Iragamreddy Venkatrami Reddy (IVR ) | Rayalaseema Rastra Sadhana Samithi Founder & President | the Leaders Page

Iragamreddy Venkatrami Reddy (IVR )

Rayalaseema Rastra Sadhana Samithi Founder & President, NKS National President, Kadapa, YSR Kadapa, Andhra Pradesh, RRSS.

 

Iragamreddy Venkatrami Reddy is an Indeed Politician and Rayalaseema Rastra Sadhana Samithi Founder & President & NKS National President from the Indian State of Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION –

On May 30th, 1975, Venkatrami Reddy was born to the Couple Mr. Iragamreddy Veera Reddy and Mrs. Iragamreddy Lakshmamma and raised in Nadimi Palli Village of Mydukur Mandal, in the Indian state of Andhra Pradesh.

In the year 1990, Venkatrami Reddy obtained his Secondary School of Education, which he accomplished with excellence, from the Gandhi Nagar School, located in Kadapa of Andhra Pradesh.

He enrolled in his Bachelor of Arts from Andhra Pradesh Open University in 1994 situated in the Kadapa of Andhra Pradesh State.

CAREER IN PROFESSIONAL –

Venkatrami Reddy is a multi-faceted entrepreneur with a diversified business portfolio. It is noteworthy that he owns multiple Mines contributes to his success in this industry and constitutes a significant portion of his professional life. Venkatrami Reddy is also involved in Real Estate, where he has established himself as a successful entrepreneur with multiple construction projects to his reputation.

Apart from these endeavors, Venkatrami Reddy is also a Prolific film Producer, having produced numerous critically acclaimed and commercially successful films. His business management skills have enabled him to establish two companies that operate in a variety of industries, creating employment opportunities and fostering economic development.

Throughout his career, Venkatrami Reddy has demonstrated astute business acumen and a passion for entrepreneurship, qualities that have contributed to his success in a variety of industries. His ability to adapt to multiple markets and diversify his business interests is a testament to his foresight and leadership and has earned him the respect of the business community.

CAREER IN POLITICS –

In the year 2010, Venkatrami Reddy commenced his Political Career by joining the Indian National Janatha Dhal (People’s Party) was an Indian Political Party that was formed through the merger of Janata Party factions, the Lok Dal, Indian National Congress (Jagjivan), and the Jan Morcha united on 11 October 1988 on the birth anniversary of Jayaprakash Narayan under the leadership of V. P. Singh.

As District President from 2010 to 2011, of (PJD) Prem Janatha Dhal Party Venkatrami Reddy has continued supporting the People. He has been a vocal supporter of COVID-19 relief efforts, infrastructure investments, and efforts to combat climate change. In addition, he has been a strong Political Leader for voting rights and has spoken out against voter suppression efforts across the country.

Overall, Venkatrami Reddy is a transformative Political leader who has worked tirelessly throughout his career to render desperate services to Society.

Venkatrami Reddy strengthened his service and commitment by accepting the position of Bharatiya Kisan Sangh Rayalaseema Kisan Convenor of Kadapa from 2012 – 2013 in order to care for the people and the challenges they were experiencing and to provide services to the community by meeting their requirements.

Iragamreddy Venkatrami Reddy (IVR ) | Rayalaseema Rastra Sadhana Samithi Founder & President | the Leaders Page

On August, 14th 2014, Mr. Venkatrami Reddy officially established a Rayalaseema Rastra Sadhana Samithi (RRSS Udyamam Party), a regional political party in the south Indian state of Andhra Pradesh with the main aim of creating a new state, Rayalaseema.

Since 2014, Venkatrami Reddy has served as the Founder & President of the Rayalaseema Rastra Sadhana Samithi by leading himself when they were in difficulty, and his pure sense of humor turned him into a great man with humanity.

Venkatrami Reddy Views on Rayalaseema

Iragamreddy Venkatrami Reddy (IVR ) | Rayalaseema Rastra Sadhana Samithi Founder & President | the Leaders Page

 

