Guddi Ashok Goud | Vice-Sarpanch | Reddipalli | Narsapur | Congress | the Leaders Page

Guddi Ashok Goud

Vice-Sarpanch, 3rd Ward-Member, Congress, Reddipalli, Narsapur, Medak, Telangana, INC

 

Guddi Ashok Goud is the Vice-Sarpanch of Reddipalli village from the Congress Party. He was born on 12-09-1988 to Kista Goud & Anjamma in Reddipalli Village of Narsapur Mandal, Medak. In 2005, He has completed his SSC Standard from ZPHS at Reddipalli.

Ashok’s Grandfather Dasharada was served as a Sarpanch for 3 Terms. Ashok’s Brother Anjaneyulu was the PCC Spokesperson.

Ashok Goud started his political career with the inspiration of his brother Anjaneyulu Goud, Ashok joined the Indian National Congress Party in 2001 and was an Active Member.

From 2002-2004, Ashok was the Treasurer of Jana Vignana Vedika. From 2004-2014, Ashok Goud participated in the Telangana Movement and fighting with the TRS Party. From 2004 to Continuing, Ashok fighting with TRS.

In 2009, Ashok’s wife Padmavathi contested as an MPTC in the Kajipet of Congress Party and lost the MPTC post.

In 2019, Ashok was elected as a 3rd Ward-Member of the Congress Party in Reddipalli Village. Ashok Goud was selected as a Vice-Sarpanch in Reddipalli Village of Narsapur Mandal, Medak from the Congress Party.

Ashok Goud was married to the Padmavathi on 15-02-2009.

Social Services:

  • Ashok provided bores to needy people in his Village Reddipalli. He distributed Masks, sanitizers, Vegetables, Rice, Money, and Financial assistance in his villages of Narsapur Mandal during the COVID-19 Pandemic lockdown period.
  • He has donated money to the poor families in their marriages. Ashok provided food, Dresses to the Poor People in his village. He involves in many social activities like Swachch Bharath Abhiyan, Harithaharam, helping poor people in his village. He did development activities like CC Roads, Drainage, and Street lights in his village and he did many Social Activities.
  • He distributed Books to the ZPHS Schools and provided SoundBox. He donated money to the SSC students of ZPHS in Reddipalli. Ashok did Darna for Power Bills, Pensions, Double Bedrooms, Bhukabja, and formers suicides.
  • Ashok donated Ganesh statues and T-Shirts and was a Member of Shivaji Youth(Durga Matha). He distributed sports(Cricket) Kits to the Youth. Ashok sprayed bleaching powder in his village.
  • Ashok Goud was participated in Lion Club Activities and participated in Bus Yatra with the V. Hanumantha Rao.

Village: Reddipalli, Mandal: Narsapur, District: Medak, State: Telangana.

Contact Number: 9704174392, 9705637841
E-Mail: [email protected]

Recent Activities

గ్రామంలో ఏ సమస్య వచ్చిన నేనున్నానంటూ ముందుండి నడుస్తున్న. -మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ గారు . -గ్రామ ప్రజల మనల్ని పొందుతున్న అశోక్ గౌడ్ గారు మెదక్ జిల్లానర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గత కొంత కాలంగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేనునా అంటూ ముందుండి నడుస్తున్న నాయకుడు రెడ్డి పల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ గారు సర్పంచుల పదివి కాలం ముగిసిన నాటి నుండి నేటి వరకు తన్నే గ్రామ సేవాకుడై ప్రజా సమస్యలను తీర్చుకుంటూ ప్రజల మెప్పు పొందుతున్నాడు. నిత్యం జనంలో ఉంటూ ప్రజా నేటి సమస్య గాని కరెంటు లైట్ సమస్యలు హాస్పిటల్ సమస్యలు వారి సొంత సమస్యలు గా భావించి ప్రతి ఒక్కరి మన్నులను పొందుతూ ప్రతి ఒక్కరి సమస్యలకు సొంత డబ్బులతో స్కూల్ సమస్యలు గానీ సమస్యల రెవెన్యూ సమస్య బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ పండగలు చిన్న పెద్ద ఏ సమస్య ఉన్న నేనున్నా అని హామీ ఇస్తూ పదవితో సంబంధం లేకుండా సమస్యలను పరిష్కారం చేస్తూ రెడ్డిపల్లి గ్రామ ప్రజల మనల్ని పొందుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తానని పరిష్కారంపై పోరాడుతున్నాడు. డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గారు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకుంటూ ఇంకా నియోజకవర్గం ఇంచార్జ్ టిపిసిసిఆవుల రాజిరెడ్డి సహకారంతో ఊరు బాగోగులకు ముందు ఉంటానని అన్నారు.

