Goddumarri Adi Yadav | National Yadav Youth Vice President | Mudigubba Mandal President | the Leaders Page

Goddumarri Adi Yadav

National Yadav Sangam Youth Vice President, Mandal President, MPP, Anantapur, BJP.

 

Mr. Goddumarri Adi Narayana is an Indian Politician of BJP and holding multiple positions both from political and community level as MPP of Mudigubba in Anantapur District and National Yadav Sangam Youth Vice President in Andhra Pradesh and Mudigubba Mandal President.

CHILDHOOD AND EDUCATION:

Goddumarri Adi Yadav was born to the couple Mr.Goddumarri Pedda Bayyanna and Mrs.Goddumarri Papamma and raised in  B Kottala Village of Anantapur District in the Indian state of Andhra Pradesh.

Mr. Adi Yadav graduated with B.A in the Anantapur district of Andhra Pradesh State. 

CAREER IN POLITICS:

Goddumarri Adi Yadav Joins BJP in Andhra Pradesh

In a significant political development, Goddumarri Adi Yadav, a prominent figure in Andhra Pradesh, has announced his decision to shift his allegiance from the YSRCP to the BJP. This move marks a notable transition in the political landscape of the state. Goddumarri Adi Yadav’s decision to join the Bharatiya Janata Party (BJP) is anticipated to have far-reaching implications, as he brings considerable influence and support from his constituency. This decision underscores Andhra Pradesh’s political sphere’s evolving dynamics and may reshape the state’s political landscape. With this strategic move, the BJP aims to strengthen its presence and expand its regional base. At the same time, Goddumarri Adi Yadav seeks to align himself with a new political ideology and vision. As he embarks on this new political journey, all eyes will be on his decision’s impact on the upcoming political scenarios in Andhra Pradesh.

Role and Participation in YSR Congress Party:

Goddumarri Adi Yadav began his political career by joining the Yuvajana Shramika Rythu Congress Party (YSRCP ) in 2009 an Indian regional political party based in the state of Andhra Pradesh. Its president Y. S. Jagan Mohan Reddy serves as the state’s chief minister. 

As a part of YSRCP, Adi Yadav expresses keen interest. He performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and for the respective party’s recognition.

With unprecedented confidence in him, He was elected as the Member of the Provincial Parliament (MPP) from Mudigubba in 2021 through YSRCP. He desperately carried out his duties without ignoring the party’s trust in him. And still, he was in the position and serving the people.

He earned the people’s admiration by holding out the commitments, obligations, and powers assigned to her. As a result, Goddumarri Adi Yadav was honored as the Mandal President of Mudigubba from YSRCP in 2022 and has served many people through her kind heart by carrying out the tasks assigned to her and earning the people’s responses.

He upholds the confidence reposed in him by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the growth of the Party.

Career in Community:

In 2021, his consistent dedication and genuine effort obtained him the position of National Yadav Sangam Youth Vice President of Andhra Pradesh. He has consistently worked for the people, caring about their well-being, and received widespread popular admiration and till now he was in the position.

Party Activities:

  • Adi Yadav Participated in Election campaigning along with the party leaders in Mudigubba Mandal.
  • He Participated in the Y. S. Jagan Mohan Reddy Foot March through YSRCP.
  • He continues to collaborate with the government to give appropriate jobs to the unemployed who are worried about finding suitable employment even after graduation, as well as to fight for the abolition of caste and religious imbalances in society and to contribute to human equality.
  • During his reign, he worked tirelessly to help many farmers and was paid handsomely in return for the things the farmers provided.
  • Adi Yadav has participated in a variety of community activities, such as delivering meals to the elderly and orphan children and delivering mineral water to the villagers. 

Social Activities:

  • Adi Yadav played a vital role in sustaining assistance programs for the needy and ensuring their survival.
  • In addition to producing work for unemployed college graduates, he provided emotional support to the community.
  • During his reign, he worked hard to help a large number of farmers, and he was compensated handsomely in return for the things they produced.
  • Adi Yadav has participated in a variety of community activities, such as delivering meals to the elderly and orphans and delivering mineral water to the residents.
  • By resolving concerns with water, sanitation, and any other small issues that may arise, he fulfills his role and ensures the well-being of the village and zone’s population.
  • He gave the elderly and less fortunate members of society basic necessities and assisted them in times of financial difficulty.
  • As a result of his efforts on behalf of the public, several of the colony’s expansion programs have been resounding successes. 
  • At the Mudigubba Mandal at the Kasturbai Gandhi school, Adi Yadav distributed tabs to the children in the 8th class. 

Pandemic Services:

  • He provided the impoverished with masks, hand sanitizers, lunches, and cash support.
  • He snuck toward assisting those affected by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality employees while observing precautions.
  • A rally was organized to raise awareness about social isolation and the necessity to take precautionary measures to combat the Corona Epidemic.
  • To protect the villagers from the corona infection, sodium hypochlorite solution was sprayed around the settlement.
  • The coronavirus-infected territory has been declared a “red zone,” and inhabitants have been advised of the essential precautions and safety measures.
  • He cared for the people and was always accessible, especially to the region’s poorest residents.
  • He hurried the Corona patients to the hospital and, after consulting the doctor, admitted them.
  • During the global lockdown, he supported individuals by delivering food once they had taken certain precautions. 
H.no: 5-147-B, Street Name: Brahmadevaramari, Land Mark: B-Kothala, Village: B Kottala, Mandal: Mudigubba, District: Anantapur, Constituency: Dharmavaram, Parliament: Hindupur, State: Andhra Pradesh, Pincode: 515511.
Email: [email protected]

Mobile: 7207266677

Biodata of Mr. Goddumarri Adi Yadav

Goddumarri Adi Yadav | National Yadav Youth Vice President | Mudigubba Mandal President | the Leaders Page

Name: Goddumarri Adi Yadav

DOB: 12-07-1979

Father: Mr. Goddumarri Pedda Bayyanna

Mother: Mrs. Goddumarri Papamma

Education Qualification: B.A

Profession: Full Time Politician

Political Party: BJP

Present Designation:  MPP, National Yadav Sangam Youth Vice President

Permanent Address: B Kottala, Mudigubba, Anantapur, Andhra Pradesh.

