Goli Prabhakar | SC Morcha District President | Nalgonda | BJP | the Leaders Page

Goli Prabhakar

District President of SC Morcha, State Official Spokesperson of SC Morcha, Aitipamula, Kattangoor, Nakrekal, Nalgonda, Telangana, BJP

 

Goli Prabhakar is the District President of SC Morcha, Nalgonda, Telangana state. Prabhakar is well known as a great man with moral values and a sense of service.

EARLY LIFE AND EDUCATION:

He was born on 17-02-1970. His parents were Late Sayanna and Narsamma. Prabhakar studied SSC at ZPHS, Eeduru.

PROFESSIONAL LIFE:

Apart from his political career, Prabhakar also runs a network marketing business i.e lndusViva Health Sciences. It is the business of trading and marketing of ‘Proprietor Ayurvedic Health Promoter’ products and is entitled to the trademark IndusViva HealthSciences Pvt Ltd.

EARLY CAREER IN POLITICS:

In 1988, Prabhakar joined the Bharatiya Janata Party(BJP). He was elected as Booth Committee President from Nallakunta Municipality Division and successfully fulfills his roles and responsibilities.

Prabhakar held the position of Division Vice President of SC Morcha from Thilaknagar Municipality in 1992. He becomes in Incharge of Himayath Nagar assembly constituency SC Morcha in 1995.

Prabhakar has been living a long-lasting political life and decided to continue his supportive dedication to the people in all respects.

In 1997, He was selected as an Executive Member of Hyderabad City. In 2000, Prabhakar was appointed and served as State SC Morcha Executive Member of combined Andhra Pradesh from the BJP and in Incharge of Warangal District SC Morcha.

By recognizing his hard work, the party selected him as Nalgonda District General Secretary of SC Morcha in 2003.

In 2005, The party officially announced as Prabhakar would appoint as SC Morcha District to the combined Nalgonda district from the BJP. With the support and encouragement of the people, Prabhakar contested as an MLA in 2009 from the Thungathurthi constituency as a BJP candidate but unfortunately, he was defeated with a slight difference.

From 2009-2014, Prabhakar was elected and worked as in Constituency Incharge of the Thungathurthi from the BJP. In terms of the party and, doing justice to the people Prabhakar has always been at the forefront. He was the SC Morcha State Secretary of from combined Andhra Pradesh from 2011-2014.

Prabhakar was the in Incharge of the Rayalaseema Zone. From 2014-2020, Prabhakar served as SC Morcha State Official Spokesperson of Andhra Pradesh.

Prabhakar was promoted to the position of SC Morcha District President of Nalgonda, Telangana state and currently working in the position.

Prabhakar established Disability Rights Fighting Group Foundation and he was the Chairman of it. Being the chairman of Disability Rights Fighting Group he struggled a lot for the welfare of disabilities like fought for Disabilities development, for their rights, reservations.

He was always questioning the government for disabilities reservations. Prabhakar set up a free Jute Bag-Making Training Center for disabled women and provided them with a livelihood to stand on their own feet.

As a result of Prabhakar’s efforts for the survival of the disabled, the government appointed him as Disability Rights Committee State President of the Andhra Pradesh .

Party Activities:

  • State President Goli Prabhakar has appointed Kathula Hanumanthu from Kalimera village in the Kattangoor zone as the convener of BJP Nakirekal constituency SC Morcha.
  • BJP SC Morcha State President Koppu Basha was felicitated by BJP activists and Prabhakar at Prabhakar’s residence.
  • BJP SC Morcha Nalgonda district president Goli Prabhakar has criticized the TRS government for coming to power with many promises and now ignoring them and deceiving the people. He was speaking at the SC Morcha Committee meeting in Shaligauram. Prabhakar demanded that action be taken against all those responsible in the Mariyamma lockup death case. The meeting was attended by BJP Mandal president Anjayya, secretary Alli Ramulu, leaders Ganesh, Dandipalli Yadagiri, Annapurna, and Thigala Vijay.
  • Goli Prabhakar, the state president, took part in the Aitipamula village employment guarantee work to share the hardships of the people.
  • Prabhakar participated in a meeting of district office bearers at the district party office and said that all party leaders should work hard and strengthen the party at the field level.
  • BJP workers paid floral tributes to former Prime Minister Atal Bihari Vajpayee at the Chityala and Madugulapalli constituencies on the occasion of his 96th birth anniversary.
  • BJP SC Morcha Nalgonda district president Goli Prabhakar submitted a petition to Sunil, director of the National SC Commission in Hyderabad, seeking an inquiry by the SC Commission into the occupation of the Ambedkar Community Hall on Gramakantam land in Aitipamula village.
  • BJP Dalit Morcha Nalgonda president Goli Prabhakar, district leaders Mudsu Bhikshapati and others met SI during his tenure as Kattanguru SI.