స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం

రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప్ప సర్పంచ్ అశోక్ గౌడ్ గారు.

విద్యుత్ వినియోగదారులకు జీరో కరెంటు బిల్లు అందజేత

నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ సిబ్బందితో కలిసి విద్యుత్ వినియోగదారులకు జీరో కరెంటు బిల్లు అందజేసిన నర్సాపూర్ మండల ఒబిసెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు . వారు మాట్లాడుతూ గృహ అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీరో బిల్లుతో ప్రతి కుటుంబానికి విద్యుత్ అవసరం తీరుతుందని ప్రతి కుటుంబానికి కరెంటు అందుతుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అమలు పరచడం సంతోషకరమన్నారు. అంతేకాకుండా 6 గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం ముందుకు పోవడం గర్వపడుతున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం నిరుపేదలకు ఆరోగ్యాశ్రీ సేవలు అందించం 500లకే గ్యాస్ సిలిండరు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పించడం జరుగింది.

హరితహారంలో భాగంగా

చెట్లను పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని నర్సాపూర్ SI గంగరాజు అన్నారు. నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు అశోక్ గౌడ్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు

వీడ్కోలు సమావేశం

ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న అశోక్ గౌడ్ గారు

యోగా దినోత్సవం సందర్బంగా

ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా మెదక్ అంచల్, నర్సాపూర్ సంచ్, రెడ్డిపల్లి గ్రామంలో యోగా దినోత్సవం జరిగింది. దానిలో సమితి సభ్యులయిన అశోక్ ఠాగూర్ గారు,శీల గారు ,కృష్ణ కుమారి గారు మరియూ సంచిక ప్రముఖులు శ్రీమహూద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

బ్యాగులు పంపిణీ

రెడ్డిపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలకి ఉచితంగా బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన టీపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ గారి చేతుల మీదుగా రెడ్డిపల్లి ఉప్ప సర్పంచ్ పోరం అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు స్కూల్ బ్యాగ్స్ పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది.అన్నగారి సహకారంతో ఇక ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. విద్యార్థులందరు బాగా చదవాలి,ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు అన్నారు. అశోక్ గౌడ్ గారు తన సొంత డబ్బులతో పిల్లలకు బ్యాగులు ఇవ్వడం పట్ల పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ గారు, రెడ్డిపల్లి ఉప్ప సర్పంచ్ పోరం అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, యుత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్ గారు, జై రామ్ నాయక్ గారు, జన్మా నాయక్ రమేశ్గారు, నాయక్ విట్టల్ నాయక్ గారు, తదితరలు పాల్గొన్

దుస్తుల పంపిణీ

గ్రామ పంచాయతీ సిబ్బందికి సొంత డబ్బులతో విజయ దశమి మహోత్సవము సందర్బంగా దుస్తులను పంపిణీ చెయ్యడం జరిగింది.

సన్మానం

రాస్తారోకో నిర్వహిస్తున్నా

నర్సాపూర్ లో రైతు సంఘాలకి మద్దతుగా నిలిచినా రాస్తారోకో నిర్వహిస్తున్నా కాంగ్రెస్ మరియు సీపీఎం నాయకులు

ఎంపీపీ ఎన్నికైన సందర్భంలో

కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ ఎన్నికైన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అశోక్ గారు మరియు పార్టీ సభ్యులు

సన్మాన కార్యక్రమంలో

బ్యాంకు జీరో అకౌంట్ ప్రారంభించినందుకు బ్యాంక్ వాళ్లకు కు గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేస్తున్నా పార్టీ సభ్యులు మరియు ఉప సర్పంచ్ అశోక్ గారు.