  • On the occasion of the birthday of Iragamreddy Venkatrami Reddy’s daughter, the founding President of Rayalaseema Rastra Sadhana Samiti, food was donated to Orphans.
  • State Sadhana Samithi President Venkatrami Reddy stated that Rayalaseema laments the state government’s lack of forethought regarding the establishment of the Kadapa Steel Industry, which is vital for the future of the destitute youth of Rayalaseema.
  • As water problems have resumed in the city of Kadapa, RRSS chief Iragamreddy Venkatrami Reddy stated that the corporation should release adequate water to the city’s residents so that there are no shortages of water.
  • In a statement, Iragamreddy Venkatrami Reddy, the founding president of Rayalaseema Rashtrasadhana Samiti, urged officials to pay attention to the fact that numerous irregularities have occurred in the Kadapa district over the past few years and to resolve assigned land issues promptly.
  • Venkatrami Reddy, the president of the RRSS, stated that the Rayalaseema public representatives who are opposed to the future of Rayalaseema are ineligible to serve as MPs and MLAs and must step down immediately.
  • Iragamreddy Venkatrami Reddy, the founding President of Rayalaseema Rashtra Sadhana Samithi, noted in a statement that although governments and rulers have evolved over the past few decades, the Rayalaseema region has been ravaged by drought, and the ruling governments should continue to prioritize the region’s projects.
  • RRSS chief Venkatrami Reddy commented that if no action is taken regarding the steel factory, the future of Rayalaseema’s youth will be destroyed. He stated that the Kadapa Steel Industry should be established for the development of the remaining Rayalaseema region, which has been left behind in the country after Rajasthan and has been subjected to the discrimination and neglect of the rulers and leaders for generations.
  • Iragamreddy Venkatrami Reddy has urged the youth and students of this region to get organized for another fight in the future, as the Rayalaseema region has not experienced any growth in recent years.
  • Iragamreddy Venkatrami Reddy, the president of the Rayalaseema Rashtra Sadhana Samiti (RRSS), remarked that the governing YCP administration has neglected Rayalaseema. As with previous administrations, the current administration is delaying the development of Rayalaseema
  • Iragamreddy Venkatrami Reddy, the founding president of Rayalaseema Rashtra Sadhana Samiti, stated that Rayalaseema has not lost its backwardness, regardless of how many leaders and administrations have governed it since independence.
  • Addressing the media, he expressed his regret that the border region is enduring significant losses as a result of the egotism of its leaders and administrators.
  • Iragamreddy Venkatrami Reddy, the founding President of Rayalaseema Rashtra Sadhana Samithi, exhorted the late Chief Minister YS Rajasekhar Reddy to continue the numerous development and welfare programs enacted during his administration and to work towards his goal.
  • He opined that people are extremely dissatisfied and opposed to the garbage tax collected by the state government.

Services Rendered During The Pandemic Covid-

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period in 2020, Venkatrami Reddy handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Venkatrami Reddy continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.

H.No: 4/524, Bapooji Road, Aravind Nagar, Opp: Kranthi Petrol Bunk, Village : Kadapa, Mandal : YSR Kadapa, District : YSR Kadapa, Constituency : YSR Kadapa, State: Andhra Pradesh, Pincode: 516001

Email: 

Mobile: 7995840198, 8106230112

Biodata of Mr. Iragamreddy Venkatrami Reddy

Iragamreddy Venkatrami Reddy (IVR ) | Rayalaseema Rastra Sadhana Samithi Founder & President | the Leaders Page

 

Name: Iragamreddy Venkatrami Reddy (IVR )

DOB: May 30th, 1975

Father: Mr. Iragamreddy Veera Reddy

Mother: Mrs. Iragamreddy Lakshmamma

Marital Status: Married

Nationality:Indian

Education Qualification: BA (Bachelor Of Arts)

Profession: Politician and Social Activist

Political Party: Prem Janatha Dhal Party

Present Designation: RRSS Founder & President, NKS National President

Permanent Address: Kadapa, YSR Kadapa, Andhra Pradesh

Contact No: 7995840198, 8106230112.

Farmer Bandhu Award

Venkataramireddy’s tireless efforts and leadership in championing the cause of farmers have earned him the well-deserved title of “Farmer Bandhu Award”.

National Award

In recognition of his exemplary service as the President of National Kisan Sangh, Venkataramireddy was bestowed with the prestigious National Award for Best Farmer Servant by a News Channel in Karnataka in 2021.

Rayalaseema Ratnam Award

Venkataramireddy’s significant contribution to the Rayalaseema Movement earned him great recognition and admiration, as he was honored with multiple titles, including “Rayalaseema Ratnam,” “Lion of Rayalaseema Movement,” and “Darling Child of Rayalaseema,” which reflects his immense dedication and unwavering commitment towards the cause of the people of Rayalaseema.

Recent Activities

సన్మానం

RRSS చీఫ్ ఇరగంరెడ్డి గారి కి గౌరవ అధ్యక్షులు బైరెడ్డి రామకృష్ణ రెడ్డి గారికి సన్మానం చేసిన వివిధ పార్టీ ల నాయకులు

కలిసిన సందర్భంలో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వసలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి తో RRSS చీఫ్ ఇరగంరెడ్డి గారు మరియు అనుచరులు

పరిశీలన

మైలవరం డ్యామ్ నీటి స్థితి ని పరిశీలన చేసిన RRSS చీఫ్ ఇరగంరెడ్డి గారు

పూజ కార్యక్రమం

శని శింగపూర్ మహారాష్ట్ర లో పూజ కార్యక్రమం లో ఇరగంరెడ్డి వెంకట్రామి రెడ్డి (IVR) గారు పాల్గొన్నారు

ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ ఉద్యమ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధినేత ఇరగంరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లి సుమారు గంట పాటు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చర్చల్లో ఇరువురి మధ్య సమకాలిన రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి చెందిన నాయకులు అధికారాన్ని చలాయిస్తూ వస్తున్నప్పటికీ సీమ ప్రాంత సమస్యలపై దృష్టి సారించిన పాపాన పోలేదని, దీంతో సీమ ప్రాంతం అనాదిగా వెనుకబాటు తనానికే గురవుతూ వస్తోందని, ఈ నేపథ్యంలో సీమ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా భవిష్యత్లో చేపట్టబోయే ఉద్యమంపై కార్యచరణ రూపకల్పనకు ప్రతిపాదనలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా సీమ ప్రాంతానికి సంబంధించి సాగు, త్రాగునీరు, పారిశ్రామిక ప్రగతి, విద్యా, వైద్యం మౌలిక వసతుల కల్పనకు తీసుకోవలసిన అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐవిఆర్తో పాటు మరికొందరు ఆర్ఆర్ఎస్ఎస్ బీసీ నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనట్లు సమాచారం

