
Guntakandla Jagadish Reddy
Minister of Energy, MLA, Nagaram, Arvapally, Suryapet, Telangana, TRS
Guntakandla Jagadish Reddy is the Minister for Energy of Telangana and Member of the Legislative Assembly(MLA) of Suryapet Constituency from the TRS party. He was born on 18-07-1965 to Ramachandra Reddy and Savithri Devi.
He did his Bachelor of Arts from Sri Venkateshwar Degree College, Surypet Osmania University, and passed out in 1985. He has completed a Bachelor of Law from Siddhartha Law College, Nagarjuna University from 1986-1989.
Basically, he hails from an Agricultural family. He has Business. He was a Practicing Lawyer in the Nalgonda district court.
In 2001, He actively participated in the Telangana Movement. He Stood as a Student Leader. He is also a Member of the TRS party Politbureau. In 2009, He contested as MLA from the Huzurnagar constituency but he lost.
He joined the Telangana Rashtra Samiti (TRS) party. In 2014, he was won the Telangana Legislative Elections as a post of Member of the Legislative Assembly(MLA) from the TRS party.
From 2014-2015, he served as Minister for Education, Government of Telangana. He was selected as Minister for Energy from 2015-2016. From 09-02-2016 to 25-04-2016 Jagadish worked as Minister for Energy, Scheduled Castes Development and Co-operation, Government of Telangana.
From 2016-2018, he was selected as Minister for Energy and Scheduled Castes Development. From 19-02-2019 to 07-09-2019, he was the Minister for Education, Government of Telangana.
In 2018, Telangana Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) from Suryapet Constituency from the TRS party. From 08-09-2019 – Till Date, he serving as Minister for Energy, Government of Telangana.
H.No. 1-6-141/5/5/8, Vidyanagar, Street No 1, Nagaram, Arvapally, Suryapet, Telangana
Recent Activities
Party Activities


























Born in Nagaram
Completed LLB
from Siddhartha Law College, Nagarjuna University
Advocate
Telangana Movement
actively participated in the Telangana Movement.
Student Leader
Joined in the TRS
Minister for Education
Government of Telangana.
MLA
Member of Legislative Assembly from Suryapet Constituency.
Minister for Energy
Minister for Energy
Scheduled Castes Development and Co-operation.
Minister for Energy
and Scheduled Castes Development.
MLA
Member of Legislative Assembly from Suryapet Constituency.
Minister for Education
Government of Telangana.
Minister for Energy
Press coverage. pic.twitter.com/SIwjgDWx5I
— Jagadish Reddy G (@jagadishTRS) December 15, 2020
— Jagadish Reddy G (@jagadishTRS) December 15, 2020
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని
— Jagadish Reddy G (@jagadishTRS) December 13, 2020
హాలియాలో దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య సంతాపసభ.. .
హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు. pic.twitter.com/O5pLB0mBNF
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు సూర్యపేటలో రైతులకు సంఘీభావంగా భారత్ బంద్‌లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2000 పై చిలుకు ట్రాక్టర్లతో సూర్యపేటలోని జాతీయ రహదారిపై నిరసన తెలిపిన రైతులు. pic.twitter.com/t2XUBu1KAS
— Jagadish Reddy G (@jagadishTRS) December 8, 2020
నల్గొండ జిల్లా, దేవరకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తదితరులు.. pic.twitter.com/j7fS4nLZ9Y
— Jagadish Reddy G (@jagadishTRS) December 7, 2020
సూర్యాపేట జిల్లా...
— Jagadish Reddy G (@jagadishTRS) December 6, 2020
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్లోగల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు... pic.twitter.com/FCz6ciMKmH
బిజెపిపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.
