Guru Ganesh BJP | OBC Morcha District President | Chittoor | BJP | the Leaders Page

Guru Ganesh

OBC Morcha District President, Guru Kurpa Trust Founder and Chairman, Millennium Friends and Youth Association President, Chittoor, Andhra Pradesh, BJP.

 

Guru Ganesh is a well-known Indian politician and social activist who, rather than constrain his work to a specific area, has broadened his scope by dedicating himself to social service in a variety of disciplines, including politics as the OBC Morcha District President and through organizations such as the Millennium Friends and Youth Association and the Guru Krupa Trust.

EARLY LIFE AND EDUCATION:

On the 04th of January 1972, Ganesh was born to the couple Mr. Purushotham and Mrs. Vijayalaxmi and resided at Chittoor in the Indian State of Andhra Pradesh.

In the year 1985, Ganesh acquired his Secondary Board of Education from Government High School located at Chittoor, Andhra Pradesh, and completed his Intermediate course from Government Junior College at Chittoor in 1987.

He attained his Graduation of Degree from Government Degree College at Chittoor, Andhra Pradesh in 1990.

CAREER IN POLITICS:

Having had a great conviction of service from childhood, Ganesh desires to provide all of the services to the people in attainment. Having been inspired by the Somu Veerraju, the President of the Bharatiya Janata Party(BJP) Andhra Pradesh, Ganesh officially turned into a politician in 2021 and eventually rose to become its Leader.

He takes a decent interest in the Party and engages proactively in every activity, performing out of his responsibilities in compliance with a code of conduct and for the benefit of the party’s publicity.

Ganesh was promoted as the OBC Morcha District President by BJP in 2021 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct and also for the benefit of the recognition.

CAREER IN SOCIAL LIFE:

MILLENNIUM FRIENDS YOUTH ASSOCIATION

Founded to support the uplift, growth, and progress of underprivileged people, It was under the chairmanship of Mr. Ganesh Kumar that a youth organization called “Millennium Friends Youth Association” was started in 2000 in Chittoor City with a participation of 30 people.

“Positive Thoughts are the Wings of Success” is the major motto of this organization, which means “happy vibes and the flights of achievement.” The initial session was supported by a Blood Donation Camp at the Government Head Quarters Hospital in Chittoor, which had 35 participants.
The second program of this organization placed a strong emphasis on the needs of the suffering, with a specific emphasis on Leprosy patients.

Welfare initiatives for Leprosy patients have been implemented through the donation of healthy and nutritious meals, medical supplies, sanitizing kits, and other items. A water distribution program was launched on the auspicious occasion of Telugu New Year Day (Ugadi) and lasted till the end of the summer to satisfy the thirst of the people.

Mr. Ganesh Kumar, through his Association, extended his helping hands to the impoverished and needy people of Gujarat, who had been disproportionately affected by the earthquake in April. A significant sum of money was gathered for this purpose and presented to the District Collector of Chittoor in the shape of a cheque.

GURU KRUPA TRUST

Guru Ganesh BJP | OBC Morcha District President | Chittoor | BJP | the Leaders Page

“Guru Krupa Trust” was established in the year 2005 to transform the organization into a registered body. In the year 2012, the organization achieved full registration status. The Trust was overseen by Mr. Ganesh Kumar, who served as its Founder and Chairman.

MISSION & VISION STATEMENT: Believing in yourself and your ability to make a difference in the world…!!!

According to the Guru Krupa Trust, everyone has the right to a healthy, active, and dignified life. By integrating our programs and services, Trust has advanced from welfare to development and long-term sustainability for the disadvantaged and marginalized populations.

They strive for a future where poverty is eliminated and people can live their lives with dignity and security.

With a life-cycle approach to development, working as a catalyst to bring lasting change to the lives of poor children, youth, women, and the elderly.

By supporting empowerment for such impoverished and marginalized populations, They assist to reduce their poverty and social exclusion.