అన్నదాన కార్యక్రమం

కడపలో పక్కీర్ పల్లె దళిత వాడ లో మా ఆధ్వర్యంలో సహకారం తో ఏర్పాటు ఐన శ్రీరామ దేవస్థానం ఓపినింగ్ సందర్బంగా ముఖ్య విశిష్ట అతిదిగా హాజరైన వెంకట్రామి రెడ్డి గారు,డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, GS రసూల్ మరియు కందుల గ్రూప్ అఫ్ కాలేజీల MD కందుల నాని మరియు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

మీడియా సమావేశం

మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతున్న వెంకట్ రామిరెడ్డి గారు.

హోలీ సంబరాలు

సేవాలాల్ బంజారా సంఘం 09 వార్షికోత్సవం సందర్భంగా హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వినతి పత్రం అందజేత

వార్షికోత్సవ కార్యక్రమం

శ్రీ సరస్వతి పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వెంకట్ రామిరెడ్డి గారు.

కలిసిన సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు మరియు కర్ణాటక గవర్నర్ స్వర్గీయ గౌ. శ్రీ. కొణిజేటి రోశయ్య  గారిని కలవడం జరిగింది.

వినతి పత్రం అందజేత

కలిసిన సందర్భంగా

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

 అనారోగ్యం తో ఆసుపత్రిలో చికిత్య పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన వెంకట్ రాంరెడ్డి గారు.

ఆహారం అందజేత

గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఆహారం అందజేసిన వెంకట్రామిరెడ్డి గారు. 

కలిసిన సందర్భంగా

ప్రముఖ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

ఆహారం అందజేత

నిరుపేదలకు, వృద్ధులకు, మరియు అనాధలకు ఆహారం అందజేయడం జరిగింది.

జల శక్తి అభియాన్ కార్యక్రమం

జల శక్తి అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్రామిరెడ్డి గారు.

మీడియా సమావేశం

మీడియా సమావేశంలో మీడియా తో మాట్లాడుతున్న సందర్భంగా..

హనుమాన్ చిత్రపటం బహుకరణ

హనుమాన్ జయంతి స్సందర్భంగా ప్రముఖ నాయకుడికి పంచముఖ హనుమాన్ చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.

ధర్నా

రాష్ట్ర హై కోర్టు రాయలసీమ హక్కు, రాయలసీమకు రాస్త్ర హై కోర్టును తరలించాలని ధర్నా చేయడం జరిగింది.

శ్రద్ధాంజలి

వెంకట్రామిరెడ్డి గారు ముతృదేహాయికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది.

వినాయక చవితి సందర్బంగా

భాద్రపద మాసం లో ఘనంగా జరుపుకునే వినాయక చవితి సందర్బంగా సర్వవిజ్ఞాలు తొలిగిపోవాలని విగ్నేశ్వరుడికి పూజ చెయ్యడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

వెంకట్రామి రెడ్డి గారు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో, కార్యాలయాలు మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మరియు పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంపై దృష్టి సారించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

నియామక పత్రం అందజేత

జయంతి సందర్బంగా

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

జల శక్తి అభియాన్

జల శక్తి అభియాన్ ప్రోగ్రాం లో వెంకటరామిరెడ్డి గారు ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది

రాయలసీమా రాష్ట్ర సాధనా సమితి

రాయలసీమా రాష్ట్ర సాధనా సమితి సందర్బంగా ప్రసంగించడం జరిగింది

రాయలసీమా రాష్ట్ర సాధనా సమితి వార్షికోత్సవం

రాయలసీమా రాష్ట్ర సాధనా సమితి వార్షికోత్సవ సందర్బంగా వెంకటరామిరెడ్డి సన్నిహితులు పాల్గొనడం జరిగింది

శ్రీ భాగ్ ఒప్పందం

శ్రీ భాగ్ ఒప్పందం అమలుకై పోరాటం రాయలసీమాకు రాష్ట్ర హైకోర్టు తరలించాలి

కుమ్మరి శాలివాహన దినోత్సవం సందర్భంగా

కుమ్మరి శాలివాహన దినోత్సవం సందర్భంగా శాలివాహనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వారికి కల్పించిన అవకాశాల గురించి తెలియజేస్తున్న సందర్భంగా.

ప్రజా చైతన్య యాత్ర

రాయలసీమ రాష్ట్ర సాధన తోనే రాయలసీమకు అభివృద్ధి బ్రతుకు భవిష్యత్తు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అని ప్రతి కాలేజీ తిరిగి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విద్యార్థులను చైతన్యవంతం చేసి వేరాయుల సినిమా నినాదాలు పలికిస్తున్న సందర్భంలో.

ప్రేరణ

రాయలసీమ రాష్ట్ర సాధన ఆవశ్యకతను విద్యార్థిని విద్యార్థులకు వివరిస్తున్న సందర్భంగా.

రైతుల సమస్య వివరణ

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన అవశ్యకత గురించి రైతులకు తెలియజేస్తున్న సందర్భంగా.