— Jagadish Reddy G (@jagadishTRS) November 29, 2020
బాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా మార్చేందుకే బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన ఈఉదయం ఎల్బినగర్ డివిజన్ పరిధిలోనిమన్సూరాబాద్,హయత్‌నగర్,సరూర్‌నగర్,లింగోజిగూడా తదితర డివిజన్ లలో విస్తృతంగా పర్యటించారు.(1/2) pic.twitter.com/OBnHbsqLjR
వనస్థలిపురంలో ఈ మధ్యాహ్నం జరిగిన బూత్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం
— Jagadish Reddy G (@jagadishTRS) November 25, 2020
లో పాల్గొన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వనస్థలిపురం టీఆర్ఎస్ అభ్యర్థి జిట్టా రాజశేఖర్ రెడ్డి సీనియర్ టీఆర్ఎస్ నేత క్యామా మల్లేశం తదితరులు. pic.twitter.com/dknA6GQ4Gm
సూర్యపేట పట్టణంలో జరుగుతున్న రహదారుల విస్తరణ పనులను మరింత వేగవంతం చెయ్యాలని మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
— Jagadish Reddy G (@jagadishTRS) October 5, 2020
సోమవారం ఉదయం ఆయన సూర్యపేట మెయిన్ రోడ్ పై జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో రహదారుల విస్తరణ మూడు(1/2) pic.twitter.com/A5H2goi3yg
దశాబ్దాల కోరిక అన్నారు.అటువంటి చిరకాల వాంఛ రెండు నెలల్లో పూర్తి కాబోతుందన్నారు.పట్టణ అభివృద్ధి ని కొందరు ప్రగతి నిరోధకులు అడ్డుకోవడం వల్లనే విస్తరణ పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. అటువంటి అభివృద్ధి నిరోదకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
— Jagadish Reddy G (@jagadishTRS) October 5, 2020
(2/2) pic.twitter.com/my6JcOZUc9
భువనగిరి పట్టణంలో సమీకృత మార్కెట్ సముదాయానికి, ఆర్అండ్బీ వసతిగృహం ఆవరణలో నిర్మించనున్న నిరాశ్రయుల వసతి గృహం మరియు పలు వార్డుల్లో బీటీ, సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీ @KTRTRS తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి.
— Jagadish Reddy G (@jagadishTRS) October 2, 2020
(1/2) pic.twitter.com/iSfdiRwXWX
Equal importance to welfare and development.
— Jagadish Reddy G (@jagadishTRS) October 2, 2020
- Minister sri Jagadish reddy. pic.twitter.com/45aLtJm7Em
మండలంలోని వజినేపల్లి, బుగ్గమాధారం గ్రామాలలో నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారితో పర్యటన సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ముంపు ప్రాంతాలలోని రైతులు అధైర్యపడవద్దని, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు మీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని(2/3) pic.twitter.com/2x0ghvAJq7
— Jagadish Reddy G (@jagadishTRS) October 1, 2020
మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి చొరవతో సాకారమైన నాలుగు గ్రామాల ప్రజల కల..
— Jagadish Reddy G (@jagadishTRS) October 1, 2020
పెన్ పహాడ్ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి.
6 కోట్ల 23 లక్షల వ్యయంతో చేపట్టనున్న దోసపహాడ్-దుబ్బగూడెం బి.టి రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి
కృతజ్ఞతగా(1/3) pic.twitter.com/kZkFdnrb8f
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. 2017,అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
— Jagadish Reddy G (@jagadishTRS) October 1, 2020
సూర్యపేట లో ఓటు నమోదు చేసుకున్న మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి
పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు షురూ.
గురువారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోని మండల రెవిన్యూ (1/4) pic.twitter.com/Iqd0dHAvnY
జలరక్కసిపై జయకేతనం.
— Jagadish Reddy G (@jagadishTRS) October 1, 2020
'మిషన్ భగీరథ'తో ఫ్లోరైడ్ భూతం ఖతం.
సీఎం కేసీఆర్ సంకల్పంతో.. ఇంటింటికి శుద్ధ జలం.
రూ.970 కోట్ల వ్యయంతో 772 అవాసాలకు..
ఫ్లోరోసిస్ నుండి 66 గ్రామాలకు విముక్తి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీరిన ఏండ్లనాటి తాగునీటి నరకయాతన. pic.twitter.com/u3MmHTFPUm
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్ లో మంత్రులు శ్రీ @KTRTRS మరియు శ్రీ @jagadishTRS గార్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. pic.twitter.com/PzObW0pUp2
— Jagadish Reddy G (@jagadishTRS) September 28, 2020
Press coverage.. pic.twitter.com/TT4ep8rZE0
— Jagadish Reddy G (@jagadishTRS) September 29, 2020
ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ వే. pic.twitter.com/owJ9kODEaz
— Jagadish Reddy G (@jagadishTRS) September 25, 2020
ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దే
— Jagadish Reddy G (@jagadishTRS) September 24, 2020
ఓటరు నమోదులో శ్రేణులు ముందుండాలి
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గులాబీ శ్రేణులు ముందుకురావాలి
నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఓటర్ల నమోదు సన్నాహక సమావేశాలలో బాగంగ గురువారం మునుగోడు(1/5) pic.twitter.com/SEtNg5ALGY
మంత్రి శ్రీ కేటీఆర్ జన్మదిన సందర్భంగా పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ కార్యక్రమంలో భాగంగా, మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్ లను బహుకరించిన నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. pic.twitter.com/EHwoa4MkyM
— Jagadish Reddy G (@jagadishTRS) September 19, 2020
— Jagadish Reddy G (@jagadishTRS) September 17, 2020
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి
— Jagadish Reddy G (@jagadishTRS) September 16, 2020
ఆయకట్టు విస్తీర్ణం పెంచాలని నీటి పారుదల అధికారులను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు.
