Gummadala Raghavender Goud | Mandal General Secretary | Devarakonda | the Leaders Page

Raghu Goud Gummadala

Mandal General Secretary, Founder of Youth For Seva Organisation, Koukuntla, Mahbubnagar, Devarkadra, Telangana, BJP

 

Raghu Goud Gummadala is an Young Indian Politician Of BJP and Mandal General Secretary of Devarkadra and Founder of Youth For Seva Organisation of Mahbubnagar in the Indian State of Telangana.

Professional Career:

Soon after accomplishing his education, Raghu Goud started his career in started doing Real Estate Business, and ever since he started the profession he has simultaneously handled his family responsibilities.

Rashtriya Swayamsevak Sangh (RSS):

RSS’s Purpose is to raise a cadre that can communicate the organization’s vision to society at large. It all starts with Prathmik Shiksha Varg or initial training camp,

After getting promoted in the first stage i.e. Prathamika Shiksha Varg, the committed members move to the second level which is known as Pratham Varsha Sangh Shiksha Varg.

Early Life and Education:

On 08th of March 1995, Gummadala Raghu Goud was born to a couple of Mr. Janardhana Goud, and Mrs: Shyamalamma resided in the village of Koukuntla in Mahbubnagar District in the Indian State of Telangana.

In the year 2013, Raghu Goud acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Koukuntla in Mahbubnagar District and completed his 2-years course at C.V Raman Junior College at Wanaparthy in 2015.

He finished his Graduation from Pragathi Degree College in Hyderabad.

A career in Politics:

In the year 2018, Raghu Goud joined in Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Raghu Goud takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist, executing his responsibilities by a code of conduct and for the benefit of the party’s public exposure.

Later, he was appointed as Election Incharge of Thandur Mandal in the year 2018 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He was designated as the Mandal General Secretary of Devarkadra by BJP in 2021, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Raghu Goud was credited for having successfully carried out the responsibility of being the Political PRO of Kukatpally in the year 2022.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Contested as MPTC:

Raghu Goud contested for the honorable position of MPTC for Kokuntla, Puttapalli, and Rajoli Villages in 2018, but the position has been Vacated due to a minor difference in the voting percentage.

Career in Social Life:

Raghu Goud has been used to being served since he was a teen. While pursuing his academics, he also participated in numerous development initiatives.

He is a fervent believer that everyone should respond to social service that inculcates a sense of patriotism in their consciences, and that individuals should continuously strive to influence others by emphasizing their responsibility to serve.

Youth For Seva Organisation:

He had a strong ambition to engage in public service at an early age. Raghu Goud has served in the service since he was a child. While pursuing his education, he has participated in several service initiatives.

Raghu Goud has been acting as the Founder of the Youth For Seva Organisation, he fulfills his responsibilities and always being available to the people and giving them the help they need. Raghu Goud coordinated the Youth for Seva Organization with the people of Hyderabad.

The organization was founded to save humanity, improve society, feed the hungry and poor, and help the poor.

Telangana Movement:

Raghu Goud was a Telangana Activist, During Telangana Movement i.e., from 2004-2014, Raghu Goud played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

Activities Performed:

  • He and his team played the main role and actively participated in Foot March(Padayatra)along with Bandi Sanjay(State President) in one District.
  • All of the villagers who agreed to have their blood samples analyzed received identification cards from Raghu Goud and members of the Youth for Seva Association.
  • During the Corona period, Raghu Goud and Team gave out 1 lakh rupees worth of food, rice bags, and oils to less privileged people who were less privileged.
  • Using the slogan “One Step Towards Cleanliness,” Raghu Goud and his team initiated the Swachh Bharat campaign to promote the goal of promoting greater cleanliness and hygiene in urban and rural regions, as well as in places of employment and private residences.
  • To provide free medical treatment and medicines to the local inhabitants, he established blood donation programs in their communities.
  • In the surrounding communities, he runs education and awareness initiatives for unemployed persons who are unemployed.
  • He and his team built a library in their community exclusively for the children there.
  • School Bags and Pencils Were Given Out to the Students Attending the School in the Village Due to Raghu Goud and his team.
  • According to Raghu Goud and his team, keeping our surroundings clean and green allows us to breathe in the fresh air and resist all known diseases.
  • Human Jayanthi, Shivaji Jayanthi, and Srirama Navami are all celebrated with special events in the villages by Raghu Goud.
  • Every Week, Raghu Goud and his team handover Fruits to the Monkeys in the village as a part of Animal Welfare Service.

