Goddeti Madhavi | MP | Araku | Andhra Pradesh | YSRCP | the Leaders Page

Goddeti Madhavi

MP, Araku, Visakhapatnam, Andhra Pradesh, YSRCP

 

Goddeti Madhavi is the Member of Parliament  (MP) of Araku Lok Sobha Constituency, Andhra Pradesh State. She was Born on 18-06-1992 to Goddeti Demudu in Velagalapalem Village, Koyyuru Mandal, Visakhapatnam District.

She Completed Graduate Bachelors’s in physical Education, Srinivasa B.P.Ed college, Cuddapah Dist, 2013. She is a Physical Education Teacher. She married Kusireddi Siva Prasad, who had played a key role in her poll campaign. Madhavi is the daughter of Goddeti Demudu, who served twice as MLA in the united Andhra Pradesh. 

She started her political journey with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). She was elected to the Lok Sabha (MP), the lower house of the Parliament from Araku, Andhra Pradesh in the 2019 Indian general election as a member of the YSR Congress Party.

She is the youngest Member of Parliament from Andhra Pradesh. In 2020, She elected as a Member of the SC and ST Welfare Committee.

Recent Activites:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. Distributed Essential things to the Poor people in Pandemic COVID-19 time. Awareness was created on how to practice social distance.
  • The villages were sprayed with sodium hypochlorite solution.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

R/O Sarabhanna Palem (Post. & Village), Koyyuru Mandal, Visakhapatnam District, A.P. 531084

Email: [email protected]

Contact Number: 9494670368

Party Events

96 వ వర్ధంతి సందర్భంగా

మన్యం వీరుడు విప్లవకారుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 96 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారితో కలిసి కృష్ణదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద మన్య వీరుడికి నివాళులర్పించిన. అనంతరం కొయ్యూరు మండలంలోని మంప , రాజేంద్ర పాలెం, కాకరపాడు గ్రామాల్లో ఉన్న సీతారామరాజు గారి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

AMG సంస్థ సహకారంతో అరకు నియోజకవర్గంలో "కరోనా" సహాయం

నిత్యం ప్రజలకై తపించే గౌరవ అరకు శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ చెట్టి పాల్గుణ , శ్రీమతి గొడ్డేటి మాధవి గార్ల కోరికను మన్నించి విశాఖపట్నం AMG సంస్థ వారు గిరిజన ప్రాంత దైవసేవకుల(పాస్టర్స్)కు కరోనా సహాయంగా నిత్యవసర సరుకుల పంపిణి కి శ్రీకారం చుట్టారు

వైయస్సార్ భీమా

ప్రమాదవశాత్తు గతంలో మరణించిన కొయ్యూరు మండలం చెందిన ముగ్గురు వ్యక్తుల మూడు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా క్లైమ్ ను ఈరోజు ఎంపీ గారి స్వగ్రామమైన శరభన్నపాలెం నందు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు . లబ్ధిదారుల వివరాలు1. బాచల్ సంకురమయ్య – అంతాడ గ్రామం,2. బొల్ల సత్యనారయణ- రాజేంద్రపాలెం గ్రామం,3. పాంగి. బుజ్జిబాబు – తులబడ గ్రామం. ప్రస్తుతం ఈ పథకం క్రింద ఒక్కొక కుటుంబానికి ఐదు లక్షల రూపాయల క్లైమ్ వస్తుందని ఎంపీ గారు తెలిపారు . ఇందుకు గాను లక్ష రూపాయల చెక్కు ఈరోజు అందజేశారు మరో నాలుగు లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి ఈ నెలాఖరులో పడతాయని తెలిపారు. కావున ఈ డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్తగా కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు మరియు వారి అభివృద్ధికి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని ఎంపీ గారు సూచించారు.

జన్మదిన సందర్భంగా

గౌ అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారి జన్మదిన సందర్భంగా ఎంపీ గారు వారి సొంత నిధులతో దాదాపు 525 కుటుంబాలకు పది రకాలలో కుడినా నిత్యవసర సరుకులు మరియు మాస్క్ శరభన్నపాలెం,వెలగలపాలెం,కొత్తపాలెం గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగినది.

మూడో విడ‌త ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం

లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేయగా అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభమైంది.

అరకు వ్యాలీ మార్కెట్లో సందర్శించిన

నిత్యావసర సరుకులు అమ్మేవారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముతున్నారో లేదో ! వారిని అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కి వచ్చి మాస్క్ లేకుండా కనిపించినా వారందరికీ మాస్కు పంపిణీ చేసి మాస్క్ ధరించడం తెలియని చిన్న పిల్లలకు వృద్ధులకు స్వయంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, శివప్రసాద్ గారు మాస్కు ధరించారు.

"వైఎస్సార్‌ సున్నా వడ్డీ"

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో “వైఎస్సార్‌ సున్నా వడ్డీ” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన అనంతరం విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గౌ” అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు మరియు పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళీ భాగ్యలక్ష్మి గారు *వైఎస్సార్ సున్నావడ్డీ* ఈ పథకాన్ని ప్రారంభించారు.

జన్మదిన సందర్భంగా

చరిత్రలో నిలిచిపోయేలా వైయస్ గారి కుటుంబం నుంచి జరిగిన రెండు పాదయాత్రలుకు మరియు వాటి విజయాలకు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రకు మరియు మన యువ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు ముఖ్య కారకురాలైన మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు #శ్రీమతి_వైఎస్_విజయమ్మ_గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న పాలకొండ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలో #గౌ” #అరకు_పార్లమెంట్_సభ్యురాలు_శ్రీమతి_గొడ్డేటి_మాధవి గారు దాదాపు మూడువేల మాస్క్, 500 సనిటైజర్లూ , పలుచోట్ల పేదలకు నిత్యావసరాల పంపిణీ , ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన పేద మహిళకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

పర్యటనలో భాగంగా

సందర్భంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్న అప్పటికీ మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక పాజిటివ్ కేసులు నమోదు పోవడం మనందరం అదృష్టవంతులుగా భావించదగ్గ ఒక విషయం అని ఎంపీ గారు తెలిపారు

మాస్క్ మరియు సానిటైజర్ల పంపిణీ

అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించిన అరకు_పార్లమెంట్ సభ్యురాలు  శ్రీమతి_గొడ్డేటి_మాధవి గారు వారి సొంత నిధులతో మాస్కులు మరియు శనిటైజర్లు పంపిణీలో భాగంగా స్థానిక శాసనసభ్యులు శ్రీమతి_కొట్టగుళ్ళి_భాగ్యలక్ష్మి గారితో కలిసి అరకు  పార్లమెంట్ సభ్యురాలు  శ్రీమతి_గొడ్డేటి_మాధవి గారు పాడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి మాస్క్ మరియు సానిటైజర్ల పంపిణీ చేశారు 

}
18-06-1992

Born in Velagalapalem

Visakhapatnam

}
2013

Completed Graduate

Bachelors in Physical Education, Srinivasa B.P.Ed college, Cuddapah Dist

}

Physical education Teacher

}

Joined in the YSRCP

}
2019

Member of Parliament

from Araku, Andhra Pradesh

}
2020

Member

of SC and ST Welfare Committee