Golla Laxmi Satyam Yadav | Sarpanch | Meenajipet | Wargal | Siddipet | BRS | the Leaders Page

Golla Laxmi Satyam Yadav

Sarpanch, BRS, Meenajipet, Wargal, Siddipet, Telangana

 

Golla Laxmi Satyam Yadav, an esteemed leader, currently serves as the Sarpanch of Meenajipet Village in Wargal Mandal, Siddipet District. With a profound commitment to community welfare and development, Yadav has emerged as a beacon of hope for her constituents. Her tenure as Sarpanch is marked by a dedication to addressing the needs and aspirations of the people she represents, fostering inclusivity, and spearheading initiatives aimed at fostering progress and prosperity within the village. Through her leadership, Yadav embodies the values of service, integrity, and empowerment, inspiring positive change and unity among the residents of Meenajipet Village.

Early Life and Education:

Golla Laxmi Satyam Yadav was born on January 1st, 1982, in Ghanpur Village of Turpan Mandal, to Veeraiah and Kishtamma. Her educational journey commenced at ZP High School in Ghanpur, where she completed her 7th Standard education in 1994.

Marriage and Family Life:

Laxmi tied the knot with Satyam and embarked on her journey into family life.

Entry into Politics:

In 2019, Golla Laxmi Satyam Yadav made her foray into politics by joining the Bharath Rashtra Samithi (BRS). Her decision to enter politics was likely influenced by her desire to serve her community and contribute to its development.

Sarpanch Election Victory:

In the same year, Laxmi’s dedication and appeal to the people were evident when she contested and won the Sarpanch election with a remarkable majority. Her victory in the Meenajipet Village of Wargal Mandal, Siddipet District, with an impressive lead of 325 votes, highlighted the trust and confidence the villagers placed in her leadership abilities.

Community Service and Leadership:

As Sarpanch of Meenajipet Village, Golla Laxmi Satyam Yadav has assumed a pivotal role in addressing the needs and concerns of her constituents. Through her leadership, she aims to bring about positive changes and improvements in various aspects of village life, ensuring progress and welfare for all residents.

Activities Undertaken by Golla Laxmi Satyam Yadav:

  • Distribution of essential kits including food items, masks, and sanitizers to residents in numerous villages of Wargal Mandal during the COVID-19 pandemic lockdown period.
  • Active participation in social initiatives such as Haritaharam, demonstrating a commitment to environmental sustainability and green initiatives.
  • Providing assistance and support to economically disadvantaged individuals and families within her village, reflecting her dedication to social welfare and community well-being.
  • Advocacy and efforts towards the development of infrastructure projects including constructing CC roads, improving drainage systems, and installing street lights in her village, aimed at enhancing the overall quality of life for residents.

H.no: 1-27/4, Meenajipet Village, Wargal Mandal, Siddipet Dist. Pin :502336

Mobile:9951240896  

Recent Activities

సమావేశం

గౌరవ సర్పంచ్ గారి అధ్వర్యంలో సాయంత్రం వేళ మహిళ సంఘలు మరియు ఉపాది కూలీల తో పంచాయతీ కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

పెన్షన్

మీనాజీ పేట గ్రామ నివసురాలు అయిన శ్రీమతి పుల్ల బోయిన భగమ్మ గారి వృద్ధాప్య పెన్షన్ గత రెండు సంవత్సరాల నుండి మజీద్ పల్లి గ్రామంలో వస్తుంది విరి పెన్షన్ ప్రతి నెల గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు స్వయంగా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది…

మాస్కుల పంపిణీ కార్యక్రమంలో

కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి సత్యం యాదవ్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి వేడుకలలో పాల్గొన్న లక్ష్మి గారు మరియు పార్టీ సభ్యులు

కరోనా వైరస్ నివారణ లో భాగంగా

మీనాజీపేట గ్రామం లో కరోనా వైరస్ నివారణ లో భాగంగా గ్రామ ప్రజలకు కషాయం చేసి ఇచ్చిన లక్ష్మి సత్యం యాదవ్ గారు

ఎరువుల తయారీ లో బాగంగా

గ్రామంలో ఉన్న డంప్ షేడ్ లో కంపోస్ట్ ఎరువుల తయారీ లో బాగంగా వాన పాములను వేసిన లక్ష్మి సత్యం గారు

మీనాజి పేట్ గ్రామంలో ఇట్టివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు తునికి మక్త నుండి మీనాజీ పేట కల్లు దుకాణం వరకు గల మట్టి రోడ్డు ను గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు మరమ్మతు పనులు చేయించమడం జరుగుతుంది.

మైసమ్మ తల్లి దర్శనం

మీనాజీ పేట్ గ్రామంలో రాయన్ చెరువు వర్షం తో నిండడంతో గ్రామ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు శామీర్ పేట్ కట్ట మైసమ్మ దేవాలయానికి పాదయాత్ర చేసి కట్ట మైసమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది.

బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుకు వెళ్లే దారి మరమ్మతు చేయిస్తున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు.