Contact No: 7207266677

A good objective of leadership is to help those who are doing poorly to do well and to help those who are doing well to do even better.

Recent Activities

పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో

ముదిగుబ్బ మండలం పెద్ద చిగురు రేవు, ఉప్పలపాడు, రాళ్ల అనంతపురం, నల్లచెర్లపల్లి గ్రామ పంచాయతీలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు ముఖ్య అతిధిగా హాజరై, CC రోడ్లు మరియు డాగౌట్ పాండ్‌లకు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అపార కృషి చేస్తోందని, పల్లె పండుగను ప్రజలు ఆనందభరితంగా జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు.

ముఖ్య అతిధి

నేడు ముదిగుబ్బ మండలం లోని NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు ముఖ్య అతిధిగా హాజరైన సందర్భంలో పలు గ్రామ పంచాయతీలలో పలువురు వికలాంగుల పెన్షన్ కోసం కొందరు ఎంపీపీ గారిని పెన్షన్ వచ్చేలా చేయాలనీ కోరారు. ఎంపీపీ గారు అధికారులతో మాట్లాడి వచ్చేలా చేస్తానని భరోస నిచ్చారు. అలాగే నల్ల చెర్లోపల్లి గ్రామం నందు రహదారి పక్కనే పెద్ద బావి ఉండటం ఆ చోటు ప్రమాదకరంగా మారిందని ముక్తపురం సర్పంచ్ హరికృష్ణ గారు, పలువురు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారిని విన్నవించు కున్నారు. ఎంపీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి పరిష్కార మార్గం చూపుతామణి తెలిపారు.

ముఖ్య ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు చిన్న కోట్ల పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు ముఖ్య అతిధిగా హాజరై, పల్లె పండుగను ఉత్సాహభరితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు CC రోడ్లకు భూమి పూజ చేసి, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

నేడు కదిరి లోని చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు నాగరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గుళిగొర్ల భాస్కర్ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధు – వరులను ఆశీర్వాదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ఎంపీపీ ముదిగుబ్బ గారు

రక్తదాన శిబిరం

ధర్మవరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు NDA పార్టీ కార్యాలయంను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు పాల్గొన్నారు . మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్బంగా సత్యన్న సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమo లో కూటమి నాయకులు పాల్గొన్నారు.

పూర్వ వైద్య విద్యార్థుల సమావేశం

అమెరికాలోని ఓర్లాండో నగరంలో గుంటూరు, రంగరాయ, సిద్ధార్థ వైద్యకళాశాలల ప్రవాస భారతీయ పూర్వ వైద్య విద్యార్థుల సమావేశం ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్​వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్​ యాదవ్ ​గారు పాల్గొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమవ్వాలని వైద్యులను కోరారు.

క్రికెట్ టోర్నమెంట్

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సెప్టెంబర్ 17 పుట్టినరోజు మరియు మంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి సెప్టెంబర్ 16 న జరిగే జన్మదిన రోజు శుభ-సoదర్బంగా ధర్మవరం నియోజకవర్గం లోని RDT గ్రౌండ్ ( లేదా ) పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారి పేరిట క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండడంతో అన్ని ఏర్పాట్ల ను పరిశీలించిన ధర్మవరం నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జ్ హరీష్ బాబు గారు, ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు మరియు నియోజకవర్గ BJP నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు .

తనిఖీ

 ముదిగుబ్బ మండల కేంద్రం లోని BC హాస్టల్ ను ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు ఆకస్మికoగా తనిఖీ చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనాలు చేస్తున్నారా ( లేదా ) అని ఆరా తీశారు. అలాగే నీరు లేక పిల్లలు ఇబ్బంది పడడం చూసి నీటి సౌకర్యం ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మంజునాథ్ అన్న గారు, మండల BJP నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ లో చేరిక

ధర్మవరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మరియు ముదిగుబ్బ MPP ఆదినారాయణ యాదవ్ గారి ఆధ్వర్యం లో ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు బిజెపిలోకి చేరడం జరిగింది.

బహిరంగ సభ

మోదీ గారి నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ పాలనను అమిత్ షా గారు ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మించి ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు గారు వివరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ దుర్మార్గ పాలనను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆత్మీయంగా స్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేసిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు, బీజేపి, టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ర్యాలీ

ముదిగుబ్బలో జరిగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ , జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు, పార్లమెంట్ అభ్యర్థి బి.కె పార్ధ సారధి గారు మరియు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు వేలాదిగా తరలివచ్చి ఈకార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు .

సమావేశం

ధర్మవరం నియోజకవర్గంలో అభ్యర్థి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ఎన్నికల ఏజెంట్ల గురించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమమం లో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, పార్టీ నాయుకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

సర్వ సభ్య సమావేశం

ముదిగుబ్బ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి అధ్యక్షతన శుక్రవారం సర్వ సభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది.శాఖల వారీగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎంపీపీ ఆదేశించడం జరిగినది.అధికారులు బాధ్యత గా పని చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రమాణ స్వీకార మహోత్సవం

గన్నవరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొన్న ముదిగుబ్బ మండల MPP శ్రీ ఆదినారాయణ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భంలో

విజయవాడ నగరం లో ఎన్డీఏ కూటమి జాతీయ కార్యదర్శి మరియు ధర్మవరం నియోజక వర్గం MLA శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని తన స్వగృహం లో ముదిగుబ్బ మండల MPP శ్రీ ఆదినారాయణ యాదవ్ గారు మర్యాపూర్వకంగా కలవడం జరిగింది

ప్రచారం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ క్వార్టర్స్ వడ్డీ పేట లోMPP ఆదినారాయణ గారు కమలం గుర్తుకు ఓటు వేసి MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు

ప్రచారం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ క్వార్టర్స్ వడ్డీ పేట లోMPP ఆదినారాయణ గారు కమలం గుర్తుకు ఓటు వేసి MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు

ప్రచారం

 బీజేపీ,టీడీపీ,జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ”శ్రీ వై.సత్య కుమార్ యాదవ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముదిగుబ్బ మండలంలోని చిన్నకోట్ల గ్రామంలో ఇంటింటా వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

ప్రచారం

బీజేపీ,టీడీపీ,జనసేన ఉమ్మడి ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌ”శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ముదిగుబ్బ మండలంలోని ముదిగుబ్బ టౌన్ లో చర్చి వీధి,టీచర్స్ కాలనీ,HP పెట్రోల్ బంక్ వీధుల్లో ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు, బీజేపీ,టీడీపీ,జనసేన మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మరియు ముదుగుబ్బ MPP ఆదినారాయణ గారు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

ధర్మవరం మండలం బిల్వంపల్లి గ్రామం లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న బీజేపీ MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మరియు ముదిగుబ్బ MPP ఆదినారాయణ గారు.

స్వాగతం

ముదిగుబ్బ మండలంలోని ముక్తాపురం, గుడంపల్లి తండా గ్రామాలను సందర్శించాను. అడుగడుగునా ప్రజలు పూలమాలలు వేసి మంగళ హారతులతో స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యత తీసుకుంటాను. ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తు బీజేపీ MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మరియు ముదిగుబ్బ MPP ఆదినారాయణ గారు.

అభినందనలు

ఆంధ్ర రాష్ట్ర సచివాలయం లో వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గా ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రియతమ నేత Y సత్య కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ముదిగుబ్బ Mpp శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

స్వాగతం

ధర్మవరం నియోజకవర్గంకి విచ్చేసిన విద్య వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి స్వాగతం పలికిన కూటమి నాయకులు .రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ధర్మవరం విచ్చేసిన సందర్భంగా ఆయనకు బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అక్కచెల్లెమ్మలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ MPP శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది .

పాలాభిషేకం

శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ CM గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉపాధిహామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులతో అనుసంధానం చేసే ఫైలుపైనే పవన్ తొలిసంతకం చేసారు. అందువలన జనసేన పార్టీ వ్వవస్థాపకులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో జయచంద్ర,నరేంద్ర,మధు TDP నాయకుడు ప్రభాకర్ బిజెపి పార్టీ ప్రకాష్ నాయుడు NDA కూటమి కార్యకర్తలు పాల్గొని ముఖ్య అతిథిగా ముదిగుబ్బ మండల MPP శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారిని ఆహ్వానించారు

స్వచ్ఛభారత్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి స్వచ్ఛభారత్ ను అనుసరించి గురువారం ఉదయం ముదిగుబ్బ పట్టణంలో ఎంపీపీ శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి పర్యటన జరిగింది. ప్రస్తుత వర్షాకాలపు సీజన్లో ప్రబలుతున్న డయేరియా, ఇతర సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సమీపంలోని నిల్వ ఉంచిన చెత్తచెదారాన్ని గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులతో తొలగింపచేశారు. అక్కడి నుండి కదిరి రోడ్డులోని యూనియన్ బ్యాంక్ సమీపంలోని అధ్వాన్న స్థితిలో ఉన్న డ్రైనేజీని పరిశీలించారు. చెత్త చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని వెంటనే పారిశుద్ధ చర్యలు చేపట్టాలని పంచాయితీ కార్మికులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు , కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రచారం

చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కష్టం తెలిసినవాడిగా మాట ఇస్తున్నా ధర్మవరం నియోజకవర్గానికి చేనేత క్లస్టర్ /చేనేత పార్క్ తీసుకు వస్తాను. ఈ సమావేశంలో మీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కలుగుతోంది. మీ ఆశీర్వాదంతో ధర్మవరంలో మార్పునకు నేను అడుగు వేశాను. మీరంతా నాకు తోడుగా నడుస్తారనే నమ్మకం కలుగుతోంది.