Party Activities:

  • He and his team set up and engaged in every Mandal level, and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Raghu Goud staged dharna by making a siege to MLA for the convertion of the Kowkuntla into a mandal by providing more funds for the development.
  • During his reign, Raghu Goud visited around modern villages and enquired about the development process there.
  • With the association of Tempo Employment, Raghu goud provided loans and created an awareness programs to the people.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He and his team were extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He and his team conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • As a result, Raghu Goud and the leaders of the BJYM demonstrated and held numerous dharnas to help create employment opportunities for graduates.

Social Activities:

  • Many social and welfare activities have been performed through the foundation for the needy and poor with a Motto to serve the People.
  • As a combination of every service activity that benefits the poor and needy, He created a great platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He and his team are very supportive of the women’s welfare societies in the village and works hard for the growth and development of the societies.
  • He and his team fulfill his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • He and his team provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He and his team reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Raghu Goud distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Raghu Goud and his team sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 6-4-25, Landmark: Near Bus Stand, Village&Mandal: Koukuntla, District: Mahbubnagar, Constituency: Devarkadra, State: Telangana, Pincode: 509219.

Email: [email protected]

Mobile No: 9666171761.

Gummadala Raghavender Goud | Mandal General Secretary | Devarakonda | the Leaders Page

Biography of Gummadala Raghu Goud

Full Name Gummadala Raghu Goud
Date of Birth 08-03-1995
Birth Place Koukuntla
Qualification Graduation
Nationality Indian
Father Name Janardhana Goud
Mother Name Shyamalamma
Sibbilings -Not Allowed-
Marital Status -Not Allowed-
Profession Politician
Constituency Devarkadra
Political Party BJP
Designation Mandal General Secretary and Founder of Youth For Seva Organisation.
Permanent/ Residential Address Koukuntla, Mahbubnagar, Devarkadra, Telangana
Mobile Number 9666171761

Recent Activities

మా గ్రామంలో తుమ్మలి చెరువు సమీపంలో ఉన్న కాలువలో పడిన నెమలిని గుర్తించి , జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడం తో వెంటనే స్పందించి గ్రామానికి FBO ఆపిసర్ : రాజేందర్ రెడ్డి గారిని పంపించారు. చికిత్స కొరకై మన జాతీయ నెమలిని FBO ఆపిసర్ రాజేందర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది.

వినతిపత్రం

తెలంగాణ ప్రభుత్వం CAA, NPR మరియు NRC లకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొండ అంజన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

నామినేషన్

రఘు గౌడ్ గారు ఎంపీటీసీ గ నామినేషన్ వేసిన సందర్భంలో.

బూత్ కమిటీ

భారతీయ జనతాపార్టీ దేవరకద్ర మండలం పుట్టపల్లి గ్రామం లో బూత్ కమిటీ ఎన్నిక దేవరకద్ర మండల ప్రధాన కార్యదర్శి : గుమ్మడాల రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన పుట్టపల్లి బూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలమూరు జిల్లా కార్యదర్శి కొత్తకాపు నారాయణరెడ్డి గారు విచ్చేసినారు. పుట్టపల్లి గ్రామ 142 బూత్ కమిటీ అధ్యక్షులు గా : బీచుపల్లి తిమ్మన్న గారు , ప్రధాన కార్యదర్శి గా :బోయ కొండన్న , మరియు రాజగిరి రాఘవేందర్, ఉపాధ్యక్షులుగా : కట్టపల్లి కథలయ్య, బీచుపల్లి సురేష్. కార్యదర్శులు : బీచుపల్లి అంజనేయులు, బద్రీనాథ్. కార్యకర్తలు : బీచుపల్లి మోహన్ కుమార్, మ్యాధరి కొండన్న, తిరుపతి, పుట్ట శ్రీనివాసులు గార్లను ఎన్నుకోవడం జరిగింది.

