Ilapaka Narsingh Das | Division General Secretary | Yousufguda | the Leaders Page

Ilapaka Narsingh Das

Division General Secretary, Yousufguda, Khairatabad, Hyderabad, Jubilee Hills, Secunderabad, Telangana, BRS

 

Ilapaka Narsingh Das is an Indian Politician of BRS and Division General Secretary of Yousufguda at Khairatabad in Hyderabad from the Indian State of Telangana.

Childhood and Education:

On the 31st of January 1984, Ilapaka Narsingh Das was born and raised in Yousufguda at Khairatabad of Hyderabad from the Indian State of Telangana.

1994, Mallela Anantha Chary acquired his Secondary School Certificate from Unique Public High School at Yousufguda. 

Engagement in INC:

Ilapaka Narsingh Das made a significant decision in the year 2004 by joining the Indian National Congress (INC), which is a prominent political party founded by Dadabhai Naroji, and its productivity improved under the dynamic leadership of Sonia Gandhi. 

The main motivation behind Narsingh Das’s decision to enter politics was to address the political demands of his people and provide them with dignified and courteous service. By joining the Indian National Congress, Narsingh Das aspires to make a valuable contribution to the comprehensive development of his country and to work towards creating a fair and equitable society.

Narsingh Das is a humble and dedicated individual who is committed to the progress and welfare of the people. His efforts have been acknowledged and appreciated by the Indian National Congress, who appointed him Division Youth Congress President from Yousufguda in 2006. This appointment was made based on Shankar’s conviction, service, and hard work.

Narsingh Das has been fulfilling his role with dedication and has benefited many people by completing the tasks assigned to him. His kind and compassionate nature have won him the support and respect of the people. In addition to his primary responsibilities, Narsingh Das was elected by the people in 2008 to serve as the GHMC Sabha Member of Laxmi Narsimha Nagar in Yousufguda. This position enabled him to ensure that the duties assigned to him were performed efficiently, thereby benefiting the people in his community.

Engagement in TDP:

In 2014, Narsingh Das began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Narsingh Das was a sincere TDP and Party Activist right from joining and propagating its principles from the beginning. He joined TDP along with Maganti Gopinath Jubilee Hills MLA. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader, the former Chief Minister of Andhra Pradesh. He was immensely inspired by the unique schemes introduced by Nara Chandra Babu Naidu.

Engagement in BRS:

In 2005, he officially joined the Bharat Rashtra Samithi (BRS), also known as the Telangana Rashtra Samithi (TRS). inspired by the founder of Bharat Rashtra Samithi (BRS), Kalvakuntla Chandrasekhar Rao’s service, and YS Rajashekar Reddy. 

He demonstrated his leadership abilities by working tirelessly for the general welfare of humanity along with the Maganti Gopinath Jubilee Hills MLA while holding the position of Party Activist. He was strongly interested in BRS and went above and beyond to acknowledge each party.

Narsingh Das’s commitment to serving the people of his community is an inspiration to many, and he continues to work tirelessly toward their progress and welfare as a Division General Secretary of Yousufguda in Telangana. His efforts and humility have made him a beloved and respected figure among the people, and he remains a shining example of selfless service and dedication to the community. With his tremendous service, he was elected for three terms.

He passionately dedicated himself to promoting the growth and development of the backward classes within society; he was appointed as a Madiga Reservation Porata Samiti Division President of Yousufguda while embracing the importance of religious diversity. Through his selfless service, Narsingh Das endeavored to bring about positive change and greater opportunities for those who had been marginalized and overlooked by society.

Telangana Movement:

The Telangana Movement refers to creating a separate state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. Narsingh Das participated in the Telangana Movement from 2009 to 2014. He actively participated in all the dharnas and protests along with P. Vishnuvardhan Reddy, the former Member of the Legislative Assembly in Jubilee Hills.

Party Activities:

  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Narsingh Das expressed that the effort would be possible only with the BRS party for the development of Dalits, minorities, the poor, and minorities in society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and the zone to brief the people on the welfare schemes of Telangana. Pamphlets were distributed to give them brief information.
  • He has participated in the activities of MLA in Jubilee Hills.
  • Conducted many division committees in the Jubilee Hills.
  • whenever there is a party-related program, he will participate actively.