పరిశీలన

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు అడుగులు వేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ముదిగుబ్బలో నెలకొన్న తాగునీటిలో సమస్య పరిష్కరించడానికి ఆయన నడుం కట్టారు. మంత్రిగారి ఆదేశాల మేరకు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, మంత్రిగారు ఇంజనీరింగ్ సలహాదారులు శివప్రసాద్ రెడ్డి ముదిగుబ్బలో తాగునీటి సమస్య పరిష్కారానికి పలుచోట్ల పర్యటించారు. దొరిగల్లు రోడ్డు లోని సత్యసాయి ప్రాజెక్టు నీటి సంపుతో పాటు ముదిగుబ్బ గ్రామానికి నీటిని సరఫరా చేసే తాగునీటి ప్రాజెక్టును వారు పరిశీలించారు.

వినతి పత్రం

గత వర్షాలలో కొడవండ్లపల్లి సమీపంలో ఉన్న వంతెనకుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే వాటికి మరమ్మత్తులు చేయించాలని శనివారం ముదిగుబ్బ మండల పరిషత్ అధ్యక్షులు గొడ్డుమర్రి ఆదినారా యణ యాదవ్ కు గ్రామస్తులు వినత పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మద్దిలేరువంతెన గతంలో వచ్చిన వరద ఉధృతి వలన వంతెన కుప్పకూలిందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ తాత్కాలికంగా మట్టి వేశారన్నారు. వర్షాలు ఎక్కువ పడితే ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్నారు.

ఇంటింటా ప్రచారం

బీడీమర్రి గ్రామంలో కమలం గుర్తుకి ఓటు వేసి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించాలని ముదిగుబ్బ మండలం ఎంపీపీ ఆదినారాయణ గారు ఇంటింటా ప్రచారం చేశారు.

గెలిచిన సందర్బంగా

ముదిగుబ్బ మండలం బ్రహ్మదేవర మర్రి లో NDA కూటమి బిజెపి,టిడిపి,జనసీన అఖండ మెజారిటీతో గెలిచిన సందర్బంగా మరియు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రి అయ్యిన సందర్బంగా గ్రామములో పెద్ద ఎత్తున యాటలను కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదిగుబ్బ MPP శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ గారు విచ్చేసినందున ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో B D మర్రి కి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్న సందర్భంగా

ముదిగుబ్బ మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు మంత్రిగారి ఇంజనీరింగ్ సలహాదారు మండలి సభ్యులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి గారు, శివప్రసాద్ రెడ్డి గారు, విశ్రాంత డీఈ వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్రాంత ఎస్ఈ వెంకటసుబ్బయ్య గారు, ముదిగుబ్బ మండలం ఎంపీపీ శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు మంత్రిగారి సిబ్బంది హరీష్ బాబు మల్లికార్జున గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సమావేశం

అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో జడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ఘన స్వాగతం

ముదిగుబ్బ మండలం చిన్నాకోట్ల గ్రామానికి మొహరం ఉత్సవాలకు విచ్చేసిన ముదిగుబ్బ మండల MPP శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారికి ఘన స్వాగతం పలికిన చిన్నాకోట్ల గ్రామస్తులు

విద్యుత్ స్థంబానికి భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ముదిగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీ లోని పల్లె పల్లెకు ప్రతి ఇంటింటికి మరియు తాగు నీటి బోర్లకు 24 గంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ స్థంబానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది.

హర్-ఘర్ - తిరంగా ద్విచక్ర వాహన బైక్ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో గల ముదిగుబ్బ మండల కేంద్రంలో ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో హర్-ఘర్ – తిరంగా ద్విచక్ర వాహన బైక్ ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.

హర్-ఘర్ - తిరంగా ద్విచక్ర వాహన బైక్ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో గల ముదిగుబ్బ మండల కేంద్రంలో ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో హర్-ఘర్ – తిరంగా ద్విచక్ర వాహన బైక్ ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.

MLA శ్రీ సత్య కుమార్ యాదవ్ గారితో

విజయవాడ నగరం లో ఎన్డీఏ కూటమి జాతీయ కార్యదర్శి మరియు ధర్మవరం నియోజక వర్గం MLA శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని తన స్వగృహం లో ముదిగుబ్బ మండల MPP శ్రీ ఆదినారాయణ యాదవ్ గారు మర్యాపూర్వకంగా కలవడం జరిగింది 

ఘనస్వాగతం

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం, పూజారి తండాలో, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు శ్రీ దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది, పూజారి తండాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ర్యాలీ

ముదిగుబ్బలో జరిగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ , జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు, పార్లమెంట్ అభ్యర్థి బి.కె పార్ధ సారధి గారు మరియు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు

ప్రచారం

బీజేపీ,టీడీపీ,జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ”శ్రీ వై.సత్య కుమార్ యాదవ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ముదిగుబ్బ మండలంలోని చిన్నకోట్ల గ్రామంలో ఇంటింటా వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

పార్టీలో చేరిక

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ఇదుల పల్లి గ్రామం నుంచి వైసీపీ నుంచి ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు మరియు ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణ గారి ఆధ్వర్యం లో బీజేపీ లోకి చేరిక గంగాధ్ రెడ్డి, అంజన్ రెడ్డి గారు.

పార్టీలో చేరిక

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం, యం.కొట్టాల గ్రామ ప్రజలు ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి బీజేపీలో చేరారు.

ఎన్నికల ప్రచారం

ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు విచ్చేసి పలుగ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ముదుగుబ్బ ఎంపిపి ఆదినారాయణ గారు.ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు విచ్చేసి పలుగ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ముదుగుబ్బ ఎంపిపి ఆదినారాయణ గారు.

ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎన్డీయే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన గురువారం సాయంత్రం ధర్మవరం పట్టణం వైఎస్సార్ కాలనీ 27వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, వార్డ్ కౌన్సిలర్ డోలా రాజారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పార్టీ చేరిక

ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ సమక్షంలో ధర్మవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ అధ్యక్షతన ముదిగుబ్బ మండలం లో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి పార్టీలోకి చేరికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముదిగుబ్బ ఎంపీపీగా పనిచేస్తున్న గోడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గత వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి సత్య కుమార్ యాదవ్ ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ రావడంతో బిజెపి పార్టీలోకి చేరని విషయము తెలిసినదే అలాగే శుక్రవారం ముదిగుబ్బ మండలం స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు ఉమ్మడి అభ్యర్థుల సమావేశం నిర్వహించిగా ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి కుమార్ యాదవ్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గుడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అభిమానులు కార్యకర్తలు కు సత్య కుమార్ యాదవ్ గుడ్డు మరి ఆదినారాయణ బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

సమావేశం

ధర్మవరం నియోజకవర్గంలో అభ్యర్థి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ఎన్నికల ఏజెంట్ల గురించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమమం లో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, పార్టీ నాయుకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

పరిశీలన

ముదిగుబ్బ మండల కేంద్రం లోని BC హాస్టల్ ను ముదిగుబ్బ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారు ఆకస్మికoగా తనిఖీ చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనాలు చేస్తున్నారా ( లేదా ) అని ఆరా తీశారు. అలాగే నీరు లేక పిల్లలు ఇబ్బంది పడడం చూసి నీటి సౌకర్యం ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మంజునాథ్ అన్న గారు, మండల BJP నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Social Activities

ఆర్థిక సహాయం

ముదిగుబ్బలోని బంగ్లా వెనకాల ఏరియా లో వుండే సాయి అనే BJP కార్యకర్త వారి అమ్మవారు అనారోగ్యంతో కాలం చెల్లడం తో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

సందర్శన

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం, పూజారి తండాలో, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు శ్రీ దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది, పూజారి తండాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.

సందర్శన

కడప జిల్లా శ్రీ గండి వీర ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

సందర్శన

ధర్మవరం పట్టణంలో వెలసి ఉన్న గ్రామ దేవత దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు, రాఘవ మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

వర్ధంతి

ముదిగుబ్బ మండలంలోని బస్ షెల్టర్ సమీపన డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల కన్వీనర్ సోమల ప్రకాష్ నాయుడు,గడ్డం ఓబిరెడ్డి బిజెపి మండల నాయకులు,మలకవేముల ఎంపీటీసీ మంజునాథ్,జొన్నలకొత్తపల్లి ఎంపీటీసీ గోపాల్,బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.*

పరామర్శ

ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.అందులో కమ్మవారి పల్లి కి చెందిన టిడిపి పార్టీ కార్యకర్త శేఖర్ అనే వ్యక్తి కి గాయాలు అయ్యాయి అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ జనరల్ హాస్పటల్ లో చేర్చడం జరిగింది. అతణ్ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించమని హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ రజిని మేడం ని ఆదేశించిన ముదిగుబ్బ మండలం ఎంపీపీ శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

పరామర్శ

ముదిగుబ్బ మండలం బండ్లపల్లి గ్రామములో పెద్దరామయ్య భార్య చిన్న అక్కమ్మ కు ఆరోగ్యం బాగాలేదని ఆమెను పరామర్శించిన ముదిగుబ్బ మండల MPP శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ గారు.

శత జయంతి ఉత్సవాలు సందర్భంగా

ముదిగుబ్బ మండలంలోని మర్తాడు గ్రామంలో శత జయంతి ఉత్సవాలు సందర్భంగా శ్రీ నేలకోటమ్మ అమ్మవారిని దర్శించుకున్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు

పుట్టినరోజు సందర్భంగా

ముదిగుబ్బ మండల కేంద్రంలోని బస్ షెల్టర్ సమీపన నందు ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు,బిజెపి శ్రేణులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్థిక సహాయం

ముదిగుబ్బ మండలం దొరిగల్లు కోటర్సులో నివాసం వున్న టీడీపీ కార్యకర్త రమేష్ నాయక్ గారు అనారోగ్యంతో మృతి చెందాడు.రమేష్ కు ఇద్దురు కూతుర్లు, ఒక్క కొడుకు వున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. 

మొహర్రం ఉత్సవాల సందర్భంగా

ముదిగుబ్బ మండలంలోని బ్రహ్మదేవరమర్రీ గ్రామంలో మొహర్రం ఉత్సవాల సందర్భంగా పెద్దకుళ్ళాయి స్వామి, చిన్న కుళ్ళాయి స్వాములకు ముదిగుబ్బ MPP శ్రీ ఆదినారాయణ యాదవ్ గారు పీర్ల స్వాములకు పూజలు నిర్వహించి, చక్కెర చదివింపులు చేయించడం జరిగింది.

కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా

కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా అనంతపురం క్లాక్ టవర్ సమీపంలో ర్యాలీగా బయలుదేరి భారత జవాన్లకు నివళులు అర్పించిన ముదిగుబ్బ మండల MPP శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

వివాహ వేడుక

సంకేపల్లి క్రాస్ దగ్గర RSA కళ్యాణ మండపంలో ముచ్చు మర్రి నారాయణ స్వామి యాదవ్ గారి కుమారుడు అంజి నేయులు యాదవ్ గారి వివాహనికి హాజరై నూతన వధు – వరులను ఆశీర్వదించిన ముదిగుబ్బ MPP గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు. 

