in 2005, and graduated with a Degree from Govt college, Nirmal. In 2009, He has completed B.Ed from ITDA college, Utnur.

In 2009, He started his political journey with the Indian National Congress(INC) Party. In 2019, He was elected as MPTC from Thandur, Gadipally, Mandigutta, Burgupally, Vastapur, Rasimetla, Thatiguda. He was appointed as District Working President of All India Tribal Federation(AITF) on 04-05-2020.

He was a Social Activist. He distributed Exams pads, books to the School students of Rasimetla village. Nayak laid roads in his village with NRGS funds. He distributed Essential commodities to the village people at the time of COVID-19 lockdown.

He provides Dumping Yards in his village with NRGS funds. He has done Free Food Service for those in other states in the COVID-19 period. He cleared the Financial Problems of the village people.

Village&Mandal: Mandigutta Thandra, District: Nirmal, State: Telangana

Email: [email protected]

Contact Number: +91-9398542384

Recent Activities

ప్రారంభోత్సవంలో

తాండ్ర గ్రామం లో మీసేవ కేంద్రం ను ప్రారంభిస్తున్న MPTC చరణ్య జాలం, RDO Ramesh , MRO Srikanth, Sarpanch లు హేమ్ల నాయక్, రాందాస్ లు.

వస్తపూర్ జలపాతం వద్ద సినిమా షూటింగ్ క్లాప్ కొట్టి ప్రారంభించిన ఎంపీటీసీ చరణ్య జాలం నాయక్ , సర్పంచ్ సంతోష్ , ఈ కార్యక్రమం లో డైరెక్టర్ జాను , సినిమా ఆటో గ్రపీ జగన్, కో డైరెక్టర్, సురేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగేందర్, హీరో రామ్, హీరోయిన్స్ అక్షత, సొనవనే, కిస్లే చౌదరి గంగారాం పటేల్, రమేష్ , శీను, పంచాయతీ కార్యదర్శి మురళి , అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వస్తాపూర్ గ్రామ పంచాయతీ లో స్మశాన వాటిక వద్ద బోరు వేయించడం జరిగింది

వస్తాపూర్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్ గారి తో కలిసి స్మశాన వాటిక వద్ద బోరు వేయించడం జరిగింది

తాండ్ర గ్రామపంచాయతీ లో పలు వీధులను పరిశీలించడం జరిగింది

జెడ్పీ చైర్మన్ గారితో కలిసి తాండ్ర గ్రామపంచాయతీ లో పలు వీధులను పరిశీలించడం జరిగింది

తాండ్ర గ్రామపంచాయతీ లో పలు వీధులను పరిశీలించడం జరిగింది

జెడ్పీ చైర్మన్ గారితో కలిసి తాండ్ర గ్రామపంచాయతీ లో పలు వీధులను పరిశీలించడం జరిగింది

రైతు వేదిక కోసం భూమి పూజ

తాండ్ర గ్రామపంచాయతీ లో రైతు వేదిక కోసం భూమి పూజ చేస్తున్న నాయకులు

Books పంపిణి

రాసిమెట్ల గ్రామంలోని విద్యార్థులకు Exam Pads, Books పంపిణి చేసిన మన జాలం జాదవ్ నాయక్ గారు

Exam Pads పంపిణి

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు చెత్త బుట్టలు అందజేస్తున్న జాలం జాదవ్ నాయక్ గారు

పునాది తీస్తున్నా ఎంపీటీసీ జాలం నాయక్

గ్రామంలోని రోడ్లను పరిశీలిస్తున్న నాయక్ గారు

Flag Hosting

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో పాఠశాలలో జండా ఎగరవేస్తున్నా

Social Services

గ్రామంలో సీసీ రోడ్లు వేయించడానికి రోడ్లను పరిశీలిస్తున్న నాయక్ గారు

సన్మానం

 మన నాయక్ గారిని మరియు ఆయన శ్రీమతి గారిని సన్మానిస్తున్న గ్రామ ప్రజలు 

సహాయనిధి

 గ్రామ ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్న నాయక్ గారు 

కబడ్డీ పోటీలో

 కబడ్డీ పోటీలో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ All the Best చెప్తున్న నాయక్ గారు

గ్రామ ప్రజలతో, పోలీసులతో నాయక్ గారు

చెత్త బుట్టలు పంపిణి

చెత్త బుట్టలు పంపిణి చేస్తున్న నాయక్ గారు

అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నాయక్ గారు

కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న నాయక్ గారి సతీమణి గారు

స్ట్రీట్ లైట్స్ సరి చేస్తున్న ఎంపీటీసీ గారు

                  Services in Pandemic COVID-19

చేయూత

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో వలస కూలీలకు 15 రోజుల పాటు ఆహరం అందజేసిన మన నాయక్ గారు

నిత్యావసర సరకులు అందజేత

 కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరకులు అందజేసిన నాయక్ గారు

అన్నదాన కార్యక్రమం

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన నాయక్ గారు

మొక్కలు పంపిణి

గ్రామ ప్రజలకు మొక్కలు పంపిణి చేసిన నాయక్ గారు మరియు తదితరులు 

కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ నివారణలో భాగంగా గ్రామ ప్రజలకు మాస్క్ లు పంపిణి చేస్తున్న మన నాయక్ గారు

బియ్యం, కూరగాయలు పంపిణి

 లాక్ డౌన్ సందర్భంలో బియ్యం, కూరగాయలు పంపిణి చేస్తున్న నాయక్ గారు

వాలింటిర్ లకు...

Vasthapur గ్రామ జలపాతం వాలింటిర్ లకు టీ. షర్ట్ లు ,టోపీలు, ఐడీ కార్డు లను ఎంపీటీసీ చరణ్యజాలం గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది.
ఇందులో ఎంపీడీవో రమేష్ గారు , ఎంపీటీసీ చరణ్య జాలం గారు , సర్పంచ్ సంతోష్ గారు ,గంగారాం పటేల్, రమేష్, పంచాయతీ కార్యదర్శి మురళి పాల్గొన్నారు

సభ సమావేశంలో

 

 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రజలతో జాలం నాయక్ గారు సమీక్ష నిర్వహించారు.

}
05-10-1987

Born in Mandigutta Thandra

Nirmal

}

Completed Degree

from Govt college, Nirmal

}
2009

Completed B.Ed

from ITDA college, Utnur

}
2009

Joined in the Congress

}
2019

MPTC

}

Social Activist

}
04-05-2020

District Working President

of All India Tribal Federation(AITF)