Social Activities:

  • Narsingh Das provides Medical camps and free Medicines to the people in their villages.
  • Narsingh Das worked diligently for the welfare of the farmers throughout his reign in exchange for a substantial payment for the products produced by the farmers.
  • During his reign, roads were constructed as part of the colony’s socio-economic development, and damaged roads were repaired as part of the program.
  • Whenever political leaders celebrate birthdays, he takes the opportunity to commemorate the event by arranging a blood donation camp and conducting an Annadanam event in their hometown.
  • Narsingh Das distributed Health Sree cards to the needy to assist them at the hospital during crises. The Health Sree cards were introduced by the government.
  • Narsingh Das continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • Narsingh Das is fighting with the government to offer suitable jobs to the jobless, concerned about finding a good job after graduating from college or university.
  • He Participated in the Temple development Programs and provided funds to the temple authority.
  • He will celebrate the festivals through the party actively.
  • He provides financial support to death-stricken families and education support to needy people.

Services Rendered during the Covid:

  • Narsingh Das distributed rations to covid patients door-to-door in Jubilee Hills..
  • He offered financial and humanitarian aid to those afflicted by the lockdown during Corona’s first and later waves. During the crisis, he reacted compassionately, assisting distressed individuals and extending further aid to those impacted by the lockdown.
  • Throughout the crisis, he responded compassionately, supporting those in need and developing special assistance for those affected by the lockdown Narsingh Das donated face masks, hand sanitizers, food, and cash assistance to the less fortunate.
  • Narsingh Das came forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers in accordance with the protocol.
  • A protest was conducted to raise awareness about social distancing and the need to take preventative measures to prevent the Corona Epidemic from arising.
  • When the coronavirus was eventually eradicated, the whole village was sprayed with sodium hypochlorite to protect its inhabitants from its negative consequences.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s directive to enhance public awareness of the necessity to receive free corona immunization.

H.No: 8-3-234/07/86, Street Name: Laxmi Narsimha Nagar, Village: Yousufguda, Mandal: Khairatabad, District: Hyderabad, Constituency: Jubilee Hills, Parliament: Secunderabad, State: Telangana, Pincode: 500045.

 

Email: [email protected]

Mobile: 9394469595, 9703139595

Biodata of Mr. Ilapaka Narsingh Das

Ilapaka Narsingh Das | Division General Secretary | Yousufguda | the Leaders Page

Name: Ilapaka Narsingh Das

DOB: 31-01-1984

Education Qualification: SSC

Profession: Full Time Politician

Political Party: BRS

Nationality: Indian

Religion: Hindhu

Present Designation: Division General Secretary

Permanent Address: Yousufguda, Khairatabad, Hyderabad, Jubilee Hills, Secunderabad, Telangana

Email: [email protected]

Contact No: 9394469595, 9703139595

A Genuine Leader Is Self-Assured Enough To Stand Alone, Courageous Enough To Make Difficult

Decisions, And Compassionate Enough To Listen To The Concerns Of Others.

 

Recent Activities

కంటి వెలుగు

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి లక్ష్యం అంధత్వ రహిత తెలంగాణ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడా డివిజన్ లో అంధత్వం అనేది ఉండకూడదు అని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

మహిళా దినోత్సవం

గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో యసఫ్ గూడా డివిజన్, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఘానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిపించారు.ఈ కార్యక్రమానికి శ్రీ తలసాని సాయికిరణ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున హాజరై వేడుకల్లో పాల్గొని ఆటపోటీల్లో గెలుపొందినవారందరూ గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా బహుమతులను పొందారు.

ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణి దేవి గారి తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని గ్రాడ్యూవెట్ ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి వాణి దేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది.