Social Activities

మొక్కలు నాటడం

మీనాజీపేట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్న వైకుంఠ దామం లో గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి గారు మరియు ఎంపీటీసీ శ్రీ నీల శ్రీనివాస్ గారు మరియు వార్డు సభ్యులు మరియు PACS డైరెక్టర్ శ్రీ కిసరి యాదగిరి గారు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గొల్ల సత్యం యాదవ్ గారు మరియు పి. నాగేష్ మరియు జీ.కుమార్ యాదవ్ ఐకేపీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శి పాల్గొనడం జరిగింది…

పల్లె ప్రకృతి వనము

గ్రామా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న గొల్ల లక్ష్మి సత్యం గారు మరియు ఇతర పార్టీ నాయకులు

పాదయాత్ర

మీనాజీ పేట్ గ్రామంలో రాయన్ చెరువు వర్షం తో నిండడంతో గ్రామ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు శామీర్ పేట్ కట్ట మైసమ్మ దేవాలయానికి పాదయాత్ర చేసి కట్ట మైసమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది

నూతన వాటార్ ట్యాంక్ కొరకు దరఖాస్తు

ఈ రోజు మీనాజిపేట్ గ్రామంలో గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారి ఆధ్వర్యంలో నూతన వాటార్ ట్యాంక్ కొరకు దరఖాస్తు చెయ్యగా మిషన్ భగీరథ DE శ్రీ ప్రవీణ్ కుమార్ గారు మరియు AE శ్రీనివాస్ గారు గ్రామంలో పర్యటించడం జరిగింది కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించడం జరిగింది…

చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో

ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేసుకునేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి సత్యం యాదవ్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పారిశ్యుద్ద పరిశీలన

మొక్కలకును నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చూసుకోవాలి అంటూ సర్పంచ్ లక్ష్మి సత్యం యాదవ్ గారు తెలియజేస్తున్నారు

హరిత హరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో

స్వచ్ఛ భారత్ లో బాగంగా గౌరారం గ్రామంలో నిర్వహించిన హరిత హరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీనాజీ పేట గ్రామ ఉపాధి కూలీలకు మీనాజీ పేట గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారు పులిహోర మధ్యాహ్నం భోజనం తయారు చేసి స్వయంగా కూలీలకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు రావు గారు కూడా పాల్గొనడం జరిగింది

వృక్షో రక్షిత రక్షితః

వినతి పత్రం

Development Works

తన గ్రామంలో విధి విధికి బెంచీలు ఏర్పాటు చేసిన సర్పంచ్ లక్ష్మి సత్యం యాదవ్ గారు

మొక్కలకును నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చూసుకోవాలి అంటూ సర్పంచ్ లక్ష్మి సత్యం యాదవ్ గారు తెలియజేస్తున్నారు

వరి ధాన్యాలు కనుగోలు

ఈచ్ వన్.. ప్లాంట్ వన్.

గాంధీ జయంతి సందర్బంగా

పున :ప్రారంభ

Independence Day Celebrations

Clean&Green Programm

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారితో మన పార్టీ సభ్యులు

హరితహారం కార్యక్రమంలో

మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సర్పంచ్‌ లక్ష్మి సత్యం యాదవ్ గారు అన్నారు

గ్రామ పంచాయతీ వద్ద రైతు బీమా ఐదు లక్షల చెక్ ని మంగలి పావని భర్త జానగిరి గారికి అందచేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల లక్ష్మి సత్యం యాదవ్, పార్టీ అధ్యక్షులు పాండు రంగా రావు, PACS డైరెక్టర్ యాదగిరి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు కేసరి వెంకటేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు…

గ్రామంలో ఇటివల మరణించిన శ్రీ మంగళి జనగిరి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నుండి వచ్చిన రైతు భీమా చెక్కును జనగిరి గారి భార్య శ్రీమతి మంగళి పావని గారికి గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ మరియు ఉప సర్పంచ్ శ్రీమతి జాలిగమ రాణి మరియు ఎంపీటీసీ శ్రీ నీల శ్రీనివాస్ గార్ల సమక్షంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ అధ్యక్షుడు శ్రీ పాండు రంగా రావు గారు మరియు ఉప అధ్యక్షులు పులాబోయిన నగేష్ మరియు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శ్రీ కీసరి వెంకటేష్ మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొనడం జరిగింది

స్వాగతం

వర్గల్ కు వస్తున్న హరీష్ రావు అన్న గారికి ఘన స్వాగతం పలుకుతున్న లక్ష్మి సత్యం గారు మరియు పార్టీ నాయకులు

కళ్యాణ లక్ష్మి మరియు షాధి ముబారకు చెక్కుల పంపిణీ లో

గజ్వేల్ మహతి ఆడిటోరియంలో గౌరవ సర్పంచ్ శ్రీమతి గొల్ల లక్ష్మి సత్యం యాదవ్ గారి సమక్షంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమతి అపర్ణ గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి మరియు షాధి ముబారకు చెక్కుల పంపిణీ లో మీనాజిపెట్ లబ్ధిదారు శ్రీమతి సమీన బేగం గారికి 1,00116/- చెక్కును అందజేశారు

మీానాజిపేట లో సి.సి రహదారులు వేయడం జరిగింది.

Services Rendered during dreadful Pandemic
కరోనా మహమ్మారిని నిర్మూలించే డ్రైవ్‌లో భాగంగా, గ్రామం యొక్క భద్రత కోసం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామం అంతా పిచికారీ చేయించడం జరిగింది

Videos

}
01-01-1982

Born in Ghanpur

of Turpan Mandal, Medak Dist

}

Completed 7th Standard

from ZPHS High School at Ghanpur

}
2019

Joined in the BRS Party

}
2019

Sarpanch

from the Meenajipet Village of Wargal Mandal, Siddipet Dist with Highest Majority of 325 Votes.