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ముదిగుబ్బ మండలం నల్లచెర్లో పల్లి గ్రామం లో ఉండే శ్రీ సీతారామ దేవాలయం నందు ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది.

వివాహ వేడుక

పలు వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వాదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆది నారాయణ యాదవ్ గారు. 

పుట్టినరోజు సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గారి కుమార్తె ముద్దుల గారాల పట్టి అయిన సంస్కృతి గారి పుట్టినరోజు సందర్భంగా ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూరిబా కళాశాల యందు నోట్ బుక్స్ పంపని చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. 

నివాళులు అర్పించిన సందర్భంలో

ముదిగుబ్బ మండలం లోని నాగ రెడ్డి పల్లి గ్రామం లో కూటమికి చెందిన బీజేపీ కార్యకర్త రంగనాయకుడు గారి తల్లిగారి పార్తివ దేహానికి నివాళులు అర్పించి, ఆర్థిక సహాయం చేసిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆది నారాయణ యాదవ్ గారు. 

స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్బంగా

స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్బంగా జెండా వందనం చేసి స్వాతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఝాన్సీ లక్ష్మి బాయి గారు, రుద్రమదేవి గారు, బాల గంగాధర్ తిలక్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇలాంటి ఎందరో అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన ప్రాణ – మాన – ధన త్యాగాలను గుర్తు చేశారు.

ప్రథమ వర్ధంతి సందర్బంగా

నేడు ముదిగుబ్బ కేంద్రం లో పాత ఊరికి చెందిన కోట్ల రమణ గారి ప్రథమ వర్ధంతి సందర్బంగా రైతన్నలకు ప్రోత్సహం కొరకు రాష్ట్ర స్థాయి దేశపు ఎద్దుల బండ లాగుడు పొటీలకు కోట్ల రమణ గారి కుమారుడు కోట్ల బాబీ గారి ఆహ్వానము మేరకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు, ధర్మవరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ హరిష్ బాబు గారు, మరియు ఇతర కూటమికి చెందిన మండల నాయకులు,కార్యకర్తలు అభిమానులు కోట్ల రమణ గారి వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్నారు.

పరామర్శ

ముదిగుబ్బ మండలం లోని నాగ రెడ్డి పల్లి గ్రామం లో కూటమికి చెందిన బీజేపీ కార్యకర్త రంగనాయకుడు గారి తల్లిగారు కాలం చెల్లినారు అని తెలుసుకుని రంగనాయకుడి గారిని పరామర్శించి మీకు మీ కుటుంబానికి మేము అండగా ఉంటాము అని ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆది నారాయణ యాదవ్ గారు, BJP ధర్మవరం ఇన్చార్జ్ హరీష్ బాబు గారు ధైర్యం చెప్పారు. నాగారెడ్డిపల్లి ఎంపిటిసి మంజునాథ్ గారితో కలిసి ఊరి లో ఏమైనా సమస్యలు వుంటే చెప్పాలని ఆ ఊరి ప్రజలను అడిగి మరీ తెలుసుకున్నారు. సుంకర ఓబులప్ప గారి భార్య సుంకర శాంతమ్మ గారు అనారోగ్యంతో బాధపడటం ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మరి ఆదినారాయణ యాదవ్ అన్న గారు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. మరియు మలక వేముల గ్రామానికి చెందిన సచివాలయన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

నివాళులు అర్పించిన సందర్భంలో

ముదిగుబ్బ MPP office నందు అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి సందర్బంగా ధర్మవరం BJP ఇంచార్జ్ హరీష్ బాబు గారు, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆది నారాయణ యాదవ్ గారు ప్రసంగిస్తూ అటల్ బిహారీ వాజ్ పేయి గారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు. 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారి వాజ్ పేయి గారికి 1996 లో తొలిసారిగా 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా పదవి యోగం లభించింది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు ( నెలలు ) పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది. *అటల్ బిహారి వాజ్ పేయి పుట్టిన రోజు డిసెంబర్ 25 ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది*. 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు , వాజపేయి గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రదానం చేసారు. ఇలా వాజ్ పేయి గారి గురించి కార్యకర్తల సమక్షంలో ధర్మవరం BJP ఇంచార్జ్ హరీష్ బాబు గారు, గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ గారు అటల్ బిహారీ వాజ్ పేయి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

దుర్గమ్మ తల్లి అమ్మవారి దర్శనం

ధర్మవరం పట్టణంలో కొలువై ఉన్న గ్రామ దేవత దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు, రాఘవ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ MPP ఆదినారాయణ గారు MLA అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు, బత్తలపల్లి మండలం సంజీవపురంలోని రైతు భరోసా కేంద్రాన్ని కూటమి మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు, విత్తనాల నాణ్యత గురించి, నాసిరకం విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఐదేళ్ళుగా సకాలంలో వర్షాలు పడక రైతులు నష్టపోతుంటే జగన్ ప్రభుత్వం నాసిరకం విత్తనాలు ఇస్తూ వారిని మోసం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా పాలకుల్లో చలనం లేకపోవడం బాధాకరం. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతన్నలను అన్ని విధాలా ఆదుకుంటుంది. నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుంది.