మహిళా దినోత్సవం

ఈ మహిళా దినోత్సవానికి యూసఫ్ గూడా డివిజన్ కు సంబంధించిన మహిళలు, ద్వాక్రాగ్రూప్ మహిళలతో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకురాళ్లు, వార్డు మెంబర్లు ఏరియా సభ మెంబర్లు, అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్,డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్,మరియు డివిజన్ స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకురాళ్లు, ద్వాక్రా గ్రూప్ మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

5 రూపాయల భోజన పథకం

పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన 5 రూపాయల భోజన పథకం ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూసూఫ్గూడ లోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపినాథ్ గారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసి, అక్షయ పాత్ర లతో కలిసి 5 రూపాయల భోజనం అందిస్తున్నారు. ఆరు సంవత్సరాల లో నాలుగు కోట్ల మంది ఇక్కడ భోజనం చేశారు.

ఎన్నికల ప్రచారం

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకుహైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణి దేవి గారి తరపున యూసఫ్ గూడా డివిజన్ లోని గ్రాడ్యూవెట్ ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి వాణి దేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇచ్చి అభ్యర్థించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు మరియు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి గారు, ఉదయం కృష్ణకాంత్ పార్క్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

సూర్య ప్రభ వాహన సేవ

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి సూర్య ప్రభ వాహన సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీమతి సుజాత గారు ఆలయ పాలకమండలి సభ్యులు ఐ నర్సింగ్ దాస్, సంతోష్, ఆదిలక్ష్మి, అరుణ, సుబ్బారెడ్డి, చలమయ్య, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దర్శనం

తెల్లవారుజామున 3 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను వీవీఐపీ దర్శనం ద్వారా దర్శించుకోవడం జరిగింది.

చెక్కులు పంపిణీ

 జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారితో కలిసి యూసఫ్ గూడా ప్రభుత్వ పాఠశాల వెనకాల రోడ్డులో యూసఫ్ గూడా డివిజన్ లోని శ్రీ కృష్ణా నగర్ ఏ.బి.సి బ్లాక్స్, లక్ష్మీ నరసింహ నగర్ మరియు యూసఫ్ గూడా బస్తీ లకు చెందిన 21 మందికి ఒక్కొక్కరికి రూ 100116/- మొత్తం రూ 2102436/- విలువైన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కానుకలను అందజేశారు.

దిష్టి బొమ్మ దహనం

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్, రహమత్ నగర్ కార్పొరేటర్ శ్రీ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో యూసఫ్ గూడ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూసఫ్ గూడా డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్, మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సంబరాల వేడుకలలో భాగంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు యూసఫ్ గూడ బస్తీ, స్రవంతి నగర్ బస్తీ దవాఖానలలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్, మరియు డివిజన్ స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజ్ సమస్యలు

లక్ష్మీ నరసింహ నగర్ లో వాటర్ పొల్యూషన్ డ్రైనేజ్ ఓవర్ ఫ్లో, పాడైపోయిన ఎలక్ట్రికల్ ఐరన్ పోల్స్ కొరకు కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి స్థానిక బస్తీ ప్రజలు మరియు నాయకులు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయడంతో శ్రీ మాగంటి గోపీనాథ్ గారి సూచనల మేరకు యూసఫ్ గూడా కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అవినాష్ గారు, వెంకటేష్ గారు, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేసి స్థానిక బస్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తీవ్ర సమస్య ఉన్నచోట మెజర్మెంట్ చేయించి ఎస్టిమేషన్ రెడీ చేసి సాంక్షన్ కు పంపించవలసిందిగా ఆదేశించడం జరిగింది.

