Gowlikar Santosh Kumar | OBC Morcha District General Secretary | the Leaders Page

Gowlikar Santosh Kumar

OBC Morcha District General Secretary, RK Puram, Saroornagar, Ranga Reddy, Maheshwaram, Telangana, BJP

 

Gowlikar Santosh Kumar is an Indian Politician and current BJP District OBC Morcha General Secretary from Ranga Reddy of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 06th of March, 1983, Santosh Kumar was born to the couple Mr. Gowlikar Yadilal and Mrs. Gowlikar Annapurna and raised in RK Puram Village of Ranga Reddy district in the Indian state of Telangana.

In the year 1996, Santosh Kumar obtained his School of Education from Venkatramana Memorial High School, placed at Lal Darwaza in Hyderabad, and in 1998 completed his intermediate course at Pragathi Junior College, Moosarambagh, Hyderabad.

CAREER IN RSS-

Santosh Kumar joined the Rashtriya Swayamsevak Sangh (RSS) in 1997. After joining, he completed his initial training camp and moved to the Dwitiya Varsh Sangh Shiksha Varg for physical and ideological training. As part of his role, he conducted RSS camps throughout the village

After the training, Santosh Kumar carried out his responsibilities while looking after the welfare of the people living in the village zone.

EARLY YEARS IN BJP-

He had a strong desire to serve in public service since he was a young boy. Santosh Kumar has grown up in a family where he has always been in the service of others. While finishing his education, he also participated in several service activities.

Having had a great conviction of service from childhood, Santosh Kumar desires to provide all of the services to the people in attainment. Having been inspired by Mr. Narendra Modi, the Prime Minister of India, Santosh Kumar officially turned into a politician, by joining the Bharatiya Janatha Party (BJP) founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India) and Narendra Modi (current prime minister of India) eventually, rising to become its Leader.

He takes a decent interest in the Party and engages proactively in every activity, performing out of his responsibilities in compliance with a code of conduct and for the benefit of the party’s publicity.

He ramped up his service and effort by accepting the prestigious position of Division General Secretary of RK Puram from BJP in 2009 to provide care for the people and the difficulties they face, and he worked in that capacity.

Santosh Kumar was promoted as the Division President of RK Puram from the BJP in 2011 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct and also for the benefit of the recognition.

In the year 2020, Santosh Kumar was appointed as the OBC Morcha District General Secretary of Ranga Reddy at Telangana by assisting to increase the rate of women empowerment in the state and provide several benefits to people.

After gaining jurisdiction and executing every action as his responsibility for the wellbeing of the people, he continues his service, thinking for the welfare of the people at the moment and dealing with activities for Society’s development.

Party Activities:

  • Santosh Kumar was very helpful in campaigning for the contesting candidate during the elections and was the main reason for the candidate to win the contest.
  • He is Participating very enthusiastically during the election and briefly explained the rules of the party to every single voter and worked hard for the victory of the party.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the village and in the zone to brief the people on the welfare schemes, Uzwala Gas, Loans, and pamphlets were distributed to give them brief information.
  • Many District level and State level party development programs were carried out in the village for the party’s growth and organized Party Membership Programs.

Social Activities:

  • He Provided moral support to the villagers and created employment for the graduated students who were unemployed after the conclusion of their education.
  • Santosh Kumar is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • Santosh Kumar has participated in a variety of community activities in the village, including supplying meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to provide compensation to the victims who were been affected during the rainy season.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services:

  • Santosh Kumar sneaked toward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.
  • During the pandemic, Carona time, the first and second waves of Carona so many people died due to a shortage of Oxygen. In Government hospitals also due to the insufficiency of oxygen cylinders, so many people lost their lives. Keeping in view of the effect, Santosh Kumar raised his service hand and Provided Oxygen Cylinders to the Covid-affected People.

 

HNO: 11-14-18, Haripuram Colony, Street No: 06, Land Mark: Renuka Yellamma Temple, Post Office: LB Nagar, Village: RK Puram, Mandal: Saroornagar, District: Ranga Reddy, Constituency: Maheshwaram, State: Telangana, Pincode: 500074

Email: [email protected] 

Mobile: 9030022416

Biodata of Mr. Gowlikar Santosh Kumar

Gowlikar Santosh Kumar | OBC Morcha District General Secretary | the Leaders Page

Name: Gowlikar Santosh Kumar

DOB: 06th of March 1983

Father : Mr. Gowlikar Yadilal

Mother: Mrs. Gowlikar Annapurna

Present Designation: BJP District OBC Morcha General Secretary

Education Qualification: Undergraduate

Profession: Politician

Occupation: Social Service 

Permanent Address: RK Puram, Saroornagar, Ranga Reddy, Telangana.

Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.”

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పిట్ట. ఉపేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ గారు.

శుభాకాంక్షలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌ. శ్రీ. బండారు దత్తాత్రేయ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…

హార్ధిక శుభాకాంక్షలు

గౌలికర్ సంతోష్ గారు రంగారెడ్డి జిల్లా అర్బన్ OBC మోర్చా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సందర్బంగా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేసి పదవులు మారెనో అలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆర్కే పురం డివిజన్ అధ్యక్షులు ముంత రాములు యాదవ్ గారు.

నివాళి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలని వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ అర్బన్ రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన,బీ మహేష్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ధన్యవాదాలు

భారతీయ జనతా పార్టీ అర్బన్ రంగారెడ్డి జిల్లా బీ.జే.వై.ఎం కార్యదర్శిగా ఎన్నుకోబడిన ఇoజమూరి సతీష్ నేత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

అభినందనలు

భారతీయ జనతా పార్టీ అర్బన్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన చిలుకూరి శీను గారిని అభినందిస్తున్న సంతోష్ గారు.