Prabhakar’s struggle for the development and welfare of the Handicapped people

  • BJP leader Prabhakar and party members submit a petition to the KVIB Regional Manager seeking justice by allocating 5 percent reservation to Divyas in the Prime Minister’s Employment Generation Program.
  • Prabhakar, state president of the Disability Struggle Group, took part in the Divyangula Dvithiya Sammelanam and commented that the struggle will never stop until the Disabilities achieve political reservations.
  • Prabhakar, state president of the Telangana Disability Rights Struggle Group, demanded that the government allocate 1,000 units to each district for subsidized loans to the disabled.
  • Prabhakar, who worked hard for the welfare of the disabled, was honored by the villagers under the auspices of Kattanguru TVHPS on the occasion of his election as the State Vice Chairman of the United Forum of Disabled Associations, Telangana JAC.
  • Under the auspices of TVHPS, Prabhakar, the state president of the association, handed over a petition to the Commissioner, Department of Disability, seeking steps to adopt the same procedures across the state in the selection of beneficiaries of subsidized loans by the Telangana State Handicapped Corporation.
  • Prabhakar demanded immediate dismissal of Minister Tummala Nageswara Rao for speaking disrespectfully when he approached him to address issues of disabilities.
  • State President Prabhakar called for the success of the Second Disability Convention organized by the Telangana Disability Rights Struggle Committee at the Nakirekal Narayana Reddy Function Hall.

Prabhakar’s Contribution while Covid First Wave:

  • Prabhakar provided his service during the covid crisis also. He distributed essentials, masks, sanitizers to the village and poor people.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and distributed blankets.
  • Created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He distributed food and rice bags to the migrants, arranged buses to go to their villages, and also contributed to them financially.
  • Prabhakar financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.
  • Conducted Annadhanam Program for migrates which is served and satisfied many hungry people.

Prabhakar’s Contribution while Covid First Wave:

  • Prabhakar gave his contribution even in the covid second wave. He distributes Covid kits to the village people provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.
  • Provided food packets, water bottles to the beggars satisfies their hungry.
  • He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.
  • Conducted awareness programs to prevent Covid-19. Gave financial assistance to Covid-19 victims.
  • Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.
  • He says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • He provided a packet of rice, pulihora, water packets, Masks, Sanitizers in the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.
  • He donates food and clothes to poor and orphaned children during the Second Wave Corona and satisfies the hunger of many orphans.
  • Prabhakar would bring oxygen cylinders to the areas where Covid victims were being treated.

మన కోసం మనం బ్రతకడం కంటే తోటి వారి కోసం బ్రతకడం

 మన ద్వారా ఎదుటివారి జీవితంలో వెలుగు రావడం ఎంతో ఆనందాన్నిస్తుంది!!

Goli Prabhakar

SC Morcha District President

Village: Aitipamula, Mandal: Kattangoor, District: Nalgonda, Constituency: Nakrekal, State: Telangana, Pincode: 508205

Email: [email protected]

Mobile: 9010687073

Recent Activities

కుమ్మర్ల ఆత్మగౌరవ దీక్ష

గోలి ప్రభాకర్ గారు ఇతర నాయకులతో కలిసి కుమ్మర్ల ఆత్మగౌరవ దీక్ష లో పాల్గొనడం జరిగింది.

మహాధర్నా

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మ్యానిపెస్టో లో వికలాంగులకు తగు ప్రాదాన్యత కల్పించాలని రాజకీయ రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేయాలని తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోలి ప్రభాకర్ డిమాండ్ చేసారు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద NPRD ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో గోలి ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్బంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలనుండి వికలాంగులకు కేవలం పింఛను తప్ప మరేది ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు ఉద్యోగాలు కల్పించక పోవడంతో ఉన్నత చదువులు చదువుకున్న నల్గొండ జిల్లాకు చెందిన బి మహేందర్ ములుగు జిల్లాకు చెందిన రామ్మోహన్లు ఉద్యోగాలు రాక ఆత్మ హత్యకు పాల్పడితే వారి కుటుంబానికి తగిన న్యాయం చేయలేదని అంత్యక్రియల సమయంలో ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చకుండా మోసం చేసింది అని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు

ఎస్. సి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా

అర్హులైన దళితులకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్. సి మోర్చా ఆధ్వర్యంలో నిర్వయించిన ధర్నా

ధర్నా

నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు చేసిన ధర్నాలో గోలి ప్రభాకర్ గారు పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

తెలంగాణ విమోచన దినోత్సవం

నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

ప్రశిక్షణా శిబిరం

రాష్ట్ర ఎస్సీమోర్చా అద్వర్యంలో నిర్వహిస్తున్న ప్రశిక్షణా శిబిరంలో పార్టీ నాయకులతో కలిసి సమావేశంలో గోలి ప్రభాకర్ గారు పాల్గొనడం జరిగింది.

డిమాండ్

టిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల లోనే నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకం అందించాలని బిజెపి ఎస్బీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి బివంగి జగ్జీవన్ రామ్ లు డిమాండ్ చేశారు

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకులు మీడియా విలేకరులతో మాట్లాడటం జరిగింది.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్

నకిరేకల్ నియోజకవర్గ తాటికల్ గ్రామం లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.

ఎమ్మెల్యే టికెట్ కి దరఖాస్తు

అవకాశం కల్పిస్తే నకిరేకల్ గడ్డమీద బీజేపీ జెండా ఎగరేస్తా అని నమ్మకంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే టికెట్ కి దరఖాస్తు ఇచ్చిన గోలి ప్రభాకర్

ధర్నా కార్యక్రమం

నకిరేకల్ పట్టణం లో ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం

దివ్యంగుల సమావేశం

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో దివ్యంగుల సమావేశంలో సమస్యలు తెలుసుకుంటున్న గోలి ప్రభాకర్ బీజేపీ

స్ట్రీట్ కార్నర్ మీటింగ్

నకిరేకల్ నియోజకవేగంలో వివిధ గ్రామాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.

బీజేపీ సమావేశం

నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల పట్నంలో నిర్వయించిన బీజేపీ సమావేశంలొ ముఖ్యనాయకులుగా గోలి ప్రభాకర్ మరియు పార్టీ నాయకులూ కార్యకర్తలు

కలెక్టర్ గారికి 2000 ఇండ్లుకి దరఖాస్తులు

గోలి ప్రభాకర్ గారు నకిరేకల్ నియోజకవర్గ పరిదిలొనీ గ్రామాలలో ఉన్న ఎస్సీ లకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ గారికి 2000 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది

ఎస్సీ కాలనిలో ఇండ్ల దరఖాస్తులు

నకిరేకల్ పట్టణం లోని ఎస్సీ కాలని లో కొత్త ఇల్లులకి దరఖాస్తులు స్వీకరిస్తున్న గోలి ప్రభాకర్ గారు మరియు పార్టీ కార్యకర్తలు నాయకులూ

ఇండ్ల దరఖాస్తులు

బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ గారు ఇండ్ల కోసం దరఖాస్తు లు స్వీకరించడం జరిగింది

నకిరేకల్ నియోజకవర్గ కట్టంగూర్ మండల ఐటిపాముల గ్రామం లో ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అద్యక్షుడు గోలి ప్రభాకర్ గారి అధ్వర్యంలో జరిగిన కేంద్ర బొగ్గు గనులు పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహలద్ జోషి గారి రైతులతో ముఖముఖి సమావేశం లొ పాల్గొన్న బీజేపీ రాష్ట ప్రదాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెంధీర రెడ్డి గారు, జిల్లా అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు, మాజీ ఎం పి బూర నరసయ్య గౌడ్ గారు, బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ లింగస్వామి గారు, బీజేపీ ఉపద్యక్షురాలు అనిత గారు ,నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ మైల నరసింహ గారు,మండల బీజేపీ అద్యక్షుడు నూకల సుదాకర్ రెడ్డి గారు, మాజీ ఎం పి టి సి పబ్బు వెంకన్న గారు, నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్ ఊట్కూరు క్రిష్ణ గారు, సున్నపు సైదులు గారు, నర్సింగ్ సుదాకర్ గారు, గోలి మహేశ్వరీ గారు, మిట్ట కరుణాకర రెడ్డి గారు, ఊట్కూర్ పూర్ణిమ గారు, తదితరులు పాల్గొన్నారు.

కాలనీలో పర్యటన

బీజేపీ ఎస్ సి మోర్చా BJP Vishisht Sampark Abhiyan కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో ఎస్ సి కాలనీలో పర్యటించి మాట్లాడుతున్నాబీజేపీ ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ గారు.

