Gutha Sukender Reddy | Chairman of Legislative Council | TRS | Nalgonda | the Leaders Page

Gutha Sukender Reddy

Chairman of Legislative Council, MLC, TRS, Nalgonda, Telangana.

Gutha Sukender Reddy is the Chairman of the Legislative Council of Telangana. He was born on 02-02-1954 to Late G. Venkat Reddy & Saraswatamma in Urumadla, Nalgonda. From 1971-1972, He completed Intermediate from NB Science College in Hyderabad. He completed his B.Sc from Nanakram Bhaghavandas Science College and Osmania University, Hyderabad, Andhra Pradesh. He is basically from an agricultural family. He is from the landlord’s family.

This struggle motivated him to fight for farmers and he represented the District Kisaan Youth Cell as President. During his education, Mr. Reddy represented the Student body of the Nanakram Bhagavandas Science College in Hyderabad (1971–72) as General Secretary.

In 1981, He was elected as a Grampanchayat Ward Member from Urumadla, Nalgonda Dist. Mr.Reddy has been actively working ever since towards uplifting the downtrodden, the farmers, and the laborers.

Sukender Reddy is one of the strongest leaders in the South Telangana Region. He has great command in his parliamentary constituency and he started his political journey with the Janata Party and he was the Leader.

He was the Chairman of the Chityal Agricultural Market Committee and was the Chairman of Nalgonda and Rangareddy Milk producers cooperative Union, from 1992-1999. He was the Zilla Parishad member(ZPTC) from Devarakonda, Nalgonda Dist, in 1995. From 1995-1999, He was the Chairman of the Andhra Pradesh Dairy Development Cooperative Federation.

In 1998, He was the Director of the National Dairy Development Board of India. Sukender Reddy joined the TDP and he was the Leader. From 1999-2004, He was served as a Member of Parliament(MP) to 13th Lok Sabha from Nalgonda.

He was served as a Member of the Parliamentary Standing/Consultative Committee on Urban and Rural Development, Information and Broadcasting, Energy, Railways, Commerce Etc. He was served as a Member of Sri Venkateshwara Veterinary University in Tirupathi. He was Served as Chairmen of the District Vigilance and Monitoring Committee in Nalgonda.

Sukender Reddy joined the Congress Party. From 2009-2014, He elected as the (MP)Member of Parliament to the 15th Lok Sabha from the Nalgonda Parliamentary constituency. From 2014-2019, Sukhender elected as the (MP) Member of Parliament to the 16th Lok Sabha from the Nalgonda Parliamentary constituency.

Sukender Reddy joined the TRS Party. In 2018, He was appointed as Chairman of Telangana Rythu Samanvaya Samithi. In 2019, He is the Chairman of the Legislative Council of Telangana. In 2019, He is elected as MLC (Member of Legislative Council) of the TRS Party in Telangana.

R/o 19-907/23, Nagarjuna Nagar, Reddy Colony, Miryalguda, Dist. Nalgonda

E-Mail:[email protected]
Contact Number: 9493037016

Recent Activities

తెలంగాణ రైతు సమన్వయ సమితి

తెలంగాణ రైతు సమన్వయ సమితి ఏర్పాటైన తరువాత క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసాం. ఏ భూమిలో ఏ పంట పండుతుందో సమగ్ర సర్వే చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రము అమలు చేయలేని రైతు సంక్షేమ పథకాలను మన రాష్ట్రం అమలు చేస్తోంది.

రైతు బంధు, రైతు భీమా, పథకాలు అద్భుతమైన పథకాలు. మనం మక్కలను 1750 రూపాయలను పెట్టి రైతుల దగ్గర కొనుగోలు చేసాం. కానీ కేంద్ర ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర మాత్రమే ఇస్తుంది. మక్కలపైన వచ్చే నష్టం ప్రభుత్వమే భరిస్తుంది. చాలా మంది ప్రజలు మన రాష్ట్రంలో సన్న బియ్యం మాత్రమే తింటున్నారు

నివాళులు అర్పించిన ..

