Gogulamudi Ramu | State President of Jai Mala Mahanadu | Krishna | the Leaders Page

Gogulamudi Ramu

State President of Jai Mala Mahanadu, Vijayawada Rural, Gannavaram, Krishna, Andhra Pradesh, YSRCP.

Gogulamudi Ramu is the  State President of Jai Mala Mahanadu at Krishna from YSRCP.

He was born on 07-11-1988 to Gogulamudi Ranga Rao & Rani in Nidamanuru Village of Krishna District.  In the year 2000, Ramu completed his Secondary Board of Education from Pratibha Vidyalayam Secondary School (PVSS)at Khammam.

He completed his intermediate from Sri Siddhartha Junior College at Vissannapeta in 2002. In 2006, Ramu attained his graduation from Sri Siddhartha Degree College at Vissannapeta.

In the Year 2017, Ramu began his political career by joining the Telugu Desam Party (TDP). He was an Active Member of TDP.

Ramu entered the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) in 2019. He was elected as the District President of Mala Mahanadu at Krishna District.

Since then he has been serving as the District President of Mala Mahanadu at Krishna District of Andhra Pradesh from YSRCP.

He won the admiration of the party and the people by using the responsibilities, duties, and powers assigned to him. So that in the year 2021 he was elected and designated with the admired position of State President of Jai Mala Mahanadu for the good of the persons without compromising on the trust placed in him.

Recent Activities

  •  He carried out many development activities related to Villages and Politics.
  • Ramu also participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state.
  • He conducted many Mandal levels and District level party meetings in the village.
  • Every Year On the occasion of Dr. B.R. Ambedkar Birth Anniversary, Ramu Celebrates the occasion by recalling the services he provided to the nation and distributes Books and Stationery things to the School students.
  • Ramu goes on a hunger strike in support of journalists’ homes.
  • During the Pandemic Period, He distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets and rugs to them
  • Ramu distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.
  • He distributed Masks, Sanitizers to the village people.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially.
  • Ramu also created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He went to church and prayed that the corona victims would recover quickly.

Village: Nidamanuru, Mandal: Vijayawada Rural, Constituency: Gannavaram, Dist: Krishna, State: Andhra Pradesh. 

Email: [email protected]
Contact: 7036444291, 9493332488, 9866304655

Recent Activities

పాత్రికేయ సమావేశం

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు అని మాల JAC నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో మాలల JAC నాయకులు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వుడు నియోజకవర్గాలలో సముచిత స్థానం కల్పించాలని కోరారు.

నిరసన

పోస్టర్ ఆవిష్కరణ

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ఆవిష్కరించిన మునిసిపల్ కమిషనర్ డాక్టర్ N ప్రకాష్ రావు గారు ఈ నెల అక్టోబర్ 27, 28, 29వ తేదీలలో విజయవాడలో జరగబోయే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) నిర్వహిస్తున్న 139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ని ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ N. ప్రకాష్ రావు గారు ఈ కార్యక్రమం లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు P.రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశం

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ డిస్ట్రిక్ డిప్యుటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ M పురేంద్ర గారు ఈ నెల అక్టోబర్ 27, 28, 29వ తేదీలలో విజయవాడలో జరగబోయే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) నిర్వహిస్తున్న 139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల *పోస్టర్ ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ డిస్ట్రిక్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ M పురేంద్ర గారు ఈ కార్యక్రమం లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు P.రామకృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

సమావేశం

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) 139వ జాతీయ స్థాయి సదస్సు ఈ నెల అక్టోబర్ 28వ తారీఖున సమావేశానికి విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారిని ఆహ్వానించిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు P.రామకృష్ణ గారు,ట్రెజరి పోతనబోయిన ప్రభు కిరణ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగులమూడి రాము, విజయవాడ నగర కన్వీనర్ నందివాడ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు,స్టేట్ సెక్రటరీ M.బాలగంగాధర్ తిలక్ గారు విజయవాడలో జరగబోయే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) నిర్వహిస్తున్న 139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల *పోస్టర్ ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ప్రెస్ అకాడమీ రాష్ట్ర సెక్రటరీ M.బాలగంగాధర్ తిలక్ గారు