దిశానిర్దేశం

పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలకు నాయకులకు దిశా దిశానిర్దేశం చేస్తున్నరాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

మద్దతు

ఉద్యోగుల సమస్యల కు మద్దతుగా మాట్లాడుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

వివాహ వేడుక

వివాహ వేడుకలో జిల్లా వివిధ పార్టీ ల నాయకులని కలిసిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

మద్దతు

ఏపీ ఎస్ ఆర్ టీ రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా ముఖ్య అతిది గా హాజరు ఐ మాట్లాడుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

Party Activities

కడప లో నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ప్రెసర్స్ డే సెలబ్రెషన్స్ కార్యక్రమం లో ముఖ్య అతిదిలు గా హాజరు ఐన సందర్బంలో RRSS చీఫ్ ఇరగంరెడ్డి గారు మరియు తదితర ముఖ్య నాయకులు

చర్చ

రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలసి వెనుకుబడిన రాయలసీమ ప్రయోజనంలు గురించి రాయలసీమకు తరతరాలుగా జరిగిన, జరుగుతున్న అన్యాయం చాలు ఇప్పుడు ఐనా రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్య పరిస్థితులు వచ్చి రాష్ట్ర విభజన తథ్యం అనుకుంటే ఖచ్చితంగా రాయలసీమ ను కూడా ప్రత్యేక రాష్ట్రము గా ఏర్పాటు చేయాలి అని చాలా ఒత్తడి తెచ్చిన సందర్బంలోనిది.

విన్నపపత్రం అందజేత

గత ప్రభుత్వం హయాంలో నాటి రెవిన్యూ మినిస్టర్ కే, ఈ. కృష్ణమూర్తి గారి ని కలసి చుక్కలు భూములు క్లియరెన్స్ కోసం జర్పిన చర్చలు సమయంలో RRSS చీఫ్ మరియు కార్యకర్తలు. చుక్కలు భూములు పరిష్కారం కోసం విన్నపపత్రం ఇవ్వడం జరిగింది.

విన్నపపత్రం అందజేత

నాటి తెలంగాణ హోం మినిస్టర్ నాయని నరసింహ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసి ఒక పేద కుటుంబం కు జరిగిన అన్యాయం పైన హైదరాబాద్ లో విన్నపపత్రం ఇవ్వడం జరిగింది

స్వాగతం

చిత్తూరు జిల్లా నగరిలో 2019లో జర్పిన సభ అనంతరం పార్టీ లో చేరిన నాయకులు కు కార్యకర్తలు కు స్వాగతం పలికి 2019ఎన్నికలలో RRSS పార్టీ అభ్యర్థి గా ఒక పేద మహిళ ను ప్రత్తిపాదిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్బంగా.

క్రికెట్ టోర్నమెంట్

మహారాష్ట్ర లోని మరాఠి ఐపీల్ టీమ్ క్రికెట్ టోర్నమెంట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన RRSS చీఫ్ ఐవిఆర్ గారు మరియు మహారాష్ట్ర పారెస్ట్ మినిస్టర్ మరియు టీమ్ సభ్యులు.

కలిసిన సందర్బంలో

రాయలసీమ సమస్య ల పైన రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత పైన నాటి గౌరవ కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారిని కలిసిన సందర్బంలో బీజేపీ జాతీయ నాయకులు తో RRSS చీఫ్ ఐవిఆర్ గారు.

వినతి పత్రం అందజేత

వైస్సార్సీపీ రాయలసీమ ప్రజలకు ఎన్నికల టైమ్ లో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు త్వరగా చేయాలి అని రాష్ట్ర మైనారిటీ మినిస్టర్ & రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి సోదరులు అంజాద్ బాషా ను కలసి విన్నపపత్రం ఇస్తున్న RRSS పార్టీ చీఫ్ ఐవిఆర్ గారు మరియు RRSS నాయకులు.

గుడి నిర్మాణం

కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని సీమల పెంట దగ్గర రెవిన్యూ ఏం ఆర్ ఓ గారు దేవాలయం భూములను జగన్ అన్న ఇండ్ల కు ఏర్పాటు చేసి గుడి నిర్మాణంకు ఇబ్బంది కల్గించిన సందర్బంలో ప్రజల పక్షం ఉండి దేవాలయం భూములు ను కాపాడి గుడి నిర్మాణంకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసిన సందర్బంలో గుడి నిర్మాణం పనులను ప్రారంభం చేసిన RRSS చీఫ్ ఐవిఆర్ గారు  గ్రామ ప్రజలు కార్యకర్తలు.

వినతి పత్రం అందజేత

వైస్సార్సీపీ రాష్ట్ర రెవిన్యూ మినిస్టర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కలసి రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న భూ కబ్జాలు గురించి పేదలకు ఇచ్చిన డీకేట్ భూముల రెగ్యులరైజేషన్ కోసం చుక్కల భూముల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పిస్తున్న ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఇరగo రెడ్డి వెంకట్రామిరెడ్డి గారు మరియు ఆర్ ఆర్ ఎస్ ఎస్ నాయకులు.

కలిసిన సందర్భంగా

ఆస్కార్ అవార్డు విన్నర్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి గారి తండ్రి మరియు సోదర సమానులు అయినా శ్రీ శివశక్తి దత్త గారిని ఆప్యాయతగా మర్యాదపూర్వకంగా ఫ్యామిలీతో కలసి RRSS చీఫ్ ఐవిఆర్ గారు కలిసిన సందర్భంలోనిది .