Activities performed :

  • According to the adage “Faith is an eye through which we view God,” a temple dedicated to Sri Guru Dakshinamurthy was constructed at the foot of the Chengalvaraya Hill of the Lord Subramanya Swamy Temple in Greamspet, Chittoor, to satisfy the aspirations of a significant number of people.
  • Currently, Mr. Ganesh Kumar and his wife, Smt. Latha Ganesh, are in the process of completing a transition phase on the planet Jupiter. Organizers of this event have been doing so since 2005. This Pooja has provided benefits to an untold number of individuals.
  • “Education is essential at this time.” Every year, notebooks, pencils, and pens were supplied to impoverished students to reduce the number of departures from school. The “Akshara Bhayasam” ceremony was held at temples to ensure the well-being of our future generations. Orphans at Hostels are provided substandard nutrition.
  • Clothing and nutritious meals are distributed to the poor and needy on significant occasions, with particular attention paid to the elderly, the deaf, the dumb, and the blind, among others. The Agarwal Eye Hospital in Chennai, which is a well-known Indian eye hospital, together with the “Guru Krupa Trust,” hosted eye camps in rural regions.
  • Mr. Ganesh Kumar was the program’s director, and he worked with approximately 1000 individuals, all of whom were able to profit from having a clear goal. This initiative, which lasted around two years, encompassed all of the rural districts surrounding Chittoor City. Mr. Ganesh Kumar was presented with an award program by Mr. Agarwal, the founder of Agarwal Eye Hospital in Chennai.
  • Mr. Ganesh Kumar produced a book titled “My Best Friend” on a Mini Google in 2012, which included all of the knowledge a homemaker could require. He continued to publish this book for a further ten years, providing valuable information to homes.
  • Mr. Ganesh Kumar was honored with the “PRAJA SEVA” award by the People’s Youth Association in 2016 for his contributions to the community.
  • A book on cybercrime was released jointly by the Crime Department and Mr. Ganesh Kumar to raise public awareness of the issue of online crime.
  • He extended his service work by organizing a Charity( Annadanam) at Chittoor by satisfing the hunger of poor people in the village.

Pandemic Services:

  • Ganesh Kumar sneaked toward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Ganesh Kumar as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • He Conducted Dhanvantari Arogya Homam for welfare of the people and for the complete prevention of the the dreadful disease.
  • During the Pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 17-186, Landmark: Sai Baba Temple, Colony: Kummara Street, Town: Chittoor, Mandal: Chittoor, District: Chittoor, Constituency: Chittoor, State: Andhra Pradesh, Pincode: 517001.

Email: [email protected]

Mobile: 9491290900

ABOUT GURU GANESH

Guru Ganesh, the Founder and President of Guru Krupa Trust, is a socially conscious individual who is committed to social service and inclusivity. Apart from achieving success in his own commercial career, Ganesh has always maintained a strong social engagement. Establishing Guru Krupa Trust was a cornerstone of this commitment, and he has been actively involved in determining the Trust’s plan of action and route of advancement.

In the words of Guru Ganesh:

Guru Krupa Trust was founded in 2005 with this goal and objective in mind. Our primary objective is to design and implement programs that assist in empowering the impoverished, educating children, particularly girls, eliminating crimes against women, and fostering entrepreneurialism in order to create a more just, peaceful, and sustainable society.

Under my leadership, the Trust embarked on and successfully executed a variety of programs that assisted women, girls, and young people in charting an autonomous and confident route through life. We have implemented a variety of training and livelihood initiatives with the intention of converting societies into places where gender and socioeconomic equality are a reality.

-Guru Ganesh

Recent Activities

సంతాప సభ

చిత్తూరు ప్రజలకు అత్యంత సుపరిచితులైన,పూర్వ చిత్తూరు మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్, పెద్దలు కీ.శే. శ్రీ యం.బాలకృష్ణమనాయుడు@బెంగళూరు నాయుడు గారి స్వగ్రామంలో జరిగిన సంతాప సభలో పాల్గొన్ని వారికి నివాళ్ళులు అర్పించడమైనది.

అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణ తరగతులు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంస్థాగత ప్రశిక్షణ తరగతులు అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణ తరగతులు.( చిత్తూరు జిల్లా). ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కిసాన మోర్చా అధికార ప్రతినిధి శ్రీ చల్లపల్లె నర్సింహా రెడ్డి గారు పాల్గొన్నారు

 

వినతి పత్రం అందజేత

చిత్తూరు జిల్లా, పలమనేరు పురపాలక పరిధిలోని గడ్డూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయం , నిర్మించబడి గత 30 సంవత్సరాలుగా పూజలందుకుంటూ ఉంది . కానీ ప్రస్తుత మండల తహసిల్దార్ అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నారు . ఈ సందర్భంగా గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పలమనేరు శరవణ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీధర్ గారిని కలిసి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

పరిశీలన

వరదప్ప నాయుడు పాఠశాల స్థలాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు. 

