Gugulothu Rajunayak | Girijana Shakthi State Working President | the Leaders Page

Gugulothu Rajunayak

Girijana Shakthi State Working President, Thanda,Regonda, Jayashankar Bhupalpally, Bhupalpally, Telangana

 

Gugulothu Rajunayak is an Indian Politician and current Girijana Shakthi State Working President from Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 20th of April, 1990, Rajunayak was born to the couple Mr. Gugulothu Thara Singh & Mrs. Gugulothu Bhadramma and raised in Ramannagudem Thanda of Jayashankar Bhupalpally district of Telangana State.

In the year 2005, Rajunayak obtained his Secondary Board of Education from Vani Vidya Vihar High School, placed at Parkal in Hanumakonda, and in 2007 completed his Intermediate course from Sahithi Junior College, Parkal, Telangana.

In 2011, Rajunayak graduated with a degree from Lal Bahadur College in Warangal in Telangana State. In the year 2013, Rajunayak earned his MA in Economics from Kakatiya University.

He acquired his B.E.d at Yasmeen B.E.d College in Unikicherla of Hanamkonda. Rajunayak pursuing his P.Hd in Economics at Kakatiya University in Warangal of Telangana.

TRIBAL STUDENT FEDERATION-

To protect and fight for the rights of the indigenous people of the state, In the year 2011, Rajunayak officially formed a Tribal Students’ Federation Sangham in Ramannagudem Thanda of Jayashankar Bhupalpally district. (Tribal Students’ Federation was renamed as the Twipra Students’ Federation (TSF)) and acting as the Founder & Chairperson of the TSF.

In 2014, Rajunayak joined the Telangana Tribal Students Front (TTSF) to solve the issues raised by the Students in the State.

Gugulothu Rajunayak | Girijana Shakthi State Working President | the Leaders Page

With his ongoing dedication and proper attention, on the 22nd of March, 2022, Rajunayak was designated as the Girijana Shakthi State Working President from Telangana, and he has served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

The Foundation day is celebrated on 25 October yearly with Annual conferences in Jayashankar Bhupalpally of Telangana State.
Rajunayak has taken up the issue of cultivation rights of Adivasis and tribals in forest areas in Telangana and resolved the issues raised on the Podu Bhumulu.

CONTESTED POSITIONS:

During the time period elections on 14th of March, 2021 Gugulothu Rajunayak contested for the position of MLC from Warangal, Khammam, Nalgonda, but however, the contested position has been defeated.

Student Welfare Activities:

  • He mainly focused on students like Fee reimbursement Scholarships, Free seats and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • As soon as it came to his notice that there were no proper facilities in the college, new furniture was arranged.
  • He laid a powerful platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Every year on 15th August, Independence Day, and 26th January, Republic Day celebrations are held at the school, and cultural events are organized. Plates and prizes are awarded to the event winners.
  • As a student, He fought for every issue related to students and sorted out them within a minute. Constantly working hard for the student’s career.
  • He was involved in student Dharnas and fought for many issues like Fee Reimbursement, Meals for Hostels, Reservation seats, Hostel Facilities for poor Students, Admissions for Students, and essential things for hostels and college students.

Services Rendered During The Pandemic Covid:

  • During Corona’s first and second waves, he gave financial and humanitarian assistance to individuals affected by the lockdown. During the crisis, they reacted compassionately, assisting those in need and providing further support to those affected by the lockdown.
  • Rajunayak sneaked forward to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food in the Bus Stops, Railway Stations of Warangal and donated monetary assistance.
  • He has been giving vital supplies to aid water-scarce communities due to the social distance created by the Covid-19 restrictions.
  • When the coronavirus was ultimately eradicated, a sodium hypochlorite solution was sprayed throughout the hamlet to guarantee that the people experienced no adverse consequences.
  • The Covid Immunization Drive was created in response to Prime Minister Modi’s call to raise public awareness about the need for a free corona immunization.
  • A door-to-door survey was conducted during the pandemic to promote awareness about the virus and offer measures to be taken.

