Gidde Karunakar | MPTC | Dattaipally | Yadadri-Bhuvanagiri | TRS | the Leaders Page

Gidde Karunakar

MPTC, Dattaipally, M.Turkapally, Yadadri-Bhuvanagiri, Alair, Telangana, TRS.

 

Gidde Karunakar is an Indian Politician of the TRS Party and MPTC of Dattaipally in Yadadri-Bhuvanagiri District, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 23rd of March 1987, Gidde Karunakar was born to the couple Mr&Mrs. Gidde Edaiah and raised in Dattaipally Village in M.Turkapally Mandal of Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana.

In 2004, Karunakar obtained his SSC Standard from Zilla Parishad High School located at Dattaipally and completed his Intermediate course from Telangana Open School Society in 2006.

Karunakar attained his Diploma in Civil Engineering from KDR Government Polytechnic College at Wanaparthy in 2007.

CAREER IN POLITICS:

Karunakar started his political career in 2009 when he joined the Telangana Rashtra Samithi (TRS) and intended to provide all services to the people while aiming to become the Party’s Leader.

He showed his leadership abilities by serving as a TRS Party Activist and actively engaging for the benefit of humanity. Karunakar, as a TRS member, has displayed significant interest in the party’s recognition and has participated in every action to that end.

In 2013, Karunakar contested for the position of Cooperative Bank Director, but the post was vacated due to some circumstances.

His ideological commitment and earnest effort gained him the Mandal Youth General Secretary in M.Turkapally from TRS in 2014. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

Karunakar sustains the trustworthiness in himself and his service by concentrating on the immediate well-being of the people and initiatives that would help the Party expand.

Karunakar was an active participant in the Telangana Movement, which agitated the emergence of a strong state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India from 2004 to 2014.

Karunakar was elected as the MPTC of Dattaipally in 2011 by TRS Party to encourage the focus on the need for effective expansion in people by doing his part to resolve the sufferings faced by the people after obtaining control and carrying out all activities as his dedication to the welfare of the people and by fully complying with a code of conduct.

Party and Social Activities:

  • During the period of Telangana Movement, Karunakar participated in the Footmarch(Padayatra) along with Kodandaram and Dr. Kududhula Nagesh and invited them as the chief guests in the occasions of Telangana festivals Bonalu and Bathukamma.
  • During the general elections in 2014, Karunakar strived hard in the election campaign for the contested MLA Gongidi Sunitha Mahender Reddy for around 45 Days and participated in every party meetings in the mandal and district level.
  • Karunakar supported all the Party Activists for arranging and organizing the meetings and dispersing the amount contrubuted among them for coordinating the meetings.
  • MPTC Gidde Karunakar suggested that Chief Minister KCR implement these initiatives so that the weddings of poor young women would not be a financial hardship.
  • Motkupalli Narsimhulu, a former minister, had his birthday celebrated at the Yadadri Bhuvanagiri district centre. Padala Srinivas, a former chairman of the market committee for Alair, cut the cake and handed out sweets as part of the festivities. On the occasion of his birthday, the former minister Dattaya Palli MPTC Gidde Karunakar was presented with a shawl as a token of appreciation. Babu Naik Tanda Sarpanch Ramesh Naik This event included participation from Rampur Tanda Upasarpanch Sunitha Hatchu Naik, TRS senior leaders Banothu Shatru Naik, and other local officials.
  • At the Mandal Parishad Primary School in Dattayapally, free textbooks were given out to the students. Gidde Karunakar Dattayapally, MPTC, SMC Vice Chairman Kota, was there to provide his support to the programme. There was participation from Bhaskar and female students.
  • As part of the fourth phase of the rural development programme being carried out by the Telangana administration, Alair Alair MLA and Government Whip Gongidi Sunitha Mahender Reddy took part in a planting programme in Veerareddypally and Madapur.
    There was participation from the Dattayapalli MPTC Gidde Karunakar and different public representatives authorities from the Turkapalli Mandal.
  • The Remati Gongidi Sunitha Mahender Reddy Hills Foundation sent a gift during Ramadan to around two hundred Muslim females who live in the Turkapalli Mandal. Additionally, the employees of the Dattayapalli Ibrahimpur Gram Panchayat were awarded certificates of appreciation and given hand sanitizer.
  • Unforgettable memories of 20 years, many tides, insults, sit-ins, arrests, prison lives, beatings of batons, facing everything; the day when the aspirations of four and a half crore people were fulfilled; this flag held in front of my eyes gave me self-satisfaction to be one of the army of the great leader KCR.
  • The programmes that the administration of Telangana state has established are excellent for the nation as a whole. Gongidi Sunitha Mahender Reddy. The statements of Government Whip Alair MLA Gongidi Sunitha Mahender Reddy to the effect that the programmes that the Telangana state government has launched are perfect for the nation were made. The JY Punction Hall 1156 at the Turkapalli mandal centre handed out the identity cards for the Asara programme, which had just been given their final approval. He remarked that Chief Minister KCR deserves it. The bordering states have been inspired by initiatives like as the Asara plan, the Kalyana Lakshmi programme for women, the Bhagiratha water in home mission, the Raitu Bandhu Rythu Bima, improved medical care, and constant access to power.
  • Gongidi Sunitha Mahender Reddy, an Alair MLA and Government Whip, is credited for initiating wood buying centres. In the villages of Chinnalakshmipur and Madhapur, located in the Turkapalli mandal of the Yadadri- Bhuvanagiri district, Alair MLA Govt Whip Gongidi Sunitha Mahender Reddy initiated the establishment of wood purchasing centres.
  • MPTC Gidde Karunakar village has built a voter registration facility in Dattayapalli village. At the Gram Panchayat, voter registration is open to anybody who has reached the age of majority (18 years old). Anganwadi instructors have voter registration application forms in this program. Rani, an Angavadi school teacher, along with youngsters from the community took part.
  • The Kalyanalakshmi Cheques Pampini Program was organised by Alair Honorary Member of Legislative Assembly and Government Whip Sunitha and Honorary MPTC Gidde Karunakar (Dattayapalli, Velpupalli, and Ibrahimpar). As part of the public welfare schemes that have been undertaken by the Telangana Government, a total of four Cheques have been distributed to people in the  village.

