Guntagani Pethuru | Founder&State President of Dalit Farmers SC,ST & BC Minority Welfare Society of Andhra Pradesh | the Leaders Page

Guntagani Pethuru

Founder and State President of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society, Buddareddypalli, Peda Cherlopalli, Prakasam, Andhra Pradesh.

 

Guntagani Pethuru is the Founder and State President of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society of Andhra Pradesh.

 Early Life and Education:

He was born on 10-10-1957 to Mr.&Mrs. Guntagani Ramaiah in Buddareddypalli village of Peda Cherlopalli Mandal of Prakasam District in the Indian State of Andhra Pradesh.

Pethuru has completed his education in 1968 at Ramagovindapuram, Prakasam.

 Early Political Career:

From an early age, he was very interested in politics and his interest turned him into a politician who expected the happiness of the people through his service.

In the year 1981, Pethuru began his political career by entering politics through the Indian National Congress party often called the Congress Party with the idea of ​​providing services even diplomatically

Since the day, Pethuru joined the Party, he has been served for the INC as a Party Activist and doing his part for the betterment of the society by carrying out his duties properly and following the rules amd regulations of the party.

In 2009, His dedication to work and his involvement in every activity earned him the honorary status of the State Co-ordinator of the SC Department from the Congress Party.

The day he joined the Party, he worked beyond his means for the development of the party and performed very hard for the victory of the party.

Social Life:

He founded the Dalit Farmers SC, ST & BC Minority Welfare Society of Andhra Pradesh in 2015. Pethuru was the Founder and State President of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society of Andhra Pradesh and was doing Service Programs.

Professional Career:

In the year 2012, Pethuru began his Professional Career by setting up a business of his own in the field of Travel by naming Kalyani Travel, and ever since he started the business he simultaneously handling his family responsibilities.

Social Activities: 

  • Ration card-related problems have been solved who are struggling with the shortage of essential commodities provided by their government with ration card problem.
  • As Pension money from the government is to support old age people to make ends meet but cirucmstances related to pensions were cleared by providing pensions to elderly people.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Pethuru Conducted Swachh Bharat Program on the saying of One step towards cleanliness.
  • As a part of environmental protection, Pethuru has taken an active role by participating in the Haritha Haram Program and cast the plants in the village.
  • Kattipogu Basavaraju and the BC SC ST Commission officially open the Kanigiri Constituency Office of the Andhra Pradesh Dalit Farmer SC, ST, and BC Minority Welfare Association. Guntagani Pethuru, the association’s president, said that his organisation has been continuously working across 13 districts of Andhra Pradesh to promote the Dalit community and the weaker sections.
  • Guntagani Pethuri will be on the side of justice where Dalits have problems such as attacks on Dalits, illegal cases against Dalits in the areas of Pamuru, PC Palli, CS Puram and Veligandla mandals.
  • Andhra Pradesh Dalit farmers of the castes SC, ST, and BC met with the Prakasam District Revenue Officer in an effort to reclaim the encroached Dalit lands. Guntagani Pethuru, president of the Minority Welfare Association, presented the petition to resolve Dalit land concerns without compromising with Dalit land rights.
  • Guntagani Pethuru performed an ideal wedding. Two lovers, Gosipathala Thomas and Gundabattina Nirupa of the hamlet of Azispuram in the mandal of Kanigiri, took refuge in Petru. Both of their families contacted them and, with the help of the community, organized an ideal wedding in Kanigiri for them because they are both majors.