Door No: 35-4-439 , LIC Colony, Gopalpuram, Hanamkonda, State: Telangana,  Pincode: 506348

Email: [email protected] 

Mobile: 8639454980, 9492345460 

HNO: 2-109/2, Village: Ramannagudem Thanda, Mandal: Regonda, District: Jayashankar Bhupalpally, Constituency: Bhupalpally, State: Telangana, Pincode: 506348

Being a Scheduled Caste and having vast knowledge about the problems of the downtrodden.

Gugulothu Rajunayak strives to effectively serve the downtrodden communities people to put the best of the efforts.

To contribute the maximum in drawing more and more strength of weaker sections towards the society in order to further strengthen the

tribal people.

Biodata of Mr. Gugulothu Rajunayak

Gugulothu Rajunayak | Girijana Shakthi State Working President | the Leaders Page

Name: Gugulothu Rajunayak

DOB: 20-04-1990

Father: Mr. Gugulothu Thara Singh

Mother: Mrs. Gugulothu Bhadramma

Present Designation: Girijana Shakthi State Working President

Education Qualification: PhD (Doctor of Philosophy)

Profession: Social Activist

Permanent Address: Ramannagudem Thanda, Regonda, Jayashankar Bhupalpally, Telangana

Contact No: 8639454980, 9492345460

People aren’t Social; they are Tribal, Race doesn’t exist but Tribes are Real

 

Recent Activities

కలిసిన సందర్భంగా

సుచిరిండియా సంస్థ చైర్మన్ కిరణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మహారాజ్ జయంతి ఉత్సవాలు

సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న మీ రాజు నాయక్ గుగులోత్ గారు.

శుభాకాంక్షలు

అకాడమిక్ ఆడిట్ డీన్ గా నియామకమైన ప్రొఫెసర్, జి.హనుమంతు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మహారాజ్ జయంతి వేడుకలు

వరంగల్ ఎన్ఐటిలో మిత్రుడు వినోద్ లోక్ నాయక్ నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గుగులోత్ రాజు నాయక్ గారు.

చర్యలు

కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాలు చేసిన భూ అక్రమ దారులపై తక్షణమే చర్యలు తీసుకొని యూనివర్సిటీ భూములను కాపాడాలని యూనివర్సిటీకి చెందిన సుమారు 652 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాతనే ప్రహరీ గోడలను నిర్మించాలని, యూనివర్సిటీ భూములను కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు నిర్మించిన మరియు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు వత్తాసు పలికిన యూనివర్సిటీ వి.సి, రిజిస్టర్ లాంటి ఉన్నత అధికారులను సైతం విచారించి ప్రభుత్వం వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిజిబిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు మహమ్మద్ పాషా, బిఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కాడపాక రాజేందర్ పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

అభినందనలు

వరంగల్ ఏసీపీ గా నియమితులైన పోలీసులను అభినందించిన గుగులోతు రాజు నాయక్ గారు.

వివాహ రిసెప్షన్

(ఆర్.సి.సి) రేవంత్ కాన్సెప్ట్ క్రియేషన్ గారి వివాహ రిసెప్షన్లో పాల్గొన్న గుగులోతు రాజు నాయక్ గుగులోత్ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వినోద్ లోక్ నాయక్ ఎన్ఐటి ఎలెక్టెడ్ స్టూడెంట్ లీడర్ & రీసెర్చ్ స్కాలర్, బానోత్ రామన్న నాయక్ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రేమ్ నాయక్, నాయక్ కార్ వాష్.

పరామర్శ

 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామంలో నిరుద్యోగ యువతీ ప్రవళిక అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి కేయూ జేఏసీ విద్యార్థి నాయకులు,గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజునాయక్ పోలీసులు మరియు బిఆర్ఎస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ముక్కు ఫ్రాక్చర్ కావడం జరిగింది. గత మూడు రోజులుగా గౌడ రమేష్ ENT హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ముక్కుకి సర్జరీ కావడం జరిగింది.

