— Guvvala Balaraju (@GBalarajuTrs) December 3, 2020
యురేనియం తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమే అని శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్ గారు.
— Guvvala Balaraju (@GBalarajuTrs) September 15, 2019
It's crystal clear now, there is no permission from the Government of Telangana for Uranium Mining at Nallamala. @KTRTRS @trspartyonline @TelanganaCMO pic.twitter.com/K7v1YgpPWn
ఇది తెలంగాణ మాట...@KTRTRS @trspartyonline #SaveNallamala@TelanganaCMO pic.twitter.com/IiAoRwM4go
— Guvvala Balaraju (@GBalarajuTrs) September 15, 2019
నాపై నమ్మకముంచి తెలంగాణ ప్రభత్వ విప్ గా నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారిని ప్రగతి భవన్లో కలిసి, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాను. అసెంబ్లీలో, మండలిలో విప్ ల బాధ్యతలను ముఖ్యమంత్రి గారు వివరించారు.#KCR #KTR #TRS #GBR pic.twitter.com/X9ggSHuRI3
— Guvvala Balaraju (@GBalarajuTrs) September 9, 2019
ఉప్పునుంతల మండలం సిబి తాండ గ్రామంలో తీజ్ పండుగ లో పాల్గొన్నాను. గిరిజనుల సంప్రదాయాలు, వారి ప్రేమ, ఆప్యాయత ఎంతో అద్భుతమైనవి.
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 19, 2019
Participated in Teez Festival of CB Tanda village of Uppununthala Mandal. Can't forget their love and affection and their marvelous culture and traditions. pic.twitter.com/RYuZ5VzwwB
Released Irrigation Water through Kalwakurthi Lift Irrigation Scheme at Gudipalli Lift 3. Happy to see the results of Telangana state formation & more happy to be part of Pro Farmers Government & proud to be part of this initiative which gives water to thousands of Farmers.#GBR pic.twitter.com/275oV7mkZY
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 14, 2019
Participated in Auspicious Bhaktha Markandeya procession along with people of my Achampet happily. I pray God to give good wealth, great health, happiness and peace to everyone and make this world a great place for everyone.#GBR #KTR #KCR #TelanganaCMO #TRS pic.twitter.com/tz7Q8lcZ1h
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 14, 2019
అచంపేట్ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నాను . ప్రజా సమస్యలపై కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది.
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 10, 2019
Participated in Telangana's most prestigious green initiative - Telangana ku Haritha Haram at Achampet Constituency and spoke with people about various issues. pic.twitter.com/ukKfG2p1IW
ఈ రోజు మత్స్యకారులకు క్యాంప్ కార్యాలయం ఆవరణలో వాహనాల పంపిణీ చేయడం జరిగింది .
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 10, 2019
Participated in distribution of vehicles to Fisherman at Camp Office, Achampet. Happy to see the smiles on their faces. Hope they will get more income for their families. pic.twitter.com/dATQAp9GEz
భారత దేశ చరిత్రలో అత్యున్నత మహిళ నాయకురాలిని, తెలంగాణ రావడానికి కృషి చేసిన మన చినమ్మని కోల్పోయినందుకు బాదాతప్త హృదయంతో వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 6, 2019
Guvvala BalaRaju
MLA - Achampet, Telangana#AchampetMLA #GBR#sushmaswaraj pic.twitter.com/Rh3Tw1AnWs
తెలంగాణ సిద్దాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సార్ కి నివాళి
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 6, 2019
Participated in jayanthi celebrations of Telangana ideologue Prof Jayashankar at Achampet
Guvvala BalaRaju
MLA - Achampet, Telangana pic.twitter.com/GL0abXmfRo
Today I Participated in Haritha Haram program, Child & Mother Care Program, 33/11 KV Substation Bhoomi Pooja Program and Review meeting with TRS Party cadre and leaders at Padara Mandal, Achampet Constituency.
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 5, 2019
Guvvala BalaRaju
MLA - Achampet, Telangana pic.twitter.com/y6yo4Djsch
ఎమ్ఎల్ఏ గువ్వల బాలరాజు గారు అచ్చంపేట్ మండలం పల్కపల్లి గ్రామానికి చెందిన బాలయ్యకు రూ. 28,000/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు.
— Guvvala Balaraju (@GBalarajuTrs) August 5, 2019
ఎమ్ఎల్ఏ క్యాంప్ కార్యాలయం,
అచ్చంపేట్, తెలంగాణ pic.twitter.com/hSgNYDqKom