 Services rendered during the Pandemic:

  • During the first and second waves of Corona, Pethuru offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Pethuru acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Pethuru responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

H.No: 2-38, Village: Pedhacherlopally, Mandal: Peda Cherlopalli, District: Prakasam, State: Andhra Pradesh, Zipcode: 523117

Mobile: 8639682644
Email: [email protected]

Recent Activities

ఐక్య సభ

సమాజంలో దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటగాని పేతురు ఆధ్వర్యంలో ఘనంగా ఐక్య సభ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అతిరథ మహారధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు గుంటగాని పేతురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత ఎస్సీ ఎస్టీ బీసీలు పై జరుగుతున్న దాడులు అదేవిధంగా భూ ఆక్రమణలు వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాల ప్రజలు కలిసి కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది

సత్కరించడం

కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్, దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపద్యక్షులు గుంట గాని పేతురు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందుల ప్రభుదాసు, రాష్ట్ర మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హజారుద్దీన్ . ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు జగన్నాథం మల్లికార్జున, నెల్లూరు టౌన్ అధ్యక్షులు బోయిన సంపత్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు దాని, నెల్లూరు టౌన్ అధ్యక్షులు ఎస్బిహెచ్ రియల్ ఎస్టేట్స్ చైర్పర్సన్ షేక్ షబ్బీర్ భాష, మర్యాదపూర్వకంగా కలిసి ఈ సంఘానికి మీ సహాయ సహకారాలు మీ సలహాలు అవసరమని సత్కరించడం జరిగింది.

సత్కరించిన

సోమవారం కనిగిరి డివిజన్ హనుమంతునిపాడు మండల ఎమ్మార్వోను మర్యాద పూ ర్వకంగా కలసి సత్కరించిన ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంట గాని పేతురు దళితులపై దాడులు భూ అక్రమన భూ సమస్యల గురించి వ్యవస్థాపక అధ్యక్షులు గుంట గాని పేతురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ యూత్ అధ్యక్షులు జగన్నాథ మల్లికా ర్జున రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు నాయబ్ రసూల్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు గుంటగాని రాంప్రసాద్ హనుమంతుని పాడు మండల అధ్యక్షులు శ్రీను సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సత్కరిం చి

 కనిగిరి డివిజన్ హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శివ నాగరాజును ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సి, ఎస్టి, బిసి మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరిం చి అనంతరం హనుమంతునిపాడు మండలంలోని దళితు లపై దాడులు దళితుల భూ అక్రమన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్టి యూత్ అధ్యక్షులు జగన్నాథ మల్లికార్జున రాష్ట్ర యూత్ అధ్యక్షులు గుంటగాని రాంప్రసాద్ కనిగిరి డివిజన్ యూత్ అధ్యక్షులు పరిశపోగు చలపతి రాష్ట్ర కమిటీ నెంబర్ పరిశపోగు సాంశాన్ హనుమంతుని పాడు మండల అధ్యక్షులు శ్రీను సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లెహమాన్ గారి జ్ఞాపకర్థం కూటమి కార్యక్రమం

నేషనల్ దళిత సంక్షేమా సంగం జాతీయ అధ్యక్షులు అమర్ బాబు గారి బాబాయ్ లెహమాన్ గారి జ్ఞాపకర్థం కూటమి కార్యక్రమం లో పాల్గొన గుంటగాని పేతురు గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమానికి గోరిపర్తి ఫణిశ్వర్, నాని, నాగరాజు, రమేష్ గారు సంగం తరుపున వారి కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరయు అమర్ బాబు గారు మాట్లాడుతూ ఇంత దూరం ఈ కార్యక్రమంనికి వచ్చి సంగిభావం తెలిపిన్నా సంఘ సభ్యులు అందరికి ధన్యవాదములు తెలిపారు.