అంతిమయత్ర

 నిరుద్యోగి ప్రవళిక అంతిమయత్రలో పాల్గొన్న కె.యు విద్యార్థి నాయకులపైన టిఆర్ఎస్ నాయకులు పోలీసులు కలిసి జరిపిన పిడిగుద్దుల దాడిలో విద్యార్థి నాయకుడు రాజు నాయక్ ముక్కుకి తీవ్ర గాయం అయి ముక్కు పాక్చర్ అయింది . కె.యు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు అందరూ ఎంజిఎం హాస్పటల్ దగ్గరికి వెళ్లడం జరిగింది.

ధర్నా

 హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సోదరి ప్రవళిక అంతక్రియలలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక గ్రామంలో ధర్నా నిర్వహిస్తున్న గిరిజన శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కేయూ చేసిన నాయకులు గారిపై పోలీసులు చేసిన అత్యుత్సాహాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజారామ్ నాయక్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ స్థానిక సీఐ మరియు ఎస్ఐలపై తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కమిషనర్ గారికి, మరియు రాష్ట్ర డిజిపి గారికి కోరుతున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఫ్రెండ్లీ పోలీస్ విధానం అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని తెలిపారు.

ట్రైబల్ డిక్లరేషన్ కార్యక్రమం

హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ట్రైబల్ డిక్లరేషన్ కార్యక్రమంలో గుగులోత్ రాజు నాయక్ గారు పాల్గొనడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

ధర్నా

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోంది. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకులు కేసీఆర్ కేటీఆర్లే, ఆంధ్రా రిజిస్ట్రార్ పెత్తనంతో బడుగు బలహీన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం.. పీహెచీ ఫలితాల్లో అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వీసీ రిజిస్ట్రార్లను వెంటనే బర్తరఫ్ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది.

నిరసన

పబ్లిక్ గార్డెన్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యూనివర్సిటీ పీహెచ్డీ కేటగిరి 1,2 బాధితులను అరెస్టు చేసి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం సిగ్గుచేటు అని గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజునాయక్ గారు, TGVP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ గారు, యూనివర్సిటీ జాక్ వ్యవస్థాపక సభ్యులు డా. మంద వీరస్వామి గార్లు కలిసి మద్దతు తెలపడం జరిగింది.

సమావేశం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి ఘటనపై ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఎదురుగా కేయూ జాక్ ఆధ్వర్యంలోనిర్వహించిన విద్యార్థి నిరుద్యోగుల భరోసా సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా ఇటీవల కాలంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల పాలైన విద్యార్థి నాయకులను పరామర్శించి అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని,అలాగే సభ్యులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ ఘటనపై ఈడీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థి, నిరుద్యోగులు అమ్మ నాన్నలకు దూరంగా, లైబ్రరీలో కుర్చీకే పరిమితమై ఎన్ని సమస్యలు ఉన్న ఉద్యోగ సాధనే లక్ష్యంగా పెట్టుకొని కఠోర దీక్షలో నిమగ్నమై చదువుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రశ్న పత్రాలను అమ్ముకోవడంలో నిమగ్నమై ఉన్నారన్నారు.

ధర్నా

 యూనివర్సిటీలో విద్యార్థి, ఉద్యమకారుల భవిష్యత్తు కార్యాచరణ, ప్రణాళికపై చర్చలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంఘర్షణ సభ

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మార్చ్ న కాకతీయ యూనివర్సిటీ లో జరిగే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ, కరపత్రం,పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థి,ఉద్యమకారులు మేధావులు ప్రజాసంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి నేతలు ఆంజనేయులు, పవన్ రెడ్డి బాలు, వెంకట్ , రూప్ సింగ్ , కిరణ్ శ్రీధర్, క్రాంతి రఘువరన్, హరికృష్ణ, సతీష్ , బలరాం తదితరులు పాల్గొన్నారు.కె.యూ జాక్ నేతలు ఇట్టబోయిన తిరుపతి యాదవ్,జాక్ చైర్మన్,ఇడం పాక విజయ్ కన్నా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కె.యూ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గుగులోత్ రాజు నాయక్,గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,మేడ రంజిత్ కుమార్,టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