Services Rendered During The Pandemic Covid:

  • During the first and second waves of Corona, Karunakar assisted those who were affected by the lockdown by offering financial and humanitarian aid.
  • Karunakar moved forward with humanity to assist people in distress during the corona and to provide additional aid to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

H.No: 2-03, Village: Dattaipally, Mandal: M.Turkapally, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, Parliament: Bhuvanagiri, State: Telangana, Pincode: 508112.

Email: [email protected]

Mobile: 91009 10577

Gidde Karunakar | MPTC | Dattaipally | Yadadri-Bhuvanagiri | TRS | the Leaders Page

Biography of Mr. Gidde Karunakar
Full Name Mr. Gidde Karunakar
Date of Birth 23-03-1987
Birth Place Dattaipally
Qualification Graduation
Nationality Indian
Father Name Gidde Edaiah
Siblings -Not Allowed-
Marital Status  Married
Profession Politician
Constituency Alair
Political Party TRS
Designation Dattaipally MPTC
Permanent/ Residential Address Dattaipally, M. Turkapally, Yadadri-Bhuvanagiri, Alair, Telangana.
Mobile Number 91009 10577

Recent Activities

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు, “గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(కెసిఆర్)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దె కరుణాకర్ గారు.

 

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

సన్మానం

తుర్కపల్లి మండల కేంద్రంలో ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ సన్మానించిన దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ తిరుమలాపూర్ సర్పంచ్ నమసని సత్యనారాయణ గారు ములకలపల్లి సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప గారు దయ్యం బండ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

ప్రారంభోత్సవం

తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ఎంపిటిసి పరిధిలో ఇబ్రహీంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో స్థానిక సర్పంచ్ నాగార మహేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది

శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ఎంపిటిసి పరిధిలో ఇబ్రహీంపూర్ గ్రామంలో రెండో వార్డులు సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపీపీ బొక్క సుశీల రవీందర్ నాయక్ దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ ఇబ్రహీంపూర్ సర్పంచ్ మహేందర్., పి ఎస్ ఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి గారు స్థానిక వార్డ్ మెంబర్ సీస భరత్ కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ ఎడ్ల నీరజ అమరేందర్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బూరుగు మధుసూదన్ రెడ్డి బొడ్డేల్లి కళ్యాణి రాజు బూరుగు ఉపేందర్ రెడ్డి (చిన్న )గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు

నిర్మాణ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో హమాలీ సంఘం నూతన భవనని నిర్మించిగా పై కప్పు నిర్మాణ దాత ఎంపీటీసీ ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.దానితో భవన నిర్మాణం పూర్తి కావటం వలన ఆదివారం రోజు ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ ముఖ్య అతిధిగా హాజరు అయి భవనని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎల్లవేళలా కార్మికులందరికి అండగా ఉంటాను అని అన్నారు. ఈ సందర్బంగా హమాలీ కార్మికులు ఎంపీటీసీ కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి,హమాలీ సంఘం అధ్యక్షుడు గురల రాములు,ఉపాధ్యక్షుడు ధ్యానబోయిన నర్సిహులు,గ్రామ పెద్దలు ధ్యానబోయిన మల్లేష్, వెంకటేష్, గొప్ప చంద్ర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాంరెడ్డి,ఎరుకల స్వామి గౌడ్,గుంటి బాలనర్సయ్య, దేవరుపల బాలయ్య,పల్లపు వెంకటేష్, పిట్టల శ్రీనివాస్,గాదె మల్లేష్, యాకుబ్,కిషన్,గుండ సత్తయ్య హమాలీ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా

యాదదాద్రి భోంగిరి జిల్లా దాతాయిపల్లి మరియు వెంకటపూర్ రాజ్యాంగంలో  అమ్మ ఎన్నికైన PACS డైరెక్టర్ (ఏకగ్రీవంగా)

క్రికెట్ టోర్నమెంట్స్

తుర్కపల్లి లో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించిన గొంగిడి మహేందర్ రెడ్డి అన్న గారితో

సత్కరించడం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ప్రజా పరిషత్ నుండి బదిలీ వెళ్లిన ఎంపీఓ శ్రీమాలిని గారికి మరియు బాధ్యతలు స్వీకరించిన ఎంపిఓ వెంకటేశ్వర్ గౌడ్ గారికి Green pen సత్కరించడం జరిగింది

జయంతి

బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారి జయంతి యాదద్రి భువనగిరి జిల్లా. తుర్కపల్లి మండల ఎంపిడిఓ కార్యాలయంలో బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారి జయంతి వేడుకలు సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, దళిత తొలి ఉప ప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం, సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇదే మా నమస్సుమాంజలి మీ గిద్దె కరుణాకర్ దత్తయిపల్లి ఎంపీటీసీ.

జయంతి

తుర్కపల్లి ఎంపీడీవో ఆఫీస్ లో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన తుర్కపల్లి ఎంపీపీ మరియు ఎంపీటీసీలు ఎంపీడీవో ఎంపీవో పంచాయతీ కార్యదర్శులు

ఆర్థిక సహాయం

కీర్తి శేషులు గుర్రాల ఏమిలేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన దత్తయపల్లీ ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ గ్రామానికి చెందిన గుర్రాల ఏమిలేష్ ( 30 )అకాల మరణం చెందినందున అట్టి కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

సన్మానం

అవార్డు ( గరిష్ట శిక్ష రేటును ) అందుకున్న సందర్బంగా తుర్కపల్లి ఎస్సై రాఘవేంద్ర గౌడ్ గారికి మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సురేందర్ రెడ్డి సిఐ యాదగిరిగుట్ట గారికి తుర్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సన్మానించిన తుర్కపల్లి ఎంపీపీ ఎంపీటీసీ pacs చైర్మన్ మండల ప్రజాప్రతినిధులు మరియు నాయకులు

జయంతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు దత్తాయపల్లి గ్రామంలో నూతన విగ్రహావిష్కరణ చేయడం జరిగింది ఇట్టి విగ్రహ దాత నేనే కావడం చాలా గర్వంగా ఉన్నది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు.

