Hanmanth Shinde | MLA | Jukkal | Kamareddy | Telangana | TRS | the Leaders Page

Hanmanth Shinde

MLA, Jukkal, Kamareddy, TRS, Telangana.

Hanmanth Shinde is the MLA of Jukkal Constituency, Kamareddy Dist. He was born in 1970 to Hanmanth Madhappa, Dongaon Village of Jukkal Mandal, Kamareddy Dist.

He completed a Graduate Bachelor of Engineering from University College of Engineering, Osmania University Hyd, in 1988.

He started his Political Journey with the Telugu Desam Party (TDP) Party. From 2009-2014, TDP candidate Hanmanth Shinde was elected as an MLA.

Later, he joined the TRS party. From 2014-2018, he was Served as a Member of the Legislative Assembly of Jukkal Constituency, Nizamabad Dist from the TRS Party.

From 2016- 2018, He worked as Chairman of the Committee on Welfare of Scheduled Castes, Telangana Legislature.

In 2018, He was elected as Member of Legislative Assembly (MLA) of Jukkal Constituency, Kamareddy Dist from the TRS Party.

H.No. 2-4, Village: Dongaon , Mandal: Jukkal, Dist: Kamareddy, State: Telangana.

Email: [email protected]

Contact : +91-9440474268, 9652590009

Recent Activities

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు బిచ్కుంద మండల కేంద్రంలోని ఐటిఐ కళాశాల లో మరియు అయ్యప్ప ఆలయంలో గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో మరియు ఉర్దూ మీడియం పాఠశాలలో మొక్కలను నాటారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జుక్కల్ శాసన సభ్యులు శ్రీ హన్మంత్ షిండే గారు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల సర్వసభ్య సమావేశానికి హజరై అభివృద్ధి పనుల గూర్చి అధికారులను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు చేసారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు TRS పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తల గురించి ప్రజల లో అవగాహనను పెంచే ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు. ఇందులో పిట్లం మండల లయన్స్ క్లబ్ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చెక్కుల పంపీణీ కార్యక్రమంలో

కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో 11 మందికి షాదీ ముబారక్ చెక్కుల ను పంపీణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు. పిట్లం ఎంపిపి కవిత విజయ్ గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు TRS పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే గారు, మరియు NDCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, జుక్కల్ మండలం లోని గ్రామ పంచాయతీలకు నూతన ట్రాక్టర్లను సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, బాన్సువాడ నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు, మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండేగారు జుక్కల్ MLA గా గెలిచినందుకు పెద్ద కొడప్గల్ మండలంలోని శివపూర్ లో టి ఆర్ యస్ పార్టీ నాయకులు వెంకట్ రావ్ మరియు సర్పంచ్ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం ముందు తులాభారం మొక్కును తీర్చుకున్నారు. ఇందులో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు

ప్రజా పరిషత్ కార్యాలయంలో

బిచ్కుంద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో షెడ్యూల్ కులాల రుణాల మంజూరు గ్రాండ్ మేళా కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వారికి చెక్కులను మరియు వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్ డి ఓ రాజేశ్వరరావు గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి బాలయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వారికి అందిస్తున్న పథకాల గురించి వివరించి ఎమ్మెల్యే గారు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు జుక్కల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను అర్హులకు అందజేశారు. ఇందులో మండల స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు టి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వైకుంఠ ధామాన్ని ప్రారంభించిన జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే గారు, కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దఫేదర్ శోభారాజు గారు, ఎంపిపి పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి గారు,ఎఎంసి వైస్ చైర్మన్ గైని విఠల్ గారు, పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ గారు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, వైస్ ఎంపిపి మనోహర్ గంగారెడ్డి దాచా కిషన్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నూళి పురుగుల నిర్మూలన దినోత్సవం సంధర్భంగా

జుక్కల్ శాసన సభ్యులు శ్రీ హన్మంత్ షిండే గారు జాతీయ నూళి పురుగుల నిర్మూలన దినోత్సవం సంధర్భంగా బిచ్కుంద ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాలికలకు మాత్రలు వేసారు. అనంతరం డిక్షనరీలను విద్యార్థిణులకు అందజేశారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు TRS పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

}
1970

Born in Dongaon

Nizamabad

}
1988

Completed Graduate

Bachelor of Engineering from University College of Engineering, Osmania University 

}

Joined in the TDP

}
2009

MLA

of Jukkal Constituency, Nizamabad Dist, TDP

}

Joined in the TRS

}
2014-2018

MLA

of Jukkal Constituency, Nizamabad Dist

}
2016-2018

Chairman

of Committee on Welfare of Scheduled Castes, Telangana Legislature

}
2018

MLA

of Jukkal Constituency, Kamareddy Dist