Gorle. Kiran Kumar | MLA | Etcherla | Srikakulam | Andhra Pradesh | the Leaders Page

Gorle. Kiran Kumar

MLA, Etcherla, Srikakulam, Andhra Pradesh, YSRCP

 

Gorle. Kiran Kumar is the MLA of Etcherla constituency of Srikakulam Dist. He was born in 1972 to Suryanarayana Naidu in Patharlapalli Village of Ranasthalam Mandal, Srikakulam Dist.

He has Completed Post Graduate M.com from Maharaja Degree College. Basically, He hails From an agricultural family.

He started his Political Journey with the Congress Party and was the Active Leader. In 2014, He Contested as MLA of the Etcherla constituency But he lost the MLA Post.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party )and was the Senior Leader.

In 2019, He was elected as Member Legislative Assembly (MLA) of Etcherla Constituency, Srikakulam Dist from the YSRCP.

Patharlapalli(Vill), Ranasthalam(Mandal), Srikakulam District, Andhra Pradesh.

Contact :9440195011

Party Activities

జగన్ అన్న-మా మద్దతు మీకే అన్న కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సమాఖ్య తో …ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 10000 రూపాయలు ఇస్తామని పార్టీలకు అతీతంగా ప్రకటించడం హర్షణీయం…..ధన్యవాదాలు

ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని లావేరు మండలం లోని లోపెంట పంచాయతీలో వెంకయ్యపేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను,మరియు లోపెంట అంగన్వాడీ కేంద్రం2ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎచ్చెర్లMLA గౌరవ శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారు. మధ్యాహ్న భోజనపధకంను పరిశీలించి ఈ రోజు మెనూను ఉపాధ్యాయులులకు అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్నంలో జరుగుతున్న వంచన వ్యతిరేక దీక్ష కార్యక్రమంలో పార్టీ అగ్రనాయకులతో….

పైడి భీమవరం లో చలివేంద్రం ను ప్రారంభించిన కిరణ్ గారు….

ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో గల లావేరుమండలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లావేరు మండలం లో వివిధ CC రోడ్స్,సచివాలయంలు, డ్రైనేజ్ లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు

ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలం లోని 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్లMLA గౌరవ శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారు.ఈ సందర్భంగా ఓటర్లుకు అవగాహన కార్యక్రమాన్నిమహర్యాలీనిMRO ఆఫీస్ దగ్గరనుండి జెండా ఊపి ప్రారంభించినMLA గొర్లె కిరణ్ కుమార్ గారు

జరిగిన అర్జునవలస నుండి రణస్థలం వరకు సాగిన పాదయాత్ర…

}
1972

Born in Patharlapalli

Srikakulam

}
1972

Post Graduate (M.com)

 from Maharaja Degree College

}

Joined in the Congress Party

}

Joined in the YSRCP

}
2019

MLA

of Etcherla constituency of Srikakulam Dist.