వార్షికోత్సవ దినోత్సవ వేడుక

ఒక పత్రిక 19 వార్షికోత్సవ దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఇరగo రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు, దక్షిణాంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ చైర్మన్ శ్రీరంగం రెడ్డి గారు, తిరుపాల్ రెడ్డి గారు కలిసిన సందర్భంగా .

కలిసిన సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ప్రస్తుత కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు ప్రస్తుత రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాయ్ శ్రీ దుర్గా పల్లి మల్లికార్జున్ రెడ్డి గారు ఇరగమ్ రెడ్డి వెంకట్రాం రెడ్డి గారిని ఆప్యాయతగా పలకరిస్తున్న సందర్భంలో.

రౌండ్ టేబుల్ సమావేశం

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షాలతో తో మాట్లాడుతున్న ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఐ వి ఆర్ గారు.

కార్యక్రమంలో భాగంగా

ఒక ప్రోగ్రాం లో ఎదురైన ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఐవిఆర్ గారు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న సందర్భంలో నీది.

ప్రజా చైతన్య యాత్ర

రాయచోటి తాలూకా లకిరెడ్డిపల్లి లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆర్ఆర్ ఎస్ఎస్ చీఫ్ ఐ వి ఆర్ కె ఘనస్వాగతం పలికిన తర్వాత ఐవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలి అని నినాదిస్తున్న సందర్భంగా .

విన్నపపత్ర సమర్పణ

కడప జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలపై ఎస్పీ గారిని కలిసి విన్నపపత్ర సమర్పణ చేసిన తర్వాత ఇద్దరూ సంతోషంగా వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా .

మద్దతు

రాయచోటి ఎక్స్ ఎమ్మెల్యే కుమారుడు ప్రస్తుత యువ నాయకుడు రాంప్రసాద్ రెడ్డితో కలిసి రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు కోరుతూ కలిసిన సందర్భంగా.

చర్చలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారిని మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారిని ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఐవిఆర్ గారు కలిసి రాయలసీమలోని విద్యా విధానంలో మార్పులు కోసం, పేద మధ్యతరగతి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం, మెరుగైన విద్యా విధాన సౌకర్యం కోసం, బీసీ హాస్టల్లో ఉన్న అసౌకర్యాల గురించి వివరించి చర్చలు తీసుకోవడం జరిగింది.

విన్నపపత్రం అందజేత

ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ని కలసి దళితుల సమస్యల పైన విన్నపపత్రం అందజేస్తున్న సందర్భంగా .

విన్నపపత్రం అందజేత

కడప జిల్లాలో స్కూళ్లకు దగ్గరగ గృహ నివాసాలకు దగ్గరగా అడ్డుకోలుగా ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపులను తొలగించాలని సంబంధిత జిల్లా హైర్ అధికారులకు విన్నప పత్రం సమర్పిస్తున్న సందర్భంలో ఆర్ ఆర్ ఎస్ ఎస్ నాయకులు.

మద్దతు

రాయలసీమ సమస్యలపై, తరతరాలుగా రాయలసీమ జరుగుతున్న అన్యాయాలపై, రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత పైన ఆర్ఆర్ ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగంరెడ్డి వెంకటరామిరెడ్డి గారు గౌరవ హైకోర్టు విశ్రాంత జడ్జి లక్ష్మణ్ రెడ్డి గారిని కలిసి రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలకవలసిందిగా కోరడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రవీంద్రభారతంలో జరిగిన ఒక సినిమా వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్ ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఐవిఆర్ గారు మరియు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి గారు, మరియు సినిమా సీనియర్ నటి గీతాంజలి గారు.

పార్టీలో చేరిక

రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు తో నే రాయలసీమ బ్రతుకు భవిష్యత్తు అన్న ఆలోచనతో యువత రాయలసీమ రాష్ట్ర సాధనకై ఆర్ఆర్ ఎస్ఎస్ ఉద్యమ పార్టీలో చేరిన సందర్భంలో ఆర్ఆర్ ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగమ్ రెడ్డి వెంకట్రామిరెడ్డి గారితో కలిసి జై రాయలసీమ అనే నినాదిస్తున్న సందర్భంలో.

ప్రజా చైతన్య యాత్ర

రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని పల్లె పల్లెకు సాటి ప్రజలను చైతన్యవంతం చేస్తున్న ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడం జరిగింది.

ప్రజా చైతన్య యాత్ర

రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వెంకట్రామిరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు ఘనసాగుతం పలుకుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా.

మద్దతు

2019 ఎన్నికలలో రాయలసీమ ఆత్మగౌరవ నినాదంతో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి మైదుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శ్రీమతి ఇరగం రెడ్డి ప్రియదర్శని రెడ్డి గారికి మేము సైతం తోడంటూ మద్దతు పలుకుతున్న కార్యకర్తలతో నాయకులతో దిగిన సందర్భo లోనిది.

ఘన స్వాగతం

ప్రజా చైతన్య యాత్రలో రాయలసీమ రాష్ట్ర శాతం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతున్న పేద ప్రజలు.

అన్నదాన కార్యక్రమం

అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్న ఐవిఆర్ గారు.