ధర్నా

నాగార్జున సాగర్ నంది కొండ మ్వున్సిపలిట్య్ లో ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ధర్నా చేసిన గోలి ప్రభాకర్ గారు.

సహాయ పరికరాలు

దివ్యాంగులకు సహాయ పరికరాలు ముఖ్యంగా శారీరక వైకల్యం కలిగిన వారికి మోటరు వాహనాలు అందించాలన కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక గారిని కోరిన bjp ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అద్యక్షుడు గోలి ప్రభాకర్ గారు.

జిల్లా సమావేశం

మునుగోడులో జరిగిన ఎస్సీమోర్చా జిల్లా సమావేశంలో గోలి ప్రభాకర్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రసంగం

భవిష్యత్తులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ కి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇతర పార్టీలకి చెందిన కార్యకర్తలు బీజేపీకి చేరువ అయ్యేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కావున బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్టీ ని అభివృద్ధి చేయాలని బీజేపి ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారు తెలియజేయడం జరిగింది..

దిష్టిబొమ్మ దహనం

బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి గార్ల పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ కట్టంగూర్ మాజీ మండల అధ్యక్షులు ముడుసు బిక్షపతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీజేపీ శాసనసభ్యులను అకారణంగా సమావేశాలు పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కట్టంగూర్లో తెరాస ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

ఎస్సీ మోర్చా జిల్లా పదాదికారుల సమావేశం

జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన ఎస్సీ మోర్చా జిల్లా పదాదికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 సంవత్సరాల కాలంలో TRS ప్రభుత్వం ఎస్సీలకు పూర్తిగా మోసం చేసిందన్నారు మూడెకరాల భూమి ఇవ్వలేదు దళితున్నీ ముఖ్యమంత్రి చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉపాధి కల్పించలేదు అన్ని విధాలా అన్యాయం చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో TRS ని ఓడించేందుకు ఎస్సీలను చైతన్యపరచాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు.

దళిత ప్రతినిధుల సమావేశంలో

నల్గొండ  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దళిత ప్రతినిధుల సమావేశంలో దళితుల సమస్యలను కలెక్టర్ గారికి తెలియచేస్తున్న సందర్భంలో దళిత రత్న గోలి ప్రభాకర్ గారు 

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో

రాష్ట్రంలో ఎస్సీలపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ఆరోపించారు.

సన్మానం

బీజేపీ  ఎస్సీ మోర్చా  రాష్ట్ర  అధ్యక్షులు కొప్పుబాషా  గారిని ప్రభాకర్ గారి  నివాసంలో బీజేపీ కార్యకర్తలు, ప్రభాకర్ గారు సన్మానించడం జరిగింది

నియామకం

బీజేపీ  నకిరేకల్  నియోజకవర్గ   ఎస్సీ  మోర్చా  కన్వీనర్ గా  కట్టంగూర్ మండలం కలిమెర గ్రామానికి  చెందిన  కత్తుల హనుమంతును  నియామకం చేసిన  రాష్ట్ర అధ్యక్షులు గోలి  ప్రభాకర్ గారు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ మోర్చా ఇంచార్జి గంగిడి మనోహర్ రెడ్డి గారిని ప్రభాకర్ గారి నివాసంలో సన్మానించడం జరిగింది

'దళితులకు అన్యాయం జరుగుతోంది'

ఎన్నో హామీలు  ఇచ్చి అధికారంలోకి  వచ్చిన  TRS  ప్రభుత్వం  ఇప్పుడు వాటిని  విస్మరించి  ప్రజలను మోసం చేస్తుందని  బీజేపీ ఎస్సి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ గారు విమర్శించారు. శాలిగౌరారం లో ఎస్సి మోర్చా కమిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులైన వారందరి పైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేసారు.  సమావేశంలో బీజేపీ  మండల అ ధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి  అల్లి రాములు, నాయకులు  గణేష్, దండిపల్లి  యాదగిరి, అన్నపూర్ణ, తీగల  విజయ్  పాల్గొన్నారు.

