• Create Your Profile
  • Install Posters App
the Leaders Page
  • Create Biodata
  • Posters App
  • Demo
  • State
    • Chief Ministers
    • Ministers
    • MPs
    • MLAs
    • MLCs
  • State Party
    • BJP Leaders
    • TRS Leaders
    • YSRCP Leaders
    • INC Leaders
    • JanaSena Leaders
    • TDP Leaders
    • YSRTP Leaders
  • Local Leaders
    • ZPTC
    • MPTCs
    • Sarpanches
    • Vice-Sarpanch
    • Ward-Members
    • Municipal Corporators
    • Municipal Ward-Members
  • Local Party
    • YSRCP
    • TRS
    • BJP
    • TDP
    • JanaSena
    • BSP
    • INC
    • YSRTP
    • ABVP
    • NSUI
  • Contact
Select Page



Guddati Balaraju

Guddati Balaraju | Constituency Social Media Incharge | BRS | the Leaders Page

Guddati Balaraju

Constituency Social Media Incharge, Achampet, Telangana, BRS

 

Guddati Balaraju is an Indeed Indian Politician of the BRS Political Party and Constituency Social Media Incharge from Achampet of Telangana State.

CHILDHOOD AND EDUCATION –

On May 05th, 1994, Balaraju was born and raised by the couple Mr. Guddati Balaiah and Mrs. Guddati Parvathamma in Uppununthala Village of Nagarkurnool, in the Indian state of Telangana.

In the year 2010 that Balaraju obtained his Secondary School of Education, which he accomplished with excellence, from the Gurukul High School, located in Achampet. He completed his Intermediate Education in 2012, at the Pragathi Junior College, situated in the Achampet.

He earned his Graduation Degree from the Pragathi Degree College and accomplished it in 2015.

OCCUPATIONAL LIFE –

Essentially, Balaraju originates from a lineage of farmers. On the one hand, he was continuing his occupational career (Farming) by sustaining his inherited occupation, and on the other, he was managing the family responsibilities.

CAREER IN THE COMMUNITY-

In 2012, Balaraju joined the Madiga Reservation Porata Samiti (MRPS) founded by the Social Activist Manda Krishna Madiga, and started his service to the people as a Member by sorting out the issues with the assistance of the Organization.

Later on, he joined the Madiga Students’ Federation of India in 2014 and served as the Student Leader of the Federation and upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

As soon as he joined the Federation, the MFS entrusted him with the coveted position of Constituency General Secretary of Achampet in 2014 by demonstrating exceptional confidence in his abilities. Balaraju was frantically carrying out the responsibilities that had been assigned to him.

After governing the people with the post he was appointed to, in 2015, Balaraju increased his work ethic by honorably receiving the position of Mandal President of Velturu by sorting out the issues with the assistance of the Organization.

Role & Engagement in BRS –

Mr. Balaraju was raised with a sense of responsibility and the aspiration to be willing to provide all political services to the people. He was charmed by the services rendered to the people by Bharat Rashtra Samithi founder Kalvakuntla Chandrashekar Rao (BRS).

In 2016, Balaraju joined Bharat Rashtra Samithi, a political party founded by Telangana’s first chief minister, Kalvakuntla Chandrasekhar Rao, and rendered political service to the people under the supervision of MLA Guvvala Balraj.

Balaraju strengthened his service and dedication by assuming the position of Achampet Constituency Social Media Incharge in 2019 in order to care for the people and the difficulties they were facing and to provide community services by satisfying their needs.

His desire to work and participate in all activities prompted him to run for the position of Mandal Social Media Incharge for Velturu from the BRS Party in 2020, citing the code of conduct and disciplinary concerns, in order to serve the people in every way by working tirelessly for the advancement of humanity.

Balaraju is a modest and devoted individual who is committed to the welfare and progress of the populace. In 2021, the BRS Party recognized and respected his efforts by designating him Velturu Mandal Youth President.