కలిసిన సందర్భంలో

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గౌ. శ్రీ. డా: బల్వంత్ రావు గారిని కలవడం జరిగింది.

నిర్వాహకులు సమావేశం

ఆర్.కె.పురం డివిజన్ కన్వీనర్ గా సంజీవ గారిని మరియు కో కన్వీనర్ గా అనిల్ గుప్తా గారిని నియమిస్తూ గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశం నిర్వహించడం జరిగింది.

మట్టి వినాయకుల పంపిణి.

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని రాధాకృష్ణ గారు మన్నడల్ పరిధిలో మట్టి వినాయకులను పంపిణి చేయ్యడం జరిగింది.

నిమర్జనం

ఓంకార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక సాగరానికి  బయలుదేరుతున్న విగ్నేశ్వరుడి నిమర్జనంలో పాల్గొన్న సంతోష్ కుమార్ గారు.

వాహనాలు అందజేత

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాగోల్ R T O ఆఫీస్ లో ఆర్ కే పురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాధా ధీరజ్ రెడ్డి గారు  గణేష్ మండప నిర్వాహకులకు గణేష్ నిమజ్జనానికి వాహనాలను అందించడం జరిగింది.

విజయ దశమి సందర్భంగా

విజయ దశమి సందర్భంగా, అమ్మవారి పూజలో పాల్గొన్న సంతోష్ కుమార్ గారు.

అభియాన్ మీటింగ్

అర్బన్ రంగారెడ్డి జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసిన స్వస్థ స్వయం సేవక్ అభియాన్ మీటింగ్ లో పాల్గొన్న సంతోష్ కుమార్ గారు.

ప్రజా సంగ్రామ యాత్ర

బండి సంజయ్ గారితో కలిసి కోహెడ మండలం, సిద్దిపేట లో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న సంతోష్ కుమార్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ చంద్రాయన్ గుట్ట డివిజన్ అధ్యక్షులు ధరం కార్ నాగరాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వర్ధంతి

ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డా.బి.ఆర్ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగనేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

ప్రచారం

ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులతో కలిసి, ప్రచారం లో పాల్గొన్న ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ గారు.

ధన్యవాదాలు

 నరేంద్ర మోడీ గారి విజయ సంకల్ప సభకు విచ్చేసి సభ విజయానికి సహకరించిన దిగ్విజయం చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు కుటుంబ సభ్యులతో విచ్చేసిన మాతృమూర్తులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

జయంతి

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు గారి జయంతి రోజున వారి విగ్రహానికి పూలమాల వేసి బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.

ధన్యవాదాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారు.

కలిసిన సందర్భంలో

మహేశ్వరం అసెంబ్లీ శక్తి కేంద్రాలు మరియు బూతు అధ్యక్షుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామీణ అభివృద్ధి వ్యవహారాల మరియు, ప్రజా పంపిణీ ,కేంద్ర సహాయ మంత్రివర్యులు, సాధ్వి నిరంజన్ జ్యోతి గారు.

స్వాగతం

కేంద్ర మంత్రివర్యులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఇంప్రూమెంట్ గౌ.శ్రీ.డాక్టర్.వీరేంద్ర కుమార్ గారిని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకడం జరిగింది.

సన్మాన సభ

భారత ప్రధానమంత్రి గౌ.శ్రీ.నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఇంప్రూమెంట్ గౌ.శ్రీ.డాక్టర్.వీరేంద్ర కుమార్ గారు హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా సన్మాన సభ సమీక్ష సమావేశం A. K. భవన్ లో నిర్వహించడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పోస్టర్ రిలీజ్

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర పోస్టర్ రిలీజ్ హనుమాన్ జయంతి సందర్భంగా చేయడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ లో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

హృదయపూర్వక శుభాకాంక్షలు

బీజేపీ నాయకుడు ధీరజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారు.

శుభాకాంక్షలు

కొత్తపేట్ డివిజన్ శివ గంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్  అధ్యక్షునిగా ఎన్నికైన అంబాల మల్లేష్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ అర్బన్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు చిలుకూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి గౌ. శ్రీ. రామ్ మాధవ్ గారిని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది.

శిక్షణా శిభిరం

R S S ప్రాంత కార్యవాహ కాచం రమేష్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారి తో కలిసి భారతీయ జనతా పార్టీ రంగా రెడ్డి అర్బన్ జిల్లాలో నిర్వహించిన మూడవ రోజు శిక్షణా శిభిరంలో పాల్గొన్న సంతోష్ కుమార్ గారు.

 

BJP Party Activities

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.


భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి గౌ. శ్రీ. సత్య కుమార్ గారిని గౌరవప్రదంగా కలిసిన సంతోష్ కుమార్ గారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ. వివేక్ వెంకటస్వామి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ దండోటికర్ గోపాల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారు.

ఆర్ కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Service in Pandemic COVID-19

చాయ్ అందజేత

కరోనా వ్యాధి నిర్మూలనకై లాక్ డౌన్ విధించిన అప్పటినుండి ప్రతిరోజు పోలీసువారికి తేనీరు చాయ్ మరియు స్నాక్స్ అందించడం జరిగింది.

Covid Activities

}
06-03-1983

Born in RK Puram

Saroornagar, Ranga Reddy

}
1996

Studied Schooling

From Venkatramana Memorial High School, Lal Darwaza

}
1998

Finished Undergraduate

From Pragathi Junior College, Moosarambagh, Hyderabad

}
1996

Joined in the RSS

}
1996

RSS Member

}
2009

Joined in the BJP

}
2009

Party Activist

From BJP

}
2009

Division General Secretary

From BJP, RK Puram

}
2011

Division President

From BJP, RK Puram

}
Since - 2020

OBC Morcha District General Secretary

From BJP, Ranga Reddy, Telangana