Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

Goli Shankaraiah

Mandal President of Rajaka Sangam, TRS Leader, Gurrampode, Telangana, TRS

Goli Shankaraiah is the Mandal President of Rajaka Sangam of Gurrampode & TRS Leader.

He was born on 10-05-1985 to peddalaxmaiah and Edamma in the village Mosangi.

In 2000, Shankaraiah Finished his schooling at ZP High School from Chepur and Intermediate from Prateek Memorial Govt Junior College Boys, Nalgonda in the year 2002.

He began his political career in the year 2016 through the Telangana Rashtra Samithi ( often called TRS ) which is an Indian regional political party based in Telangana and founded by K.Chandrashekar Rao.

Shankaraiah was in the designation of TRS Leader in 2017 and from then serving with all duties and responsibilities.

In 2015, Shankaraiah Joined the Telangana Rajaka Samstha and He was appointed as the village Committee President of Rajaka Sangam in the year 2016 and discharged his duties.

With the dedication and sincerity towards his work, the position upgraded to Mandal President in the year 2017 and Since then he has been working comprehensively all the time for the assigned position.

For his comprehensive commitment towards the position, In 2018, Shankaraiah was appointed as District Assistant Secretary of Rajaka Sangam and monitored his responsibilities.

In 2021, Shankaraiah served as the Incharge of the TRS Party for 11 villages in By-Elections held at Nagarjuna Sagar under Konduru Sathyanarayana.

Recent Activities

  • Shankaraiah sanctioned housing Schemes and Mudra Loans are granted to the public.
  • He Participated in Mission Bhagiratha which is a project for safe drinking water for every village and city household in Telangana State.
  • Shankaraiah fought for Chakali Ilamma Statue who is a revolutionary woman freedom fighter who took part and paved the way for women in the Telangana Armed Struggle.
  • He stood by the Rajakas people and solved their problems and formed a community for them in the village.
  • Iron boxes worth Rs 4 lakh were distributed to the people in the village.
  • Providing a petition to the Collector on public issues and solves them as quickly as possible.
  • Shankaraiah Distributes leftover food in function halls to the orphans and roadsides.
  • He organized the blood camps and medical camps, checkups in the village and helped by distributing medicines, and other essential things to the people, and also he donated blood for the needy people.
  • He participated in many Dharnas, Rallies, and Bandhs like Rasta Roko, and Bike Rallies.
  • Organized many party meetings for the strong development of the Party and community.
  • Many development and social activities have been performed by the Shankaraiah.

Welfare Activities:

  • Shankaraiah conducted awareness programs in colleges and motivates them for their bright future.
  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed vegetables and fruits to the un-healthy students and needy people in the village.
  • Distributed Books, pads, and Stationary things to High School Students and motivates them to score high marks.
  • Shankaraiah provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.
  • Distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • He financially contributed to the development of hostel Infrastructure such as benches, chairs, tube lights, beds, fans, and many more.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issues relating to Aadhar cards for villagers.
  • provided meals and food to the needy and poor people by Shankaraiah.
  • Participated in Village development activities like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Awareness programs have been set up to keep the youth at the forefront to render service.
  • Many development and social activities have been performed by the party.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people.

Services rendered in Pandemic covid-19:

  • Distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19.
  • Food item packets for rickshaw drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing to and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Mosangi, Gurrampode, Nalgonda, Nagarjuna Sagar, Telangana

Email: [email protected]

Mobile: 9989177963, 9063330958

Recent Activities

స్వగతం పలకడం

ఎంబీసీ జాతీయ కన్వినర్ కొండూరి సత్యనారాయణ గారు మరియు కులవృత్తిదారులు జిల్లా సంఘ అధ్యక్షులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛమును అందజేసి స్వగతం పలకడం జరిగింది