సద్గురు పివిసి పైపులు కంపెనీ ఓనర్ పసునూరి మధుసూదన్ గుప్తా గారి దశ దిన కార్యక్రమానికి హాజరయిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. మధుసూదన్ గుప్తా గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు

బత్తాయి పండ్లను పంపిణీ

అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా మిత్రులకు సి విటమిన్ కలిగిన బత్తాయి పండ్లను అందజేసిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. నల్గొండ నుండి బత్తాయిలను అసెంబ్లీకి పంపిన శాసన మండలి చైర్మన్ గారు. ప్యాకింగ్ చేయడానికి వర్కర్లు దొరకకపోవడం తో తానే స్వయంగా ప్యాకింగ్ చేసి అసెంబ్లీకి పంపిన శాసన మండలి చైర్మన్ గారు. నల్గొండలో బిజీ గా ఉండటం వలన అసెంబ్లీ సెక్రటరీ, టి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ ద్వారా అసెంబ్లీ ఉద్యోగులకు, మీడియా మిత్రులకు బత్తాయి బ్యాగ్ లు అందజేత

కరోన మహమ్మరిని నిర్ములించడానికి సి విటమిన్ ఎక్కువగా ఉన్న బత్తాయి, నిమ్మ పండ్లను ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో తానే స్వయంగా బత్తాయి పండ్లను అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా మిత్రులకు శాసన మండలి చైర్మన్ గారు అందజేశారు.

కరోనా మహమ్మారి నేపధ్యంలో

కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా.

శాసనసభ లోని స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొన్న శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు శాసనసభ కార్యదర్శి డా వి. నరసింహా చార్యులు.

నివాళులు అర్పించిన ...

భారత రాజ్యాంగ నిర్మాత డా “బి ఆర్అంబేద్కర్  గారికి నివాళులు అర్పిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అంటరానితనం, వివక్షతపైన పోరాడిన ధీశాలి, ఆర్ధికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డా ” బి ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డా ” బి ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు

నిత్యావసర వస్తువుల పంపిణీ

దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో దేవరకొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు, పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన

మిర్యాలగూడ మండలం అవంతీపురం నందు ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారుశాసన సభ్యులు శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్యే భాస్కర్ రావు గారితో పాటు మార్కెట్ చైర్మన్ చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహా రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ మెగ్యా నాయక్, పాలక వర్గం తదితరులు హాజరయ్యారు.

ఉచిత కూరగాయలు పంపిణీ

మిర్యాలగూడ పట్టణంలోని సీతారాం పురం, సుందర్ నగర్ వాసులకు ది పీపుల్ ఆఫ్ మిర్యాలగూడ ఎన్నారై, TNB ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, సీతారాం పురం, సుందర్ నగర్ కాలనిలో పర్యటించి లాక్ డౌన్ పాటించాలి అని ప్రజలను హెచ్చరించిన శాసన మండలి చైర్మన్ గారు.

ఉచిత కూరగాయలు పంపిణీ చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన శాసన మండలి చైర్మన్ గారు

గుత్తాయువ సేన అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు గారి సతీమణి గారు వనమ పద్మ గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైనారు. చిట్యాల లోని వనమ వెంకటేశ్వర్లు గారికి ఇంటికి వెళ్లి వనమ పద్మ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు.

జన్మదిన వేడుకలు

అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో మినిష్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మినిష్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి పూల బొకే ఇచ్చి, స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, దాస్యం వినయ్ భాస్కర్ గారు.

మినిష్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి అని దీవించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు.

అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ గారితో పాటు ఎమ్మెల్యే సుంకేరి రవిశంకర్, సండ్ర వెంకట వీరయ్య, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ చార్యులు గారు, టి ఆర్ యస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు.

}
02-02-1954

Born in Urumadla

Nalgonda

}
1971-1972

Intermediate

 from NB Science College in Hyderabad.

}

President

of the District Kisaan Youth Cell

}
1971-1972

General Secretary

the Student body of the Nanakram Bhagavandas Science College in Hyderabad.

}
1981

Ward Member

 from Urumadla, Nalgonda Dist.

}

Joined in the Janata Party

}
1992-1999

Chairman

of Chityal Agricultural Market Committee & of  Nalgonda and Rangareddy Milk producers cooperative Union.

}
1995

ZPTC

 from Devarakonda, Nalgonda.

}
1995-1999

Chairman

of Andhra Pradesh Dairy Development Cooperative Federation.

}
1998

Director

of National Dairy Development Board of India

}

Joined in the TDP

}
1999-2004

Member of Parliament(MP)

to 13th Lok Sabha from Nalgonda of TDP.

}

Chairmen

of District Vigilance and Monitoring Committee in Nalgonda.

}

Joined in the Congress

}
2009-2014

Member of Parliament

 to the 15th Lok Sabha from Nalgonda Parliamentary constituency.

}
2014-2019

Re-elected as an MP

to the 16th Lok Sabha from Nalgonda Parliamentary constituency.

}

Joined in the TRS

}
2018

Chairman

of Telangana Rythu Samanvaya Samithi

}
2019

MLC (Member of Legislative Council)

 of TRS Party in Telangana

}
2019

Chairman

 of Legislative Council of Telangana.