ఆశీర్వాదం

ముదిగుబ్బ మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి కూతురు శ్రీమంత కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన ముదిగుబ్బ మండల ఎంపిపి శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

 Activities Performed by Mr. Goddumari Adi Yadav

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

ముదిగుబ్బ మండలంలోని సంకేపల్లి, గాండ్లవారిపల్లి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని అర్హులైన ప్రతి ఒక్క పేద వారికి అందేలా చేయడమే మన ప్రభుత్వం లక్ష్యమని తెలియ జేశారు.ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో మండలం స్థాయి ప్రభుత్వ అధికారులు,సర్పంచ్ ఎంపీటీసీ ఓబులమ్మ, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సురక్ష కార్యక్రమం

ముదిగుబ్బ మండలంలోని తప్పెటివారి పల్లి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్న గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని అర్హులైన ప్రతి ఒక్క పేద వారికి అందేలా చేయడమే మన ప్రభుత్వం లక్ష్యమని తెలియ జేశారు.ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో మండలం స్థాయి ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్ నాగేంద్ర,వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి,సర్పంచ్ మధు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన ముదిగుబ్బ ఎంపిపి ఆది నారాయణ యాదవ్ గారు.

గుడ్ మార్నింగ్ కార్యక్రమం

ముదిగుబ్బ పట్టణంలో 7,8 వార్డులో ధర్మవరం ఎమ్మెల్యే గౌ”శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వాటిని పరిష్కరిస్తు కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు, వైస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలస్థాయి అధికారులు,కో ఆప్షన్ నెంబర్, పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుకలు

పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ-వరులను ఆశీర్వదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు గారు.

నూతన గృహప్రవేశం

నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

వివాహ మహోత్సవం

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ-వరులను ఆశీర్వదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

పొలంబడి కార్యక్రమం

వైయస్సార్ పొలంబడి రైతుల అవగాహన కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ నరసింహులు అగ్రికల్చర్ బోర్డు డైరెక్టర్ సుధాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి సర్పంచ్ రమణ తదితరులు పాల్గొన్నారు.

సంస్మరణ సభ

విజయవాడ నగరంలో కళాక్షేత్రంలో సంస్మరణ సభ దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ గారు బి.సి.ల ఆత్మగౌరవం చిహ్నంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

పరామర్శించడం

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందపల్లిలో రామయ్య యాదవ్ కు కుటుంబాన్ని పరామర్శించి వారికి జరుగుతున్న అన్యాయంపై ఖండించి, కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రామయ్య యాదవ్ కుటుంబానికి న్యాయం జరిగేలా భరోసా ఇచ్చిన అఖిల భారతీయ జాతీయ ఉపాధ్యక్షులు గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసప్ప యాదవ్ సత్యసాయి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు, శ్రీనాథ్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు,యాదవ్ సంఘం పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొనడం జరిగింది.

అధ్యక్షతన

ముదిగుబ్బ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యల పై చర్చించడం జరిగింది.శాఖల వారీగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎంపీపీ ఆదేశించడం జరిగినది.అధికారులు బాధ్యత గా పని చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు,అధికారులు పాల్గొనడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం ధర్మవరం వైపు చూసే విధంగా పాలన సాగిస్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం తో నిత్యం ప్రజలలో మమేకం అవుతూ రోల్ మోడల్ గా నిలిచిన జనహృదయనేత ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

విజయదశమి సందర్భంగ

విజయదశమి పండుగ సందర్భంగా గాండ్లవారిపల్లి గ్రామంలో సత్యమ్మ స్వామి ఊరేగింపు లో పాల్గొన్న ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

వారోత్సవాల్లో వార్షికోత్సవాలు

వైయస్సార్ చేయూత వారోత్సవాల్లో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌ “శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలన్ని కూడా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకే చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఇందుకూరు నారాయణరెడ్డి వైస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ చండ్రాయుడు,ఏపీఎం,సీసీ లు, యానిమే టర్స్,సచివాలయం సిబ్బంది మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనం

ఈ కార్యక్రమంలో యాదవ జాతీయ యూత్ ఉపాధ్యక్షులు గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అధిక జనాభా కలిగిన అతి పెద్ద ఏకైక యాదవ కులం రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తిగా ఎదగాలంటే వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో యాదవ సంఘాలుగా ఉన్న వాటిని అన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది.తద్వారా మాత్రమే రాజకీయ,చైతన్యం,అభివృద్ధిని సాధించగలమని ప్రసంగించాడు.

గడప గడప కార్యక్రమాం

ప్రభుత్వం ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీలో ఇంటింటికి వెళ్ళి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా అని అడుగుతూ,వాటిని అక్కడికి అక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్న,జగన్ గారిని మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదించమని గడప గడప కార్యక్రమాన్ని కొనసాగిస్తూన్న ఎమ్మెల్యే సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గురు, ఎంపీటీసీ మల్లి,ప్రభుత్వ అధికారులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.

ఆకస్మికంగా తనిఖీ

ముదిగుబ్బ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను గురువారం ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ మెనూ ప్రకారంగా పిల్లలకు భోజనం పెడుతున్నారా లేదా ఆరా తీశారు. మెనూ ప్రకారంగా విద్యార్థులకు భోజనం వడ్డించాలని నిర్వాహకులకు సూచించారు.