సిసి రోడ్డు పనులు

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు గత నెలలో లక్ష్మీ నరసింహ నగర్ లో ప్రారంభించిన సిసి రోడ్డు పనులలో భాగంగా నాలుగు సందులలో రోడ్డు బ్రేకర్ పనులు మొదలవడంతో ఇట్టి పనులను జిహెచ్ఎంసి అధికారులు ఈఈ రాజ్ కుమార్ గారు, డిఈ సునీల్ గారు, ఏఈ నవీన్ గార్ల తో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ నర్సింగ్ దాస్ వార్డ్ మెంబర్ సత్యనారాయణ,డివిజన్ నాయకులు వేణుగోపాల్, నర్సింగ్ యాదవ్, కాజా భాష,
తదితరులు ప్రతి సందు తిరిగి ఇట్టి పనులు పరిశీలించడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 15, 16, 17 తేదీలలో మూడు రోజులపాటు కెసిఆర్ గారిజన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇవ్వడంతో జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారు
యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారితో కలిసి శ్రీ కృష్ణా నగర్ పోచమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రజలతో కలిసి భోజనం చేయడం జరిగింది.

సిసి రోడ్డు

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు గత నెలలో లక్ష్మీ నరసింహ నగర్ లో ప్రారంభించిన సిసి రోడ్డు పనులలో భాగంగా కమ్యూనిటీ హాల్ ఎదురు సందులో రోడ్డు బ్రేకర్ పనులు మొదలవడంతో ఇట్టి పనులను పర్యవేక్షిస్తున్న డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ నర్సింగ్ దాస్ వార్డ్ మెంబర్ సత్యనారాయణ, డివిజన్ నాయకులు నర్సింగ్ యాదవ్, కాజా భాష, నూరుద్దీన్, తదితరులు.

సమావేశం

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మాగంటి గోపీనాథ్ గారి నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవము నిర్వహిస్తున్న సందర్భంగా. శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి కళ్యాణ మహోత్సవంతో పాటు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.

జన్మదినము సందర్బంగ

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ మాన్య శ్రీ మాగంటి గోపినాథ్ గారు ఈ నెల 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినము సందర్బంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి  శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవ కార్యక్రమము గురించి వివరాలు వెల్లడించడం జరిగింది.

సిసి రోడ్ నిర్మాణం

యూసఫ్ గూడా డివిజన్ యల్ యాన్ నగర్ జహంగీర్ ఖాన్ మసీద్ గల్లీ లో 5 లక్షల రూపాయలతో సి సి రోడ్ నిర్మాణానికి జూబ్లిహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు మరియు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ సంజయ్ గౌడ్ గారు కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతు నిరుపేదల సంక్షేమానికి టి ఆర్ యస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని అర్హులందరు వినియోగించుకోవాలని.

చెక్కులు పంపిణీ

శ్రీ మాగంటి గోపీనాథ్ గారు లక్ష్మీ నరసింహ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద యూసఫ్ గూడా డివిజన్ లోని లక్ష్మీ నరసింహ నగర్ బస్తీ కి చెందిన 8 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.800,928/- ( 8 గురికి ఒక్కొక్కరికి రు.100116 /-) విలువైన షాదీ ముబారక్ చెక్కులతో పాటు శ్రీమతి ఏ నాగమణి గారికి రు. 60000/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

చెక్కులు పంపిణీ

శ్రీ మాగంటి గోపీనాథ్ గారు జూబ్లిహిల్స్ క్యాంపు కార్యాలయంలో యూసఫ్ గూడా డివిజన్ శ్రీ కృష్ణా నగర్,యూసఫ్ గూడ బస్తీ మరియు లక్ష్మీ నరసింహ నగర్ లకు చెందిన యం శ్రీనివాస్ గారికి రూ 52000/- కె సుజాత గారికి రూ 24000/- ఎం మదన్ మోహన్ రావు గారికి రూ 26000/- బి రాజు గౌడ్ గారికి రూ 60000/- కె నిర్మల గారికి రూ 60000/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

నిరసన కార్యక్రమం

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నిరసన కార్యక్రమాలు చేసి యూసఫ్ గూడా చౌరస్తా వద్ద స్థానిక కార్పొరేటర్లు.

