Giri Padala | Senior Leader | Veeravallipalem | Ainavaili | the Leaders Page

Giri Padala

Senior Leader, Veeravallipalem , Ainavaili, East Godavari, Gannavaram, Andhra Pradesh, JSP

 

Giri Padala is an Indian Politician of the JSP and Senior Leader in Villasa Village East Godavari, Andhra Pradesh.

Early Life And Education:

On 12-06-1978, Giri Padala was born to the couple Mr. Sathiraju and Mrs. Suryakantham resided in the Villasa Village, Ainavili Mandal, East Godavari District. In 1993, Giri acquired his Secondary Board of Education from M N Zilla Parishad High School located at Veeravallipalem.

Professional Career:

Giri Padala began his professional career as a LIC Agent, And ever since he started the profession, he simultaneously handling his family responsibilities.

Early Career In Politics:

Giri Padala was drawn into politics at a very young age through the Praja Rajyam Party in 2009, as he was highly inspired by the party founder and the Tollywood Actor Mr. Chiranjeevi‘s sense of service and a passion for serving the people.

As a part of PRP, Giri Padala expresses keen interest and performs every activity as a Mandal Co-Ordinator by discharging his duties with a code of conduct and recognizing the respective party.

In the year 2017, Giri Padala switches over to the  Janasena Party(JSP) founded by founder and Tollywood Actor Pawan Kaylan’s sense of service and a passion for serving the people.

As a Senior Leader, He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • He educated the youngsters about the JanaSena Party’s construction projects and inspired them to join the party by notifying them that the JanaSena Party has decided to implement zero-budget politics.
  • JanaSena Party is fighting for the party symbol Glass to be relaunched at the field level and for the people to be informed of the party symbol.
  • During the elections, he was an active participant in the door-to-door election campaign and worked hard to extend a helping hand to the party by encouraging more votes for the JSP.
  • Unfortunately, those harmed in accidents are financially supported by JanaSena party volunteers’ finances.
  • Giri Padala worked tirelessly for the party’s triumph during the election, participating passionately and quickly in explaining the party’s rules to every single voter.
  • Giri is an enthusiastic participant in the JSP’s initiatives.
  • He presented and emphasized the Party’s grandeur to the people across the constituency.

Social Activities:

  • He continues to fight to eradicate the idea of caste and religious differences in society and does his part for human equality. He is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • Giri Padala strenuously criticized and protested the assaults on temples. A petition was also addressed to the relevant authorities, proposing they take immediate action.
  • he has participated in various community activities, including supplying meals to the elderly and orphan children and delivering mineral water to the villagers.
  • Giri Padala was primarily concerned with student issues like fee reimbursement and scholarship grants. He worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.

Pandemic Activities:

  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During the first and second waves of Corona, Durgarao offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Giri Padala acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Giri Padala responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

H.NO: 1-194, Land Mark: Saibaba Temple, Main Road, Village: Veeravallipalem, Mandal: Ainavili, District: East Godavari, Constituency: P Gannavaram, State: Andhra Pradesh, Pincode:533577

Email: [email protected]

Mobile: 9849541418,7893971888

Biodata of Mr.Giri Padala

Giri Padala | Senior Leader | Veeravallipalem | Ainavaili | the Leaders Page

Name: Giri Padala

Date of Birth: 12-06-1978

Father: Mr. Sathiraju

Mother: Mrs. Suryakantham

Education Qualification: SSC Standard

Profession: Farmer & Politicion

Political Party: JSP

Present Designation: Senior Leader

Permanent Address:Veeravallipalem, Ainavaili, East Godavari, Gannavaram, Andhra Pradesh

Contact No: 9849541418, 7893971888

“ The quality of a leader is reflected in the standards they set for themselves.”

 

Recent Activities

వారాహి యాత్ర

జనసేన అధినేత పై వ్యక్తిగత దుషణలు తగదు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ప్రజల మధ్యకు వెల్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రభుత్యాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా, వైస్సార్ సిపి నాయకులకు ఏమిచెయ్యాలో తెలియక పవన్ కళ్యణ్ గారు గురించి అయన కుటుంభ సభ్యులు గురించి వ్యక్తిగత దూషణలు చెయ్యడం పై ఈరోజు నియోజకవర్గ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యణ్ కుటుంబ సభ్యులపై దూషణలు చేస్తున్న వైసీపీ నాయకులపై ఐనివిళ్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి రాజేష్ గారు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు అడపా వెంకట నాగభూషణం గారు కొండు కుదురు గ్రామ సర్పంచ్ మేడిది దుర్గాప్రసాద్ గారు విలస ఎంపిటిసి కుప్పాల ఈశ్వరి రాంబాబు గారు మట్ట హరిచంద్రుడు గారు గుత్తుల భాస్కరరావు గారు గోకర కొండ సత్యనారాయణ గారు చిక్కం సత్యనారాయణ గారు పడాల గిరి గారు తోలేటి ఉమా గారు గండి సత్తి బాబు గారు సవరం నాయుడు గారు కోరపు ఈశ్వర్ గారు గండి సత్తి బాబు గారు సుందర నీడి నాని గారు అమరా నానాజీ గారు జన సైనికులు పాల్గొన్నారు.