సంఘర్షణ సభ

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మార్చ్ న కాకతీయ యూనివర్సిటీ లో జరిగే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ, కరపత్రం,పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థి,ఉద్యమకారులు మేధావులు ప్రజాసంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి నేతలు ఆంజనేయులు, పవన్ రెడ్డి బాలు, వెంకట్ , రూప్ సింగ్ , కిరణ్ శ్రీధర్, క్రాంతి రఘువరన్, హరికృష్ణ, సతీష్ , బలరాం తదితరులు పాల్గొన్నారు.కె.యూ జాక్ నేతలు ఇట్టబోయిన తిరుపతి యాదవ్,జాక్ చైర్మన్,ఇడం పాక విజయ్ కన్నా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కె.యూ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గుగులోత్ రాజు నాయక్,గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,మేడ రంజిత్ కుమార్,టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కి సన్మానం

గౌరవ తెలంగాణ రాష్ట్ర బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ మామ గారు కాకతీయ యూనివర్సిటీ కి వచ్చిన సందర్భంగా వారికి సన్మానిస్తూ

సంఘర్షణ సభ

మార్చి 25వ తేదీన యూనివర్సిటీ ఆడిటోరియం ప్రాంగణంలో జరిగిన విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు విద్యార్థులు మేధావులు వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజాసంఘాల బాధ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విపక్ష రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు ఈ సభలో పాల్గొంటారు అత్యధిక సంఖ్యలో విద్యార్థి మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

వినతిపత్రం అందజేత

పౌర సేవల విషయంలో NPDCL అధికారుల రోజురోజుకు పెరుగుతున్న నిర్లక్ష్యం పైన కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ERC చైర్మన్ తన్నీరు రంగారావు గారికి వినతిపత్రం అందజేసిన కె.యూ జాక్ నేతలు, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజునాయక అగరు.

హాత్సేహాత్ జోడోయాత్రలో భాగంగా

హాత్సేహాత్ జోడోయాత్రలో భాగంగా హనుమకొండ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కలిసిన కేయూ జాక్ నేతలు, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజునాయక్ గారు.

కలిసిన సందర్భంలో

ఈరోజు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ A.V. రంగనాథ్ సర్ గారిని మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మీ…. రాజునాయక్ గుగులోత్ గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.

జన్మదిన సందర్భంగా

కాకతీయ విశ్వవిద్యాలయంలో స్టేషన్గన్పూర్ తహసిల్దార్ గౌరవ శ్రీ పూల్ సింగ్ చౌహన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ తో పాటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. గిరిజన శక్తి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న గౌరవ తాసిల్దార్ పూల్ సింగ్ చౌహన్ మాట్లాడుతు తాను కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఇదే లైబ్రరీలో చదివి గ్రూప్ 2 ఉద్యోగం సాధించానని, పట్టుదలతో చదివి గొప్ప స్థానాలలో ఉండాలని ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు ఎటువంటి ఇబ్బంది పడకుండా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యం చేరాలని విద్యార్థులకు మోటివేట్ చేయడం జరిగింది. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఆ రోజు విశ్వవిద్యాలయ సేవలు చీరస్మరణీయమని ఇదే లైబ్రరీలో కష్టపడి చదివి ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఇంచార్జ్ మెంబర్ డా. రాధికా రాణి, లైబ్రరీ ఇంచార్జ్ డా.సుజాత, లైబ్రరియన్ జవహర్ గారు, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్,ఊషన్ నాయక్, యూత్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు అశ్విన్ రాథోడ్, దేవేందర్,ప్రదీప్, తిరుపతి, లైబ్రరీలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పూల్ సింగ్ చౌహాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తోపాటు ధన్యవాదాలు తెలిపారు.

