Gonepally Devalaxmi Sanjeeva Reddy | Councilor of 2nd Ward | Chellapur | Dubbak | the Leaders Page

Gonepally Devalaxmi Sanjeeva Reddy

Councilor of 2nd Ward, Chellapur, Dubbak, Siddipet, TRS

 

Devalaxmi Sanjeeva Reddy is the Councilor of 2nd Ward of Chellapur Village of Dubbak, TRS Party. He was born on 01-01-1977 to Anji Reddy in Chellapur Village of Dubbak Mandal. In 1993, He has completed his SSC Standard from ZPHS at Chellapur. He is a Civil Contractor.

Devalaxmi Sanjeeva Reddy Started his political career with the Indian National Congress Party and was the Active Member.

In 2001, Sanjeeva Reddy joined the Telangana Rashtra Samithi(TRS) Party and was the Party Activist. In 2007, He was elected as a Mandal Joint Secretary of Dubbak from the TRS Party. In 2009, Sanjeeva was elected as a Mandal Vice-President of Dubbak Mandal, Siddipet.

Devalaxmi Sanjeeva Reddy Contested as a Councilor and won the highest majority as a Councilor of 2nd Ward in 2020 from TRS Party in Chellapur Village of Dubbak Mandal, Siddipet, Telangana.

Social Services:

  • Sanjeeva Reddy provided Bore Motors in Village Chellapur with his own Money. Reddy was laid on CC Roads in SC Colony Mallepally, Dubbak. He distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Dubbak Mandal. during the COVID-19 Pandemic lockdown period.
  • He involves in many of the social activities like Harithaharam, helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, and Street lights in his village Dubbak Mandal and Conducted Social Awareness Programs.

Chellapur, Dubbak, Siddipet

Contact Number: +91-9848813124

E-Mail id: [email protected]

Recent Activities

మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని
మీ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని , భగవంతుని ప్రార్థిస్తున్నాం

దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ వార్డ్ లో ముదిరాజ్ ల ఆధ్వర్యంలో చెరువులలో చేపలు పోసిన స్థానిక కౌన్సిలర్లు శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గారు,మట్టా మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘము సభ్యులు పాల్గొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో

పలు అభివృద్ధి కార్యక్రమాలు

భూమి పూజ కార్యక్రమంలో

జయంతి సందర్బంగా

అంబేద్కర్ జయంతి సందర్బంగా పూలమాల వేసి నివలర్పిస్తున్నా దేవాలక్ష్మి సంజీవ రెడ్డి గారు

గౌః ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో తెలంగాణలో ఈ సంవత్సరం ఎండాకాలంలో కూడా కొన్ని వందల చెరువులు నిండు కుండలా మారి మత్తడి దుంకుతున్నాయి..

సామజిక సేవ

అభివృద్ధి కార్యక్రమాలు

సీఎం రిలీఫ్ ఫౌండ్ ని అందజేస్తున్న 2వ వార్డ్ కౌన్సిలరు గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి

బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా

అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి అన్నగారి ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని కోరుతూ చెల్లాపూర్ 2వార్డులోని శ్రీ సోమేశ్వర స్వామి (పుట్టు లింగం) వారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ 2వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గారు

నివాళి

ఆకాల మరణం పొందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారికి నివాళులర్పించిన పార్టీ నాయకులు 

Party Activities

వాహన దారులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో

నిత్యావసర సరుకులు

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు (కోడి గుడ్లు, కూరగాయలు ) పంపిణి అందజేస్తున్నా దేవాలక్ష్మి సంజీవ రెడ్డి గారు

పలు అభివృద్ధి కార్యక్రమాలు

StayHome SatySafe SaveLives

నిత్యావసర సరుకులు

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు (కోడి గుడ్లు) పంపిణి అందజేస్తున్నా సంజీవ రెడ్డి గారు 

వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దాం

 ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, 10 నిమిషాల పాటు మనం మన ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న “పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దాం” #KTR గారి పిలుపు మేరకు 4వ ఆదివారం తన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తున్న దేవాలక్ష్మి సంజీవ రెడ్డి గారు