సంక్షేమాలే దిక్కూచి ఉన్నాయి

ఈ సమావేశంలో మాట్లాడుతున్న ఎంబీసీ జాతీయ కన్వినర్ కొండూరి సత్యనారాయణ గారు వృత్తిదారుల సంక్షేమంలో దేశానికి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమాలే దిక్కూచి ఉన్నాయి అని చెప్పడం జరిగింది

ఎంబీసీ కులాల అధ్యక్షులు & మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు  చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు జిల్లా స్థాయి సభ్యులు గోలి శంకర్ చిలక రాజు సతీష్, గడ్డం రాములు భీమనపల్లి నగేష్ చర్లపల్లి మల్లేష్ బి శంకరమ్మ జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు

సన్మానం

మాజీ ఉప ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. నల్గొండ జిల్లా ఇన్చార్జిగా రావడం టిఆర్ఎస్ పార్టీ గా నల్గొండ రజక పెద్దలు సన్మానం చేయడం జరిగింది

ఇస్త్రీ పిట్టలు పంపిణీ

కెసిఆర్ జన్మదిన సందర్భంగా ఇస్త్రీ పిట్టలు పంపిణీ చెయ్యడం జరిగింది

కలిసిన సందర్భంగా

హర్యానా రాష్ట్ర గవర్నర్ మరియు మాజీ లోక్ సభ సభ్యులు “బండారు దత్తాత్రేయ” గారిని గౌరవపూర్వకమగు కలవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ఒగ్గు అనిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన గోలి శంకరయ్య గారు.

వర్ధంతి సందర్భంగా

డాక్టర్ ఎం అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా, హర్యానా గవర్నర్ గారితో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

మునుగోడు ప్రచార సభ

మునుగోడు ప్రచార సభలో రజక సమన్వయలా సమితి అక్కిరాజు శీనన్న గారు,ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారు, రాష్ట్ర కోఆప్షన్ మెంబర్ సత్యనారాయణ గారు, గుర్రంపూడ్ మండల అధ్యక్షులు గోలి శంకరయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ సంబంధించి తదితరులు పాల్గొన్నారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లో ఇంగ్లీష్ మద్యమంలో విద్యా బోధనకు శ్రీకారం చూడుతూ నిర్ణయం తీసుకోవడన్ని స్వాగతిస్తూ రజక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర చీఫ్ అడ్వాసార్ కొండూరు సత్యనారాయణ గారు(MBC సంగం రాష్ట్ర కో -కన్వీనర్ )ప్రభుత్వం నిర్ణయంను స్వాగతిస్తు పెద బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు దిటుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మంది పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన విద్యను అందిస్తూ దాదాపు గా ఒక్కో విద్యార్థి పై సంవత్సరంనకు 1లక్ష 20 వేల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యను అందిస్తాఉంది ఇపుడు అన్ని ప్రభుత్వం పాఠశాలలను కూడా ఇంగ్లీష్ మద్యమంలో మెరుగైన విద్యాను ప్రవేశ పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలుచేకూరతుంది అన్నారు. ఈ అవకాశంను రజక ఎంబీసీ పెద్దలు సాధ్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.ఈ సమావేశంలో రజక భవన కన్వీనర్ చిలకరాజు చెన్నయ్య,రజక సంఘాల సామాన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ లకడపురంవెంకటేశ్వర్లు, రజాకాభివృద్ధి సంగం అధ్యక్షులు చిలకరాజు సతీష్, గోలి శంకర్, రెబెల్లి అంజయ్య, కట్టేకుంట్ల పెద్దులు, ఉప్పునూతల యాదయ్య, ఎలిజాల అంజయ్య, జంజిరాల పుల్లయ్య, నాగిళ్ళ వెంకన్న, నాగిళ్ళ లింగయ్య, ఎలిజాల ఇస్తారి, వట్టికోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