సింగరాజ్ పల్లి,గొట్టిముక్కల రిజర్వాయర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇప్పటికే 80% పనులు పూర్తి (1/2) pic.twitter.com/T1ZzCIja3w
నిన్నటి సీఎం శ్రీ కేసీఆర్ యాదాద్రి కార్యక్రమం నుండి మరిన్ని ఫోటోలు.. pic.twitter.com/P9vX2wMr3p
— Jagadish Reddy G (@jagadishTRS) September 14, 2020
బోనగిరిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ బోనగిరి-యాదాద్రి జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ఉదయం పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు pic.twitter.com/EYQeYBJBZV
— Jagadish Reddy G (@jagadishTRS) September 13, 2020
తన విలక్షణమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారి మరణవార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.#JayaPrakashReddy pic.twitter.com/DlvX9PlqDK
— Jagadish Reddy G (@jagadishTRS) September 8, 2020
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలిపిన టీఆర్ఎస్ఎల్పీ. pic.twitter.com/eRn9RwaxTz
— Jagadish Reddy G (@jagadishTRS) September 7, 2020
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఇటీవల జరిగిన దుర్ఘటన మరియు జలవిద్యుత్ కేంద్రం పునరుద్ధరణ పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో సమీక్షిస్తున్న రాష్ట్ర ట్రాన్స్‌కో & జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు సంబంధిత డైరెక్టర్లు pic.twitter.com/KtOI20NbBg
— Jagadish Reddy G (@jagadishTRS) September 5, 2020
సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గండూరి ప్రవళిక ప్రకాష్ గారి పెద్ద కుమారుని పార్థివదేహనికి నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి దంపతులు.. pic.twitter.com/78AmHuEqlC
— Jagadish Reddy G (@jagadishTRS) September 1, 2020
శ్రీశైలం పవర్ హౌస్ నందు జరిగిన ప్రమాదంలో అమరుడైన అసిస్టెంట్ ఇంజనీర్ డి.సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను వారి స్వగ్రామమైన చెవ్వేంల మండలం
— Jagadish Reddy G (@jagadishTRS) August 26, 2020
జగన్ నాయక్ తండాలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పిన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ
జగదీష్ రెడ్డి ... pic.twitter.com/GxugnARgyz
ఎన్ని అవాంతరాలు ఎదురైనా అభివృద్ధి ఆగదు.. pic.twitter.com/9EqVFw4jBw
— Jagadish Reddy G (@jagadishTRS) August 27, 2020
మున్సిపాలిటీ వారు రూపొందించిన మీకోసం యాప్ ద్వారా ప్రజలు నిత్యావసర సరుకులు పొందాలన్నారు pic.twitter.com/mNuaL6Qabn
— Jagadish Reddy G (@jagadishTRS) April 17, 2020
సూర్యాపేట జిల్లా..
— Jagadish Reddy G (@jagadishTRS) April 17, 2020
సూర్యాపేట జిల్లాలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు లతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం.. పాల్గొన్న రాజ్యసభ MP బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా అధికారులు @CollectorSRPT @TelanganaCMO @trspartyonline pic.twitter.com/7ROioqu4To
సూర్యాపేట నియోజకవర్గం లోని నంద్యాలవారి గూడెం లో నియంత్రిత సాగు పై రైతులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి గారు @trspartyonline @TelanganaCMO pic.twitter.com/ipnZNqhKHM
— Jagadish Reddy G (@jagadishTRS) June 2, 2020
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన విద్యుత్ శాఖామాత్యులు జగదీష్ రెడ్డి గారు @trspartyonline @TRSSaidireddy @DrGadari @spsuryapet @CollectorSRPT #TelanganaFormationDay #6YearsOfTelangana pic.twitter.com/rP3ODvzwuX
— Jagadish Reddy G (@jagadishTRS) June 2, 2020
యాదాద్రి జిల్లా - ఆలేరు పరిధిలోని నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఋణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు @trspartyonline pic.twitter.com/7UHhOdtrRq
— Jagadish Reddy G (@jagadishTRS) June 1, 2020
ఈ కార్యక్రమంలో గౌరవ ZPఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు,ఆలేరు శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా డి సి సి బి చైర్మన్ శ్రీ.గొంగిడి మహేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు pic.twitter.com/UUgXU8j3Hs
— Jagadish Reddy G (@jagadishTRS) June 1, 2020