ధాన్యం కొనుగోలు

త్తయాపల్లి , ఇబ్రహీంపూర్ మరియు వెంకటపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి దళారి మాటలు నమ్మి మోసపోవద్దు ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ వాయిస్ చైర్మన్ భీకు నాయక్ PACS చైర్మన్ నర్సిహ్మారెడ్డి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ PACS డైరెక్టర్ గిద్దె అండలు గ్రామ రెవెన్యూ అధికారులు , అయా గ్రామాల సర్పంచ్లు , గ్రామ ఉపసర్పంచ్లు గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ ప్రజలు గ్రామ రైతులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

 దత్తాయపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా నూతన విగ్ర ఆవిష్కరణలో విగ్రహ దాత దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ గారు

సమ్మేళనం

తుర్కపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మీ దత్తాయపల్లి ఎంపిటిసి

చేతుల మీదుగా

 ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ ఆలేరు టైగర్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నందుకు సంతోషంగా ఉంది

కంటి వెలుగు

కంటి వెలుగును ప్రారంభించిన ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ దత్తాయపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అర్హులైన వారికి తక్షణమే కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ మోహన్ శర్మ ఉప సర్పంచ్ సిద్ధారెడ్డి సెక్రెటరీ నర్సింలు మెడికల్ ఆఫీసర్ సిహెచ్ఓ రాజయ్య డాక్టర్ శ్రీ వాస్తవ రెడ్డి డాక్టర్ రాహుల్ ఆశలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు పాల్గొన్నారు

రిసెప్షన్

కొండాపూర్ గ్రామంలో కొండాపూర్ వాస్తవ్యులు బండారి శ్రీశైలం రిసెప్షన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

ప్రతిష్టత

దత్తాయపల్లిలో బొడ్రాయి పున ప్రతిష్టత యాగశాల ప్రారంభం

అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీడీఓ కార్యాలయంలో, జడ్పీహెచ్ఎస్ దత్తాయపల్లి హైస్కూల్లో., దత్తయపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో వేల్పులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో దత్తాయపల్లి క్లస్టర్ రైతు వేదిక కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నూతన ఆసరా పింఛన్ల కార్డు పంపిణీ

తుర్కపల్లి మండలంలో 1156 నూతన ఆసరా పింఛన్ల కార్డు పంపిణీలో భాగంగా లబ్ధిదారులు ఉద్దేశించి ప్రసంగిస్తున్న దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ గారు.

ఆసరా పథకం గుర్తింపు కార్డులు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికి ఆదర్శం.గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికి ఆదర్శం అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.తుర్కపల్లి మండల కేంద్రంలోని జె యం పంక్షన్ హాల్ 1156 నూతనంగా మంజూరైన ఆసరా పథకం గుర్తింపు కార్డులు పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. ఆసరా పథకం, మహిళలుకు కల్యాణ లక్ష్మీ, ఇంటింటా మిషన్ భగీరథ నీరు, రైతు బంధు రైతు బీమా, మెరుగైన వైద్యం,24గంటల కరెంటు ఇచ్చి పక్కనున్న రాష్ట్రంలకు ఆదర్శంగా నిలిచింది అన్నారు.

హరితహరం కార్యక్రమం

ఇబ్రంహింపూర్ లో DRDO, MPP, MPDO,APD, APO మరియు ఇబ్రంహింపూర్ పాలకవర్గంలో హరితహరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి

పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు భారం కావద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టాలన్నారని ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ అన్నారు వేల్పుపల్లి గ్రామపంచాయతీ వేల్పూపల్లి లో గురువారం రోజు కల్యాణ లక్ష్మి చెక్కును జేరిపోతుల శ్రావణి పంపిణీ చేశారు.

పుట్టినరోజు కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ మాజీ ఎంపిటిసి కొండం రఘురాములు గౌడ్ మాజీ సర్పంచ్ నుచ్చు రమేష్ యాదవ్., తెరాస సీనియర్ నాయకులు గొప్ప ప్రభాకర్ రెడ్డి. టిఆర్ఎస్ యువజన నాయకులు ఎద్దు నరసింహులు మరియు గ్రామ టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాదాల వద్ద, ఆలేరు MLA గౌ”శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్మావహించటం జరిగింది.

హరితోత్సవం

హరితోత్సవం భాగంగా ZPHS దత్తయపల్లి లో మొక్కలు నాటిన తుర్కపల్లి ఎస్సై రాఘవేంద్ర గౌడ్.స్థానిక ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.

భారత 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

భారత 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సందర్భంగా దత్తాయపల్లి మరియు వేలుపల్లి గ్రామాలలో  జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు భారం కావద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టాలన్నారని ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ అన్నారు వేల్పుపల్లి గ్రామపంచాయతీ గుజ్జవాని కుంట లో  కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులు గుగులోత్ శారదా .పులమ్మ లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

 

సన్మానం

ఇంచార్జి ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన జి.నరేందర్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ శ్రీమాలిని సూపరిండెంట్ ఇన్నారెడ్డి పాల్గొన్నారు.