పోస్టర్ ఆవిష్కరణ

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ఆవిష్కరించిన గన్నవరం శాసనసభ్యులు డాక్టర్. వల్లభనేని వంశీ మోహన్ గారు విజయవాడలో జరగబోయే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) నిర్వహిస్తున్న 139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల *పోస్టర్ ని ఆవిష్కరించిన గన్నవరం శాసనసభ్యులు డాక్టర్.వల్లభనేని వంశీ మోహన్ గారు, గన్నవరం మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ గొన్నూరు సీమయ్య గారు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

పోస్టర్ ఆవిష్కరణ

139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ఆవిష్కరించిన బాపట్ల MP నందిగం సురేష్ గారు విజయవాడలో జరగబోయే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) నిర్వహిస్తున్న 139వ జాతీయ స్థాయి జర్నలిస్టుల సమావేశాల పోస్టర్ ని ఆవిష్కరించిన బాపట్ల MP నందిగం సురేష్ గారు ఈ కార్యక్రమం లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు P.రామకృష్ణ గారు,ట్రెజరి పోతనబోయిన ప్రభు కిరణ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగులమూడి రాము తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

ఇండియన్ ఫెడరేషన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( న్యూ ఢిల్లీ ) యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి రామకృష్ణ గారి జన్మదిన సందర్బంగా ఏలూరు కార్యాలయం లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్త్రీ శిశు సంక్షేమ వయో వృద్ధుల,వికలాంగుల , హిజ్రాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అనురాధ IPS గారిని మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ములో గత నెల 14 తేదీన న విడుదల అయిన దివ్యంగులా ఉపాధి రుణాలు దరఖాస్తు ల సమయాన్ని పెంచాలని కోరగా దివ్యంగులా యొక్క అభ్యర్ధన మేరకు దరఖాస్తు సమయాన్ని పెంచేందుకు ఆదేశాలు జరిచేస్తాను అని తెలియచేశారు.అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలుపుతూ ఆదేశాలు జారీచేసిన ముఖ్య కార్యదర్శి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసిన వైస్సార్సీపీ దివ్యంగులా విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెలా కిరణ్ రాజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో దళిత నాయకులు వైస్సార్సీపీ దివ్యంగులా విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెలా కిరణ్ రాజ్ గారు,మాదిగ మహాసేన వ్యవస్థాపకులు శ్రీ కొరిటిపాటి ప్రేమ్ కుమార్,బందెల JD.నోబెల్ గారు,జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము,వడ్డెర సంగం రాష్ట్ర అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

జన్మదిన వేడుకలు

 డీవీ మ్యానర్ లో సినీ హీరో నరేష్ గారిని మర్యాద పూర్వకంగా BJP ఎస్సీ మోర్చ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గోగులముడి రాము నంబూరి అశోక్, గోగులమూడి చంద్ర శేఖర్ గారు కలవడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ పొత్తూరి రామకృష్ణ గారి కుమారుడు రాష్ట్ర వైసీపీ యువత పోత్తూరు శంకర్ ఆఫీసు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బిజెపి ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గోగులమూడి రాము మరియు వివిధ దళిత సంఘాల నేతలు

కలిసిన సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్త్రీ శిశు సంక్షేమ వయో వృద్ధుల,వికలాంగుల , హిజ్రాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అనురాధ IPS గారిని మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ములో గత నెల 14 తేదీన న విడుదల అయిన దివ్యంగులా ఉపాధి రుణాలు దరఖాస్తు ల సమయాన్ని పెంచాలని కోరగా దివ్యంగులా యొక్క అభ్యర్ధన మేరకు దరఖాస్తు సమయాన్ని పెంచేందుకు ఆదేశాలు జరిచేస్తాను అని తెలియచేశారు.అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలుపుతూ ఆదేశాలు జారీచేసిన ముఖ్య కార్యదర్శి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసిన వైస్సార్సీపీ దివ్యంగులా విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెలా కిరణ్ రాజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో దళిత నాయకులు వైస్సార్సీపీ దివ్యంగులా విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెలా కిరణ్ రాజ్ గారు,మాదిగ మహాసేన వ్యవస్థాపకులు శ్రీ కొరిటిపాటి ప్రేమ్ కుమార్,బందెల JD.నోబెల్ గారు,జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము,వడ్డెర సంగం రాష్ట్ర అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్బంగా

