Guguloth Bhikku Naik | Sarpanch | Rathiram Thanda | TRS | the Leaders Page

Guguloth Bhikku Naik

Sarpanch, Rathiram Thanda, Mahabubabad, Telangana, TRS

 

Guguloth Bhikku Naik is an Indian Politician and Sarpanch of Rathiram Thanda from the political party TRS.

EARLY LIFE AND EDUCATION

On the 2nd of April 1983, Bhikku Naik was born to the couple Mr. Sriram and Mrs. Hasli in the Village of Rathiram Thanda.

In the year 1998, He acquired his Secondary Board of Education from ZP High School, Nellikudur, and Intermediate from KDC Junior College in the year 2000.

Later, He Obtained Graduation from Venkateshwara Govt Degree college, Mahabubabad, and extended his education with the IIT at Shubodaya IIT.

CAREER IN POLITICS

In 2001, He was drawn into active politics by the Telangana Rashtra Samiti (TRS) and continued rendering services to the people as a Party Activist.

As an ST Cell Mandal President of Nellikudur, he demonstrated his loyalty to the People by continuously working for their well-being, and striving hard for their benefit from 2001-2008.

In 2014, He increased his work ethic by honorably receiving the position as the TRS Party Mandal President by contributing to the betterment of society by doing his tasks effectively, according to its laws and regulations till 2019.

During the time period of elections in 2018, He was contested, won as Sarpanch for Rathiram Thanda, and from then provided services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance and by performing development activities.

In 2013, Mrs. Jyothi Naik contested for the respectable position Sarpanch of and won with the majority of votes has been served in the position with gratitude and perpetually working hard for the well being of society.

His ideological determination and generous sincerity made him Mandal Development Committee Chairman by strengthening his duties, constantly thinking about the welfare of the people, and gaining widespread recognition.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy and needy people. Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • He fought and solved the issues regarding house schemes, pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in the Village development activities in the village like the laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, He Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • He actively participated in the Palle Pragathi program, which aims to improve rural sanitation and develop green cover.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • TRS Party responsibilities and policies are explained to party activists and workers from time to time. As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

Rathiram Thanda, Nellikudur, Mahabubabad, Telangana, 506368

Email: [email protected]

Mobile: 9989549360,9989009360

Recent Activities

ప్రచారం

మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ గారి గెలుపు కోసం రత్తిరం తండలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు.

ప్రచారం

మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ గెలుపు కోసం రత్తిరం తండలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఇంటింటి డోర్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది జై కేసీఆర్ జై శంకరన్న కారు గుర్తుకే మన ఓటు

ప్రచారం

మానుకోట అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ గారు గెలుపు కోసం గుగులోత్ బిక్కు నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవం

మహబూబాబాద్ నియోజకర్గం నెల్లికుదురు మండలం రామన్నగూడెం మరియు నెల్లికుదురు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ భానోత్ శంకర్ నాయక్ గారు.

వివాహం

రత్తిరాం తండా గ్రామ తెరాస నాయకుడు గ్రామ వార్డు సభ్యులు గుగులోత్ వెంకన్న కుమార్తె వివాహనికి హాజరై అశ్వర్ధించిన నాయకులు భూక్యా బాలాజీ గారు, పరిపాటి వెంకట్ రెడ్డి గారు, యాసం రమేష్ గారు, భీముడు, గుగులోత్ బిక్కు నాయక్ గారు.

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన గుగులోత్ బిక్కు నాయక్ గారు మరియు తెరాస నాయకులు ..

సభ

మండల నాయకులతో కలిసి జనగామ సభకు బయలుదేరిన గుగులోత్ బిక్కు నాయక్ గారు..

వివాహ మహోత్సవం

అయ్యగారుపల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ పెద్ద వెంకన్న గారి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన RSS జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్ గారు, నెల్లికుదుర్ మండల పార్టీ అధ్యక్షుడు పరిపాటి వెంకట్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ గారు, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బిక్కు నాయక్ గారు, భీముడు గారు, మరియు టాన్ సింగ్ గారు.