డా. బి ఆర్ . అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి

భారతరత్న డా. బి ఆర్ . అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి భారత స్వాతంత్ర్య సమరయధుడు రజంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటు పడిన మహా నేత భారతరత్న డా. బి ఆర్ అంబద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించిన వారు రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ ,జిల్లా అధ్యక్షులు చిలక రాజు చెన్నయ్య, టౌన్ అధ్యక్షులు భీమనపల్లి శంకర్ ,చింతల వెంకన్న ,మరియు జిల్లా కోశాధికారి గోలి శంకరయ్య గారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని రజకులకు పొద్దున లేస్తే జీవనోపాధి అయినటువంటి ఇస్త్రీ పెట్టెల గురించి వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి నల్గొండ శాసనసభ్యులు, గౌరవ,ని, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డిగారు త్వరలోనే అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కరెంటు డిపార్ట్మెంట్ వారు మీటర్ల విషయంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఫోను ద్వారా S E, గారికి రజక సమస్యలను వివరించగా వెంటనే జిల్లా నాయకుల్ని తమ వద్దకు పంపగలరని చెప్పడంతో ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా,SE గారు, స్పందించారు రజక సంఘం జిల్లా అధ్యక్షులు నాయిబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు తదితరులు ,SE, గారిని కలవడం జరిగింది

వీరనారి కి ఘన నివాళి

నల్గొండ జిల్లా సాగర్ రోడ్ లో 126వ చాకలి ఐలమ్మ గారి జయంతి వేడుకలలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. రజక సంఘం నాయకులు భవన నిర్మాణానికి నిధులు కావాలని అడిగితే వెంటనే స్పందించి ఆ సంఘ భవనానికి 5 లక్షల రూపాయలు ఎంపీ గారి నిధుల నుండి మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి గారు, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .

ఘనంగా చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి

తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ గారి 36 వ వర్థంతి కార్యక్రమాన్ని గుర్రంపోడ్ మండలం రజక సమితి తరపున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోలి శంకరయ్య గారు, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు పగిళ్ల భాస్కర్, మండల సభ్యులు పోలేపల్లి రవి, పగిళ్ల లింగస్వామి, పోలేపల్లి నరేష్, పోలేపల్లి శివ, పోలేపల్లి శేఖర్, పోలేపల్లి సాయి, పోలేపల్లి లోకేష్, పోలేపల్లి ప్రశాంత్, పోలేపల్లి శ్రీమాన్ పాల్గోన్నారు

మీటింగ్

నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన బీసీ కార్పొరేషన్ 250 ఇంట్లో గురించి రజకులకు మరియు నాయీ బ్రాహ్మణులకు కరెంటు ప్రకటించడం గురించి జిల్లా అధికారులతో మండల జిల్లా నాయకులు తో మీటింగ్ జరపడం జరిగింది. సమావేశంలో అధ్యక్షులు గోలి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు

రజక, నాయీ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం K C R-లాండ్రీలు, సెలూన్లకి ఉచితంగా కరెంట్ మీటర్లు లక్ష మందికి 250 యూనిట్లు లబ్దిపొందిన సందర్బంగా బుధవారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రం లో రాష్ట్ర విధ్యుత్ శాఖమాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని, నల్లగొండ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారిని, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారిని ఉమ్మడి జిల్లా రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి బృందం ఘనంగా సన్మానిచడం జరిగింది.

Recent Activities

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి వేడుకలలో పాల్గొన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారితో కౌన్సిలర్లు

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

వీరనారి చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రజక నాయకులు

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గారి తో గోలి శంకరయ్య గారు

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

నల్గొండ జిల్లా  జాయింట్  కలెక్టర్ గారి తో పార్టీ నాయకులు 

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

బిసి జిల్లా అధ్యక్షులు కలిసిన సందర్భం 

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

 జిల్లా అధికారులతో జయంతి ఉత్సవాలు

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

2017లో రజక సంఘం అధ్యక్షులను ఎన్నుకుంటున్న సందర్భం

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు విచ్చేసిన సందర్భంలో ఆయనతో మాట్లాడుతున్న పార్టీ సభ్యులు