రేషన్ కార్డులు పంపిణీ

మాదాపూర్ గ్రామం తుర్కపల్లి మండలంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారితో గిద్దె కరుణాకర్ ఎంపిటిసి దత్తాయపల్లి

జన్మదిన శుభాకాంక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి మోత్కూపల్లి నర్సింహులు జన్మదిన వేడుకలు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చేర్మన్ పడాల శ్రీనివాస్ కేకు కటింగ్ చేయించి మిఠాయి పంచి ఘనంగా నిర్వహించారు. అలాగే దత్తాయ పల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ మాజీ మంత్రి ని శాలువాతో సన్మానించిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో బాబు నాయక్ తండ సర్పంచ్ రమేష్ నాయక్ రాంపూర్ తండా ఉపసర్పంచ్ సునీత హచ్చు నాయక్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోతు శత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దత్తాయపల్లి నందు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ గిద్దె కరుణాకర్ దత్తాయపల్లి ఎంపీటీసీ గారు, SMC వైస్ చైర్మన్ కోట. భాస్కర్ గారు ,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం లో భాగంగా వీరారెడ్డిపల్లీ మరియు మాదాపూర్ లో మొక్కలు నాటే కార్యక్రమం పాల్గొన్న ఆలేరు ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారు దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ గారు మరియు తుర్కపల్లి మండల వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొనడం జరిగింది.

మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమం

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మరియు. Mpps దత్తాయపల్లి గ్రామంలో మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ భూక్యా సుశీలరవీందర్ నాయక్, స్థానిక ఎంపీటీసీ గిద్దె కరుణాకర్.

సానిటైజర్ పంపిణీ

రీమతి గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారు హిల్స్ ఫౌండేషన్ ద్వారా తుర్కపల్లి మండలం లో సుమారు 200 ముస్లిం సోదరి సోదరీమణులు కు రంజాన్ కానుక అందజేయడం జరిగింది. అలాగే దత్తయపల్లి ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది అలాగే వారికి సానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది.

నామినేషన్‌

సునీత మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దత్తాయిపల్లి ఎంపీటీసీగా గిద్దె మహేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

ఐకేపీ వరి కేంద్రాల ప్రారంభోత్సవం

తుర్కపల్లి ఎంపీపీ, ఉభయ సర్పంచ్‌లతో కలిసి దాతాయిపల్లి, ఇబ్రహీంపూర్‌ ఐకేపీ వరి కేంద్రాలను ప్రారంభించారు.

జెండా ఆవిష్కరణ

20 ఏండ్ల మరపురాని మరిచిపోని జ్ఞాపకాలు ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ధర్నాలు రాస్తా రోకోలు జైలు జీవితాలు లాఠీ దెబ్బలు అన్నింటినీ ఎదురుకొంటు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన రోజు కండ్ల ముందు కానరాక పాయే ఆనాడు పట్టిన ఈ జెండా ఏమిచ్చిన ఇవ్వకపోయిన ఇంత మంది కళ నెరవేచిన మహానేత KCR గారి సైన్యంలో ఒకడిని అయినందుకు ఆత్మ సంతృప్తి ఇచ్చింది.ఇది చాలదా ప్రతి ఒక్క ఉద్యమ కారుని జీవితానికి అని సగర్వంగా చెప్తూ TRS ఉద్యమ కుటుంబ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దత్తయాపల్లి గ్రామం లో గ్రామ శాఖ అధ్యక్షుడు మాధవరం నాగరాజు గారి ఆధ్వర్యం లో జండా అవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దత్తయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్.

50 పరీక్ష ప్యాడ్లు పంపిణీ

ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో ZPHS దాతాయిపల్లి 10వ తరగతి విద్యార్థినికి 50 పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేశారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

 తుర్కపల్లి JM గార్డెన్ లో 89 కల్యాణ లక్ష్మి చెక్కులను న మరియు రంజాన్ తోఫ్ఫా పంపిణి చేసిన ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారు, దత్తాయపల్లి ఎంపిటిసి పరిధిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం మరియు సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు

పాలాభిషేకం

ఉద్యమ సింహం కెసిఆర్ గర్జన తో వెనక్కి తగ్గిన నరేంద్ర మోడీ ప్రభుత్వం,, సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తా రైతుల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా, ఇది రాజకీయ సమస్య కాదు, రైతుల బతుకు సమస్య , అని నిన్న మహాధర్నాలో ప్రసంగించారు , ఒకే ఒక్క మాటతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం,, మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భంగా యాదగిరిగుట్ట లో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసినారు

Party and Social Activities

రైతుబంధు వారోత్సవాల సందర్భంగా

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో రైతుబంధు వారోత్సవాల సందర్భంగా దత్తాయపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ తుర్కపల్లి ఏవో దుర్గేశ్వరి దత్తాయపల్లి క్లస్టర్ ఏఈఓ జెస్సి దత్తాయపల్లి గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ 2023 చిన్న కుమారుడు సిల్వర్ మెడల్ మరియు మా పెద్ద కుమారుడు బ్రంజ్ మోడల్ వచ్చినందుకు ఆర్థిక శుభాకాంక్షలు

తనిఖీ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ఎంపిటిసి పరిధిలో ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ మరియు దత్తయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో పాటు మధ్యాహ్న భోజనం తిన్నారు పాఠశాలకు సరిపోను తరగతి గదులు లేవని గిద్దె కరుణాకర్ ఎంపీటీసీ దత్తాయపల్లి గారు ఎంపీపీ దృష్టికి తీసుకుపోగా ఎంపీపీ గారు స్పందిస్తూ తక్షణమే మండల పరిషత్తు నిధుల నుండి అదనపు తరగతి గది నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల ను కేటాయించారు ఈ కార్యక్రమంలో దత్తయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ మరియు పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి. ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ ఎడ్ల నీరజ అమరేందర్ రెడ్డి. బూర్గు మధుసూదన్ రెడ్డి. సీస భరత్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మాజీ ఎంపీటీసీ బానోతు భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

కుల,మత,లింగ,వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పిస్తూ, ప్రతీపౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో డాక్టర్ B.R అంబేద్కర్ గారు రూపొందించిన “భారత రాజ్యాంగం” అమలులోకి వచ్చిన సుదినం గణతంత్ర దినోత్సవం. దేశ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తుర్కపల్లి ఎంపీడీవో ఆఫీసులో మరియు దత్తాయపల్లి గ్రామంలో పాల్గొనడం జరిగింది