దళితుల సమస్యలపై చర్చించడం జరిగింది

అందరికీ జై భీమ్ ఆంధ్ర ప్రదేశ్ దళిత రైతు SC, ST, BC, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు శ్రీ”గుంటగాని.పేతురు గారు కందుకూరు డివిజన్ APDRF నూతన కార్యాలయాన్ని సందర్చించడం జరిగింది.అలాగే కందుకూరు డివిజన్ నూతన అధ్యక్షుడిగా శ్రీ”రెనమాల.అయ్యన్న గారిని ఎన్నుకోవడం జరిగింది.తరువాత కందుకూరు DSP శ్రీ”కండె.శ్రీనివాస్ రావు గారిని కలిసి దళితుల సమస్యలపై చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా DSP గారు మాట్లాడుతూ దళితులపై ఎటువంటి దాడులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ST యూత్ అధ్యక్షులు శ్రీ”జగన్నాథం మల్లిఖార్జున గారు,నెల్లూరు జిల్లా మైనారిటీ మహిళా అధ్యక్షురాలు సయ్యద్ నసీమా గారు,కందుకూరు డివిజన్ అధ్యక్షులు రెనమాల.అయ్యన్న గారు,కందుకూరు డివిజన్ యూత్ అధ్యక్షులు జడ వీరాస్వామి గారు ,కందుకూరు డివిజన్ ఉపాధ్యక్షులు పరుచు యలమంద గారు, కావలి డివిజన్ మహిళా అధ్యక్షురాలు బిరుదుల.సంధ్యారాణి గారు,కందుకూరు మండల అధ్యక్షులు శ్రీ” పంది.నరసింహ గారు,కందుకూరు మండల ఉపాధ్యక్షులు వేముల నల్లయ్య గారు కందుకూరు టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు అచ్చమ్మ గారు వంకాయల పాటి రమేష్ పామూరు మండల బీసీ అద్యక్షులు బైరపు నరేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

ప్రగాఢ సానుభూతి

నేషనల్ దళిత సంక్షేమా సంగం జాతీయ అధ్యక్షులు అమర్ బాబు గారి బాబాయ్ లెహమాన్ గారి జ్ఞాపకర్థం కూటమి కార్యక్రమం లో పాల్గొన గుంటగాని పేతురు గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమానికి గోరిపర్తి ఫణిశ్వర్, నాని, నాగరాజు, రమేష్ గారు సంగం తరుపున వారి కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరయు అమర్ బాబు గారు మాట్లాడుతూ ఇంత దూరం ఈ కార్యక్రమంనికి వచ్చి సంగిభావం తెలిపిన్నా సంఘ సభ్యులు అందరికి ధన్యవాదములు తెలిపారు.

పదవి బాధ్యతల స్వీకరణ

ఆంధ్ర ప్రదేశ్ దళిత SC, ST, BC, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు శ్రీ”గుంటగాని. పేతురు గారు నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ పరిధిలో ని ఉలవపాడు, లింగసముద్రం,గుడ్లూరు, వలేటివారిపాలెం,పోన్నలూరు,కందుకూరు మండలాల నాయకులు,డివిజన్ అధ్యక్షులు శ్రీ”బెజవాడ.కొండయ్య, నూతన డివిజన్ ఉపాధ్యక్షులుగా అయ్యన్నను ఎన్నుకున్నారు. కందుకూరు మండల ప్రధాన కార్యదర్శిగా వేముల.చిన్న బాబు గారిని, కందుకూరు టౌన్ మహిళ అధ్యక్షురాలిగా బిరుదుల.సంధ్యారాణి గారిని,లింగసముద్రం మండల ప్రధాన కార్యదర్శిగా పొంతగాని మాధవ గారిని ఆంధ్ర ప్రదేశ్ దళిత రైతు SC, ST, BC, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు శ్రీ”గుంటగానీ. పేతురు గారి ఆధ్వర్యంలో కందుకూరు డివిజన్ పరిధిలో పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ సంక్షేమ సంఘం కనిగిరి నియోజకవర్గం కార్యాలయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబర్ కట్టిపోగు బసవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటగాని పేతురు దళిత బహుజనుల కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వారి సేవలు అందిస్తున్నారని దళిత బహుజనులకు ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు వారు తమ వద్దకు వచ్చి వారి సహాయ సహకారాలు కోరుతూ నిరంతరం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సంక్షేమం కోసం వారు పాటుపడుతున్న విధానాన్ని అభినందిస్తున్నానని అన్నారు. రామిరెడ్డి గారు ,వెలిగండ్ల మండలం రాజ్ కుమార్ గారు, ఆరు మండలాల ఎస్ఏలు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం 13 జిల్లాల అధ్యక్షులు మరియు అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు సంఘ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

