Healthy India Organization | Kondurg | Shadnagar | the Leaders Page

Gunti Narendar

Founder of Healthy India Organization, Social Activist, Kondurg, Shadnagar, Ranga Reddy, Telangana

 

Gunti Narendar is the Founder of Healthy India Organization, Kondurg. He was born on 08-06-1993 to Balaraju and Premila in Kondurg , Ranga Reddy district. He completed his Primary education from Sri Saraswathi Shishu Mandir, Kondurg. He completed SSC at ZP high school, Kondurg, and completed his Intermediate from Vedagiri junior college, Kondurg. In 2017, He attained his Graduation from Bijju Anataiah Memorial degree college. Narendar completed his Master’s in MA(English) from MNR college, Kukatpally.

In 2017, Narendar founded Healthy India Organization Foundation. The main aim of the Foundation is “Unity along with Health”. The Organization explains how to take care of education and health for the next generation of children in the changing generations. Students who are interested in athletics and the Army can enter the respective fields through the Healthy India Organization Foundation. The Organization provides tutions to 1st to 10th class students.

Narendar said that life in India was not enough to pay for education and medical care and that medical facilities should be available to the poor. He Motivated the people on health care gave precautions to the next generation. Created awareness on Study, Health Camps, Conducted Blood Donation Camps for poor people.

He has been conducting the Run for Health and Run for Unity program every month last Sunday from Healthy India Organization. From children to old people involves in the program they have to run 5km on that day. Narendar serving as Chatrapathi Shivaji Youth President.

Personal Life:

Narendar is from a Middle-class family who knows the hard work and value of life. He has a lot of patriotism and helping nature.

 

The main aim of the Foundation is “Unity along with Health”. The Organization explains how to take care of education and health for the next generation of children in the changing generations. Students who are interested in athletics and the Army can enter the respective fields through the Healthy India Organization Foundation. The Organization provides tutions to 1st to 10th class students.

Gunti Narendar

Founder of Healthy India Organization

Kondurg, Shadnagar, Ranga Reddy, Telangana.

Mobile: 9849894891, 9603594688
Email[email protected]

Recent Activities

స్వామీ వివేకనంద మరియు బాలగంగాధర్ తిలక్ గారు కలలు కన్నటువంటి భారత దేశాన్ని చూడడానికి మాయొక్క ఆర్గనైజేషన్ సుదీర్ఘ ప్రణాళికను రచించింది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మైదాన్నాల్లోకి రావడం,అక్కడ తమకు తమ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యల పైన చర్చించి వాటి యొక్క పరిష్కార దిశగా ఆలోచించడం. దేశంలో ప్రజలందరికీ బద్దకాన్ని దూరం చేయడం కొరకు ప్రతి ఒక్కరు 5 ఉదయం 5 గంటలలోపు నిద్ర లేవడం.
1)యువకులు మైదానాల్లో ఆటలాడడం.
2)పిల్లలు తమ హోం వర్క్ ని చేసుకోవడం.
3)పెద్దలు పొలం పనుల్లో నిమగ్నం కావడం.
4)మహిళలు తమ ఇంటి పనిని చకచక చేయడం.
ఇలా ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయితే ఒక గ్రామంలో ఈ మార్పు వస్తే ఆ గ్రామంలో సోమరి తనగా మారిన వారిని చురుకుగా ఉండేలా చేయడం. ఎవరి పనులు వారు చేయడం పోస్ట్ పోన్ లేకుండా పనులు చేస్తే అనుకున్న పనులు అన్నీ చేసుకోవచ్చు.. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం ఆరోగ్య వంతమైన గ్రామంగా మారడం,ఆత్మహత్యలు లేని గ్రామంగా చూడడానికి అవకాశం ఉంటుంది.
సగటు వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని పెంచిన వారిగా ఉండడం. రాబోవు రోజులల్లో ప్రభుత్వ ఉద్యోగాల పైన ఎక్కువ దృష్టి సాధించు కోవడం లాంటివి జరుగుతాయి..
ఈ ఆర్గనజేషన్ ఒక కులానికి,ఒక ప్రాంతానికి,ఒక మతానికి సంబంధించిన దానిగా కాదు,అన్ని వయస్సుల వారికి ఆరోగ్యం పైన అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ ఆర్గనజేషన్ ను స్థాపించడం జరిగింది. విద్యా పైన ఆలోచిస్తే పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించడం. తమ చదువులను మధ్యలోనే ఆపేసిన వారిని ప్రొస్తహించి 10 th ,inter,digree ni పూర్తి చేసేలా చేయడం .. రాబోవు రోజులల్లో మంచి అథ్లెటిక్స్ గా తయారు కావడం మొదలగునవి ముఖ్య ఉద్దేశం..