బీజేపీ  జాతీయ  ఉపాధ్యక్షురాలు DK అరుణ  గారితో  బీజేపీ ఎస్సీ మోర్చా  నల్గొండ  జిల్లా  అధ్యక్షులు గోలి  ప్రభాకర్ గారు

"రైతు గోస బీజేపీ దీక్ష" కార్యక్రమంలో

“రైతు గోస బీజేపీ దీక్ష”  కార్యక్రమంలో  భాగంగా  అయిటిపాముల గ్రామంలో  దీక్ష  చేస్తున్న  బీజేపీ  ఎస్సీ  మోర్చా  నల్గొండ  జిల్లా  అధ్యక్షులు  ప్రభాకర్ గారు

ఉపాధి హామీ పనులలో

అయిటిపాముల  గ్రామ  ఉపాధి  హామీ  పనులలో  పాల్గొన్న  రాష్ట్ర  అధ్యక్షులు  ప్రభాకర్  గారు

ప్రచారంలో భాగంగా

సాగర్  ఎన్నికల  ప్రచారంలో  పాల్గొన్న  బీజేపీ  ఎస్సీ మోర్చా  నల్గొండ జిల్లా అధ్యక్షులు, ఆక్టివ్  లీడర్  గోలి ప్రభాకర్ గారు

జయంతి

స్వామి వివేకానంద 158వ జయంతి కార్యక్రమంలో గోలి ప్రభాకర్ గారు పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

MPDO నకిరేకల్‌లో కార్యక్రమం

SC మోర్చా ఇటీవల MPDO నకిరేకల్‌లో కార్యక్రమాన్ని నిర్వయించారు, సంఘ సభ్యులను కలిసి జ్ఞానయుక్తమైన మరియు సాధికారత కలిగించే కార్యక్రమం. ఈ చొరవ కీలక సమస్యలను పరిష్కరించడం మరియు షెడ్యూల్డ్ కుల సంఘంలో ఐక్యతను పెంపొందించడం, సామాజిక పురోగతి మరియు చేరికలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

శాలువా కప్పి సన్మానించడం జరిగింది

రాజకీయ నాయకుడిని గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలూపుతు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

Party Events 

కృతజ్ఞత భావంగా సన్మానం

నాయకులని గౌరవప్రదంగా కలుసుకొని వారు చేస్తున్న సేవలకు ప్రతిరూపంగా కృతజ్ఞత భావంగా సన్మానం చెయ్యడం జరిగింది.

సన్మానం

నల్గొండ  జిల్లా  కలెక్టర్  గౌరవ ఉప్పల్ మరియు MP  గుత్తా సుఖేందర్ రెడ్డి  గారితో  సన్మానింపబడిన  దళిత రత్న అవార్డు  గ్రహీత  గోలి ప్రభాకర్   గారు

న్యాయం చేయాలనీ డిమాండ్

Rtc  కార్మికుల  న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ Rtc కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా 51 గo, ల నిరాహారదీక్ష చేసి మద్దతు తెలిపి ప్రభుత్వం పై వత్తిడి  తెచ్చేందుకు  కృష్జి చేసిన బీజేపీ  లీడర్   గోలి ప్రభాకర్ గారు 

వికలాంగుల అభివృద్ధిలో భాగంగా

వికలాంగులకు బస్ పాస్ మేళా నిర్వహించిన గోలి ప్రభాకర్ గారు 

దివ్యాoగుల సదస్సులో

నకిరేకల్ లో   నిర్వహించిన  దివ్యాoగుల సదస్సులో  మాట్లాడుతున్న గోలి ప్రభాకర్ గారు 

మాట-ముచ్చట

సూర్యాపేట జిల్లా మద్దిరాల వికలాంగుల తో మాట్లాడుతు వారి సమస్యలను తెలుసుకుంటున్న గోలి ప్రభాకర్ గారు

సమ్మెకు మద్దతుగా

గ్రామ  పంచాయతీ  కార్మికుల కు సమ్మెకు మద్దతుగా 50 గo ల నిరాహారదీక్ష చేసిన బీజేపీ లీడర్ గోలి ప్రభాకర్ గారు

కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహారదీక్ష

పంచాయతీ  కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ ఎస్సి మోర్చా రాష్ట్ర  అధికార ప్రతినిధి ప్రభాకర్ సమ్మెకు మద్దతుగా 50 గo.నిరాహారదీక్ష చేయడం జరిగింది. దీక్షకు పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల  నాయకులు మద్దతు తెలిపారు. ప్రభాకర్  మాట్లాడుతూ  మురుగునీటి  పారుదల వ్యవస్థను శుభ్రం  చేస్తూ  ప్రజలను  వ్యాధుల బారిన పడకుండా కాపాడుతున్న పంచాయతీ  కార్మికులను ప్రభుత్వం  పట్టించుకోకపోవడం అన్యాయమని, ఒక్కో  కార్మికునికి  కనీస వేతనం 18వేలు ఇవ్వాలని డిమాండ్ చేసారు

సేవ కు గుర్తింపు!!