జై మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన లో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ A.సూర్యకుమారి గారిని మర్యాద పూర్వకంగా క్యాంప్ కార్యాలయంలో కలిసిన జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

కలిసిన సందర్బంగా

జై మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన లో భాగంగా విజయనగరం సుపెరిండెంట్ ఆఫ్ పోలీస్ M. దీపికా పాటిల్ గారిని మర్యాద పూర్వకంగా క్యాంప్ కార్యాలయంలో కలిసిన జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము గారు,TODAY TV ఛైర్మన్ పెనుమాక మధు గారు,ఎనికేపాడు ఎంపీటీసీ మాదు సుబ్బారావు గారు,స్టాఫ్ రిపోర్టర్ యుగేష్ గారు,గుంటూరు జిల్లా అధ్యక్షులు చేబ్రోలు కిషోర్ గారు కలవడం జరిగింది.

సాధ్యమని,దళితులకు అండగా బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. బీజేపీకి మద్దతుగా జై మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు గోగులమూడి రాము రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

కలిసిన సందర్భం

 నెల్లూరు జిల్లా SP విజయరావు గారిని మర్యాద పూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి న జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము గారు.. 

సన్మానం

జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా గోగులమూడి రాము గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసి సన్మానం చేయడం జరిగింది..

రౌండ్ టేబుల్ సమావేశం

దివ్యంగుల సమస్యల పై అలుపెరుగని పోరాటం చేసి వాటి పరిష్కార దిశ గా ముందుకు అడుగు వేస్తున్న దివ్యంగుల ఆశాజ్యోతి బెందెల కిరణ్ రాజ్ ని దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలి అని గన్నవరం లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీస్ రాష్ట్ర అధ్యక్షులు G V రత్నం, కైలే జ్యోజి బాబు, దళిత యువ ఉద్యమ నేత గోగులమూడి. రాము, సీనియర్ జర్నలిస్ట్ గోవడా సునీల్ కుమార్ లు ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో SC, ST, BC, మైనార్టీ, కాపు JAC సభ్యులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలలో

గోగులమూడి లోహిత్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న నిడమనూరు గ్రామ పార్టీ దళిత యువ ఉద్యమ నేత, మాజీ మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి.రాము గారు కుమారుడు లోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి రథ సారధి శ్రీ మాదల నాని గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు MD. ఇస్మాయిల్,మాజీ బోర్డు సభ్యులు పొల్లాకట్టు కళ్యాణ్, పైడిముక్కల కిరణ్, బషీర్, మాజీ వార్డు సభ్యులు పోతుబాబు, యూసుఫ్, శంకర్, కోటేశ్వరరావు,  జానీ, నాగూర్ బాషా, నిడమనూరు సోషల్ సభ్యులు అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.

వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక

నిడమనూరు గ్రామ అభివృద్ధి రథ సారధి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పార్టీ కన్వీనర్ శ్రీ మాదల నాని బాబు. నిడమనూరు గ్రామంలో గ్రామ పార్టీ నేతల ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెహ్రూ నగర్ వద్ద గల దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి.రాము, గ్రామ పార్ట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరాహార దీక్ష

జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం మద్దతుగా మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి గారు  మరియు పార్టీ నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు..

కలిసిన సందర్భంలో

గన్నవరం శాసనసభ్యులు డాక్టర్. వల్లభనేని వంశీ మోహన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాము గారు

వర్ధంతి

డా. B.R. అంబేత్కర్ వర్ధంతి వేడుకలులో భాగంగా విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి వేడుకలో పాల్గొన్న మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి గారు మరియు పార్టీ నాయకులు..

కలిసిన సందర్భంలో

వైస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యాలయ ఇంచార్జి లేళ్ల అప్పిరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాము గారు

జన్మదిన వేడుక

గోగులమూడి రాము గారి జన్మదిన వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించి వారి యొక్క అభిమానాన్ని వ్యక్త పరిచిన దళిత నేతలు..

క్యాలెండర్ ఆవిష్కరణ

6టీవీ క్యాలెండర్ ను గన్నవరం నియోజకవర్గ MLA వంశీ మోహన్ గారితో ఆవిష్కరించిన 6 టీవీ స్టేట్ బ్యూరో మరియు మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు..