బహుకరణ

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ సంక్షేమ సంఘం కనిగిరి నియోజకవర్గం కార్యాలయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబర్ కట్టిపోగు బసవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటగాని పేతురు దళిత బహుజనుల కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వారి సేవలు అందిస్తున్నారని దళిత బహుజనులకు ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు వారు తమ వద్దకు వచ్చి వారి సహాయ సహకారాలు కోరుతూ నిరంతరం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సంక్షేమం కోసం వారు పాటుపడుతున్న విధానాన్ని అభినందిస్తున్నానని అన్నారు. రామిరెడ్డి గారు ,వెలిగండ్ల మండలం రాజ్ కుమార్ గారు, ఆరు మండలాల ఎస్ఏలు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం 13 జిల్లాల అధ్యక్షులు మరియు అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు సంఘ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

బహుకరణ

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారి ఆధ్వర్యంలో కనిగిరి ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో కనిగిరి మండలం అజీస్ పురం ప్రాంతం నివాసులు అయిన గోసిపాతల థామస్ గారు, గుండాబత్తిన నిరూప ఇద్దరు ప్రేమికులు పేతురు గారిని ఆశ్రయించడం అయినది.
వారి ఇరువురు మేజర్ లు అయినందున వారి ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడి సంఘం మద్దతుగా ఆదర్శ వివాహం జరిపించారు. పేతురు గారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించుటలో ఆదర్శ వివాహం జరిపించుట కూడా తమ కర్తవ్యంగా బావించి వివాహం జరిపించారు అనంతరం వారికి సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బత్తుల రత్తయ్య గారు, ముద్దా ప్రభాకర్ గారు, రవి గారు, పాస్టర్ బెంజిమెన్ గారు, సంఘం సభ్యులు అబ్బాయి గారు, అమ్మాయి తరపున తల్లీ తండ్రులు పాల్గొన్నారు.

పత్రికా విలేకరుల సమావేశం

పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంటగాని పేతురు గారు

భారీ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం తో ఆమోదించబడి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల ప్రభుదాస్ ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ వెంకయ్య గారి అధ్యక్షతన  కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం కు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గారైన పేతురు గారు హాజరయ్యారు..

కలిసిన సందర్భం

ఆంధ్ర ప్రదేశ్ దళిత ఎస్సీ సి ఎస్ టీ బిసి ఇ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంట గాని పేతురు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్సీ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే దళితులపై జరుగుతున్న దాడులు గురించి సంఘ సభ్యులు అధ్యక్షులు కలిసి సమస్యలుగురించి తెలియజేయడం జరిగింది. 

సమాలోచన

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం మొట్టమొదటి సారిగా అంబేడ్కర్ ఆలోచన విధానం రాజ్యాధికారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తో ముందుకు నడవాలని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారి రాజకీయ పోటీ పై సమాలోచనలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC, ST, BC మైనారిటీ సంక్షేమ సంఘం మొట్టమొదటి సారిగా అంబేడ్కర్ ఆలోచన విధానం, రాజ్యాధికారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తో ముందుకు నడవాలని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC, ST, BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారు రాజకీయ పోటీ పై సమాలోచనలు చేస్తున్నారు. ఓటు కు నోటు, సీసా, సారా అనే నినాదం కు మన సంఘం వ్యతిరేఖం విధ్యా, విజ్ఞానం, ఉపాది, రాజ్యాధికారం దిశగా అడుగులు ముందుకు నడవాలని పిలుపుతో సమాలోచనలు చేస్తున్నారు

కమిటీ సభ్యులతో

గుంటగాని పేతురు గారు కమిటీ సభ్యులతో సమావేశమై భూసమస్యలపై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో న్యాయంగా పోరాటం చేద్దాం ఎవ్వరు అధైర్యపడకండి అని భరోసా ఇచ్చారు.

