Gouti Babesh (Swamy) | Telangana Fisherman Congress State Secretary | the Leaders Page

Gouti Babesh (Swamy)

Telangana Fisherman Congress State Secretary, Telangana, INC

 

Gouti Babesh (Swamy) is an Indian Politician of the Indian National Congress Party (INC) and State Secretary from Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 14th of June 1990, Babesh (Swamy) was born and raised by the couple Mr. Gouti Narsaiah and Mrs. Gouti Yellava in the Narayanaraopet of Siddipet District in the Indian state of Telangana.

In 2005, Babesh obtained his Secondary School Certificate from Zilla Parishad High School at Narayanaraopet, Telangana, and completed Intermediate Education at SMS Junior College at Siddipet in 2008. Later he holds graduation from Adharsha Degree College situated at Siddipet of Telangana State.

DEMOCRATIC CAREER IN INC –

Babesh was influenced by many political leaders, among them Late Sri. Rajiv Gandhi and Sri Late YS. Rajasekhara Reddy is prominent. Rajasekhara Reddy is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 2004, Babesh commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Babesh expressed keen interest and performed every activity to recognize the respective party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Babesh was elected by the people as Telangana Fisherman Congress State Executive Member of Telangana in 2018, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

He won the people’s respect by upholding the promises, duties, and powers bestowed upon him. As a consequence, he was appointed by the Telangana Fisherman Congress State Secretary of the Telangana in 2022. Through his kind heart, he has helped many people by carrying out the responsibilities set to him and gaining the people’s reaction.

CONTESTED POSITION-

In 2019, General Elections Babesh contested for the position of MPTC from Narayanaraopet of the INC Party, but the contested position was defeated.

Party Activities –

  • Bhabesh was instrumental in the development of the Narayanaraopet mandal for the Congress party.
  • During the general elections, he campaigned as the full-time leader and worked tirelessly to support the incumbent leader and bring in more voters to ensure the party’s victory.
  • Babesh arranged state-level meetings, which he also attended with District Presidents and State Office Bearers.
  • In case of any issues with the land of the village people, Babesh remained and argued the problems and handed over the grounds to them.

Social Activities-

  • Every year, Babesh visits orphan homes as it marks the birth anniversary of YSRCP Leaders and he delivers meals, fruits, and many more essential requirements for the orphans.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free to the needy.
  • Babesh has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Babesh primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During The Pandemic Covid-

  • Babesh sneaked toward helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Babesh assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the village people’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

HNO: 7-32, Colony: Shivaji Nagar, Land Mark: Shivaji Statue, Village: Narayanaraopet, Mandal: Narayanaraopet, District: Siddipet, Constituency: Siddipet, Parliament: Medak, State: Telangana, Pincode: 502107

Email: [email protected] 

Mobile: 9959278593

Biodata of Mr. Gouti Babesh (Swamy)

Gouti Babesh (Swamy) | Telangana Fisherman Congress State Secretary | the Leaders Page

Name: Gouti Babesh (Swamy)

DOB: 14-06-1990

Father: Mr. Gouti Narsaiah

Mother: Mrs. Gouti Yellava

Education Qualification: Graduation

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: Telangana Fisherman Congress State Secretary

Permanent Address: Narayanaraopet, Siddipet, Medak, Telangana

Contact No: 9959278593

“The key to successful leadership today is influence, not authority.”

Recent Activities

రాజీవ్ గాంధీ వర్ధంతి

దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ధీరోద్దాత ఆధునిక భారత నిర్మాత నవయువ స్ఫూర్తి ప్రధాత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గౌతీ భాబేష్ (స్వామి) గారు ఘన నివాళి అర్పించడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రీతి మరణానికి కారకులైన సైఫ్ ని ఉరితీయాలి

 ప్రీతి మరణానికి కారకులైన సైఫ్ ని ఉరితీయాలి. నేడు ర్యాగింగ్ భూతానికి బలి అయిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి మరణానికి కారకులైన సీనియర్ స్టూడెంట్ సైఫ్ ని ఉరి తీయాలి అని సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రీతి కి ఆత్మ శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్లా తో ర్యాలీ తీసి ఘనగా నివాళులు అరిపించటం జరిగింది

ఏండ్లు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు జరిగేనా

ప్రెస్ నోట్..
అభివృద్ధికి నోచుకోని గ్రామం నారాయణరావుపేట మండలం గోపులాపూర్ గ్రామం ఏండ్లు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు జరిగేనా .
నారాయణరావుపేట మండలం ఎంపీపీ సొంత గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడం విడ్డూరంగా ఉంది
బస్సు రాకపోకలకు మరియు నారాయణరావుపేట నుండి మాటేండ్ల గోపులపూర్ జక్కపూర్ సిరిసిల్ల వేములవాడ వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది
కొబ్బరికాయలు కొట్టిన రెండు రోజులు మాత్రమే బస్సు వస్తుంది
ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు పొజులివ్వడం తప్ప మరేంలేదు
నిధులు మంజరై యేండ్లు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు
అన్ని గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి కానీ గోపులాపురములో అర్ధ కిలోమీటర్ పనులు పెండింగులో వున్నాయి
R&B శాఖ అధికారులు మరియు గ్రామ నాయకులు మండల నాయకులు చొరవ తీసుకొని ఇండ్లు కోల్పోతున్న బాధితులకు భరోసా కల్పించి
రోడ్డు విస్తరణ పనులు R&B శాఖ అధికారులు పనులు కొనసాగించాలని కోరారు

