
Gongidi Sunitha Mahender Reddy
MLA, Government Whip, Alair, Yadadri-Bhuvanagiri, Telangana, TRS.
Gongidi Sunitha Mahender Reddy is the Member of the Legislative Assembly(MLA) of Alair constituency from the TRS Party, Telangana, and Govt. Whip of Telangana.
Sunitha was born on 16-Aug-1969 to Narsimha Reddy & Sarala in Vangapalli village, Yadagirigutta Mandal Yadadri-Bhuvanagiri Dist.
She did her schooling at Wesley Girls High School, Secunderabad, and B.Com from Osmania University. She has a younger brother, Srinivas Reddy.
Sunitha Reddy married Gongidi Mahender Reddy, who was a TRS party member in 1990. She has two daughters called Anjani and Harshitha. She worked in a private company during her graduation to support her family.
She Started her political Journey in 2001 with the Telangana Rashtra Samithi(TRS) Party. From 2001-2006, She was served as the Yadagirigutta MPTC and MPP. Gongidi Sunitha was a State General secretary from the TRS Party during 2002.
She served as Secretary of State in 2004. She was the Sarpanch of Vangapalli from the TRS party, 2006-2011. She served as a Member of Politibureau from 2009-2014.
Gongidi Sunitha won the 2014 Assembly elections (MLA) with a majority of Votes 34,000 over Budida Bixmaiah Goud of the Indian National Congress. She also worked with an NGO, HELP, that works for the employability of underprivileged women.
In 2019, Gongidi Sunitha is a Member of the Telangana Legislative Assembly(MLA) representing the Alair constituency of Yadadri-Bhuvanagiri district and serving as the Government Whip of Telangana from the TRS Party.
H.no 3-22, vangapalli(V), yadagirigutta(M), Yadadri-Bhuvanagiri(D)
E-mail: [email protected]
Contact: +91-9000647878
Recent Activities
Social Services
Social and Party Activities



















Born in Vangapalli
Yadadri-Bhuvanagiri
Completed B.Com
from Osmania University
Joined in the TRS Party
MPTC
Yadagirigutta
MPP
Yadagirigutta
Women Secretary of Telangana
from TRS Party
State Secretary
from TRS Party
Sarpanch, Vangapally
Member of Politibureau
MLA
Alair
Government Whip
Government of Telangana
NGO, HELP
Member
Government Whip
Government of Telangana
MLA
Alair
2వేల కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ యాదాద్రి TRS యువజన విభాగం మరియు మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో కృతజ్ఞత యువజన ర్యాలీ.@KTRTRS @MPsantoshtrs @trsharish pic.twitter.com/PyiLyBoqwY
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) December 28, 2019
యాదగిరిగుట్ట మున్సిపాలిటీకీ టీయూఎప్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పథకం కింద రూ.20 కోట్లు మంజూరు కాగా..రూ. 15 కోట్ల విలువ గల డ్రైనేజీ కాల్వ, సీసీ రోడ్లు, మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS pic.twitter.com/XYDyoc7ee8
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 31, 2019
టీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలకు, గిరిజనులకు గుర్తింపు
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) February 20, 2019
- 3200 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారీది.
- యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 280వ జయంతి ఉత్సవం.@trspartyonline pic.twitter.com/FC2rS9GiDw
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా అందించిన బతుకమ్మ చీరలను, క్రిస్టమస్ కానుకలను, నియోజకవర్గంలోని అన్ని మండలాల లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి @SunithaTRS గారు, అధికారులు, ప్రజా ప్రతినిధులు. pic.twitter.com/dBIU5OQmdt
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) December 19, 2018
◆ ఎన్ని కూటములొచ్చిన.. గెలుపు టీఆర్ఎస్ దే
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) December 5, 2018
మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి గారు.#TelanganaWithKCR#VoteforCar@trspartyonline @KTRTRS @trsharish pic.twitter.com/2NNmXU8QD9
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి @SunithaTRS గారు.#TelanganaWithKCR#VoteforCar pic.twitter.com/fjP2T65XNA
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) December 3, 2018
TRS పార్టీ సభ్యత్వం కలిగి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు(ఎం) చెందిన యాస నర్సిరెడ్డి, యాస జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు @trspartyonline అందజేసిన రూ.2 లక్షల (ఒక్కో కుటుంబానికి) ప్రమాదభీమా చెక్కులను అందజేసిన @trspartyonline రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు. pic.twitter.com/dY3D8XxGpI
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 27, 2018
ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ముస్లిం, మైనార్టీల బైక్ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, ఆలేరు @trspartyonline ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి @SunithaTRS గారు, @trspartyonline రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు.@KTRTRS pic.twitter.com/4DuuSWGgwd
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 6, 2018
ముస్లింల సంక్షేమానికి పెద్దపీట..
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 6, 2018
ఆలేరు పట్టణం దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ముస్లిం, మైనార్టీల విస్తృత సమావేశంలో ప్రసంగించిన తాజా మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే @trspartyonline ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి @SunithaTRS pic.twitter.com/28SChmCOiB
యాదగిరిగుట్ట, ఆలేరు నూతననంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు KTRగారి చొరవతో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు అలాగే యాదాద్రి మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కొరకు మంజూరి ఇచ్చిన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు @KTRTRS గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/YOLADIp2WH
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) September 6, 2018
యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయి రైతు శిక్షణ భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీమతి @SunithaTRS గారు, మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి గారు. pic.twitter.com/Bo82pLUDK0
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) September 4, 2018
Distributed cheques & pattadar passbooks as part of #RythuBandhu scheme at Begumpeta village, Rajapet Mandal. https://t.co/1Y9unbNM2A pic.twitter.com/ShDFoaSmmg
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) May 16, 2018
యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS దంపతులు.#LokSabhaElections2019 @trspartyonline @KTR_News @narsaiah pic.twitter.com/vCcM5xEVXO
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) April 11, 2019
Attended the rally of Alair constituency Raithu Samanvaya Samithi leaders along with MP & President (RSS) Gutta Sukhender Reddy, MP @narsaiah, @Yadagirigutta pic.twitter.com/o1qwllnMu1
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 1, 2018
బతుకమ్మ వేడుకలలో భాగంగా రాజపేట మండలం రఘునాథపురంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS గారు.@RaoKavitha pic.twitter.com/yaSaBU1RKp
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) October 12, 2018
మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డి గూడెం, చాడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార ర్యాలీ, అనంతరం ప్రచార సభలో ప్రసంగించిన టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి @SunithaTRS గారు, టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి గారు. pic.twitter.com/lWY1VQFoX8
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) September 28, 2018
తెలంగాణ రాష్ట్ర పురోగతికి సాక్ష్యంగా,సాదించబోయే లక్ష్యాలకు నివేదికగా నిర్వహిస్తున్న #PragathiNivedanaSabha
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) September 2, 2018
కు తరలివస్తున్న ఆలేరు నియోజకవర్గ ప్రజలతో ప్రభుత్వ విప్ శ్రీమతి @SunithaTRS గారు.@KTRTRS @trspartyonline pic.twitter.com/srZUSZaxti
రేపు కొంగరకలాన్ లో జరగనున్న #PragathiNivedanaSabha భారీ బహిరంగసభకు ఆలేరు నియోజకవర్గం నుంచి బయలుదేరిన ట్రాక్టర్లు. ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. pic.twitter.com/YqzqZML3hy
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) September 1, 2018
Govt Whip Smt @SunithaTRS garu receiving Guard of Honour at Independence Day celebrations in Yadadri Bhuvanagiri. pic.twitter.com/EHPG48rdf1
— Gongidi Sunitha Mahender Reddy (@SunithaTRS) August 15, 2018