శంకుస్థాపన

దత్తయిపల్లి గ్రామపంచాయతీ లో తుర్కపల్లి మండల పరిషత్తు నిధులనుండి 10 లక్షలు రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ ఎంపీడీఓ ఉమా దేవి Ae తులసికృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దత్తయ్యపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి పిఎస్ఎస్ దత్తాయపల్లి క్లస్టర్ డైరెక్టర్ గిద్దె అండమ్మ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ సెక్రటరీ ఆఫ్ జనరల్ సాగర్ల పరమేష్ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి సురేందర్ మాజీ ఎంపీటీసీ లు కొండం రఘురాములు బానోతు భాస్కర్ నాయక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు బద్దు నాయక్ నాయకులు చాడ కరుణాకర్ రెడ్డి దత్తాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మాధవరం కృష్ణ ఇబ్రహీంపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగు మధుసూదన్ రెడ్డి దత్తాయపల్లి మాజీ సర్పంచ్ నుచ్చు రమేష్ యాదవ్ దత్తాయిపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు.మరియు గ్రామస్తులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

కలిసి పాల్గొనడం

యాదాద్రి నూతన బస్ స్టాండ్ ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మేల్యే సునీత మహేందర్ రెడ్డి,ఆర్టీసి చైర్మెన్ బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి. డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది

క్షమాపణ

తెలంగాణపై కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు, పదే పదే పార్లమెంట్ లో ప్రధాన మంత్రి తెలంగాణ బిల్లును అవమానిస్తూ చేస్తున్న వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్లమెంట్‌లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఇబ్రాహింపురం గ్రామంలో, ఎంపీటీసీ నిధులద్వారా మంజూరైన 5లక్షల రూపాయలతో ప్రాధమికొన్నత పాఠశాల అదనపు గదినిర్మాణానికి  జెడ్పి వైస్ చైర్మన్ బికు నాయక్,ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి,నరేందర్ రెడ్డి, కొమిరిశెట్టి నర్సింహులు,సర్పంచ్ మహేందర్,వాసాలమర్రి ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, నాంసాని సత్యన్నారాయణ,వార్డు మెంబర్ సీస భరత్ గౌడ్,సూపరెండేంట్ ఇన్నారెడ్డి,ఏయి తులసి కృష్ణ, ఎస్ ఎం సి చైర్మన్ కర్ణాకర్. వైస్ ఛైర్మన్ శ్రీలత, బిఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,ఉపాధ్యక్షుడు గడిపే చంద్రం.బొడ్డేలి రాజు,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసిన ప్రముఖ నాయకులు

కలిసిన సందర్భం

 రాచకొండ సీపీ మహేష్ బాగోతం గారిని గిద్దె కరుణాకర్ గారు కలిసిన సందర్భం

ముఖ్య అతిథి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయ పల్లి గ్రామంలో గొర్రెలకు మేకులకు నట్టల నివారణ మందులు వేసి ముఖ్య అతిథిగా పాల్గొన్న దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి డాక్టర్ జనార్ధన్ గొర్ల కాపరి సంఘం అధ్యక్షులు గుండా బిక్షపతి. కొడాలి రామస్వామి కొడారి నాగరాజు గుంటి లక్ష్మయ్య ఆకుల కిష్టయ్య ఆకుల రాజు గుండ అర్జున పాల సత్తయ్య పశువైద్యాధికారులు శేఖర్ గోపాలమిత్ర హర్ష మరియు ఇతరులు పాల్గొన్నారు

సిసి పనులు

దాతాయిపల్లి నుండి ఇబ్రహీంపూర్ ప్రధాన రహదారి సిసి పనులు ప్రారంభం మా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మిషన్ భగీరథ బృందం

సమావశం

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావశంలో Mpp బుక్య సుశీల గారు . జెడ్పీ వైస్ చైర్మన్ దనావత్ భీకు నాయక్ గారు ,ఎంపీటీసీ బోరెడ్డి వనజా గారు , తుర్కపల్లి సర్పంచ్ పడాల వనిత గారు Dy DMHO, మరియు డాక్టర్లు పాల్గొన్నారు.

పోలియో చుక్కలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ శ్రీ గిద్దె కరుణాకర్ గారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గారు మాట్లాడుతూ 0-5 సంవత్సరాల పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలను వేయించాలని తల్లి తండ్రులకు విజ్ఞప్తి చేశారు పిల్లల నిండు బంగారు ఆరోగ్య భవిష్యత్తుకు పోలియో చుక్కలు అత్యంత ప్రాధమిక అంశంగా ఎంపీటీసీ గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సర్వసభ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సర్వసభ సమావేశంలో దత్తాయపల్లి ఎంపిటిసి పరిధిలో పలు అంశాలపై అధికారులతో మాట్లాడుతున్న దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్

మన ఊరు మన బడి

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దత్తాయపల్లి గ్రామం లో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ మరియు ఎంపీపీస్ స్కూల్ లో కావలసిన మౌలిక వసతులు సంబంధించిన తీర్మాన పత్రాన్ని TWIDC AE గారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బాల లక్ష్మి , అనురాధ, ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసి చైర్మన్లు గొప్ప దుర్గారెడ్డి , గుంటి హేమలత పాల్గొన్నారు మీ గిద్దె కరుణాకర్ దత్తాయపల్లి ఎంపీటీసీ