దళిత రత్న గోలి ప్రభాకర్ గారిని  సన్మానిస్తున్న నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవ ఉప్పల్ గారు

కేంద్ర పధకాలు,  రాష్ట్ర  వైఫల్యాలను  ప్రజలకు వివరిస్తూన్న బీజేపీ  ఎస్సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి  గోలి ప్రభాకర్ గారు  బీజేపీ మండల అధ్యక్షుడు ముడ్సు భిక్షపతి  గారు  తదితరులు.

అత్యాచారాలను ఆపాలంటూ వినతి

ఉమ్మడి రాష్ట్రంలో  కంటే  తెలంగాణ రాష్ట్ర పాలనలోనే  దళితులపై  అత్యాచారాల సంఖ్య రెట్టింపు అయ్యిందని వెంటనే 31 జిల్లాలో Sc, St అత్యాచార నిరోధక కమిటీల ఏర్పాటు చేయాలని రాష్ట్ర Sc, St  కమిషన్  చైర్మన్ కు  వినతిపత్రాన్ని అందించిన గోలి ప్రభాకర్ గార.

Party Activities

దళిత బందు కోసం ధర్నా

నార్కట్ పెల్లి మండలం MPDO ఆఫీస్ ముందు దళిత బందు కోసం జరిగిన ధర్నాలో గోలి ప్రభాకర్

కార్యవర్గ సమావేశంలో

నిడమనూరులో  జరిగిన  బీజేపీ  జిల్లా  కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారు

అయోధ్య రామ మందిరం నిది సేకరణలో

నకిరేకల్లో  రామాలయం  నిర్మాణం  నిది  సమర్పణ  కార్యక్రమంలో  పాల్గొన్న  బీజేపీ  రాష్ట్ర  అధికార  ప్రతినిధి పాల్వాయి  రజనీ కుమారి, అయితగోని అంజయ్య, ప్రభాకర్ గార్లు తదితరులు

వరంగల్  ఖమ్మం నల్గొండ  పట్టభద్రుల  MLC ఎన్నికల్లో  బీజేపీ  అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి గారిని  గెలిపించాలని  కోరుతూ  జరిగిన సమావేశంలో  పాల్గొన్న  బీజేపీ   నాయకులు

జిల్లా పదాధికారుల సమావేశం

 జిల్లా  పార్టీ  కార్యాలయంలో  జరిగిన  జిల్లా పదాధికారుల  సమావేశంలో  మాట్లాడుతున్న  ప్రభాకర్ గారు  సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

జయంతి సందర్భంగా

మాజీ  ప్రధాని  అటల్  బిహారీ వాజపేయి గారి  96వ జయంతి  సందర్భంగా చిట్యాల, మాడుగులపల్లి మండల కేంద్రాలలో ఆయన  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన  బీజేపీ కార్యకర్తలు

అయిటిపాముల  గ్రామంలో  గ్రామకంఠం భూమిలో ఉన్న అంబేడ్కర్  కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఆక్రమించుకున్న విషయం లో  ఎస్సీ  కమిషన్  విచారణ  చేపట్టాలని కోరుతూ  హైదరాబాద్ లోని  జాతీయ ఎస్సీ  కమిషన్   డైరెక్టర్ సునీల్  గారికి  వినతిపత్రాన్ని అందించిన  బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారు

నూతనంగా  కట్టంగూరు  SI గా బాధ్యతలు చేపట్టిన  సందర్భంగా SI  గారిని  మర్యాద పూర్వకంగా  కలిసిన  బీజేపీ  దళిత  మోర్చా నల్గొండ  అధ్యక్షులు  గోలి  ప్రభాకర్  గారు జిల్లా  నాయకులు  ముడ్సు భిక్షపతి తదితరులు.

నియామకం పొందిన సందర్భంగా సన్మానం

దళిత  మోర్చా నల్గొండ  జిల్లా  అధ్యక్షునిగా  గోలి  ప్రభాకర్  గారు  నియామకం  అయిన సందర్భంగా  నకిరేకల్  కట్టంగూర్  నాయకులు ప్రభాకర్ గారిని  సన్మానించడం జరిగింది

Welfare Activities

దివ్యాoగుల సమావేశం

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో దివ్యాoగుల సమావేశంలో గోలి ప్రభాకర్ గారు పాల్గొనడం జరిగింది.