Party Activities:

  • Balaraju played a key role in the participation of Dharnas and protests organized by Our Present Chief Minister Kalvakuntla Chandra Shekar Rao.
  • Every year, on the anniversary of the birth and death anniversaries of national leaders and freedom fighters, Balaraju and the BRS Party Leaders commemorate the anniversary and express gratitude to them for their contributions to the country.
  • Balaraju was a Telangana Activist, During Telangana Movement, Balaraju played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India and participated in
  • Many social programs were involved in Million March, Bike Rallies, and Dharnas to form Telangana as a separate State.
  • Many District level and State level party development programs were carried out in the village for the growth of the party also organized Party Membership Programs
  • Participating very enthusiastically during the General and Local Body elections and briefly explaining the rules of the party to every single voter, Balaraju worked hard for the victory of the party.
  • He is adamantly opposed to the state government removing new agricultural legislation and other beneficial provisions that would aid farmers in their survival.
  • Balaraju was informing the public about the government’s welfare programs for the betterment of the backward classes through a mobilization program.
  • He was informing the public about the government’s welfare initiatives for the enlistment of the backward classes through a sensitization campaign.

Social Activities:

  • He resolved the problems of village developmental issues and was also involved in many Social services events like Clean and Green, and Casting of Plants, and also participated in the Palle Pragathi program.
  • Balaraju fights for job reservations for students who are struggling to find a decent job after the conclusion of their education to lead their livelihood.
  • He is fighting with the government by conducting dharnas to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • Balaraju fought over every issue raised in the town and persistently worked to solve the issues and fought for the issues related to Handicapped Pensions, Widow Pensions, Old age Pensions, and also the problems of Ration cards and Health cards of the villagers.
  • He has been struggling hard for the rights and reservations of the People to grant them loans, pensions, and other schemes that benefit their lives.

Services Provided in Pandemic-19 –

  • Balaraju organized transport and collection services because lock downs and other social segregation measures caused many people to remain at home. To make sure that customers can still access their services while remaining secure, grocery stores, eateries, and other businesses have put delivery and collection choices in place.
  • Balaraju demonstrated exceptional compassion during this time of crisis, giving aid to those in need and providing additional support to those who were especially susceptible to the pandemic’s harmful effects.
  • Cleaning and decontamination services have become more crucial as public worry over the spread of COVID-19 has increased. Balaraju During the epidemic, the Achampet Constituency Provided food and other essential needs.
  • Balaraju started one of his main responsibilities during the epidemic by donating masks and hand wipes to the Village.
  • During the epidemic, Balaraju supplied sustenance, particularly for those who were struggling financially or had food instability.
  • He has set up an information campaign emphasizing the need to maintain a safe distance from sick people and take the necessary safety measures in order to stop the epidemic from spreading in Corona.
  • He provided nutrient tablets, face shields, and sanitizers to those who were infected with the COVID virus.
  • Balaraju persisted in working hard to assist others even after the second outbreak of the covid illness.
  • Through the GBR Organization Balaraju offered veggies and fruits to the people of the hamlet and to others who were in need.
  • Facebook
  • Address
  • Contact

HNO: 2-15, Colony: SC Colony, Village: Uppununthala, Mandal: Velturu, District: Nagarkurnool, Constituency: Achampet, State: Telangana, Pincode: 509376

Email: [email protected] 

Mobile: 9705935598

Recent Activities

వర్ధంతి కార్యక్రమం

ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో చదువుల తల్లి, భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిభాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వారి చిత్ర పటానికీ పూలమాలతో నివాళులర్పించి వారు చెసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు.

జన్మదిన సందర్భంగా

అచ్చంపేట నియోజకవర్గం సోషల్ మీడియా ఇంఛార్జి బాలరాజు గారి జన్మదిన సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించడం జరిగింది.

కొవ్వొత్తుల మానవహారం

పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన భారత వీర జవానులకు విద్యార్థిని, విద్యార్థులు, యువకులతో కలిసి కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ..ఘన నివాళులర్పించడం జరిగింది..

తనిఖీ

బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో ఉన్న ఎస్టీ బాలురు హాస్టల్ వసతి గృహాన్ని ఆకస్మికంగా ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసనసభ్యులు శ్రీ గువ్వల బాలరాజు గారు తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న బోజనాలను పరీక్షించి కాసేపు వడ్డిస్తూ అనంతరం విద్యార్థులతో కలిసి బోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన చదువు ఉండాలని విద్యార్థులు శ్రద్దగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అందేలా చదువు ఉపయోగపడాలని వారు కోరారు.

భూమి పూజ

బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో పోలేరమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. అనంతరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే గారికి శాలువాతో సన్మానం చేశారు.

స్వాగతం

బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి క్రీడాకారులు, మేనేజ్మెంట్ వారు , బాలరాజు గారు స్వాగతం పలికారు.