పరామర్శించడం

మానుకోట శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారి ఆదేశాల మేరకు నెల్లికుదుర్ మండలంలోని దుర్గాబావాని తండా కి చెందిన వీరన్న మరియు లింగన్న గార్లు ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలతో సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తొర్రుర్ లో చికిత్స పొందుతుండగా వారిని నెల్లికుదుర్ మండల పార్టీ అధ్యక్షుడు పరుపాటివెంకట్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ గారు, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బిక్కు నాయక్ గారు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ ని కోరడం జరిగింది.

వివాహ మహోత్సవం

ప్రముఖ వ్యక్తి వివాహ మహోత్సవానికి అతిధిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

రైతు బందు సంబరాల లొ

రోజు రత్తిరాం తండా గ్రామ పంచాయతీ లొ రైతు బందు సంబరాలు కార్యక్రమం లొ నెల్లికుదురు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్ గారు, AO రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గుగులోత్ tansingh, గ్రామ అధ్యక్షులు రాజేందర్, బాలాజీ, శేట్ రాం, AEO ప్రవీణ్, మరియు గ్రామ ప్రజలు.

ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అభివృద్ధి కమిటీ చైర్మన్ గుగులోత్ బిక్కు నాయక్ మరియు మండల నాయకులు

కలిసిన సంధర్బములో

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాతిరామ్ తండా సర్పంచ్ బిక్కు నాయక్ గారు..

గ్రామ పర్యటనలో

గ్రామ పర్యటనలో భాగంగా పార్టీ అధికారులతో కలిసి గ్రామం యొక్క సమస్యలపై విచారించడం జరిగింది..

కలిసిన సంధర్బములో

ప్రముఖ నాయకుడిని కలిసిన సంధర్బములో వారికీ పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం చెప్పడం జరిగింది..

సమావేశంలో

ప్రజల సహకారంతో నెల్లికుదురు గ్రామా పంచాయితీ సమావేశంలో ప్రసంగిస్తున్న బిక్కు నాయక్ గారు..

పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న పార్టీ సభ్యులు..

పార్టీ కార్యక్రమంలో

పార్టీ కార్యక్రమంలో భాగంగా అతిధిగా విచ్చేసిన మాజీ విద్యాశాఖ మంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు..

ధర్నాలో భాగంగా

హరితహారంలో భాగంగా

హరితహారంలో భాగంగా, గ్రామస్థులతో, పార్టీ సభ్యులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమం చెప్పట్టారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలోని కార్యక్రమంలో పాల్గొన్న టీచర్స్ , విద్యార్థులు, మరియు ముఖ్య అతిధులు…

గ్రామ సభలో

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారితో గ్రామ సభలో పాల్గొన్న సర్పంచ్ భిక్కు నైక్ గారు

పల్లె పకృతి వనం లొ

పల్లె పకృతి వనం లొ చెట్లకు నీళ్లు పోస్తున్న గ్రామ సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్, బాలాజీ మరియు గ్రామ సిబ్బంది.

ధర్నా లొ

కెసిఆర్ గారు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి ఆదేశాలు తో బిజెపి కేంద్ర ప్రభుత్వం పై నెల్లికుదురు మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న మండల నాయకుల తో గుగులోత్ బిక్కు నాయక్.

దంతాలపల్లి మండలం లోని పెద్ద ముప్పారం గ్రామంలోని అమ్మ ఒడి ఆశ్రమంలో నెల్లికుదురు మండలం లోని రాత్తిరాంతండా సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుగులోతు బిక్కు నాయక్/మాజీ సర్పంచ్ గుగులోతు జ్వోతి దంపతుల కుమారుడు అర్జున్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా క్వింటా బియ్యం, పండ్లు, బ్రెడ్లు అందజేశారు.