సన్మాన వేడుక

నడమనూరు గ్రామ కన్వీనర్ మాదల నాని బాబుని సన్మానించినా మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు….

ప్రెస్ మీట్

ప్రెస్ మీట్ లో మీడియాతో సంభాషిస్తున్న మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాము గారు…

కలిసిన సందర్భంలో

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర MRO సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షులు చెవుల నరసింహరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు సీఎం మంగరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాము గారు మరియు పార్టీ నాయకులు 

Recent Activities

మైనార్టీ మత పెద్ద శ్రీ అల్తాఫ్ బాబా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మర్యాద పూర్వకంగా విజయవాడ డీసీపీ అడ్మిన్ మోకా సత్తిబాబు గారిని కలిసిన జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము, సిటీ రిపోర్టర్ జగదీశ్ గారు,AB న్యూస్ రమేష్ గారు, HN 9మధుబాబు గారు, రామవరప్పాడు బిల్డర్ సతీష్ గారు కలవడం జరిగింది

SC కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము,వైస్సార్సీపీ పార్టీ దళిత నాయకులు

అమరావతి KDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ తన్నీరు నాగేశ్వరరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వికలాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు బందెలా కిరణ్ రాజ్,ఆల్ ఇండియా sc, st, bc, మైనార్టీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మట్టా ఇమాన్యూల్, జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము

అమరావతి APIIC చైర్మన్ బండి పుణ్యశీల గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము,వైస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బుదాల శ్రీను గారు

అభిమానం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి -వై.స్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ పార్టీ నాయకులు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు…

ప్రార్ధన

మహమ్మారి కరోనా బారిన పడిన ప్రజలు త్వరగా ఆరోగ్యవంతులు కావాలి అని చర్చి కి వెళ్లి దేవుడిని ప్రార్ధించి కొవ్వొత్తులు వెలిగిస్తున్న గోగులమూడి రాము గారు…

గ్రామ పార్టీ సభ్యులతో కలిసి ఫలహారం సేవిస్తున్న సందర్భంలోనిది..

కరోన సమయం

కరోన సమయంలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మాల మహానాడు నేతలు.

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు  గౌ. శ్రీ. “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

జన్మదిన వేడుకలు

శ్రీ బంక విజయమ్మ గారి ఆధ్వర్యంలో

విజయవాడ 50 వ డివిజన్ వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముఖ్య అనుచరులు శ్రీ బంక విజయమ్మ గారి ఆధ్వర్యంలో జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ,మంత్రి యూత్ పాల్గొన్నారు.

మహా రాజు మాదల నాని బాబు టీమ్ ఆధ్వర్యంలో

నిడమానూరు గ్రామంలో మనసున్న మహా రాజు మాదల నాని బాబు టీమ్ ఆధ్వర్యంలో జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు పైడి ముక్కల కిరణ్ అబ్దుల్ కరీం పొల్లకట్టు రాజేష్ అబ్దుల్ బషీర్ ముప్పాళ్ళ ప్రవీణ్ కుమార్ నాగూర్ బాషా (బాబ్రీ ) బోజడ్ల శంకర్ రహంతుల్లా బేగ్ & యుసుఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొని ఘనంగా నిర్వహించారు

బందెలా కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో

దివ్యంగుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు బందెలా కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యంగుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Party Activities

Newspaper Clippings

News Paper Clippings

Video Clippings

Photos of Gogulamudi Ramu

}
07-11-1988

Born in Nidamanuru Village

of Krishna District

}
2000

Completed SSC Standard

from Prathiba Vidyalayam Secondary School, Khammam

}
2002

Completed Intermediate

from Sri Siddhartha Junior College, Vissannapeta

}
2006

Completed Graduation

from Sri Siddhartha Degree College, Vissannapeta

}
2017

Joined in the TDP

}
2017-2019

Active Member

of TDP

}
2019

Joined in the YSRCP

}
2019-till now

District President of Mala Mahanadu

at Krishna District, Andhra Pradesh

}
Since - 2021

State President of Jai Mala Mahanadu

at Krishna District, Andhra Pradesh