పరామర్శించిన సందర్భంగా

వంగూర్ మండలం పోల్కంపల్లి గ్రామానికి వేముల రంగయ్య గారు మరణించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అక్కడికి వెళ్ళి మృతదేహానికీ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సల్వాది చెన్నయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా పరామర్శించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన సురివి నారాయణ కుమారుడు ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించారు.

మేళా కార్యక్రమం

వంగూర్ మండల కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనాభ్యసామగ్ రి(TLM) మేళా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన వినూత్న కార్యక్రమాలను పరీక్షించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..పాఠశాలలో ఇలాంటి TLM మేళా కార్యక్రమాలను చేయడం సంతోషించదగ్గ విషయమని వారు అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు శ్రద్దతో చదువుతూ ముందుకు పోవాలని వారు కోరారు.

జయంతి కార్యక్రమం

ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో మహనీయురాలు, భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిభాయి పూలే 192వ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ యూత్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది..

సమీక్ష సమావేశం

అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల, మండలాల ఈజీఎస్, మహిళ సంఘాల, స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ, వికలాంగుల, వయోవృద్దుల, మెప్మా రిసోర్స్ పర్సన్ తదితర శాఖల అధికారులు, సిబ్బందిలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, ఏమ్మా గువ్వల బాలరాజు గారు. ఈ కార్యక్రమంలో బాలరాజు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

సందర్శన

ఉప్పునుంతల మండల కస్తూరిబా పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండల కేంద్రం ఆవరణలో ఉన్న కస్తూరిబా పాఠశాల & కళాశాల ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన విధానం మరియు కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై ఎమ్మెల్యే గారు ఆరా తీసి అడిగారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే గువ్వల గారికీ పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు స్వాగతం పలికారు.

శుభాకాంక్షలు

హైదరబాద్ లోని విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ(OU) లో తన కోర్స్ అయిన లా(law) విభాగంలో ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గార్ల ఆద్వర్యంలో పి హెచ్ డి ఫైనల్ సెమినార్ పూర్తి చేసుకొని తిసేస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు సబ్మిట్ ని చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు గాలి వినోద్ కుమార్ గారు, మరియు వారి సతీమణి శ్రీమతి గువ్వల అమల గారు, తదితరులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

స్వాగతం

హైదరబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో, లా విభాగంలో భాగంగా ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు ప్ హెచ్ డి ఫైనల్ వైవ నిర్వహించడానికి విచ్చేసిన సందర్బంగా వారిని కలిసి పూలబోకేతో స్వాగతం పలికిన మాదిగ విద్యార్థుల సమాఖ్య(MSF) జాతీయ బృందం.

జన్మదిన శుభాకాంక్షలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి సతీమణి శ్రీమతి గువ్వల అమల గారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శ్రీమతి గువ్వల అమల గారి చేతులమీదుగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పార్టీలో చేరిక

ఉప్పునుంతల మండలం సదగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి జహంగీర్ గారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి గులాబీ కండువాతో పార్టీలోకి ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు.

KPL టోర్నమెంట్

బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో KPL అనే టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఎమ్మెల్యే గారి సహాయ, సహకారాలు ఉండాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అందుకు స్థల ఏర్పాటు కోసం కృషి చేస్తానని, అదేవిధంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం కావలసిన అన్ని రకాల సాయం అందిస్తానని అందుకు అందరూ సమిష్టితో ముందుకు పోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడ్డటి బాలరాజు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకలు

బల్మూర్ మండలం మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన నరహరి గారి కూతురు మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు, మరియు అచంపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి బాలరాజు గారు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

పదర మండల పరిధిలోని మారేడుగు గ్రామ పంచాయితీ బాపన్ పాడ్ కీ చెందిన బంజారా, ఆదివాసీ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారందరికీ గులాబీ కండువాలతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వర్ధంతి

డిసెంబర్ 06 మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకుని అచ్చంపేట మండల పరిధిలోని పులిజాల గ్రామ శివారులో ఉన్న బుద్దుడు నివాస ఏర్పాటులో అంబేద్కర్ గారి వర్ధంతి సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మరియు ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న గారు. ఈ కార్యక్రమంలో అంబేద్కరిస్ష్ లు, ప్రజా సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు..