నివేదించడం

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, భారతీయ జనతా పార్టీ చిత్తూరు నియోజక వర్గం, పురపాలక కమిషనర్ శ్రీయుత విశ్వనాథ్ గారిని కలిసి నివేదించడం జరిగింది.

అభినందనలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పూర్వ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెద్దలు శ్రీ సుబ్రమణ్యం యాదవ్ గారు జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కేంద్ర సభ్యులు గా నియమితులు అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియ జేసిన జిల్లా అధ్యక్షులు గురుగణేష్ గారు.

Party Activities

అభినందనలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పూర్వ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెద్దలు శ్రీ సుబ్రమణ్యం యాదవ్ గారు జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కేంద్ర సభ్యులు గా నియమితులు అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియ జేసిన జిల్లా అధ్యక్షులు గురుగణేష్ గారు.

శుభాకాంక్షలు

నడింపల్లి యువరాజు గారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా మరియు తిరుపతి పార్లమెంట్ జిల్లా ఇంఛార్జి గా నియమితులైన సందర్భంగా అభినందనలు తెలియ జేసిన గురుగణేష్ గారు. 

కలిసిన సందర్భములో

పార్లమెంట్ మాజీ సభ్యులు దుర్గా రామకృష్ణ గారిని, మాజీ శాసనసభ్యులు వెంకటేష్ చౌదరి గారిని చిత్తూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరాలని వారిని ఆహ్వానించడం జరిగింది. 

పరామర్శ

BJYM రాష్ట కార్యదర్శి ఉమ మహేష్ గారిని పరామర్సిస్తున్న BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు గారు BJP చిత్తూరు నగర ఈస్ట్ అద్యక్షులు ఎస్ వేణుగోపాల్ జిల్లా అధ్యక్షులు గురుగణేష్.

ప్రచార కార్యక్రమం

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం V. K పాళ్యం లో బిజెపి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

చర్చ

బిజెపి జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్ర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల సహా ఇంచార్జ్ శ్రీ సునీల్ దేవధర్ జీ మార్గం దర్శనం మేరకు చిత్తూరు నగరంలో నిర్వహించిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి గైర్హాజరైన బిజెపి నాయకులను వారి ఇంటి వద్ద కలసి సమావేశంలో చర్చించిన అంశాలను తెలియజేయడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి

సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులను తెలియజేస్తున్నా గురు గణేష్ గారు.

సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పాల్గొన్న గురు గణేష్ గారు మరియు బీజేపీ నేతలు.

Party and Social Activities

విజయోత్సవ సంబరాలు

5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బాగంగా 4రాష్ట్రాలలో బారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు చిత్తూరు నగరం లో జరిగిన విజయోత్సవ సంబరాలలో చిత్తూరు భారతీయ జనతా పార్టీ నాయకులు…

విన్నపం

చిత్తూరు నగరం లోని హిందూ దేవాలయాలకు సంబంధించి నటువంటి భూములు, భవనాలు, ఇతర ఆస్తులు రోజు రోజుకు కబ్జాకు గురి అవుతున్న సందర్భంలో దేవాదాయ శాఖ, సహాయ కమిషనర్ గారిని కలిసి, అన్ని దేవాలయాలను తక్షణమే పర్యవేక్షణ చేసి వాటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండ చూడాలని బిజెపి నాయకులు కోరడం జరిగింది.

సందర్శన

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కొంగరెడ్డిపల్లి సంజాయ్ గాంధీ నగర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బీసీ బాలుర వసతి గృహంలోను సందర్శించడం జరిగింది.

పూజా కార్యక్రమం

పాలసముద్రం మండలం వెంగళ్రాజుకుప్పం గ్రామ వాస్తవ్యులు , ప్రస్తుత బెంగళూరు పురపాలక కార్పొరేటర్లు అయిన శ్రీ లక్ష్మణ్ రాజు, శ్రీ రామస్వామి రాజు గార్లు వారి గ్రామంలో గంగమ్మ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .

ధన్యవాదాలు

జై బిజెపి చిత్తూరు జిల్లా వాసి శాంతిపురం మండలం కలమడుగు గ్రామం వినోద్ కుమార్ అను అతను ఉక్రెయిన్ దేశంలో మెడిసిన్ చదువుకోవడానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ యుద్ధం జరుగుతున్న సందర్భంగా ఆపరేషన్ గంగ లో భాగంగా శ్రీ నరేంద్రమోడీ గారు భారతదేశ విద్యార్థులను మరియు పౌరులను స్వేచ్ఛగా భారత దేశానికి తీసుకురావడంలో ఆయన కృషి సఫలీకృతం అయ్యారని శ్రీ నరేంద్ర మోదీ గారికి వినోద్ ధన్యవాదాలు తెలియజేశారు .

ధర్నా

6 నెలల్లో అమరావతి పనులు పూర్తి చేయాలని గౌరవ హైకోర్టు తీర్పు హర్షనీయం. ఈ తీర్పుతో ఇకనైనా రైతులకు న్యాయం జరిగే విధంగా అమరావతి వ్యవహారంపై సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని బీజేపీ నాయకులు ధర్నా చెయ్యడం జరిగింది.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

పార్టీలోకి చేరిక

క్రమశిక్షణ,సిధ్ధాంతాలకు భారతీయజనతా పార్టీ,దేశ అభివృధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యమనే మంచి సంకల్పంతో నగరిలో జరిగిన ఓబీసీ మెర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీలోకి నూతనంగా ఓబీసీ మెర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ శ్రీ పి.వి.పార్థసారధి గారి చేతులమీద పార్టీ కండువా కప్పుకొన్న ఇంజనీరింగ్ పట్టభద్రురాలు యస్.వి.భార్గవి గారు. స్వాగతం పలుకుతూ వారిని శ్రీ పార్థసారధి గారికి పరిచయం చేస్తున్న ఓబీసీ మెర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోదండపాణి మొదలి గారు

జయంతి

చిత్తూరు జిల్లా,నగరిలో జరిగిన ఓబీసీ మెర్చా జిల్లా కార్యవర్గ సమావేశం లో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జన్మించిన మహాత్మ జోతి బా పూలే గారికి నివాళులర్పిస్తున్న ఓబీసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్ధ సారధి గారు మరియు గౌరవ భాజపా , ఓబీసీ శ్రేణులు.

Mr. Guru Ganesh with National Leaders

భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి “ముప్పవరపు వెంకయ్య నాయుడు” గారిని సవినయముగా కలిసిన గురు గణేష్ గారు.

బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌ. శ్రీ. డాక్టర్ కే. లక్ష్మణ్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

ఆర్ ఎస్ ఎస్ నాయకులు “రవీందర్ రాజన్” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు “గౌ. శ్రీ. తల్లోజు ఆచారిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన గురు గణేష్ గారు. .

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి “బొమ్మరబెట్టు లక్ష్మీజనార్ధన సంతోష్” గారితో గురు గణేష్ గారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చ్ అధికార ప్రతినిధి శ్రీ సి నరసింహా రెడ్డి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగినది.

బీజేపీ జాతీయ కార్యదర్శి “గౌ. శ్రీ. వై. సత్య కుమార్” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు “రాంలాల్” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

సహకార రత్న అవార్డు పొందిన దక్షిణ కన్నడ ఉడిపి శ్రీ మహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ “శ్రీ యాశ్పాల్ ఆనంద్ సువర్ణ” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగినది.

భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షులు,మరియు కోయంబత్తూరు శాసన సభ్యులు “శ్రీమతి వనిత శ్రీనివాసులు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీజేపీ మహిళామోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ రాష్ట్ర ఇంచార్జి “నిషిధా రాజు” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి “సునీల్ దేవధర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Mr. Guru Ganesh with State Leaders

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ నియోజకవర్గ శాసనసబ్యులు “గౌ. శ్రీ. బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 Bjp సీనియర్ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ” గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజెయ్యడమైనది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి మాజీ అధ్యక్షుడు, వ్యవసాయం & వ్యవసాయ సాంకేతిక మిషన్ మాజీ క్యాబినెట్ మంత్రి “కన్నా లక్ష్మీనారాయణ గారిని గౌరవపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి “రాణి రుద్రమ రెడ్డి గారిని మర్యాదపూర్వకమగు కలవడం జరిగింది.