3 రోజుల శిక్షణ తరుగతుల కార్యక్రమంలో

పాలమురు జిల్లా 3 రోజుల శిక్షణ తరుగతుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా అంశాలను ఈ మూడు రోజుల శిక్షణ తరగతులో తెలుసుకోవడం జరిగింది. సంస్థగతంగా భారతీయ జనతాపార్టీకి అభివృద్ధి కై కృషి చేసేదానికి పెద్దలు ఇచ్చిన సలహాలను, సూచలను స్వీకరిస్తు , పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధి కై నిరంతరం శ్రమించె దానికి కార్యకర్తల్లో నూతన ఉత్తేజన్ని నింపిన రాష్ట్ర భారతీయ జనతాపార్టీ మరియు పాలమూరు జిల్లా బీజేపీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ప్రతిజ్ఞ

పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక వర్గ లో సాధారణ మనిషి గా అడుగు పెట్టి , దాదాపు 7 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకొని నేడు స్వయం సేవకుడిగా , రేపటి రోజులో కార్యకర్తగా ప్రతి క్షణం భరతమాత సేవ కై , అఖండ హిందూ రాష్ట్ర సాధన కై కృషి చేస్తానని మనసా వాచా కర్మణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

భవ్య శ్రీ.రామాలయ నిర్మాణం

భవ్య శ్రీ.రామాలయ నిర్మాణం కొరకై 1,11,111( ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు) రూపాయలు విరాళాలు అందించిన , ప్రముఖ సామాజిక వేత్త కావలి పవన్ కుమార్ యాదవ్ గారు.

రామమందిరా నిధిసేకరణ కార్యక్రమంలో

అయోధ్య రామమందిరా నిధిసేకరణ కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో నిధి సేకరణ చేస్తున్న విషయం తెలుసుకొని తనవంతు సహాయం గా 1000/- రూపాయలు విరాళాలు అందించిన ముస్లిం సహోదరుడు MD. యాకుబ్ భాయ్. అదేవిందంగా MD.నజీర్ గారు , పాన్ రఫిక్ , సిరాజ్ తదితర ముస్లిం సహోదరులు విరాళాలు సమర్పించడం జరిగింది.

సమావేశం

పేరూర్ గ్రామంలో భవ్యశ్రీ.రామమందిర నిధిసేకరణ కై సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

వినతిపత్రం

వచ్చే నెల ఆగస్టు లో బక్రీద్ పండుగ రోజున ఎక్కడ కూడా గోమాత లను వదించకుండా, ముందస్తు చర్యలు చెప్పటి గోవధ జరగకుండా చూడాలని ఈ రోజు దేవరకద్ర Sub_inspector భగవంత్ రెడ్డి సార్ గారికి , విశ్వహిందూ , భజరంగ్ దళ్ తరుపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

జయంతి

 హిందూ హృదయ సామ్రాట్ శ్రీ. ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది.

సంస్థ , నిరుద్యోగ యువత కు చక్కటి బిజినెస్ సలహాలు , సూచనలు ఇస్తూ అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ లు కల్పించే బ్యాంకు రుణాల గూర్చి తెలియజేస్తూ యువతకు మార్గనిర్దేశం చేస్తూ అండగా నిలుస్తున్న సంస్ధ. టెంపో సంస్థ ప్రతినిధులతో కలిసి మాట్లాడటం జరిగింది. గ్రామంలో ఉన్న నాలాంటి నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించి అండగా నిలవాలని సంస్ధ ప్రతినిధులను కోరడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్నరఘు గౌడ్ గారు.

పుస్తకాలు, స్కూల్ బాగ్స్ పంపిణి

రఘు గౌడ్ గారు ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులు పుస్తకాలు, స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది.

సైకిల్స్ పంపిణి

రఘు గారు పార్టీ నాయకులతో కలిసి ప్రజలకు సైకిల్స్ పంపిణి చేయడం జరిగింది.