ధర్నా

వికలాంగులకు డబల్  బెడ్ రూమ్లు  వెంటనే  నిర్మించి ఇవ్వాలని  డిమాండ్  చేస్తూ  సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన TVHPS రాష్ట్ర అద్యక్షులు గోలి ప్రభాకర్ గారు 

కట్టంగూరు  గ్రామ వార్డు సభ్యున్ని అసభ్యంగా  దూషించిన  వారిపై చర్యలు  తీసుకోవాలని  కోరుతూ  గోలి  ప్రభాకర్ గారు

కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్ష

RTC ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ RTC కార్మికుల సమ్మెకు మద్దతుగా  51గంటల  నిరాహార దీక్ష లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గోలి  ప్రభాకర్ గారు

దివ్యాoగుల చైతన్య సభ

దివ్యాoగులకు  5 శాతం రాజకీయ  రిజర్వేషన్లు కేటాయించాలని  దివ్యాoగుల  చైతన్య సభలను  నిర్వహించిన  గోలి ప్రభాకర్  గారు

వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వినతి

ఢిల్లీలో  కేంద్రమంత్రి  తావర్ చంద్  గెహ్లోత్ గారికి వికలాంగుల సమస్యలను  పరిష్కరించాలని, అందరికి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించిన  గోలి ప్రభాకర్ గారు

వికలాంగుల  సమస్యల  పరిష్కారానికి  తగు చర్యలు  తీసుకోవాలని  కోరుతూ  వికలాంగుల శాఖ  డైరెక్టర్ శైలజ గారికి విన్నవిస్తున్న గోలి ప్రభాకర్

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల సమస్యలపై  జరిగిన  నిరసనకు సంఘీభావం  తెలియచేసి మాట్లాడుతున్న గోలి ప్రభాకర్ గారు

సమ్మెకు సంఘీభావం

నకిరేకల్ లో RTC కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సంఘీభావం తెలియచేస్తున్న గోలి ప్రభాకర్ బీజేపీ

వికలాంగుల సమ్మేళనం

సూర్యాపేట  జిల్లాలో  నిర్వహించిన  వికలాంగుల సమ్మేళనం లో పాల్గొన్న గోలి ప్రభాకర్ గారు మరియు తదితరులు

దీక్ష విరమణ

RTC  కార్మికుల సమ్మెకు మద్దతుగా  51గంటల  నిరాహార దీక్షలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్  గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన నాయకులు

ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా

వికలాంగుల హక్కుల పోరాట సమితి  ప్రథమ  వార్షికోత్సవం సందర్భంగా  వికలాంగుల  మహా సమ్మేళనం  నిర్వహించిన కమిటీ సభ్యులు

Social Activities

భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.

అయితగోని అంజన్న గారి అంత్యక్రియలలో బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారు.

Prabhakar at Various Activities

జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధినేత, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ.ఈటెల రాజేందర్” గారిని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన గోలి ప్రభాకర్ గారు

దళితులు, దివ్యంగుల పరిస్థితి అగమ్యగోచరంగా నకిరేకల్ నియోజకవర్గ పర్యటన

ప్రజల్లో చైతన్య కోసం కృషి

నందికొండ పట్టణంలో జరిగిన ఎస్సీమోర్చా సమావేశం

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు బీజేపీ భరోసా కార్యక్రమం

దళితబందు హామీని పూర్తిగా వెంటనే అమలు చేయాలి

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి కార్యక్రమం

నకిరేకల్ నిర్వయించిన బీజేపీ నిరసన కార్యక్రమం

నల్గొండ జిల్లా మండల అధ్యక్షులు,ఇంఛార్జిల సమావేశం

మునుగోడు ముఖ్య కార్యకర్తల సమావేశం

నకిరేకల్ చందుపట్లలో దళితులకు, దివ్యంగులకు బీజేపీ భరోసా కార్యక్రమం

రాంనగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలన

డా'బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా ర్యాలీ

కట్టంగూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కట్టంగూరు మండల పరడ గ్రామంలో దళితులు, దివ్యంగుల సమావేశం