కార్యక్రమం

దేశంలోని ప్రజలందరు మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆసుపత్రికి దూరంగా ఉండడమే మాయొక్క లక్ష్యం. భారత దేశంలో సగటు వ్యక్తి విద్యా వైద్యానికి పెట్టే ఖర్చు తమ జీవితాంతం పెట్టినా సరిపోదు.ఈ ఆర్గనజేషన్ కేవలం ఒక కులానికి,మతానికి,ప్రాంతానికి,భాషకు సంబంధించినది కాదు,దేశంలో నివసించేటటువంటి అందరు మానవాళికి సంబంధించినది. దీనిని మొదట 7 మందిచేత కొందుర్గ్ రన్నర్ అనే పేరుతో ప్రారంభించ బడింది.. క్రమేనా దీనికి Healthy India Organization గా పేరు మార్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఆదివారం రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ యూనిటీ 5 కిలోమీటర్ల పరుగును నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

నరేందర్ గారి సిద్ధాంతం

నువ్వు తలుచుకుంటే, నీతలరాత ఇంతే అని అన్నవాలంతా నీముందు తలదించుకునే సత్తా నీలో ఉంది..

నరేందర్ గారి సిద్ధాంతం

మార్పు ఎక్కడో మొదలు కావాలని కోరుకోకు.. మొదట మన నుండి మొదలై ఇతరులు ఆచరించేవిధంగా ఉండాలి

ఐక్యత కోసం ఆరోగ్య రన్

29.08.2021 న ఐక్యత కోసం ఆరోగ్య రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం హెల్తి ఇండియా ఆర్గనైజషన్ వారు నిర్వహించడం జరుగుతుంది.

MASKS SAVES LIVES

MASKS SAVES LIVES అలాగే ఎవరికైనా మన గ్రామంలో కరోనా లక్షణాలతో ఉండి ఇబంధి పడుతుంటే సేవలకు సంబంధించిన విషయంలో సేవచేయడానికి నరేందర్ గారు సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసారు…

Run of Health Run for Unity

ప్రతి రోజు మైధానాలల్లో పరుగెత్తుకుంటూ సమాజానికి ఆదర్శంగా ఉంటున్న వారందరికి స్వాగతం సుస్వాగతం ….మీజీవితం లక్షల మంధిని ప్రభావితం చేయాలని ఆశిస్తున్నాను.

HEALTHY INDIA ORGANIZATION

ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మన మిత్రులలో, బంధువులల్లో ఎవరో ఒక్కరు అనారోగ్యంతో తమ శ్వాసను వదిలేయడం,కేవలం మంచాలకే పరిమితం కావడం మనం చూస్తున్నాం,,,కేవలం తన ఆరోగ్యం క్కాపాడుకోలేక ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పు కోవడం చాలా భాదాకరం కనుక ప్రజలల్లో తమకు తమ యొక్క ఆరోగ్యం పట్ల అవగాహన కొరకు ప్రతి నెల చివరి ఆదివారం రోజున HEALTHY INDIA ORGANIZATION ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొనవచ్చు. ప్రతి గ్రామంలో నిర్వహించవచ్చు. మాయొక్క లక్యం దేశప్రజలందరికి మంచి ఆరోగ్యాన్ని కల్పించి ఆరోగ్యమైన భారతదేశాన్ని చూడటం. దేశంలో ప్రతి చోట ఈకార్యకమాన్ని నిర్వహించవచ్చు. కావున RUN FOR HEALTH RUN FOR UNITY కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనగలరు అని నరేందర్ గారు మనవి చేయడం జరిగింది .

రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ యూనిటీ పరుగు కార్యక్రమం

HEALTHY INDIA ORGANIZATION🇮🇳🇮🇳 ఆధ్వర్యంలో నిర్వహించబడుథున్న రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ యూనిటీ 5km(కిలోమీటర్ల్ల) పరుగు కార్యక్రమంలో పాల్గొని ప్రతిఒక్కరు విజయవంతం చేయగలరు 6:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

సన్మానం

గ్రామీణ యువకులను వారి ట్యలెంట్ గుర్తించి సన్మానించిన మన నరేందర్ గారు 

దంపతులు

మిస్ నరేందర్‌తో గుంటి నరేందర్ గారు.

Run for health and Runs for unity events

Party Activities

News Paper Clippings

Pamphlets

Photos of Gunti Narendar

Videos

}
08-06-1993

Born in Kondurg

}
2017

Graduation

from Bijju Anataiah Memorial degree college.

}

MA(English)

from MNR college, Kukatpally.

}
2017-at present

Founder of Healthy India Organization

Kondurg

}

Social Activist

in Kondurg