నియమిక పత్రాలు అందజేయుట

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా, మండల కమిటీ ఏర్పాటు వ్యవస్థాపక అధ్యక్షులు గారైన గుంటగాని పేతురు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లాలోని డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ భవనం లో ఘనంగా జిల్లా కమటిని ఎంపిక చేసి నియమిక పత్రాలు ఇవ్వడం జరిగింది,
జిల్లా అధ్యక్షులు గా బెల్లంకొండ వెంకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుంటగాని రామారావు, రూరల్ మండలం అధ్యక్షుడు జనరాజుపల్లి బాబు, యూత్ అధ్యక్షులు రాచపూడి సంతోష్, జిల్లా కార్యదర్శి గుంటగాని లక్ష్మన్ రావు, టౌన్ అధికార ప్రతినిధి గుంటగాని రామయ్య, మండల అధికార ప్రతినిధి నిదిగుంట రమణయ్య మరియు జిల్లా, రూరల్ అధ్యక్షులు ను ఎంపిక చేసి నియమిక పత్రాలు ఇవ్వడం జరిగింది..

కలిసిన సందర్భంలో

దళిత SC ST BC మైనారిటీ సమస్యలుపై హోం మినిస్టర్ సుచరిత మేడం గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం.

SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

నెల్లూరు జిల్లాలో గుంటగాని రామారావు అనే దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇంటిపై దాడి చేసి రామారావు ని చంపబోయిన రౌడీ మూకలు, భయంతో ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారిని కలిసి విషయం వివరించగా, వెనువెంటనే జరిగిన విషయం కమీషనర్ గారికి తెలియజేయుటకు, వ్యవస్థాపక అధ్యక్షులు,  సంఘ అభిమానులు సభ్యులు అందరూ కలిసి, విషయాన్ని కమీషనర్ దృష్టికి వ్యవస్థాపక అధ్యక్షులు గారైన గుంటగాని పేతురు గారు కమీషనర్ గారికి, నెల్లూరు జిల్లాలో గుంటగాని రామారావు అనే దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇంటిపై దాడి చేసి, రామారావు ని అన్యాయంగా చంపబోయిన రవిడి మూకలని కటినంగా శిక్సించి, రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరడం జరిగింది…

ప్రజా ప్రతినిధులుకు సన్మానం

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC, ST, BC మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిసి పల్లి మండల ప్రజా ప్రతినిధులుకు సన్మానం.

ప్రకాశం జిల్లా, పి సి పల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన MPP అత్యాల జఫన్య గారికి, ZPTC లక్ష్మి కాంతమ్మ గారికి, MPTC Ch స్వప్న గారికి, Sarpanch తాళ్లూరి మరియమ్మ గారికి, వార్డు మెంబర్ విజయసూర్య గారికి, వార్డు మెంబర్ గుంటగాని మమత గారికి, PC పల్ల MPDO ఆఫీసు నందు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండ్లూరి కాంతారావు, జిల్లా అధ్యక్షులు బద్దిపూడి మార్క్, జిల్లా సమన్వయ కర్త గంధం బాస్కర్ గారు, కందుకూరు టవున్ అధ్యక్షులు పంది నర్శింహాం గారు, కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు గోన బర్నబోస్, కనిగిరి మండల అధ్యక్షులు జెన్నెపోగు అనీల్ కుమార్, పి సి పల్లి మండల అధ్యక్షులు సన్మానం చేయడం జరిగింది

 

ఆంధ్ర ప్రదేశ్ దళిత రైతు ఎస్ సి , ఎస్ టి అవార్డు

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం

Photos of Pethuru (Founder and State President of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society)