డిమాండ్

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని లాభసాటి ధరకు కొనుగోలు చేయాలని అయినవిల్లి మండలం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది
అమలాపురంలో బ్లయిండ్ స్కూల్ నందు కేక్ కటింగ్ చేసి భోజనాలు ఏర్పటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురంలో చిరంజీవి యువత నల్లా చిట్టిబాబు గారు , ఏడిద శ్రీను గారు , నల్లా నాయుడు గారు , కొప్పుల మానస గారు , దాట్ల బాబు ,పడాల గిరి గారు యర్రంశెట్టి నాయుడు గారు,వేమ నరసింహారావు గారు , అచంట శ్రీను గారు ,సాధనాల మురళి గారు , డెక్కల గంగాధర్ గారు రంకిరెడ్డి కృష్ణ గారు ,పోలిశెట్టి మహేష్ గారు , గారు&మెగా అభిమానులు పాల్గొన్నారు

సన్మానం

క్రియాశీలక వాలంటరీగా మనోహర్ గారు చిరు సన్మానం చేసినారు

పాదయాత్ర

‘జై అమరావతి జై జనసేన’ అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు, పీఏసీ సభ్యులు, ఇన్చార్జిలు రాష్ట్ర కార్యదర్శులు, తూర్పు గోదావరిజిల్లా కార్యవర్గం అధికార ప్రతినిధులు, సిటీ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, జనసేన నాయకలు అయినవిల్లి మండల జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు గారు, క్రాప గ్రామ శాఖ అధ్యక్షులు చిక్కం సత్యనారాయణ గారు, విలస ఎంపీటీసీ కుప్పాల రాంబాబు గారు, పడాల గిరి గారు, నిమ్మకాయల బాలాజీ గారు, సానపల్లి లంక గ్రామ శాఖ అధ్యక్షుడు పెంట రవి నాయుడు గారు, దూలం చంటి గారు, జనసైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు అంధుల హక్కు

పార్టీ నాయకులు మరియు పడాల గిరి గారు విశాఖ ఉక్కు అంధుల హక్కు కార్యాక్రమం లో పాల్గొనడం జరిగింది

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల గిరి గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు

కిట్లు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని గన్నవరం నియోజవర్గం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామం లో మండల అధ్యక్షుడుపోదిలి దుర్గా రావు ఆధ్యర్యంలో జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంపిన ప్రశంస పత్రమును పార్టీ జెండాతో సత్కరించడం జరిగింది. అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది. పార్టీకి చెందిన కార్యకర్తలకు పార్టీ బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది.

బైక్ ర్యాలీ

జనసేన నాయకులతో కలిసి ప్రధాన రహదారి పైన పడాల గిరి గారు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన పడాల గిరి గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు

విద్యుత్ ధరలు తగించాలి

పెంచిన విద్యుత్ ధరలు తగించాలి అని జనసేన పార్టీ నాయకులు మరియు పడాల గిరి గారు ధర్నా చేయడం జరిగింది

ర్యాలీ

పెంచిన విద్యుత్ ధరలు బస్సు చార్జీలు నిత్యావసర సరుకుల ధరలు తగించాలి అని జనసేన పార్టీ నాయకులు మరియు పడాల గిరి గారు ర్యాలీ చేయడం జరిగింది

నష్టపరిహారం

జులై నెలలో వచ్చిన వర్షం లు వాల పంటలు నష్టపోయిన రైతులకు జనసేన నాయకులూ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది

పుట్టినరోజు వేడుక

మెగా స్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్బంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

పాలాభిషేకం

పడాల గిరి గారు జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది

Mr. Padala Giri with Prominent Leader

“PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్” రాజకీయ నాయకుడిని పడాల గిరి గారు గౌరవప్రదంగా కలుసుకున్నారు మరియు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

Party Activities

News Paper Clippings & Pamphlet

Videos

}
12-06-1978

Born in Villasa

Ainavili Mandal, Andhra Pradesh

}
1993

Studied Schooling

 M N Zilla Parishad High School at Veeravallipalem

}
2009

Joined In PRP

}
2009

Mandal Co-Ordinater

of Ainavaili, Andhra Pradesh

}
2017

Joined In JSP

of Villasa, Andhra Pradesh

}
2017-Till Now

Senior Leader

of Villasa, Andhra Pradesh