వ్యాసరచన పోటీలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో వ్యాసరచన పోటీలు. మార్చి 8వ తారీకున మహిళల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన, విద్యార్థినిలకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచనలో పోటీలో 23 విద్యార్థులు పాల్గొన్నారు, వారికి మొదటి, రెండవ, మరియు మూడవ బహుమతులు ప్రధానం చేయడం జరగింది బహుమతుల దాత దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, సర్పంచ్ రామ్మోహన్ శర్మ అంగన్వాడి సూపర్వైజర్ అనిత మరియు అంగన్వాడి టీచర్లు ఎద్దు భాగ్యమ్మ , వనమాల రాణి, అంగన్వాడీ ఆయాలు ఎద్దు రాములమ్మ, కోట అండలు మరియు విద్యార్థినీ & విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్నా

ఈ రోజు తుర్కపల్లి మండల కేంద్రంలోని నిరసన సెగ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు మళ్ళీ భారీగా పెంపు కారణంగా ‘ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ‘ అదేశాలు మేరకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు భారీగా పెంచిన కారణంగా మహా ధర్నా నిరసన సెగ నిర్వహించడo జరిగింది

హోలీ పండుగ

తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ నివాసంలో గిరిజన మహిళలు హోలీ పండుగ సందర్భంగా గిరిజన మహిళలు కు శుభాకాంక్షలు తెలిపారు

మహిళా దినోత్సవ సంబరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయ పల్లి గ్రామంలో మహిళా దినోత్సవ సంబరాలు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తుర్కపల్లి ఎంపీపీ బుక్య సుశీల రవీందర్ నాయక్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా దత్తాయపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాట్లాడారు దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు రాణించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

యాదగిరిగుట్ట లో గౌరవ ఆలేరు శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నివాసంలో నా పుట్టినరోజు సందర్భంగా సునీతమ్మ గారు నన్ను శాలువాతో సత్కారంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

శుభాకాంక్షలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దత్తయపల్లీ లో “శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ” మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గిద్దె కరుణాకర్ ఎంపీటీసీ దత్తయపల్లి

ఉత్సవాలు

వేల్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

కలిసిన సందర్భం

గిద్దె కరుణాకర్ గారు సెక్రటేరియట్లో ప్రముఖ నాయకుడిని కలిసిన సందర్భంలో.

రంజాన్ శుభాకాంక్షలు

పవిత్రమైన ‘ఈద్-ఉల్-ఫితర్’ రంజాన్ సమయంలో ఉపవాసం మరియు ప్రార్ధన యొక్క కాలం ముగింపును సూచిస్తుంది మరియు రంజాన్ సోదరభావం, సమానత్వం, సమైక్యత స్పూర్తిని నింపాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు

ప్రారంభోత్సవం

దత్తాయిపల్లి MPTC గిద్దె కరుణాకర్ గారి ఆధ్వర్యంలో దత్తాయిపల్లి మరియు ఇబ్రహీంపూర్ గ్రామాలలో IKP సెంటర్లను ప్రారంభించి ప్రతి రైతు పండించిన ధాన్యం చివరిగింజను సైతం కొనుగోలు చేయుటకు కృషిచేయడం జరుగుతుంది. ఇట్టి IKP సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన నా దృష్టికి తక్షణమే తీసుకురాగలరని విన్నవించు కుంటున్నాను, మీ సమస్యల పరిష్కారంలో ఎల్లవేళల అందుబాటులో ఉంటాను. ఈరోజు దత్తాయిపల్లి IKP సెంటర్ని ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న రైతులకు మరియు అమాళి కూలీలకు మాస్కులను పంపిణీ చేయడం జరిగింది మరియు అమాళి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా 5000/- లను తక్షణ అవసరాల నిమిత్తం నా వంతు బాధ్యతగా డిపాసిట్ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో దత్తాయిపల్లి క్లస్టర్ CC పరుశురాం, VO ఉమారాని, సంగబందం అధ్యక్షులు ఆకుల లక్ష్మీ, చింతకింద రాజ్యలక్ష్మి, రైతులు దార్ల దుర్గయ్య, బచ్చల కిషన్ రావు, MAMINDLA నర్సిరెడ్డి, జిట్టా ఐలమ్మ, పిన్నపురెడ్డి సుధీర్ రెడ్డి, కొడారి రామస్వామి తదితర రైతులు మరియు అమాళిలు పాలుగోనడం జరిగింది.

ముఖ్యఅతిథి

ఇబ్రహీంపూర్ గ్రామంలో బొడ్రాయి పండుగకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది

సమావేశం

ఆలేరు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో గిద్దె కరుణాకర్ గారు పార్టీ సభ్యులతో.

వరి ధాన్యం కొనుగోలు

తుర్కపల్లి మండలం దత్తయపల్లి లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనావత్ బిక్కు నాయక్ తుర్కపల్లి ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ రైతు మండల కన్వీనర్ కొమిశెట్టి నరసింహులు పి ఎస్ సి ఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ సర్పంచ్లు రామ్మోహన్ శర్మ కల్లూరు ప్రభాకర్ రెడ్డి గుడిపాటి వాణిశ్రీ అమరేందర్ రెడ్డి మండల కో ఆప్షన్ మెంబర్ రహమద్ షరీఫ్ దత్తయపల్లి మాజీ సర్పంచ్ నుచ్చు రమేష్ యాదవ్ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి దత్తాయ పెళ్లి ఉపసర్పంచ్ సిద్ధారెడ్డి డీలర్ ఎద్దు వీరస్వామి ఐకెపి ఎపిఎం యాదగిరి సీసీ పరశురాములు వి బి కే సరిత మరి అమాలి సంఘం సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు

ప్లీనరీ

ప్లీనరీ కి వెళుతున్న సమయంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ మరియు గొంగిడి సునీత మహేందర్రెడ్డి తో.

వడ్ల కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం లో ముల్కలపల్లి మరియు తుర్కపల్లి గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భూక్య సుశీల రవీందర్ నాయక్ ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ చైర్మన్ రెడ్డి సింగిరెడ్డి నరసింహారెడ్డి తుర్కపల్లి మండల ఆర్బిఎస్ కన్వీనర్ కొమిశెట్టి నర్సింలు దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దే కరుణాకర్ తుర్కపల్లి ఎంపిటిసి బోరెడ్డి వనజ ములకలపల్లి సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

నామినేషన్

గిద్దె కరుణాకర్ గారు నామినేషన్ (ఎంపీటీసీగా) సత్తుపల్లిలో సమర్పించారు.