చెక్కులు పంపిణీ

గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్  జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ రాజ్ కుమార్_పటేల్ గారితో కలిసి జూబ్లిహిల్స్ క్యాంపు కార్యాలయంలో యూసఫ్ గూడా డివిజన్ మారుతీ నగర్, లక్ష్మీనరసింహ నగర్ లకు చెందిన లబ్ధిదారులు శ్రీమతి టి సరిత గారికి రూ 30000/- శ్రీమతి_పావని_కుమారి గారికి రూ 28000/- శ్రీమతి బి బాలమణి గార్లకి రూ44000/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు అందజేశారు.

Party and Social Activities

సీసీ రోడ్ల

జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారి సూచనల మేరకు యూసఫ్ గూడా కార్పొరేటర్ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ గారిని తీసుకొనిలక్ష్మీ నరసింహ నగర్ లో పర్యటించి బస్తి ప్రజల వద్ద నుండి పాడైపోయిన రోడ్ల సమస్యలను తెలుసుకొని కొత్త సీసీ రోడ్ల కొరకు వెనువెంటనే సంబంధిత అధికారుల చేత మెజర్మెంట్ తీయించి ఎస్టిమేషన్ రెడీ చేసి సాంక్షన్ కు పంపించవలసిందిగా ఆదేశించడం జరిగింది.

వివిఐపి పాస్

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి తరుపున మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వివిఐపి పాస్ లను హన్మకొండ రోడ్ నక్కల గుట్ట సుప్రభా హోటల్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి పిఏ శ్రీకాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.

శ్రీనివాస కళ్యాణం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్న సందర్భంగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించి పరిశీలించడం జరిగింది.

జన్మదినాన్ని పురస్కరించుకొని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్న సందర్భంగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

చెక్కుల పంపిణీ

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు జూబ్లిహిల్స్ క్యాంపు కార్యాలయంలోయూసఫ్ గూడా డివిజన్ శ్రీ కృష్ణా నగర్ ఏ, సి బ్లాక్ లకు చెందిన గీత గారికి రూ 60,000/- సయ్యద్ హబీబ్ మున్నీసా గారికి రూ 52,000/- రాధాకృష్ణ గారికి రూ 60,000/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

సంబరాలు

జుబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ భవన్ లో మున్సిపల ఎన్నికల్లో తెరాసా పార్టీ ఘాన విజయం సాధించిన సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

జండా ఆవిష్కరణ

 యూసఫ్ గూడా వార్డు ఆఫీసులో జిహెచ్ఎంసి అధికారులు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారు ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

బహుమతులు

శ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా డివిజన్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ నర్సింగ్ దాస్ మరియు డివిజన్ వార్డ్ కమిటీ, ఏరియా సభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజ్ పనులు

శ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా డివిజన్ లోని లక్ష్మీ నరసింహ నగర్ లో గత నెల రోజుల క్రితం ప్రారంభించిన సెవరెజ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనుల జాప్యం జరిగి పనులు ఆగిపోవడంతో ఆ బస్తీ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారు సంబంధిత హెచ్ ఎం డబ్ల్యు డీజీఎం రంజిత్ రెడ్డి సెక్షన్ వర్క్ ఇన్స్పెక్టర్ రామేశ్వర రావు కాంట్రాక్టర్ కృష్ణమూర్తి లతో కలిసి సందర్శించి అధికారులు మరియు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆగిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

పోలియో కార్యక్రమం

 యూసఫ్ గూడ డివిజన్ లోని లక్ష్మీ నరసింహ నగర్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న యూసఫ్ గూడా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం వేణుగోపాల్ మరియు తదితరులు.

సంక్రాంతి సంబరాలు

తెలంగాణ భవన్ లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు పాల్గొని గాలిపటాలు ఎగురవేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సంక్రాంతి శుభాకాంక్షలు

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారిని వారి క్యాంప్ ఆఫీసులో కలిసి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

గాలిపటాలను అందజేశారు

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపినాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాలిపటాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి యూసఫ్ గూడా డివిజన్ లోని ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు గాలిపటాలను అందజేశారు.