వివరణ

ప్రజా చైతన్య యాత్రలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తున్న సందర్భంగా.

జయంతి ఉత్సవాలు

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తిరుపతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆర్ ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐవిఆర్ గారు.

గ్రామసభ

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఆవశ్యకతను రాయలసీమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేస్తున్న సందర్భంలో.

పరిశీలన

రైతు సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ పంట పొలాలను వాటికి అవసరమైన నీటి సాంద్రతను గురించి పరిశీలిస్తున్న సందర్భంగా .

విన్నప పత్రాలు అందజేత

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు ప్రజల నుండి విన్నప పత్రాలను స్వీకరిస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరామిరెడ్డి గారు మరియు కార్యకర్తలు కార్యవర్గ కమిటీ సభ్యులు.

జన్మదిన వేడుకలు

ఆర్ఆర్ ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎరుగంరెడ్డి వెంకటరామిరెడ్డి గారి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్న కార్యకర్తలు ప్రజలు.

రాయలసీమ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండా సిద్ధాంతమని నినాదిస్తున్న సందర్భంలో.

మద్దతు

రాయలసీమ రాష్ట్ర సాధన ఏర్పాటు విషయంలో రాయలసీమ సీనియర్ నాయకులు డాక్టర్ మైసూరా రెడ్డి గారి మద్దతు కోరుతున్న సందర్భంగా .

మద్దతు

కడప జిల్లా బద్వేల్ నాటి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గారిని సైతం రాయలసీమ రాష్ట్ర సాధన ఏర్పాటుకు మద్దతు కోరుతూ కలిసిన సందర్భంగా .

కలిసిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని జేఎన్టీయూ ఉపకలాధిపతితో కలిసిన సందర్భంగా..

కలిసిన సందర్భంగా

డాక్టర్ రాజశేఖర్ గారి చిత్ర ప్రారంభోత్సవానికి వన్ ఆఫ్ ది గెస్ట్ గా హాజరైన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సమస్యలు పరిష్కరణ

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులను కలవడం జరిగింది.

చర్చ

తిరుపతి జిల్లా మున్సిపల్ కమిషనర్ తో ప్రజల సమస్యల గురించి చర్చిస్తూ వినప పత్రం అందజేస్తున్న సందర్భంగా.

విన్నపత్రాలు అందజేత

ప్రజా చైతన్య యాత్రలో మహిళా సమస్యలపై విన్నపత్రాలు స్వీకరిస్తున్న సందర్భంలో ఆర్ ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎరగని రెడ్డి వెంకటరామిరెడ్డి గారు.

ప్రజా చైతన్య యాత్ర

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమైన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఐవిఆర్ గారు.

వినతి పత్రం అందజేత

2014లో నాటి జలవనరల శాఖ మినిస్టర్ దేవినేని ఉమా గారిని కలిసి రాయలసీమకు సకాలంలో నీరు విడుదల చేయవలసిందిగా కోరుతూ విన్నపపత్రం సమర్పిస్తున్న సందర్భంగా .

Rayalaseema Development Activities

రౌండ్ టేబుల్ సమావేశం

రాయలసీమ సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వెంకటరామిరెడ్డి గారు.

రాజా చైతన్య యాత్

రాజా చైతన్య యాత్రలో ప్రజల కష్టనష్టాలు అడిగి తెలుసుకుంటున్న వెంకటరామిరెడ్డి గారు.

మద్దతు

రాయలసీమ రాష్ట్ర సాధన విషయంలో బిజెపి నాటి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి కలిసి మద్దతు కోరుతున్న సందర్భంగా .

వినతి పత్రం అందజేత

ప్రజా సమస్యలపై ప్రభుత్వ జిల్లా అధికారులైన కలెక్టర్ గారికి వినప పత్రాలు సమర్పిస్తూ చర్చలు చేస్తున్న సందర్భంగా.

చర్చ

కడప జిల్లా సమస్యలపై కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తున్న సందర్భంగా

అభివృద్ధికి నోచు కో క అన్యాయానికి గురవుతూ పెదవి కన్నా నివసిస్తున్న ప్రజలతో మమేకమై వారి హక్కుల గురించి వారికి ఉన్న అవకాశాల గురించి చైతన్య పరుస్తున్న సందర్భంగా .

పరిష్కారం

2019లో రాయలసీమ విద్యార్థుల పక్షాన రాయలసీమ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాయలసీమ రాష్ట్ర సాధన సమితి తరపున ఎమ్మెల్సీ క్యాండిడేటింగ్ ప్రకటిస్తూ రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగమి రెడ్డి గారు విద్యార్థినిలకు వారి వారి హక్కుల గురించి వివరిస్తూ ప్రసంగిస్తున్న సందర్భంగా .

రిపోర్టు

ప్రజా చైతన్య యాత్రలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల కష్టసుఖాలు ఆలకిస్తున్న సందర్భంలోనే రిపోర్టు..

కార్యక్రమం

గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు అయిన సందర్భంగా .

చీఫ్ జస్టిస్

హైకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ కడపకు వచ్చిన సందర్భంలో వారితో ఒక ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా..

సంస్మరణ దినోత్సవం

గొల్లపూడి మారుతి రావు సంస్మరణ దినోత్సవం నాడు ముఖ్యఅతిథిగా హాజరై నివాళులర్పిస్తున్న సందర్భంగా.