Goli Shankaraiah | Mandal President of Rajaka Sangam | Gurrampode | the Leaders Page

 నల్గొండ జిల్లా లోని చాకలి ఐలమ్మ గారి విగ్రహం

Recent Activities

సన్మాన కార్యక్రమం

గుర్రంపోడు మండలం విద్యుత్ శాఖ శివ ప్రసాద్ రెడ్డిగారు AE గారికి సన్మాన చేయడం జరిగింది.
TRS ప్రభుత్వం రాష్ట్ర రజకులకు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత ఉద్యుత్ సరఫరా కొరకు GHMC, ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టి నాగార్జున సాగర్ ఉపఎన్నిక అప్పుడు జీ ఓ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది అనేక విమర్శలు చేసినా అవి ఈ రోజు ఫలించి ప్రభుత్వ ఖర్చుతో మీటర్ ను వైరింగ్ ను ఏర్పాటు చేస్తూ బిగిస్తున్నారు. 

జెండా ఆవిష్కరణ లో

 తెలంగాణ జెండా ఆవిష్కరణ లో మున్సిపల్ చైర్ పర్సన్ మండల సైదిరెడ్డి గారు, వైస్ మున్సిపల్ చైర్ పర్సన్ అబ్బ గోని రమేష్ గారు, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు పిల్లి రామ రాజు యాదవ్ గారు, మరియు కౌన్సిలర్లు జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలక రాజు చెన్నయ్య గారు గుర్రంపోడు మండల రజక సంఘం అధ్యక్షులు గోలి శంకరయ్య గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు

ప్రచార పోస్టుల ఆవిష్కరనా

ఎన్నికల కోసం ప్రచార పోస్టులను ఆవిష్కరించి తన పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు వాటిని అందజేసి కోరడం జరిగింది…

జయంతి సందర్బంగా

గాంధీ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రచారంలో భాగంగా

పాలాభిషేకం

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న TRS నాయకులు..

ప్రెస్ మీట్ లో భాగంగా

సభ లో

స్వతంత్ర దినోత్సవ సందర్బంగా

75 వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా, శంకరయ్య గారు తోటి నేతలతో జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడడం జరిగింది..

Party Activities

వినతి పత్రం అందజేత

జిల్లా ఇన్చార్జి నియామక పత్రాన్ని అందుకుంటూ పార్టీ కోసం ప్రజలకోసం నిరంతరం కృషి చేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్న మండల అధ్యక్షుడు శంకరయ్య గారు…

వినతి పత్రం

జిల్లా రజక సంఘం నాయకునిగా వినతి పత్రాన్ని అందుకుంటున్న సందర్భం…

గుర్రంపోడ్ మండలస్థాయి సమావేశం

గుర్రంపోడ్ మండలస్థాయి సమావేశంలో పాల్గొని కీలక పాత్రా పోచించిన శంకరయ్య గారు..

మీటింగ్

నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన బీసీ కార్పొరేషన్ 250 ఇంట్లో గురించి రజకులకు మరియు నాయీ బ్రాహ్మణులకు కరెంటు ప్రకటించడం గురించి జిల్లా అధికారులతో మండల జిల్లా నాయకులు తో మీటింగ్ జరపడం జరిగింది

 Party Events

Social Activities And Party Photos

Party Programs

Pamphlests

Newspaper Clippings

Videos

}
10-05-1985

Born in Mosangi

Nalgonda

}
2000

Finished Schooling

at ZP High School, Chepur

}
2002

Completed Intermediate

 from Prateek Memorial Govt Junior College Boys, Nalgonda

}
2015

Joined the Telangana Rajaka Samstha

}
2016

Village Commitee President

of Rajaka Sangam, Mosangi

}
2016

Joined in TRS

}
2017- till now

Mandal President

of Rajaka Sangam

}
2017-till now

TRS Leader

}
2018

District Assistant Secretary

of Rajaka Sangam

}
2021

Incharge

from TRS