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం

కేతేపల్లిలో గ్రామ సేవకుల సమ్మెకు సంఘీభావం

వికలాంగులకు దివ్యంగుల బందు ఇవ్వాలి

బీజేపీ నకిరేకల్ నియోజకవర్గ సమావేశం

Party Activities

Prabhakar with famous Politicians

Submission of Petition

For the Welfare of Disabilities

వినతి పత్రం

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

కేంద్ర, రాష్ట్ర  సబ్సిడీ ఋణాలు ఎస్సి, కార్పొరేషన్ బిసి, కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ మరియు ముద్రా, PMEGP వంటి పథకాల్లో వికలాంగులకు 5,శాతం కేటాయింపు లు  చేయకుండా అన్యాయం చేస్తున్నారని  2016  వికలాంగుల  హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని  కోరుతూ జాతీయ ఎస్సి, కమిషన్  సభ్యులు శ్రీ కె. రాములు గారికి  వినతిపత్రాన్ని అందించిన  గోలి ప్రభాకర్ గారు మరియు పార్టీ సభ్యులు

వికలాంగుల  హక్కుల సాధనకు ఏప్రిల్ 27న చేపట్టిన “ఛలో ఢిల్లీ” కరపత్రముల ఆవిష్కరణలో  పాల్గొన్న రాష్ట్ర మరియు జిల్లా నాయకులు

జాతీయ  SC  కమిషన్  సభ్యులు  శ్రీ కె. రాములు  గారిని  కలసి ఎస్సీ దివ్యాoగుల  సమస్యలకు  పరిష్కారం కోసం  కమిషన్ జోక్యం చేసుకోవాలని తద్వారా న్యాయం చేయాలని  కోరిన  బీజేపీ నాయకులు

సూర్యాపేట  మండలం లోని  ఎరకారం గ్రామంలో  జరిగిన  దివ్యాoగుల  సమావేశంలో ప్రభాకర్ గారు  మాట్లాడుతూ  తానూ ఎల్లప్పుడూ దివ్యాoగుల కు అండగా ఉంటానని ఎలాంటి  అన్యాయం జరిగిన  ఊరుకునేది లేదని, దివ్యాoగులు ఎవరికీ  భయపడకుండా  మనో ధైర్యాన్ని  కోల్పోకుండా ఉండాలని అన్నారు

Prime Minister’s Employment Generation Programme పథకం లో దివ్యాoగులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించి న్యాయం చేయాలని కోరుతూ KVIB రీజినల్ Manager కు  వినతిపత్రాన్ని  అందించిన  బీజేపీ లీడర్ ప్రభాకర్  గారు  మరియు పార్టీ సభ్యులు

వికలాంగుల  పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గారు  దివ్యంగుల ద్వితీయ  సమ్మేళనంలో  పాల్గొని దివ్యంగుల కు రాజకీయ  రిజర్వేషన్లు సాధించేవరకు పోరాడుతూనే ఉంటా  ఈ  పోరాటం ఎప్పటికి  ఆగదు అని వ్యాఖ్యయించడం జరిగింది.

 సేవ చేయడం అనేది ఒక అందమైన కళ

కానీ అది ఆనందంతో మరియు పూర్తి హృదయంతో

మరియు స్వేచ్ఛమైన మనస్సుతో  చేస్తేనే దానికి అర్థం ఉంటుంది…

– Goli Prabhakar

-District President of SC Morcha

As a State President of the Disability Rights Committee

Jute Bags Making Training Center for Disabled Women

Street Corner Meetings

Newspaper Clippings

Pamphlets

Party Programs Videos

}
17-02-1970

Born in Aitipamula village

}

Completed SSC

at ZPHS, Eeduru

}

Joined in the BJP

}
1990

Booth Committee President

from Nallakunta Municipality Division

}
1992

Division Vice President

of SC Morcha from Thilaknagar Municipality

}
1995

Incharge

of Himayath Nagar Assembly Constituency SC Morcha

}
1997

Executive Member

of Hyderabad City

}
2000

State SC Morcha Executive Member

of combined Andhra Pradesh from the BJP

}
2000

Incharge

 of Warangal District SC Morcha

}
2003

District General Secretary of SC Morcha

Nalgonda

}
2003

President

of SC Morcha to the combined Nalgonda district from the BJP

}
2009

Contested as MLA

from Thungathurthi constituency

}
2009-2014

Incharge

of Thungathurthi constituency from the BJP

}
2011-2014

State Secretary

of SC Morcha from combined Andhra Pradesh

}
2011-2014

Incharge of Rayalaseema Zone

}
2014-2020

State Official Spokesperson

of SC Morcha

}

State President

of the Disability Rights Committee

}

District President of SC Morcha

}
2017-at present

Founder and Chairman

of Disability Rights Fighting Group Foundation

}

Party Activist

of BJP