సభ సమావేశంలో

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం సభ సమావేశంలో పాల్గొన్నా రాష్ట్ర అధ్యక్షుడు పేతురు గారు

కలిసిన సందర్భంలో

సభలో

 సభలో మాట్లాడుతున్నా రాష్ట్ర అధ్యక్షుడు పేతురు గారు

పార్టీ నాయకులతో

కలిసిన సంధర్బములో

ఆంధ్రప్రదేశ్ దళిత రైతు SC ST BC మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారు రైతు దీక్ష సందర్భంగా హైదరాబాద్ నుండి కనిగిరి పట్టణం కు విచ్చేసిన సందర్భంగా పలుగూరి నాయకులను కలిసి, ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోనీ రైతు దీక్షను విజయవంతం చేయడం జరిగింది….

జయతి సందర్భంలో

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు,ఎస్సీ,ఎస్టీ ,బీసీ,మినరారిటీ,సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు గారు అన్నారు. నూతన కార్యాలయాన్ని పరిశీలించారు.ఆయన వెంట రాష్ట్ర యూత్ అధ్యక్షులు గుంటగాని రాంప్రసాద్,ప్రకాశం జిల్లా ఎస్టీ యూత్ అధ్యక్షులు పెంచలయ్య,జిల్లా వర్కింగ్ ప్టెసిడెంట్ గోనా బర్నబస్ ,కొండేపి మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది .

సమావేశం

పామూరు డివిజన్ కార్యాలయంలో 5మండలాల సమస్యలపై సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవస్థాపకులు శ్రీ గుంటగాని పేతురు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ బద్ధిపూడి మార్క్ గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోనా బర్నాబోస్ గారు,జిల్లా యూత్ అధ్యక్షులు జగన్నాథం మల్లిఖార్జున గారు,డివిజనల్ అధ్యక్షులు కొమారి ఇశ్రాయేలు గారు, పామూరు మండల అధ్యక్షులు శ్రీ మల్లెల రాజారావు గారు, పామూరు టౌన్ అద్యక్షులు నీలం జగదీశ్ గారు, పామూరు డివిజనల్ అధ్యక్షులు శ్రీ మురారి మాధవ్ గారు,APDRF ఆటో యూనియన్ అధ్యక్షులు కాలువ యోహన్ గారు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

పార్టీ సభ్యత్వం

 పార్టీ లో చేరనున్న నాయకులకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

రాజకీయ నాయకుడిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు పూలమాలను వేయటం జరిగింది .

 Party Activities

Honorary Ceremony

Newspaper Clippings

Community Related Pamphlets

Pictures of Guntagani Pethuru 

Guntagani Pethuru | Founder&State President of Dalit Farmers SC,ST & BC Minority Welfare Society of Andhra Pradesh | the Leaders Page
Guntagani Pethuru | Founder&State President of Dalit Farmers SC,ST & BC Minority Welfare Society of Andhra Pradesh | the Leaders Page
Guntagani Pethuru | Founder&State President of Dalit Farmers SC,ST & BC Minority Welfare Society of Andhra Pradesh | the Leaders Page
Guntagani Pethuru | Founder&State President of Dalit Farmers SC,ST & BC Minority Welfare Society of Andhra Pradesh | the Leaders Page

Party Programs Videos

Videos

}
10-10-1957

Born in Buddareddypalli

Prakasam

}
1968

Completed Education

at Ramagovindapuram

}
1981

Joined in the Congress Party

}

Party Activist

}
2009

State Co-Ordinator

of SC Department from the Congress Party.

}
2012-till Now

Business Kalyani Travel

}
2015

Founder

of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society of Andhra Pradesh.

}
2015-till Now

State President

of Dalit Farmers SC, ST & BC Minority Welfare Society of Andhra Pradesh.

}

Social Activist