Grandhi Srinivas | MLA | Bhimavaram | West Godavari | Andhra Pradesh | the Leaders Page

Grandhi Srinivas

MLA, Bhimavaram, West Godavari, Andhra Pradesh, YSRCP.

Grandhi Srinivas is the MLA from the YSRCP of Bhimavaram Constituency. He was born in 1965 to Venkateswararao, Bhimavaram.

He completed Intermediate in 1981 at KGRL Junior College, Bhimavaram. He was the Director and Working Partner.

He started his Political Journey with the Indian National Congress Party.  He was the Senior Leader of the Congress Party.

From 2004-2009, He was served as a Member of the Legislative Assembly (MLA) of  Bhimavaram constituency, West Godavari district from the Congress Party.

In 2009, He joined the Praja Rajyam Party (PRP). He contested as an MLA and Lost the MLA Post.  

In 2014, he joined the YSR Congress Party(YSRCP) and contested in Legislative Assembly elections but lost to Ramanjaneyulu Pulaparthi (Anjibabu) now who is from Telugu Desam Party.

In 2019, Srinivas is a Member of the Legislative Assembly (MLA) of represented the Bhimavaram constituency, West Godavari Dist from the YSRCP.

Door No. 17-7-35, Nayeevari Street, Near New Bus Stand Bhimavaram 534201, West Godavari District Andhra Pradesh

Email: [email protected]

Contact : +91-9848234449

Party Activities

కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో

కంటి వెలుగు పథకం లో గుర్తించిన విద్యార్థులకు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయం.చిన్నారుల్లో దృష్టి లోపాలను ఇంటి సభ్యులు కూడా గుర్తించలేరని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్ని పాఠశాలలో కంటి వెలుగు పథకంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఈ సమస్య ఉన్న వారికి కళ్ళజోళ్ళ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే పోలీసులకు కొప్పర్తి వీర రాఘవులు గారిచే నిర్మించబడిన పోలీస్ అవుట్ పోస్టును గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు ప్రారంభించారు…

Honor Ceremony

కాస్మో పాలిటన్ క్లబ్ లో ప్రముఖ గాయని మనీ గానకోకిల పద్మవిభూషణ్ శ్రీమతి పి.సుశీల గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు…

 

తాడేరు,అండలూరు గ్రామాల్లో సచివాలయ భవన నిర్మాణాలకు మరియు అంగన్వాడి బిల్డింగ్ కు శంకుస్థాపన పనులు ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు..

కొనుగోలు కేంద్రంలో

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..స్థానిక జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు ప్రారంభించారు..

96.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు శంకుస్థాపన పనులను 33 వ వార్డు శ్రీరాంపురంలో మరియు 37 వ వార్డులో సిసి రోడ్డు ను గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు ప్రారంభించారు…

నవరత్నాలు అమలు దిశగా

 ఆరోగ్యశ్రీతో మరో ముందడుగు.
డా”వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా చికిత్స అనంతరం జీవనోపాధి భృత్తి అమలకు శ్రీకారం.చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ”225/- చొప్పున నెలకు గరిష్టంగా రూ”5000/-లు మరియు వ్యాధి తీవ్రతను బట్టి అదనంగా నిపుణుల సూచనల మేరకు జీవనోది భృతి అందించే బహుత్తర కార్యక్రమం గౌ’ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు భీమవరంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.

 

భీమవరం రైతు బజార్ లో ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు.

 

శాంతియుత ర్యాలీలో

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వెంటనే రోజుల పరిధిలో వాళ్ళకి శిక్ష పడేలా కొత్త చట్టాలు తీసుకురావాలి. ఇటువంటి మానవ మృగాలకి ఉరిశిక్షే సరైన శిక్ష.

 

భీమవరంలో పేద ప్రజలకు సెంటు భూమి ఇచ్చి సొంతింటి కల నెరవేర్చేందుకు పట్టణంలో పలు భూములను పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు.

సహాయనిధి భాగంగా

 గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారి చేతుల మీదగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 20 లక్షల 12 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు…

 

}
1965

Born in Bhimavaram

}
1981

Intermediate

KGRL Junior College, Bhimavaram

}

Director

}

Joined in the Congress Party

}
2004 -2009

MLA

Bhimavaram constituency, West Godavari Dist from the Congress Party.

}

Joined in the PRP

}
2014

Joined in the YSRCP

}
2019

MLA

Bhimavaram constituency, West Godavari Dist from the YSRCP