గడప గడప కారిక్రమం

ప్రభుత్వం ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం తప్పిటివారిపల్లి ఇంటింటికి వెళ్ళి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా అని అడుగుతూ,వాటిని అక్కడికి అక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్న,జగన్ గారిని మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదించమని గడప గడప కార్యక్రమాన్ని కొనసాగిస్తూన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు పాల్గొనడం జరియోగింది.

ప్రారంభోత్సవం

ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణంలో నిర్మించిన రూరల్ హాట్ (రైతు బజార్) ను ఎడిసిసి చైర్మన్ లిఖిత,రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీమ్) గోపాల్ గారు,ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు, సింగల్ విండ్ ప్రెసిడెంట్ బైపి రెడ్డి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏడిసిసి బ్యాంక్ అధికారులు,రైతులు, సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇంటి పట్టాలు పంపిణీ

శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ సమీపన నిరుపేదలకు రెండో విడత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు మాట్లాడుతూ రెండో విడత పంపిణీలో భాగంగా 169 మందికి పంపిణీ చేస్తూ, ఇంకా నిరుపేద అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారిని గుర్తించి మూడో విడత పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగేంద్ర,ఇందుకూరు నారాయణరెడ్డి వైస్సార్సీపీ నాయకులు, మేజర్ సర్పంచ్ లక్ష్మీదేవి చండ్రాయుడు, ఎంపీటీసీలు,వైస్సార్సీపీ నాయకులు,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.

వర్ధంతి

ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి 13 వ వర్ధంతి సందర్భంగా ముదిగుబ్బ మండలం లోని దొరిగిల్లు గ్రామంలోని వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం, పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్,వైస్ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి, చిన్నకోట్ల ఎంపీటీసీ వెంకట శివారెడ్డి, మల్లేపల్లి సర్పంచ్ కిష్టయ్య, దొరిగల్లు సర్పంచ్ చంద్ర,గుంజేపల్లి సర్పంచ్ శంకర్,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుకలు

పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

స్వాతంత్ర దినోత్సవం

75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాల నందు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిరుమల బాయ్,మేజర్ సర్పంచ్ లక్ష్మీదేవి చండ్రాయుడు, వైస్ ఎంపీపీ క్రిష్ణమ్మ,కో ఆప్షన్,ఎంపీటీసీలు, సర్పంచులు,మండల అధికారులు,ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్లు,వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుకలు

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూ-వరులను ఆశీర్వదించిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు.

అభినందనలు

రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుగారు అలాగే ఆర్ కృష్ణయ్య గారికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేసిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు.
ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు భారీ వర్షం కురవడంతో ముదిగుబ్బ మండలం లో మర్తాడు గ్రామం ఈదులపల్లి ఎస్సీ కాలనీ నీట మునగడం జరిగింది పరామర్శించిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి మర్తాడు గ్రామ సర్పంచ్ శివారెడ్డి ఎంపీటీసీ భర్త వెంగలరెడ్డి ఈదులపల్లి సర్పంచ్ ప్రభాకరరెడ్డి పాల్గొనడం జరిగింది.

మిడ్డే మీల్స్ కార్యక్రమం

ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి ఆదేశాల మేరకు ముదిగుబ్బ ఎంపీపీ జి. ఆదినారాయణ యాదవ్ గారు ముదిగుబ్బ మండలంలోని గ్రామ సచివాలయలు 1,2,3,4 మరియు బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మిడ్డే మీల్స్ కార్యక్రమంలో భాగంగా భోజనం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ సర్పంచ్ చండ్రాయుడు,ఎంపీటీసీలు మరియు వైస్సార్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కృషాష్టమి వేడుకలు

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం బి కొట్టాల ఆది నారాయణ యాదవ్ గారు స్వగ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

పదవి స్వీకారం

అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఢిల్లీ నోయిడాలో 20 రాష్ట్రల అధ్యక్షులు & శ్రీ రామానంద్ యాదవ్ గారు జాతీయ అధ్యక్షులు, శ్రీ డి.పి యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ లాకా వెంగళరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో జి.ఆదినారాయణ యాదవ్ గారిని జాతీయ యాదవ్ యూత్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.

సమావేశం

తాడిపత్రిలో యాదవుల సమావేశంలో ప్రసంగిస్తున్న గొడ్డుమర్రి ఆది యాదవ్ గారు.

“Political tyranny is nothing compared to social tyranny, and a reformer who defies society is a more

courageous man than a politician who defies Government.”

Meet with Dynamic Leaders

Mr. Goddumari Adi Yadav with Mr. Y.S Jagan Mohan Reddy

Party and Social Activities

Good Morning Dharmavaram

Party Activities

On Ocassion of Wedding Ceremony

Covid Activities

Covid Activities

News Paper Clippings

News Paper Clippings

Pamphlets

Mr. Goddumarri Adi Yadav

Media Clippings

BJP Party Pamphlets

Videos

}
12-07-1979

Born in B Kottala Village

from Anantapur,  Andhra Pradesh.

}
2009

Joined in YSRCP

}
2009-2021

Party Activist

of Anantapur, YSRCP

}
Since 2021

Elected MPP

 from Hindupur, YSRCP

}
Since 2021

Youth Vice President

of National Yadav Sangam, Andhra Pradesh

}
Since - 2022

Mandal President

of Mudigubba

}
2024

Joined in BJP

Andhra Pradesh