రక్తదానం

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మా బంధువు ఒకరికి రక్తం అవసరం ఉన్నదని తెలిసి ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేవని తెలిసి అక్కడి పేషెంట్స్ ఇబ్బందులు తెలియజేసిన బ్లడ్ బ్యాంక్ మోటివేటర్ కళ్యాణి గారి సూచన మేరకు నా మిత్రులకు ఎంజీఎంలో బ్లడ్ లేక అవస్థలు పడుతున్న పేషెంట్స్ పరిస్థితిని వివరించడం జరిగింది. అంతలోనే సుమారు 11 మంది మిత్రులు ఒక ఫోన్ కాల్ తో వచ్చి బ్లడ్ బ్యాంక్ కి రక్తదానం చేయడం జరిగింది.

అంబేద్కర్ విగ్రహాలకు మెమరాండామిస్తూ నిరసన

గిరిజన రిజర్వేషన్ జీవోను తక్షణం జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన శక్తి ఆధ్వర్యంలో నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు మెమరాండామిస్తూ నిరసనలు తెలపడం జరిగింది. అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటీ గిరిజన పరిశోధక విద్యార్థులు, గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇస్తూ వినూత్నంగా నిరసనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు,ప్రధాన కార్యదర్శులు గుగులోత్ రాజునాయక్, బానోత్ జ్యోత్స్న నాయక్,బాబోయ్ భాస్కర్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సురేష్ , యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు వెంకట్ భూక్య, డా.వెంకన్న దేవేందర్ బానోత్,ఊషన్, తిరుపతి, సురేష్, అనిల్, సుమన్, నవీన్,యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రాథోడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్, కృష్ణ నాయక్ , మహబూబాద్ అధ్యక్షులు రాజేష్ , భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రామన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ విగ్రహాలకు మెమరాండామిస్తూ నిరసన

గిరిజన రిజర్వేషన్ జీవోను తక్షణం జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన శక్తి ఆధ్వర్యంలో నేడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు మెమరాండామిస్తూ నిరసనలు తెలపడం జరిగింది. అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటీ గిరిజన పరిశోధక విద్యార్థులు, గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇస్తూ వినూత్నంగా నిరసనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు,ప్రధాన కార్యదర్శులు గుగులోత్ రాజునాయక్, బానోత్ జ్యోత్స్న నాయక్,బాబోయ్ భాస్కర్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సురేష్ , యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు వెంకట్ భూక్య, డా.వెంకన్న దేవేందర్ బానోత్,ఊషన్, తిరుపతి, సురేష్, అనిల్, సుమన్, నవీన్,యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రాథోడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్, కృష్ణ నాయక్ , మహబూబాద్ అధ్యక్షులు రాజేష్ , భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రామన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు

పరిష్కరణ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సలర్ గౌరవ తమిళసై సౌందర్యరాజన్ గారిని కలిసి యూనివర్సిటీ సమస్యలతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై రిప్రజెంటేషన్ ఇచ్చినా తెలంగాణ గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ గారు వారికి పలు రకాల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.

సినిమా ప్రమోషన్లో భాగంగా

ఆకాశ వీధుల్లో సినిమా ప్రమోషన్లో భాగంగా హనుమకొండ వాగ్దేవి కాలేజీలో చిత్ర యూనిట్ సభ్యులు హీరో, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ ర్యాంప్ సింగర్ డూప్ డాడీ గార్లతో గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ గారు.

బహుజన జ్ఞాన సంకల్ప సభ

బహుజన జ్ఞాన సంకల్ప సభలో గుగులోతు రాజు గారు పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం

కాకతీయ విశ్వవిద్యాలయంలో MSF,MRPS ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక దళిత చిన్నారిని పాఠశాలలో ఉన్నత వర్గాల పిల్లలు తాగే మంచినీళ్లను దళిత జాతి పిల్లాడైన ఇంద్ర కుమార్ తాగాడనే నేపంతో విద్యార్థినిని టీచర్ తీవ్రంగా కొట్టి హత్య చేసిన సంఘటనకు నిరసనగా దళిత ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నగారు కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల భారీ నిరసన ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపిన గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో, దేశంలో రోజురోజుకు దళిత, గిరిజన వర్గాల వారిపై మరియు మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతూ ఉంటే సమాజంలో ఉన్న మూర్ఖపు రాజకీయ పార్టీల నాయకత్వం ఇవాళ నిమ్మకు నీరెత్తన్నట్టు చూస్తూ ఉండడం దేనికి సంకేతం అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జన్మదిన సందర్భంగా

మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ ఆచార్య అజ్మీర సీతారాం నాయక్ గారి జన్మదిన సందర్భంగా వారిని కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్ గుగులోత్ గారు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్ యూనివర్సిటీ అధ్యక్షులు ఊషన్ నాయక్,అనిల్ రేవంత్, తిరుపతి నాయక్ గారు, నాయక్ కార్ గారు, వాష్ అధినేత నరసింహ నాయక్ గారు, , దేవేందర్ గారు, తదితరులున్నారు.

స్వతంత్ర దినోత్సవం

75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో జరిగిన వేడుకలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్, తాటికొండ రమేష్ గారితో మరియు కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. సురేష్ లాల్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దేవేందర్ నాయక్ గారితో గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ వెంకట్ గారు , యూనివర్సిటీ ఇంఛార్జి దేవేందర్ గారు.

ధన్యవాదాలు

విద్యాబుద్ధులతో పాటు ఉద్యమాలు నేర్పిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా రాజు నాయక్ గారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన హనుమకొండ గారు మరియు కాకతీయ యూనివర్సిటీ గిరిజన శక్తి టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

జన్మదినం సందర్భంగా

రాజు నాయక్ గారి జన్మదినం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ దళిత, గిరిజన, బహుజన బిడ్డలు విద్యార్థి నాయకులు ఎంతో ప్రేమతో, కొండంత అభిమానంతో తరలివచ్చి ఆశీర్వదించినవారికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

వివరణ

కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ గారిని గిరిజన శక్తి కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజు నాయక్, రాష్ట్ర సమన్వయకర్త పరిశోధకులు స్వామి నాయక్, సుగుణ, తిరుపతి, భాస్కర్ నాయక్, సుమన్ లు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల గురించి వివరించడం జరిగింది. వి.సి గారు స్పందిస్తూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డా వెంకటేష్ చౌహాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సన్మానం

కాకతీయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగం నూతన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమేష్ గారికి మరియు ఆర్ట్స్ కళాశాల నుండి లైబ్రేరియన్ గా యూనివర్సిటీ క్యాంపస్ కి బదిలీపై వచ్చిన శ్రీ జవహర్ తేజావత్ గార్లకు కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ నేత, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీచేసిన రాజునాయక్ గుగులోత్ గారి ఆధ్వర్యంలో పూలమొక్కలు,శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.

జయంతి

Dr.B.R.అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల, బహుజన విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సన్మానం

కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, సీనియర్ ఎన్.ఎస్.ఎస్ వాలింటర్, జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ట్ జీవన్ గారిని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్, ఈసం నారాయణ గారితో కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు కోయంబత్తూర్ లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కి పర్యవేక్షణ బాధ్యత వహించిన డాక్టర్. ప్రవీణ్ గారు, వివిధ కళాశాలల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది.

మహా పాదయాత్ర

గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుండి 10శాతం వరకు పెంపు కై దేవరకొండ అంబేద్కర్ స్తూపం నుండి హైదరాబాదులో ఉన్న అమరవీరుల స్థూపం వరకు జరిగిన మహా పాదయాత్రలో గన్ పార్కు చేరుకొని పాదయాత్ర టీంకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న గుగులోతు రాజు నాయక్ గారు.

నిరాహార దీక్ష

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గిరిజన రిజర్వేషన్లు 6% నుండి 10% పెంచాలని తలపెట్టిన గిరిజన విద్యార్థి సంఘాల నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలపడానికి విచ్చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి నేత గుగులోతు రాజు నాయక్ గారు, గ్రాడ్యుయేట్ కంటెస్టడ్ MLC గారు.