బిజెపి నుండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు మరియు పార్లమెంటు సభ్యుడు “చింతకుంట మునుస్వామి రమేష్” గారిని కలవడం జరిగింది.

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముడిలియా కార్పొరేషన్ చైర్మన్ “టీ. జీ బుల్లెట్ సురేష్” గారిని గౌరవపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి “గనాథన్ మురుగన్” గారిని కల్సిన సందర్భంలో

హర్యానా రాష్ట్ర గవర్నర్ మరియు మాజీ లోక్ సభ సభ్యులు “గౌ. శ్రీ. బండారు దత్తాత్రేయ” గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి “గుడిపెల్లి భాను ప్రకాష్ రెడ్డి” గారిని గౌరవప్రదముగా కలిసిన గురు గణేష్ గారు

భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి విశాఖపట్నం ఎంపీ “గౌ. శ్రీమతి. దగ్గుబాటి పురందేశ్వరి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

బీజేవైఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “బైరెడ్డి శబరీ” గారిని మర్యదపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు, తమిళనాడు యూనిట్ “విద్యారాణి వీరప్పన్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తమిళనాడు న్యూ జస్టిస్ రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు “ఏ. సి షణ్ముగం” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “విష్ణు వర్ధన్ రెడ్డిగారిని మర్యాదపూర్వకముగా కలసిన చంద్రపి అశోక్ రెడ్డి గారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ “పాలడుగు శుభాషిణి “ గారిని గౌరవప్రదంగా కలిసిన గురు గణేష్ గారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి “పుష్ప లతా” గారికి హదయపూర్వక శుభాకాంక్షలు తెలియజెయ్యడమైనది.

బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు “కె. సురేంద్రన్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు “శ్రీమతి పద్మజా లక్ష్మి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

Mr. Guru Ganesh with District Leaders

పెద్దలు మాజీ మంత్రి వర్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ వెంకటేశ్వర చౌదరి గారి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ బీసీ కార్పొరేషన్‌ నాయకుడు “శంకర్‌ రావు” గారిని కలిసిన గురు గణేష్ గారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గురుసమానులు క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీకాకుళం, విజయనగరం శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ ) “పి. వి. ఎన్ మాధవ్” గారితో గురు గణేష్ గారు.

చిత్తూరు పార్లమెంట్ భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి “కె. బాలక్రిష్ణ” గారిని మర్యాదపూర్వకముగా కలిసిన గురు గణేష్ గారు.

రాయలసీమ ప్రశిక్షణ కో కన్వీనర్ “శ్రీ దుద్దకుంట వెంకటేష్ రెడ్డి” గారిని  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మోండా మార్కెట్ జి ఎచ్ ఎం సి డివిజన్ నం.150 కార్పొరేటర్ “కొంతమ్ దీపిక” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి “సి.ఎన్.రాజశేఖర ముదలియార్” గారిని కలవడం జరిగింది.

భాజపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు గురుగణేష్ ఓబీసీ మోర్చా నాయకులు.

 

బీజేపీ మహిళా విభాగం కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారురాలు “గౌ. శ్రీమతి. సత్తి విజయశాంతి” గారిని గౌరవప్రదంగా కలిసిన గురు గణేష్ గారు.

కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు “ఎం. ఎస్. పార్ధసారధి” గారిని మారేదపూర్వకముగా కలవడం జరిగింది.

Meeting with Prominent Leaders

 Guru Ganesh Gathering with BJP leaders

Party Meetings and Gatherings

Awards and Recognition

News Paper Clippings

}
04-01-1972

Born in Chittoor

of Andhra Pradesh

}
1985

Studied SSC Standard

from Governemt High School, Chittoor

}
1987

Completed Intermediate

from Governemt Junior College, Chittoor

}
1990

Attained Graduation

from Governemt Degree College, Chittoor

}
2000-Till Now

President

Millennium Friends Youth Association

}
2005-Till Now

Founder and Chairman

Guru Krupa Trust”

}
2021

Joined in the BJP

}
2021-Till Now

OBC Morcha District President

of Chittoor, BJP