గౌటి బాబేష్
నారాయణరావుపేట
కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ఫిషేర్మెన్ కాంగ్రెస్ సెక్రెటరీ

ఉత్సవాలు

ఈరోజు నారాయణరావుపేట మండల కేంద్రంలో గౌటి బాబేష్ ఆధ్వర్యములో గంగాభవాని ఉత్సవాలలో పాల్గొన్న టిపిసిసి ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు
టిపిసిసి ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ గారు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి గారు గౌటి బాబేష్ tpcc ఫిషర్మెన్ సెక్రటరీ nsui అజ్మత్ అంజిరెడ్డి బీట్ల శ్రీనివాస్ బింగి యాదగిరి గుండుకడి నరేష్ బండి శివ కుమార్ రాజేశం సాయి ప్రతాప్ గార్లు తదితరులు పాల్గొన్నారు
గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడ్డం ఎల్లయ్య గారు పాల్గొన్నారు

జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

యువతకు మార్గదర్శి , మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నారాయణరావుపేట మండల కేంద్రంలో వివేకానంద కాలనీలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

సిద్దిపేట రూరల్ మండలం పుల్లురు గ్రామ నివాసి చాకలి చింత కుంట రమవ్వ 60 సం”లు పొలం పనులకు వేల్లేటప్పుడు మార్గ మధ్యలో పాము కాటువేయడంతో రోడ్డు మీద పడి పోగా అక్కడ ఉన్నా ప్రజలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తిసుకేల్లాగా హాస్పిటల్లో డాక్టర్స్ ప్రథమ చికిత్స చేస్తుండగా చాకలి రమవ్వ మరణించడం విషయం తన సహచరుల ద్వారా విషయం తెలుసుకున్న “రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ గారు పరామర్శించి ఓదార్చాడు కుటుంబాన్నికి 50. కేజీల బియ్యం నగదు రూపాయలు ఇచ్చి, మృతురాలి మనమడు అభిలాష్ ను విద్యాసంస్థలో ఉచితంగా చదివించి భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటానని పూజల హరికృష్ణ భరోసా ఇచ్చారు. “ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కనకయ్య మండల & జిల్లా నాయకులు రాష్ట్ర ఫిషర్మెన్ కన్వీనర్ బాబేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

దిష్టి బొమ్మ దఘ్నం

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేయడం నిరసిస్తూ కెసిఆర్ గారి దిష్టి బొమ్మను దఘ్నం చేయడం జరిగింది.

అరెస్ట్

రాష్ట్రంలో అప్పుల హుబిలో కూరుకుపోయి సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ, గ్రామాలకు వచ్చే 14 & 15 th ఫైనాన్స్ నుంచి వచ్చే సొమ్మును సైతం పోర్జరి డిజిటల్ సైన్ ద్వార దొంగిలిస్తు కనీసం నిరసన తెలుపటానికి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాకు వెళ్తుంటే నారాయణరావుపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులు ముందస్తు అరెస్ట్ చేసి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పోడు భూములకు పట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అందజేయక పోవడం వలన కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా వారి హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గo లోని నారాయణరావుపేట మండల కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫిషర్మెన్ సెక్రెటరీ గౌటి బాబేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రైతులతో కలిసి MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఫిషర్ మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు మరియు TPCC అనుబంధ సంస్థ అధ్యక్షులు, తెలంగాణ ఫిషెర్మెన్ నాయకులు పాల్గొన్నారు.

పరిశీలన

నారాయణరావుపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి రైతులతో మాట్లాడడం జరుగింది.

ప్రచారం

సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున మునుగొడు నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గారి కి మద్దతుగా తరలి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

జయంతి

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కేంద్ర వ్యక్తి, భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి ఘన నివాళి ఘటించడం జరిగింది.

మీడియా సమావేశం

పత్రిక విలేకరులతో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాబేష్ గారు.

జయంతి

స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతదేశ అభివృద్ధికి పునాది వేసిన తొలి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి ( బాలల దినోత్సవం) సందర్భంగా మహానేతకు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..

సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట గ్రామం నుండి tpcc ఫిషర్మెన్ కార్యదర్శి గౌటి బాబేష్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్న గారిని హైద్రాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది

బీసీ కులాల సమగ్ర అభివృద్ధికై కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి హార్దిక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది

ముస్తాబాద్ కు చెందిన మహమ్మద్ జరీనా అనే మహిళ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి ఈ రోజు పోచమ్మ యూత్ తరఫున మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది అలాగే వారి కుటుంబానికి పోచమ్మ యూత్ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికీ ఆర్థిక సాయం చేయగలరు. ఈ కార్యక్రమంలో పోచమ్మ యూత్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

Gouti Babesh (Swamy) with Prominent Leaders

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ ప్రదేశ్ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మరియు రాజీవ్ గాంధీ సేవా సమితి వ్యవస్థాపకుడు మెట్టు సాయి కుమార్ గారిని కలవడం జరిగింది.

 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్న శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియయడం జరిగింది.

Party Activities

In the News

Pamphlets

Videos

}
14-06-1990

Born in Narayanaraopet

Siddipet, Telangana

}
2005

Studied Schooling

from ZP High School, Narayanaraopet

}
2008

Completed Intermediate

from SMS Junior College, Narayanaraopet

}

Attained Graduation

from Adharsha Degree College, Siddipet

}
2004

Joined in INC

}
2004

Party Activist

from INC

}
2018

State Executive Member

from INC, Telangana Fisherman Congress

}
Since - 2022

Telangana Fisherman Congress State Secretary

from INC, Telangana