రోడ్లను ప్రారంభించడం

జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గౌరవ మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడ కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారితో కలిసి నియోజకవర్గం అభివృద్ధి పనులలో భాగంగా యూసఫ్ గూడ డివిజన్ వెంకటగిరి లోని పలు వీధుల్లోసిసి రోడ్డు పనులు పూర్తవడంతో ఈ రోడ్లను ప్రారంభించడం జరిగింది.

చెక్కులు పంపిణీ

 మాన్యశ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారితో కలిసి వెంకటగిరి చౌరస్తాలో యూసఫ్ గూడా డివిజన్ లోని వెంకటగిరి, హైలం కాలనీ, లక్ష్మీ నరసింహ నగర్ మరియు యూసఫ్ గూడా బస్తీ లకు చెందిన 19 మందికి ఒక్కొక్కరికి రూ 100116/-మొత్తం రూ 1902204/- విలువైన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కానుకలను అందజేశారు.

సంక్రాంతి శుభాకాంక్షలు

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారిని వారి క్యాంప్ ఆఫీసులో కలిసి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. గౌరవ మాన్య శ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ రహమత్ నగర్ కార్పొరేటర్ శ్రీ సీ ఎన్ రెడ్డి గారు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య విజయ్ గార్ల తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ సర్కిల్ 19 పరిధిలోని యూసఫ్ గూడా, రహమత్ నగర్, వెంగల్ రావు నగర్, బోరబండ, డివిజన్లకు జిహెచ్ఎంసి పారిశుద్ధ్య స్వచ్ఛ ఆటో ట్రాలీలకు జెండా ఊపి ప్రారంభించారు

ఘన స్వాగతం

జూబ్లీహిల్స్ శాసనసభ్యునిగా రెండవసారి ఘన విజయం సాధించిన గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి యూసఫ్ గూడా డివిజన్ విజయోత్సవ ర్యాలీ లో ఘన స్వాగతం పలికిన ప్రజలు నాయకులు కార్యకర్తలు.

సమస్యలను తెలియజేయడం

యూసఫ్ గూడా డివిజన్ లక్ష్మీ నరసింహ నగర్ లోని జహంగీర్ ఖాన్ మసీదు కమిటీ సభ్యులు యూసఫ్ గూడా డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి సన్మానం చేసి మసీదు చుట్టు పక్కల సంధులలో ఉన్న డ్రైనేజీ, శానిటేషన్, వాటర్ లో ప్రెషర్, స్ట్రీట్ లైట్స్, సమస్యలను తెలియజేయడం జరిగింది వారు తెలిపిన సమస్యలను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తొందర్లోనే పరిష్కరిస్తానని కార్పొరేటర్ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్, డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు వేణుగోపాల్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్, శైలేష్, ఆదిల్, ఆస్షు, కమల్ ఉద్దీన్, మరియు జహంగీర్ ఖాన్ మసీదు కమిటీ మైనారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సెమి క్రిస్మస్ వేడుకలు

యూసఫ్ గూడ డివిజన్ లక్ష్మీ నరసింహ నగర్ లోని రాక్ చర్చ్ లో పాస్టర్ డేవిడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో యూసఫ్ గూడా కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూసఫ్ గూడా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐలపాక నర్సింగ్ దాస్, డివిజన్ స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం వేణుగోపాల్, శ్రవంతి, తలారి వెంకటేష్, భాస్కర్, లలిత్, తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కార్యక్రమం

వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి అక్రమ నల్ల కనెక్షన్లను క్రమబద్దీకరించే కొరకు బస్తీ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం రంజిత్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ నర్సింగ్ దాస్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు బసవరాజు, వేణుగోపాల్ మరియు బస్తీవాసులు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ

యశ్రీ మాగంటి గోపీనాథ్ గారు యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ రాజ్ కుమార్ పటేల్ గారు జూబ్లిహిల్స్ క్యాంపు కార్యాలయంలో యూసఫ్ గూడా డివిజన్ శ్రీ కృష్ణా నగర్, వెంకటగిరి లకు చెందిన లబ్ధిదారులు శ్రీ షేక్ జాంగిర్ గారికి రూ 41000/- శ్రీమతి జగదీశ్వరి గారికి రూ 28000/- శ్రీ జట్ల శ్రవణ్ కుమార్ గారికి రూ 60000/- శ్రీమతి అఫ్సర్ఉన్నిస గార్లకి రూ 60000/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులతో పాటు కానుకలను కూడా అందజేశారు.

ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు  గౌరవ మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సారథ్యంలో న్యూ ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం.

నివాళులు అర్పించడం

భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి ని పురస్కరించుకొని యూసఫ్ గూడా డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంవేణుగోపాల్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ నగర్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

పైప్ లైన్ పనులు

యూసఫ్ గూడా డివిజన్ లక్ష్మీ నరసింహ నగర్ లోని టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సంతోష్ సందులో కొత్త డ్రైనేజ్ పైప్ లైన్ పనులను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌ శ్రీ మాగంటి గోపీనాథ్ గారు. ప్రారంభించిన పనులలో భాగంగా రోడ్డు కటింగ్ పనులను పర్యవేక్షిస్తున్న డివిజన్ అధ్యక్షుడు రాజు కుమార్ పటేల్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐ నర్సింగ్ దాస్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్మాజీ, సంతోష్, హసన్, వెంకటేష్, సాబేర్, మరియు బస్తీవాసులు స్వామి, తులసీదాస్, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం

ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని గోపన్నను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు, డివిజన్ అధ్యక్షుడు. డి బసవరాజు డివిజన్ ప్రధాన కార్యదర్శి. ఐలపాక నర్సింగ్ దాస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు. అమ్మాజీ డివిజన్ కోశాధికారి. ఎం వేణుగోపాల్ మరియు బూత్ కమిటీ, టిఆర్ఎస్ నాయకులు.

డ్రైనేజ్ లైన్లు

లక్ష్మీ నరసింహ నగర్ లోని వేణుగోపాల్ షాప్ పక్కసందులలో మినీ ఎయిర్ టెక్ వెయికిల్ తో డ్రైనేజ్ లైన్లు బాగు చేయిస్తున్న యూసుఫ్ గూడ డివిజన్ తెరాస ప్రధాన కర్యదర్షి. ఐలపాక నర్సింగ్ దాస్ గారు.

Meet with Prominent People

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇలపాక నర్సింహ దాస్ గారు.

జూబ్లీహిల్స్ శాసన సభ్యులు “శ్రీ మాగంటి గోపినా” గారిని మర్యాదపూర్వకముగా కలిసినా ఇలపాక నర్సింహ దాస్ గారు.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు “శ్రీ తక్కేళ్ళపల్లి రవీందర్” రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇలపాక నర్సింహ దాస్ గారు.

యూసఫ్ గూడా డివిజన్ కార్పొరేటర్ “రాజ్ కుమార్ పటేల్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇలపాక నర్సింహ దాస్ గారు.

Activities of Mr.  Ilapaka Narsingh Das

విగ్రహాలు పంపిణీ

పండ్లు పంపిణీ

జాగ్రత్తలు

ధర్నా

జయంతి

నివాళి

స్వతంత్ర దినోత్సవం

జన్మదిన వేడుకలు

సన్మానం

Party Activities

Election Campaining

Har Ghar Tiranga

News Paper Clippings

Pamphlets

}
31-01-1984

Born in Yousufguda

from Hyderabad, Telangana

}
1994

Completed SSC

 from Unique Public High School, Yousufguda 

}
2004

Joined in INC

}
2004

Party Activist

from Jubilee Hills, INC

}
2006

Division Youth Congress President

from Yousufguda, INC

}
2008

GHMC Sabha Member

of Laxmi Narsimha Nagar, Yousufguda

}
2009-2014

Telangana Movement

}
2014

Joined in TDP

}
2014

Party Activist

from Jubilee Hills, TDP

}
2015

Joined in BRS

}
2015

Party Activist

from Jubilee Hills, BRS

}
Since 2015

Division General Secretary

of Yousufguda, BRS

}

Division President

of  Madiga Reservation Porata Samiti, Yousufguda