జన్మదిన వేడుక

కాకతీయ యూనివర్సిటీ గిరిజన విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ హనుమంతు నాయక్ సార్ గారి జన్మదిన వేడుకలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా ఘనంగా సెలెబ్రేషన్ చేయడం జరిగింది

నిరసన

గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీలో చేసిన ఉద్యోగ ప్రకటన రాష్ట్రంలో ఉన్న గిరిజన వర్గాలకు భవిష్యత్తులో తీరని నష్టం కలగజేసే విధంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి 12 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన,లంబాడీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తు, తక్షణమే రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజునాయక్, ప్రభుత్వంపై మండిపడ్డారు.

సగథ్ భాయ్ భళన్ ఆవో కార్యక్రమం

కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకై “సగథ్ భాయ్ భళన్ ఆవో” కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన యావత్ తెలంగాణ లంబాడి మేధావులకు, కళాకారులకు, ఉద్యోగస్తులకు, యువతకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

జయంతి

సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సమం కాకతీయ యూనివర్సిటీ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య తాటికొండ రమేష్ సార్ గారు తదితరులు పాల్గొన్నారు

బహుమతి

కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ ఇంచార్జి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీచేసిన రాజు నాయక్ గుగులోతు గారి ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి 200 నోట్ బుక్స్, పెన్నులు బహూకరించడం జరిగింది.

ఆర్థిక సహాయం

భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని పాసిగడ్డ తండాలో భూక్య సురేష్ గారు, వసంత అను దంపతులు అనారోగ్య సమస్యలతో వారం వ్యవధిలో ఇద్దరు మరణించండం జరిగింది. వీరి మరణం తరువాత నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. అనాథలుగా మిగిలిన పిల్లలను కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీచేసిన గుగులోత్ రాజునాయక్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి, మల్లికార్జున రావు గారి సహకారంతో భరోసానిచ్చి, భవిష్యత్ లో వారికి అండగా ఉంటానని, ఉన్నత చదువులు చదవడానికి పూర్తి భాద్యత వహిస్తానని పిల్లలకు హామీ ఇచ్చారు. వారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించి 5000 రూపాయాలు రాజునాయక్ గారు అందించారు.

సన్మానం

కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ గా నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఈసం నారాయణ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించిన టి టి ఎస్ ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకులుఒక గిరిజన ప్రొఫెసర్ కి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా అవకాశం కల్పించడం గొప్ప విషయం అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గల అన్ని కళాశాలల యూనిట్లను సమన్వయంతో సేవా దృక్పథంతో ముందుకు నడిపించి కాకతీయ యూనివర్సిటీ స్థాయిని పెంచేందుకు దోహద పడాలని కోరడం జరిగింది.

మహదీక్ష సభ

కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మహదీక్ష సభలో ప్రసంగిస్తు ప్రభుత్వ పాలకులపై గర్జించిన మన రాజునాయక్ గుగులోత్ గారు.

రిటైర్మెంట్ ఫంక్షన్

బంజారా టిగార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రాగన్ సర్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొన్న రాజు నాయక్ గారు.

నిత్యావసర సరుకులు అందజేత

ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచార ఘటనపై స్పందిస్తూ కాకతీయ యూనివర్సిటీ గిరిజన ఉద్యమనేత , పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన గుగులోత్ రాజునాయక్ గారు వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ పెద్దలు శ్రీ చదలవాడ మల్లికార్జున రావు గారి సహకారంతో యబై వేల రూపాయలు మరియు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు.

అభినందనలు

యూనివర్శిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమితులైనందుకు సార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

కాకతీయ యూనివర్శిటీలో నూతన పరిపాలన పదవి బాధ్యతలు స్వీకరించిన V.C ప్రొఫెసర్ రమేష్ గారికి,రిజిస్ట్రార్ Dr.మల్లికార్జున్ రెడ్డి,కంట్రోలర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ,అడిషనల్ కంట్రోలర్ Dr.రాజేందర్,యూనివర్శిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్ సర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్ష లు తెలిపిన యూనివర్శిటీ గిరిజన విద్యార్థులు,తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ ఫ్రంట్ నాయకులు.మీ రాజు నాయక్ గుగులోత్ గారు.