ప్రారంభోత్సవ కార్యక్రమం

అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న టోర్నమెంట్ మ్యాచ్ లలో నేడు తలబడే మ్యాచ్ లకు టాస్ వేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు మరియు గుడ్డటి బాలరాజు గారు పాల్గొన్నారు.

వర్ధంతి సందర్భంగా

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మరియు పార్టీ నాయకులు .

రథసప్తమి పండుగ సందర్భంగా

వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు

75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఉప్పునుంతల మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

జయంతి సందర్భంగా

 బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

వెల్టూర్ గ్రామంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 190వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.

జయంతి సందర్భంగా

నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యం రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత,ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారికి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలపడం జరిగింది.

Party Activities

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి సతీమణి గువ్వల అమల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పాలాభిషేకం

రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు ఐదు వేల చొప్పున కరోనా కష్టకాలంలో కూడా డబ్బులు విడుదల చేయడంపై రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .

గ్రామ సభ

ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో 2019-20 ఆర్ధిక సంవత్సర ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై గత మూడు రోజులుగా నిర్వహించిన సామాజిక తనిఖీ అనంతరం నేడు నిర్వహించిన గ్రామ సభకు హజరుకావడం జరిగింది..

జన్మదిన శుభాకాంక్షలు

మనోహర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుక

ఉప్పునుంతల మండలం పెనిమిళ్ల గ్రామ ఎంపిటిసి సంబు భాస్కర్ అన్న తమ్ముడి కుమారుడి జన్మదిన వేడుకకు హజరు కావడం జరిగింది..

జయంతి

హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

ప్రచారం

ఎన్నికల ప్రచారంలో కారు గుర్తుకు ఓటేసి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు గారిని ఆశీర్వదించాలని వెల్టూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ప్రగతి నివేదన సభ

వెల్టూర్ గ్రామ టీఆర్ఎస్ యువకులతో కలిసి ప్రగతి నివేదన సభకు బయల్దేరడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో ఉన్న న్యూ-మూన్ ప్రయివేట్ పాఠశాల యందు నిర్వహించిన 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

ప్రముఖ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Pamphlets

Guddati Balaraju (18)
Guddati Balaraju (17)
Guddati Balaraju (9)
Guddati Balaraju (8)
Guddati Balaraju (7)
Guddati Balaraju (6)
Guddati Balaraju (5)
Guddati Balaraju (19)
Guddati Balaraju (20)
Guddati Balaraju (21)
Guddati Balaraju (22)
Guddati Balaraju (23)
Guddati Balaraju (24)
Guddati Balaraju (25)
Guddati Balaraju (26)
Guddati Balaraju (27)
Guddati Balaraju (28)
Guddati Balaraju (29)
Guddati Balaraju (30)
Guddati Balaraju (31)
Guddati Balaraju (1)
Guddati Balaraju (2)
Guddati Balaraju (3)
Guddati Balaraju (4)
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
}
05-05-1994

Born in Uppununthala

Velturu, Nagarkurnool

}
2010

Studied Schooling

from Gurukula High School, Achampet

}
2012

Completed Intermediate

from Pragathi Junior College, Achampet

}
2012

Joined in MRPS

}
2014

Joined in MSF

}
2014

Constituency General Secretary

from Achampet, Telangana

}
2015

Mandal President

from Velturu, Telangana

}
2015

Finished Graduation

from Pragathi Degree College, Achampet

}
2016

Joined in BRS

}
2016

Party Activist

from BRS

}
Since - 2019

Constituency Social Media Incharge

from Achampet, BRS

}
2020

Mandal Social Media Incharge

from Velturu, BRS

}
2021

Mandal Youth President

from Velturu, BRS

Tweets by Balraju Guddati

Who we are?

theLeadersPage is a one of the leading product of  Aridnik and trying to build a Socio Voter Empowered Politics in India through theLeadersPage

What We do ?

We collect the SIGNED data, details of the leader’s social activities from leaders and publish here with regular updates

Get In Touch – theLeadersPage

Monday – Friday: 8 am – 6 pm
Saturday – Sunday: 10 am – 4 pm
Create Your Profile(Whatsapp): +919154257494

  • Create Biodata
  • Posters App
  • Demo
  • State
  • State Party
  • Local Leaders
  • Local Party
  • Contact
  • Facebook
  • Twitter
  • Instagram
©2022 theLeadersPage. All Rights Reserved. Designed and Maintaining by Aridnik Cloud Solutions