నివాళి

ఆత్మీయ బంధువు గురు సమానులు మహానటులు శ్రీ అక్కినేని నాగేశ్వరావు గారి కి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో నివాళులర్పిస్తూన్న సందర్భంగా .

మాట్లాడుతున్న సందర్బంగా

మహోన్నతమైనటువంటి దర్శకేంద్రుడు ఆత్మీయ సోదర సమానులు శ్రీ కే విశ్వనాథ్ గారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న సందర్బంగా .

సన్మానం

తిరుపతిలో అఖిలపక్ష నాయకులు తనను తన శ్రీమతి ని ప్రేమ పూర్వకంగా సన్మానించడం జరిగింది.

సన్మాన స్వీకారం

సన్మాన స్వీకారంలో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వెంకట్రామిరెడ్డి గారు.

నియామక కార్యక్రమం సందర్భంగా

చిత్తూరు జిల్లాలో కార్యకర్తల నియామక కార్యక్రమం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వినప పత్రాలు అందజేత

రాయలసీమ రాష్ట్ర సాధన కోసం జిల్లా ప్రముఖ అధికారులకు వినప పత్రాలు అందజేస్తున్న సందర్భంగా .

సమస్య పరిష్కరణ

ప్రజా చైతన్య యాత్రలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భంగా.

ప్రసంగం

ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే సందర్భంలో ప్రసంగిస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

ఆర్ధిక సహాయం

కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వెంకటరామిరెడ్డి గారు.

సమస్య వివరణ

ఉపాధ్యాయ విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారిని కలిసి సమస్యలు వివరించడం జరిగింది.

సమావేశంలో

అనంతపురం జిల్లాలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మున్సిపల్ చైర్మన్ నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

ప్రజా చైతన్య యాత్

ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు చైతన్వంతం చేస్తూ ప్రజా సమస్యలను ఆలకిస్తున్న సందర్భంగా..

రైతుల సమస్యల వివరణ

ప్రజా చైతన్య యాత్రలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సందర్భంగా .

పేద రజక కులస్తుల సమస్యల వివరణ

ప్రజా చైతన్య యాత్రలో పేద రజక కులస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

మినప పత్రం అందజేత

తిరుపతిలో భూకబ్జాలపై నాటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీవో గారికి మినప పత్రం అందజేస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

నివాళి

కర్ణాటక కంటిరవ రాజకుమార్ గారి సమాధిని ఆయన స్టూడియోలో సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా .

కలిసిన సందర్భంగా

జమునమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

కలిసిన సందర్భంగా

జమునమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

స్వాగతం

చిత్తూరు జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఘన స్వాగతం పలికి పూలమాలతో సన్మానించే స్వాగతం పలుకుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

కలిసిన సందర్భంగా

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి ప్రస్తుత తెలుగు భాషా అధికార చైర్మన్ శ్రీమతి లక్ష్మీపార్వతి గారిని కలవడం జరిగింది. 

సన్మానం

రాయలసీమ రైతు బిడ్డ బిరుదు తో సన్మానం చేసిన సందర్భంగా.

సమస్యలు వివరణ

తిరుపతి పద్మావతి కాలేజీ కళాశాలలో అమ్మాయిలను రాయలసీమ అవశ్యకత గురించి రాయలసీమ సమస్యల గురించి వారి యొక్క సమస్యల గురించి ప్రస్తుత విద్యా విధానం గురించి అడిగి తెలుసుకుంటూ వారిని చైతన్యపరుస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు. 

ప్రజా చైతన్య యాత్ర

పుత్తూరు ప్రజా చైతన్య యాత్రలో ప్రజలతో కలిసి పాల్గొన్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

విన్నప పత్రాలు అందజేత

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం మండలాధికారులకు విన్నప పత్రాలు సమర్పిస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

సమస్య వివరణ

హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థినిల సమస్యల గురించి తెలుసుకొని వారి హక్కుల గురించి వివరిస్తున్న సందర్భంగా.

నియమకమైన సందర్భంగా

నగరిలో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి స్వతంత్ర అభ్యర్థిగా 2019 ఎమ్మెల్యే కాండేట్ ప్రకటించిన సందర్భంగా .

వినప పత్రాలు అందజేత

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం మండల అధికారులకు వినప పత్రాలు అందజేస్తున్న సందర్భంగా.

చర్చ

2019లో సెంట్రల్ మినిస్టర్ తో కలిసి రాయలసీమ పరిస్థితిని రాయలసీమ రాష్ట్ర దుస్థితిని రాయలసీమ ప్రజల అవసరాల గురించి చర్చించిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

పరిశీలన

రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పంట పరిశీలన చేస్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు

తిరుపతి ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ కమిటీ నిర్ణయం చేస్తున్న సందర్భంగా .

కలిసిన సందర్భంగా

2014లో నాటి టిడిపి హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారిని కలిసిన సందర్భంగా .

మాట్లాడిన సందర్భంగా

అలనాటి మహానటి మనులు శ్రీమతి జమున గారు మరియు గీతాంజలి గారిని కలిసి మాట్లాడిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

కలిసిన సందర్భంగా

2014లో నాటి టిడిపి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మిత్రులు సోదరులు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని కలిసిన సందర్భంగా .