హార్దిక శుభాకాంక్షలు

గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మామునూర్ గారిని ఇవాళ మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కాకతీయ యూనివర్సిటీ జాక్ నేత టి టి ఎస్ ఎస్ ఇన్ఛార్జ్ గుగులోత్ రాజు నాయక్ గారు, రాజన్న స్వామి గారు, రమేష్ శ్రీకాంత్ గారు, తదితరులు.

బాధ్యతలు

కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన ఆచార్య తాటికొండ రమేష్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా ట్రైబల్ స్టూడెంట్ ఫ్రంట్ నేతలు.

నాయకత్వ సమావేశం

కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్‌లో బంజారా విద్యార్థుల నాయకత్వ సమావేశంలో పాల్గొన్న రాజు నాయక్ గారు.

చర్చ

కరోనా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సమస్యలపై చర్చిస్తున్న యూనివర్సిటీ SC,ST విద్యార్థి నాయకులు.

విందు

నర్సంపేట నియోజకవర్గం లో రాజు నాయక్ గారి మిత్రుడు ఇచ్చిన విందులో పాల్గొనడం జరిగింది.

అరెస్టు

KTR వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేసి దాదాపు 6 పోలిస్ స్టేషన్ లు తిప్పి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాల ఘనపూరం పోలిస్ స్టేషన్ లో నిర్బంధించటం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

గౌరవ ACP నందిరామ్ గారి తండ్రి గారు భోజ్యానాయక్ గారు అనారోగ్యం తో రోహిణీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా వారిని చూసి పరామర్శించడం జరిగింది….

ఆత్మహత్య

ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని,రిజర్వేషన్ అమలు చేయడం లేదని మొన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ చనిపోవడం జరిగింది.. .

దీక్ష

కాకతీయ యూనివర్సిటీ లో మొదలైన విద్యార్థి నిరుద్యోగ అమరుడు సునీల్ నాయక్ ఆశయ సాధన దీక్షలో పాల్గొనడం జరిగింది,.

కలిసిన సందర్భంగా

గుగులోతు రాజు నాయక్ గారి ఆత్మీయ మిత్రులతో సరదాగా SDLCE సెంటర్ లో కలుసుకోవడం జరిగింది.

Mr. Gogulothu Rajunayak with Prominent People

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ గారు మరియు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని తెలంగాణ గాంధీ భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ చందూలాల్ అజ్మీర గారి తనయుడు ములుగు మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ గారిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన శక్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ గారు.

 

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ. వి. సత్యనారాయణ ఐ.పీ.ఎస్. గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకతీయ యూనివర్సిటీ టి.టి.ఎస్. ఎఫ్ ఇంచార్జి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజునాయక్ గుగులోత్ గారు, డా. భార్గవ్ గారు మరియు నవీన్ కుమార్ గారు..

హైదరాబాద్ వనస్థలిపురంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు శ్రీ హుస్సేన్ నాయక్ గారిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన శక్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాయక్ గుగులోత్ గారు.

Recent Activities

In the News

Videos

}
20-04-1990

Born in Ramannagudem Thanda

Regonda, Jayashankar Bhupalpally

}
2005

Studied Schooling

From Vani Vidya Vihar High School, Parkal

}
2007

Completed Undergraduate

From Sahithi Junior College, Parkal, Telangana

}
2011

Attained Graduation

From Lal Bahadur College , Warangal

}
2013

Obtained MA

From Kakatiya University, Warangal

}

Finished B.E.d

From Yasmeen B.E.d College, Unikicherla, Hanamkonda

}

Pursuing P.Hd

From Kakatiya University, Warangal, Telangana

}
2011

Founder & President

From Tribal Students’ Federation Sangham

}
2014

Joined in the TTSF

Telangana Tribal Students Front (TTSF)

}
22nd -03-2022

Girijana Shakthi State Working President

From Telangana Tribal Students Front (TTSF)