Election Campaign

సాక్షర భారతి చదువుకున్న వాళ్ళలో రివ్యు రిజల్ట్ వచ్చి పాస్ అయినా సందర్భంలో

KCR Kit

గర్భిణీ స్త్రీలకు రూ. మూడు దశల్లో 12,000 ఆర్థిక సహాయం. గర్భిణీ స్త్రీలు ఒక శిశువు అమ్మాయికి రూ. 1000 అదనంగా ఇవ్వబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువ డెలివరీలను ప్రోత్సహించటం, శిశు మరణాల రేటు మరియు మహిళా భ్రూణహత్యను తగ్గిస్తుంది. తల్లి మరియు నవజాత శిశువుకు డెలివరీ ఇచ్చిన తరువాత ప్రభుత్వం 16 వస్తువులతో KCR కిట్ ఇవ్వడం జరిగింది. కిట్ దుస్తులు, నాణ్యత బిడ్డ సబ్బులు, బేబీ నూనె, బేబీ పౌడర్, దోమల నికర, బొమ్మలు, నేప్కిన్లు, డైపర్స్ మొదలైనవి కలిగి ఉంటాయి, ఇది మూడు నెలలు సరిపోతుంది. ఇది తల్లి మరియు బిడ్డకు ప్రభుత్వం ఇచ్చిన అభిమాన బహుమతి.

బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా

29 వ వర్ధంతి

దివంగత ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 29 వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

అంతర్జాతీయ మహిళలా దినోత్సవ వేడుకల సందర్బంగా

అంతర్జాతీయ మహిళలా దినోత్సవ వేడుకల సందర్బంగా రెడ్డిపల్లి గ్రామా మహిళలను సన్మానించడం జరిగింది.

 

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా

 బోరు వేసిన వాటిపై మూతలు పెట్టాలంటూ తెలియచేస్తున్నా మన ఉప సర్పంచ్ గారు.

Service in Pandemic COVID-19

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరానో వ్యాప్తిని నివారిద్దాం...

కరోనా వైరస్ నేపథ్యంలో రెడ్డిపల్లి గ్రామంలో పిచికారీ చేపిస్తున్నా మన వైస్ సర్పంచ్ అశోక్ గౌడ్ గారు

నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలు, బియ్యం, Sanitizer పంపిణీ అందజేస్తున్నా సందర్భంలో

సన్మాన కార్యక్రమంలో

ఆసుప్రతులలో సిబ్బందికి మాస్క్లు, PPE కిట్ ఇచ్చి సన్మానించిన సందర్భంలో

పరిసరాలను శుభ్రంగా

ప్రజల రక్షణ కోసం  రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు లాక్ డౌన్ ప్రకటించారని, కరోనా వ్యాప్తి నేపద్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని తెలియజేస్తూ రెడ్డిపల్లి లో బ్లీచింగ్ పౌడర్ ని చల్లుతున్నా అశోక్ కుమారు గారు

ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో

ధర్నా

విద్యుత్ కొరత తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ వారి ధర్నా

నియంత్రిత పంటల సాగుపై అవగాహనా తెలియజేస్తున్నా ఏ వో వెంకటేశ్వర్లు గారు.

ఆర్థిక సహాయం

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో, అశోక్ తన బృందంతో గ్రామాన్ని మరియు ప్రజలను చూసుకుంటు లాక్ డౌన్ నియమాలను పాటించటానికి కఠినమైన నియమాన్ని ఆమోదించాడు.

Recent Events

శానిటైజర్లు అందచేత
మహమ్మారి కరోనా నుండి నర్సాపూర్ గ్రామ ప్రజలను కాపాడుకునేందుకు గుడ్డి అశోక్ గారు నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో ఉన్న కిరాణా దుకాణాలకు శానిటైజర్స్ ని అందచేసిన సందర్భం..

Honoring Ceremony

News Paper Clippings

Pamphlets

Party Programs Videos

}
12-09-1988

Born in Reddipalli

Medak

}
1991

Sarpanch

Ashok’s Grandfather  Dasharada for 3terms.

}

PCC Spokesperson

Ashok’s Brother Anjaneyulu.

}
2001

Joined in the Congress

with the inspiration of his Brother Abjaneyulu

}
2002-2004

Treasurer of Jana Vignana Vedika

}
2004-2014

Participated Telangana Movement

}
2005

SSC Standard

from ZPHS in Reddipalli. 

}
2009

Contested as an MPTC

Ashok’s wife Padmavathi.

}
2019

3rd Ward-Member

of Congress Party in Reddipalli.

}
2019

Vice-Sarpanch

of Congress Party in Reddipalli Village of Narsapur, Medak, Telangana