సర్టిఫికెట్స్ పంపిణి

రఘు గారు పాఠశాల కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసి సర్టిఫికెట్స్ పంపిణి చేయడం జరిగింది.

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

చైర్స్ పంపిణి

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, చైర్స్ పంపిణి చేయడం జరిగింది.

బహుమతులు పంపిణి

పాఠశాలలో గంధాలయ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు పంపిణి చేయడం జరిగింది.

ప్రచారం

 ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

నిత్యావసరమైన సరుకులు

రఘు గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి పేద ప్రజలకు నిత్యావసరమైన సరుకులు పంపిణి చేయడం జరిగింది.

తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన సైనిక వీరులకు దేవరకద్ర మండలం “కౌకుంట్ల” గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు గ్రామ యువత నివాళులర్పించడం జరిగింది.

గోమహా గర్జన కార్యక్రమం

గోమాత ను జాతీయ జంతువుగా ప్రకటించాలని నేడు NTR స్టేడియం లో జరుతున్న గోమహా గర్జన కార్యక్రమం లో సందర్భంగా.

On the Occasion Of Meeting

ఉప అధ్యక్షురాలిగా ఎన్నికైన తరువాత మొదటి సారి దేవరకద్ర నియోజకవర్గ కి విచ్చేసిన తెలంగాణ ఫైర్ బ్రాండ్ డీ.కే అరుణమ్మ గారికి కలిసి ఘన స్వాగతం పలికి , శాలువతో సన్మానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారు మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గనికి విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది.

గుమ్మడల రఘు గారు  సర్పంచ్ కిసాన్ రావు గారికి బహుమతి అందజేసి గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

గుమ్మడల రఘు గారు మానస జూపల్లి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తాండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు యంగ్ & డైనమిక్ లీడర్ MLA పైలట్ రోహిత్ రెడ్డి గారిని కలిసి హర్థిక శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

Identity Cards

రక్త నమూనా పరీక్ష చేసుకున్న అంజన్ గారికి ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

రక్త నమూనా పరీక్ష చేసుకున్న నందన్ గౌడ్ గుమ్మడల గారికి ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

రక్త నమూనా పరీక్ష చేసుకున్న గోపన్ పల్లి గ్రామ వాసులకు కు ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

రక్త నమూనా పరీక్ష చేసుకున్న గ్రామ Mptc గారికి ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

రక్త నమూనా పరీక్ష చేసుకున్న శామ్యూల్ కార్తీక్ గారికి ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

రక్త నమూనా పరీక్ష చేసుకున్న గోపి జలగం గారికి కు ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు.

గోపన్ పల్లి గ్రామం నుండి వచ్చిన వారికీ రక్త నమూనా పరీక్ష చేసి వారికీ ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు నవీన్ గారు, కిశోరె గారు

రక్త నమూనా పరీక్ష చేసుకున్న N చందు ముదిరాజ్ గారికి ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు మల్లేష్

గోపన్ పల్లి గ్రామం నుండి వచ్చిన వారికీ రక్త నమూనా పరీక్ష చేసి వారికీ ఐడెంటిటీ కార్డు అందిస్తున్న యూత్ సభ్యులు నవీన్ గారు, కిశోరె గారు

Party Activities

News Paper Clippings

Party Pamphlets

}
08-03-1995

Born in Koukuntla

Mahbubnagar, Devarkadra, Telangana

}
2013

Studied Schooling

From Zilla Parishad High School at Koukuntla at Mahbubnagar District,

}
2014

Founder

Of the Youth For Seva Organisation

}
2015

Completed Intermediate

From C.V Raman Junior College at Wanaparthy 

}

Finished Graduation

From Pragathi Degree College at Hyderabad

}
2018

Joined in BJP

}
2018

Party Activist

Of BJP

}
2018

Contested as MPTC

for Devarkadra Constituency

}
2018

Election Incharge

Of Thandur Mandal

}
2021-Till Now

Mandal General Secretary

Of Devarakonda

}
2022

Political PRO

Of Kukatpally