వివాహ మహోత్సవం

జరిగిన పలు వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరును ఆశీర్వదించడం జరిగింది

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

వడ్లకొనుగోలు కేంద్రలను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారు యదాద్రిభువనాగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మి పూర్ ,మాధాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారు

ఓటరు నమోదు కేంద్రం

దత్తయపల్లి గ్రామంలో ఓటరు నమోదు కేంద్రం ను ప్రారంభించిన ఎంపీటీసీ గిద్దే కరుణాకర్ గ్రామంలో గ్రామ పంచాయితీ వద్ద 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరు నూతనం గా ఓటు ను నమోదు చేసుకోగలరు అంగన్వాడీ టీచర్ల వద్ద ఓటరు నమోదు దరఖాస్తు ఫారం లు ఉన్నాయి ఈ కార్యక్రమం లో గ్రామ వార్డు సభ్యులు పోతరాజు కృష్ణ . అంగవడి టీచర్ రాణి గారు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

మహర్షి వాల్మీకి జయంతి

మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం సందర్భంగా తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూల మాలవేసి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ ఎంపీడీఓ,ఉమాదేవి ఎంపీటీసీలు, దత్తాయ పల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ తుర్కపల్లి ఎంపీటీసీ వనజ హనుమంత్ రెడ్డి రుస్తాపూర్ ఎంపీటీసీ ధనావత్ మోహన్ బాబు సూపర్డెంట్ ఇన్నారెడ్డి పంచాయతీ కార్యదర్శులు కార్యాలయసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ

 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మన ఆలేరు ఆశ జ్యోతి గౌరవ శాసనసభ సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ మన సునితక్క చేతుల మీదుగా మరియు గౌరవ ఎం పి టి సి గిద్దె కరుణాకర్ ( దత్తాయపల్లి, వేల్పుపల్లి మరియు ఇబ్రహీంపర్ ) గారు లబ్బిదారులకు దత్తాయపల్లి లో 4 ఇబ్రహీంపూర్ లో 2 వేల్పుపల్లిలో 2 పంపిణీ చేయటం జరిగింది.

శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారి వర్ధంతి

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన కారుణాకర్ గారు.

తర్వలో ద్యాన౦ కొనుగోలు కే౦ద్రాలు ప్రారంభం

ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గౌ గొ౦గిడి సునీతామహే౦దర్ గారి ఆదేశాలతో ఆలేరు నియోజకవర్గ౦లో ద్యాన౦ కొనుగోలు కే౦ద్రాలు ప్రారంభిస్తామని ఆలేరు మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డమీది రవీ౦దర్ గౌడ్ అన్నారు. రైతులు ధ్యానాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయి౦చి గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసుదని, రైతులు ఎవరు ఆందోళన చె౦ద వలసిన అవసరం లేదన్నారు.

ఆర్థిక సహాయం

దత్తాయ పల్లి గ్రామ శాఖ అధ్యక్షతన మాధవరం కృష్ణ ( విష్ణు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దానబోయిన లక్ష్మి గారికి 38000 రూపాయలు మరియు బోయిన మౌనిక గారికి 90000 ఆయన చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిటిసి గిద్దె కరుణాకర్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

వ్యాక్సినేషన్

దాతయ్యపల్లిలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో PHC డాక్టర్ చంద్రారెడ్డి సిబ్బంది, మరియు GP బృందం పాల్గొన్నారు

Services

పల్లెప్రగతి

2వ విడుత పల్లెప్రగతిలో. భాగంగా 12–01-2020 రోజు వేల్పుపల్లి గ్రామంలో చెత్త బుట్టలు పంపకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం కి వేల్పుపల్లి గ్రామ సర్పంచ్ గుడిపాటి వాణి శ్రీ అమరసింహా రెడ్డి . ఎంపీపీ. సుశీలరవీందర్ . జడ్పీ వైస్ చెర్మన్ బిక్కు నాయక్. ఎంపీటీసీ గిద్దె కరుణాకర్. ఉప సర్పంచ్ చందర్ స్పెషల్ ఆఫ్సీర్ కరుణాకర్ ex ఎంపీపీ భూపాల్ రెడ్డి . వార్డ్ సభ్యులు . నరేందర్ . శ్రీను. భాగ్యామ్మ. హారిక . మణెమ్మ. బాలేష్. అరుణ. పంచాయతీ కార్యదర్శి . శిరీష . ఫిల్డ్ అసిస్టెంట్ ఉపేందర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

గొర్రెలకు టీకాలు

ఇబ్రహీంపూర్ గ్రామాలో గొర్రెలకు టీకాలు తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గొర్రెలకు,మేకలకు టీకాలు వేసిన డాక్టర్ జనార్దన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దత్తయిపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్, ఈ కార్యక్రమంలో పశువైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గొర్రెల కాపరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణి

ముఖ్యమంత్రి సహాయనిది ₹ 76500/-చెక్కుల పంపిణి. తుర్కపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిది క్రింద దత్తాయిపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల మతయ్య కు 31,500, ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మెండు రాజేందర్రెడ్డి కి 25,000, సామల కంకరాజు 20,000 రూపాలు చెక్కులకు అందజేశారు ఈ కార్యక్రమంలో యంపీపీ బుక్య సుశీల రవీందర్, జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్,PACS చెర్మెన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, Vice MPP మహాదేనిశ్రీనివాస్, దత్తయాపల్లి గిద్దె కరుణాకర్ TRS గ్రామ శాఖ అధ్యక్షులు మాధవరం నాగరాజు గారు మరియు బొడెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా ప్రదర్శన

03 04 2023 రోజున సాయంత్రం 6 గంటలకు కచ్చిర్ వద్ద బలగం సినిమా ప్రదర్శన జరుగును దత్తాయపల్లి గ్రామ ప్రజలు పెద్దలు యువకులు సహకరించగలరు.

ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణీ

దత్తాయపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణి* ఈరోజు దత్తాయ పెళ్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దత్తాయిపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ గారు పాల్గొన్నారు. దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ గారు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గారు పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గొప్ప దుర్గారెడ్డి గ్రామ దత్తయపల్లి ఉపసర్పంచ్ గొప్ప సిద్ధారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

చెక్కులు పంపిణీ

దత్తయపల్లి లో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన సిఎంఆర్ఎఫ్ ఈరోజు దత్తయపల్లి లో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది జరిగింది లబ్ధిదారులు వనముల గణేష్ 60000/- పల్లపు కిష్టయ్య 60000/- గొప్ప చంద్రారెడ్డి 30000/-.పంపిణీ చేయడం జరిగింది జరిగింది లబ్ధిదారులు వనముల గణేష్ 60000/- పల్లపు కిష్టయ్య 60000/- గొప్ప చంద్రారెడ్డి 30000/-.

చర్చించడం

వేలిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేసిన. దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ మరియు స్థానిక సర్పంచ్ గుడిపాటి వాణిశ్రీ అమరేందర్ రెడ్డి గారు పాఠశాలల్లో బోధిస్తున్న విద్యా పై మరియు మధ్యాహ్న భోజనం పై విద్యార్థిని విద్యార్థులతో చర్చించడం జరిగింది మరియు పాఠశాల ఉపాధ్యాయినితో హాజరు పట్టిక మరియు మధ్యాహ్నం భోజం మెనూ పరిశీలించడం జరిగింది

హెల్త్ క్యాంప్

తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ఈ రోజు క్షయ వ్యాధి గురించి అవగాహనా సదస్సు మరియు బీపీ, షుగర్ క్యాన్సర్., హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా దత్తాయపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ మరియు సర్పంచ్ గుడిపాటి వాణిశ్రీ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వార్డు మెంబెర్స్ కడియంశ్రీను. దోమిటిక అరుణ, కూరెల్లి భాగ్యమ్మ గ్రామపంచాయతీ కోఆప్షన్ నెంబర్ పిన్నపురెడ్డి భూపాల్ రెడ్డి గారు మరియు మామ్ జి డాక్టర్ మౌనిక , ఏఎన్ఎం, హేమలత, భాగ్యలక్ష్మి.,ఆశవర్కర్లు సంతోష , మంగ, వనజ, భాగ్యలక్ష్మి స్వరూప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సీసీ రోడ్స్

సీసీ రోడ్స్ పనులు దత్తయిపల్లి లో ప్రారంభం చేయడం జరిగింది

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలోని దానబోయిన నాగమణి మరియు యాదమ్మలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను తుర్కపల్లి ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ మరియు దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తుర్కపల్లి BRS మండలం పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి గారు, PACS చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి మండల ఆర్ఎస్ఎస్ కన్వీనర్ కొమిశెట్టి నరసింహులు గారు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు రహమత్ షరీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు

As Chief Guest in Wedding Ceremonies

దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ తుర్కపల్లి పర్యవేక్షకులు ఇన్నారెడ్డి గార్లు నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

తుర్కపల్లి మాజీ ఎంపీపీ పిన్నపురెడ్డి భూపాల్ రెడ్డి గారి మనవడి రిసెప్షన్ వేడుకలో గిద్దె కరుణాకర్ గారు పాల్గొనడం జరిగింది.

హైదరాబాద్ లో జరిగిన బొమ్మలరామరం ఎంపీపి తిరుపతి రెడ్డి కూతురు వివాహానికి హాజరైన గిద్దె కరుణాకర్ గారు.

Party and Social Activities

దత్తాయపల్లిలో బోనాల పండుగ

పల్లె ప్రగతి పనులు పరిశీలన

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా

పోలియో చుక్కల కార్యక్రమం

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

దత్తాయిపల్లిలో కలెక్టర్‌ తనిఖీలు

సబ్ ఇన్స్పెక్టర్ కి ఆహ్వానం

బతుకమ్మ చీరాల పంపిణీ

పల్లె ప్రగతి కార్యక్రమం

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం

2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం

ఓటు హక్కు సద్వినియోగం

Mr. Gidde Karunakar with Political Leaders

సినీ నిర్మాత “బండ్ల గణేష్” గారిని తో ఢిల్లీ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ “అనిత రామచంద్రన్” గారిని మర్యాదపూర్వకముగ కలిసిన కర్ణాకర్ గారు.

 సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ తొలి హోంమంత్రి “స్వర్గీయ నాయిని నర్సింహా రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ “గొంగిడి సునీత మహేందర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ ఇంధన శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు “గుంటకండ్ల జగదీష్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల నూతన బాధ్యతలు స్వీకరించిన “స్థానిక తాసిల్దార్ బ్రహ్మయ్య” గారిని మర్యాదపూర్వకంగా కలిసిగ్రీన్ పెన్ తో సత్కరించిన దత్తాయపల్లి ఎంపిటిసి గిద్దె కరుణాకర్ గారు.

Party Activities

Election Campaign

 Newspaper Clippings

Party Pamphlets

}
23-03-1987

Born in Dattaipally

of Yadadri-Bhuvanagiri, Telangana

}
2004

Studied SSC Standard

from ZPHS, Dattaipally

}
2006

Completed Intermediate

from Telangana Open School Society

}
2007

Attained Graduation

from KDR Government Polytechic College, Wanaparthy

}
2009

Joined in TRS

}
2009-2013

TRS Party Activist

}
2013

Contested Cooperative Bank Director

}
2014-2018

Mandal Youth General Secretary

of M.Turkapally, TRS

}
2019-Till Now

MPTC

of Dattaipally, TRS