కలిసిన సందర్భంగా

రాయలసీమ సమస్యలపై నాటి పరిశ్రమల శాఖ మినిస్టర్ మిత్రులు సోదరులు అమర్నాథ రెడ్డి గారిని కలిసిన సందర్భంగా.

ప్రజా చైతన్య యాత్ర

కర్నూలు జిల్లా ప్రజా చైతన్య యాత్రలో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి కార్యకర్తలతో కలిసిన రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

కలిసిన సందర్భంగా

రాయలసీమ రాష్ట్ర సాధనకు మద్దతు కోరుతూ సిపిఎం జాతీయ నాయకులు కారత్ గారిని కలిసిన సందర్భంగా .

రైతుల ఆత్మహత్యలను నివసించే కార్యక్రమం

రాయలసీమ రైతాంగ ప్రజలకు మేలు చేయమని కోరుతూ అలాగే రైతుల ఆత్మహత్యలను నివసించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ చైర్మన్ ఇరగం రెడ్డి గారు తిరుపాల్రెడ్డి గారిని కలిసిన సందర్భంగా .

కలిసిన సందర్భంగా

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన ఏర్పాటుకు మద్దతు కోరుతూ బిజెపి జాతీయ నాయకురాలు శ్రీమతి శాంతా రెడ్డి గారిని కలిసిన సందర్భంలోనిది.

ప్రెస్ క్లబ్

ప్రజా సమస్యలపై తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

నినాదం

వేద విద్యార్థులు సైతం జై రాయలసీమ నినాదం పలికి స్తున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

నీళ్లు వదులుతున్న సందర్భంగా

కడప జిల్లా వనిపెంట తెలుగు గంగూకాలకు నీళ్లు వదులుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

వినప ప్పత్రము అందజేత

రాయలసీమ నర్సింగ్ మహిళల సమస్యలపై రాయలసీమ రాష్ట్ర సాధన సమితి తరుపున అధికారికి వినప ప్పత్రము అందజేస్తూన్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు. 

వినప ప్పత్రము అందజేత

రాయలసీమ రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి విన్నపవతరాలు పంపించమని జిల్లా రెవిన్యూ డివిజనల్ అధికారికి వినప పత్రాలు అందించి వారితో మాట్లాడుతున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

దీక్ష

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు సాధన కోసం దీక్షా శిబిరంలో పాల్గొన్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

ప్రజల సమస్యలు వివరణ

ప్రజా చైతన్య యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇరగం రెడ్డి వెంకట్రాంరెడ్డి గారు.

వినప పత్రం అందజేత

ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రభుత్వానికి విన్నపత్రాలు చేరవేయమని జాయింట్ కలెక్టర్ గారికి వినప పత్రం అందజేస్తున్న సందర్భంగా.

వినప పత్రం అందజేత

రాయలసీమ రాష్ట్ర సాధన కోసం అడిషనల్ కలెక్టర్కు మినప పత్రం అందజేస్తున్న సందర్భంగా.

సమస్యల వివరణ

రాయలసీమ సమస్యల గురించి ఎక్స్ ఎమ్మెల్సీ తెలుగుదేశం సీనియర్ నాయకులు కమలాపురం పుత్తా నరసింహారెడ్డి గారితో మాట్లాడుతున్న సందర్భంగా.

కలిసిన సమయంలో

దేవాలయ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సందర్భంలో మరో ముఖ్య అతిథిగా వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి అన్న గారిని కలవడం జరిగింది.

Mr. Venkatrami Reddy with Film Actors

టీవీ వ్యాఖ్యాత మరియు ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

 ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన తెలుగు సినిమా నటుడు అజయ్‌ ఘోష్ గారిని కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి “గౌ. శ్రీమతి. పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి “ గౌరవపూర్వకంగా కలవడం జరిగింది

జబర్దస్త్ కామెడీ షో హాస్య నటుడు రాకెట్ రాఘవ గారిని కలిసిన వెంకట్ రాంరెడ్డి గారు.

మాజీ శాసనసభ్యులు, మంత్రి మరియు తెలుగు సినిమా హాస్యనటుడు బాబు మోహన్ గారిని కలవడం జరిగింది.

తెలుగు సినిమాలకు సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ గారిని వెంకట్ రామిరెడ్డి గారు కలవడం జరిగింది.

భారతీయ చలనచిత్ర దర్శకుడు కె. విశ్వనాథ్ గారిని గౌరవ ప్రదంగా కలవడం జరిగింది.

తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత కృష్ణ భగవాన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

Honor Ceremony

Venkatrami Reddy with Prominent Leaders

Party and Social Activities

In the News

News Paper Clippings

}
May 30th, 1975

Born in Nadimi Palli

Mydukur, Andhra Pradesh

}
1990

Studied Schooling

from Gandhi Nagar School, Kadapa

}
1994

Finished BA

from Andhra Pradesh Open University, Andhra Pradesh

}
2010

Joined in the Indian National Janatha Dhal

}
2010-2011

District President from Prem Janatha Dhal Party

}
2012-13

Rayalaseema Kisan Convenor

from Bharatiya Kisan Sangh

}
Since - August, 14th 2014.

Founder & President

from Rayalaseema Rastra Sadhana Samithi