పరిశీలన

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ,మరియు ఏనుగుల ,రాకేష్ రెడ్డి గారు* ఇటీవల అకాల వర్షాలు కురిసి గ్రామాలకు వెళ్లి వారికి గుండె దైర్యం చెప్పి వారీ ఇంటిలోకి నీరు రావడం, మరియు చెరువు కట్టలు తేగిపోయి ,చాలా నష్టంజరిగింది ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల పొలాలు పూర్తిగా నష్టపోయాయి.కావున వీరు పరిశీలించి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరానికి 30,000, రూపాయలు, ఇళ్లు కూలిన వారికి 5 లక్షల రూపాయలు, వారికి నిత్యవసర వస్తువుల, స్కూల్ పిల్లలకు, నోట్స్ ,బుక్స్ వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.ఇళ్లకు నీళ్లు వచ్చిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.48 గంటలు ఐన ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం బాదకరం.అనీ వీరు డిమాండ్ చేసారు.వీరితో మండల నాయకులు,ex zptc, mpp, mptc, సర్పంచులు ,pacs చైర్మెన్లూ, రైతు నాయకులు,రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా

2018 సర్పంచ్ ఎలక్షన్ లొ భాగంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, గుగులోత్ భిక్కు నాయక్ మరియు తెరాస నాయకులు, గ్రామ ప్రజలు

జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారి తో మన భిక్కు నాయక్ గారు

నెల్లికుదురు మండల నాయకులు తో భిక్కు నాయక్ గారు

ప్రమాణ స్వీకార కార్యక్రమం లో

తొర్రూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఎమ్మెల్యే తో అభివృద్ధి కమిటీ చైర్మన్ గుగులోత్ బిక్కు నాయక్ గారు

Party Events 

సమావేశంలో

సమావేశంలో ప్రసంగం చేస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు. ఈ సమావేశంలో సర్పంచ్ భిక్కు నైక్ గారు పాల్గొన్నరు

గ్రామ పర్యటనలో

గ్రామ పర్యటనలో భాగంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు విచ్చేయడం జరిగింది

బహుమతుల బహుకరణ

పాఠశాలలో నిర్వహించిన పోటీలలోని విజేతలకు బహుమతులను బహుకరిస్తున్న సందర్భము

ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా జెండాను ఎగరవేసి తెలంగాణ ప్రతేయక రాష్ట్రము కోసం ప్రాణాలను అర్పించిన అమర వేడుకలు ఘన నివాళి తెలుపడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

పాలాభిషేకం

సభ్యత్వ కార్యక్రమంలో

రాజకీయాలకు సంబంధించిన ప్రతి వ్యవస్థీకృత పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటూ బిక్కు నాయక్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు…

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మొక్కలను నాటే కార్యక్రమం చెప్పట్టారు

సన్మాన కార్యక్రమం

సమావేశంలో

రత్తిరాం తండా గ్రామంలో సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్ గారి ఆధ్వర్యంలో అజయ్ విషన్ కేర్ సెంటర్ తొర్రూర్ వారి సౌజన్యo తో dr.యాకయ్య గ్రామ ప్రజలకు కంటి వైద్య పరిక్షలు నిర్వహించడం జరిగింది. అట్టి కార్యక్రమం లొ వైస్ చైర్మన్ గుగులోత్ తనీసింగ్, సి ఏ హన్మంత్, బుజ్జి, దాసు, శెట్రాం గారు..

Party Activities

News Paper Clippings

Videos

}
02-04-1983

Born in Rathiram Thanda

}
1998

Finished School

from ZP High School, Nellikudur

}
2000

Studied Intermediate

from KDC Junior College

}

Obtained Graduation

in Venkateshwara Govt Degree college, Mahabubabad

}
2006

Studied IIT

at Shubodaya IIT

}
2001

Joined TRS

}
2001-2008

ST Cell Mandal President

of Nellikudur

}
2014

TRS Party Mandal President

}
2018-Till Now

Sarpanch

for Rathiram Thanda

}
2021-Till Now

Mandal Development Committee Chairman