నిత్యావసరాలు పంపిణి

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఐన సందర్భంలో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు పంపిణి చేస్తున్న సంజీవ రెడ్డి గారు

పాస్ బుక్ లు పంపిణి

రైతులకు కొత్త పాస్ బుక్ లు అందజేస్తున్న సంజీవ రెడ్డి గారు 

సామజిక సేవ

పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యం పై అవగాహన

నిత్యావసరాలు పంపిణి

నిత్యావసరాల సరుకుల పంపిణీ

కోడిగుడ్లు పంపిణి

Books పంపిణి

విద్యార్థులకు Books పంపిణి చేస్తున్న సంజీవ రెడ్డి గారు

బాలింతలు పౌష్టికాహారం పాలు, గుడ్లు పంపిణీ

దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు అంగన్వాడీ మేడం పద్మ,కల్పన గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న 2వ వార్డ్ కౌన్సిలరు శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గారు బాలింతలు పౌష్టికాహారం పాలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయాలు, trvs వార్డ్ అధ్యక్షుడు దేవరాజు తదితరులు పాల్గొన్నారు

దోమల నివారణకు-పిచుకారీ

దుబ్బాక మునిసిపల్ పరిధిలోని చెల్లాపూర్ 2వ వార్డు కౌన్సిలరు శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గారి ప్రత్యేక చొరవతో వార్డ్ ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని ఈ రోజు దోమల నివారణకు దోమల మందుని పిచుకారీ చేపించారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది నాయలు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో నివాళి

దివంగత నాయకులు దుబ్బాక ఎమ్మెల్ సొలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణంకు దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ 2వ వార్డ్ trsv అధ్యక్షుడు చెరుకు దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా తెరాస సీనియర్ నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి పాల్గొని లింగన్న కు నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ సీనియర్ trs నాయకులు బాలకిషన్, A.దేవరాజు,కె.రాజు,t. గాలయ్య,S. సుమన్ రెడ్డి ,m.నర్సింలు,A. నాగయ్య,b. ప్రభాకర్,బి.అంజయ్య,p. దేవరాజు,కె.నర్సింలు,D. రాములు మరియు trsv నాయకులు పాల్గొన్నారు

సంతాప సభ

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం పట్ల దుబ్బాక పురపాలక సంఘం చెల్లాపూర్ 2,3 వార్డులలో సంతాప సభను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీమతి శ్రీ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గారు, మట్టా మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఉద్యమనేత సోలిపేట రామలింగారెడ్డి కి నివాళులర్పించారు. అనంతరం సంతాప సభలో కౌన్సిలర్లు రామలింగన్న తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు రామలింగన్న మరణం దుబ్బాక తోపాటు దుబ్బాక నియోజక వర్గానికి తీరని లోటు అన్నారు. అన్నా అని పలకరిస్తే ఆప్యాయతగా దగ్గరకు తీసుకునే మహోన్నతమైన టువంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేసినందుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయనకి జన్మ జన్మకు రుణపడి ఉంటామాన్నారు. మనందరినీ విడిచి దూరంగా వెళ్లిన రామలింగన్న ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.సంతాప సభ కార్యక్రమం లో దేవరాజు,శ్రీరాజ్, ANM గారు,RP లు,ఆశ వర్కర్స్, సమాఖ్య సభ్యులు,చెల్లాపూర్ ప్రజలు ,మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

}
01-01-1977

Born in Chellapur Village

 of Dubbak, Siddipet 

}
1993

Completed SSC Standard

 from ZPHS at Chellapur

}

Civil Contractor

}

Joined in the Congress Party

}

Active Member

from the Congress Party

}
2001

Joined in the TRS

}
2007

Mandal Joint Secretary

 of Dubbak from the TRS Party

}
2009

Mandal Vice-President

 of Dubbak Mandal, Siddipet.

}
2020

Councilor of 2nd Ward

 from TRS Party in Chellapur Village of Dubbak Mandal, Siddipet, Telangana.