Gedela Harikrishna | Sand Artist | Amadalavalasa | Andhra Pradesh | the Leaders Page

Gedela Harikrishna

Sand Artist, Amadalavalasa, Srikakulam, Andhra Pradesh

Gedela Hari Krishna is an Indian Sand Artist from Amadalavalasa in Srikakulam District, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 06th of September 1971, Hari Krishna was born to the couple Mr. Gedela Mahalaxmi and Mrs. Gedela Chinnamma in the Village of Kollivalasa in Srikakulam District in the Indian State of Andhra Pradesh.

Hari Krishna acquired his Secondary Board of Education from Government High School located at Amadalavalasa in Srikakulam and completed his Intermediate course from Government Junior College placed at Amadalavalasa in Srikakulam.

PROFESSIONAL LIFE:

Hari Krishna was creative from a very young age. Hari Krishna believed his destiny was connected to the art world since he was a child, and he explored sketching, painting, and canvassing. He believes that the cosmos is composed of microparticles such as sand, and hence that there is no greater natural medium for crafting anything beautiful and creative than sand.

“He was intrigued by sand as a youngster and used to make the images on it. This captivated him, and he eventually began sketching after discovering that everything is changeable and transitory.”

From the beginning, he was completely in love with art, the one thing he felt he was born to do. Finally, he decided to follow his passion and pursued sand painting as a full-time profession.

“At its essence, art is about conveying information in innovative and compelling ways. The artist conveys his message to his audience through his creative vision and one-of-a-kind medium.

Hari Krishna thinks that art communicates with humans on an emotional level and that using visual arts to amuse, educate, or convince is natural. However, doing it in an original and memorable manner is critical for capturing people’s attention.

Indeed, a medium as uncommon as sand and light offers a message that is sure to be remembered. Utilizing such a fantastic medium with the ability, freshness, and innovation shown by Hari Krishna ensures that the audience will enjoy the presentation and be inspired by the message.

Awards and Achievements:

Best Sculptor Award(ఉత్తమ సైకత శిల్పి అవార్డు)- He was honored with the Best Sculptor Award in Andhra Pradhesh with the hands of Former Chief Minister of Andhra Pradesh Nara Chanda Babu Naidu and at ITDA.

First Prize( ప్రథమ బహుమతి)- Hari Krishna was placed first for his Sand Art at Kakinada Beach, Under the auspicious of Present Chief Minister of Andhra Pradesh Y.S. Jagan Mohan Reddy and Former Finance Minister Yanamala Rama Krishna.

Prize Money(నగదు బహుమతి)- He was awarded prize Money and Medal in World Telugu Maha Sabha for his artwork in Sand Art Festival at the hands of Raghuveer Reddy and Vatti Vasanth Kumar.

UTF Award(యుటిఎఫ్ అవార్డు)- With the Hands of Rajahmundry Municipal Corporation Commissioner and Vizag Municipal Commissioner, He was honored with UTF Award for his Sand Art.

Gurzada Apparao Award( గురజాడ అప్పారావు అవార్డు)- Hari Krishna was awarded the Gurajada Apparao Award in the presence of Viajayanagaram Joint Collector.

World Telugu Festival Award(ప్రపంచ తెలుగు పండుగ అవార్డు)- He received World Telugu Festival Award under the auspicious of Hon’ble Minister Botsa Satyanarayana.

H.No: 2-18, Srisangmeswara colony, Village: Kollivalsa, Mandal: Amadalavalasa, District: Srikakulam, State: Andhra Pradesh, Zip Code: 532185

Account Details: Amadalavalasa branch, Andhra bank Include Unionbank, Srikakulam district, Andhra Pradesh
AC Num = 000710100105807
IFSC: UBINC 800074

Email: [email protected] 
[email protected] 
[email protected]

Mobile: 8499944800 9392420670

Art Is Not What You See…. But What You Make Others See…

Gedela Harikrishna

Sand Artist

Recent Activities

శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలు సందర్భంగా

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లో శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారి బారి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసిన హరికృష్ణ గారు.

శుభాకాంక్షలు

2024 ప్రాన్స్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరుపున పాల్గోని కాంస్యం సాధించిన మనదేశ షూటర్ మను బాకార్ కి సైకత శుభాకాంక్షలు తెలియజేసిన హరికృష్ణ గారు.

శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతనముఖ్యమంత్రి గా,మరియు ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మరియు శ్రీకొణెదల పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక సైకత శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నివాళులు

 ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారికి సైకత నివాళులు.అట్టడుగుస్తాయినుండి.గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఆయన ఆత్మకు నాయుక్క సైకత నివాళులు.

ఓటు

 ఆంధ్ర ప్రదేశ్ తోపాటు భారత పార్లమెంటు ఎన్నికలు శాంతియుతంగా జరిగి,ప్రతీ ఒక్కరుకూడా ఓటింగ్ లోతప్పనిసరిగా పాల్గోని తమ ఓటు వినియోగించడం మన అందరి బాధ్యత.

ఓటు

జరగబోయే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలలో పాల్గోందాం అమూల్యమైన, శక్తి వంతమైన ఓటు వేద్దాం.

అన్నదానం వితరణ

శ్రీ సంగమేశ్వర ఆలయం వద్ద ఉచిత ప్రసాదం తోపాటు, ప్రతీ సోమవారం ఒక ముప్పై మందికి అన్నదానం వితరణకి జై హనుమాన్ జయంతి సందర్భంగా మా మిత్రుడు,దొండపాటి శ్రీదర్ వాల్ల నాన్నా గారి కి ప్రతీ సంవత్సరం ఒక 30మందికి ఆహారం అందజేయడం జరుగుతుంది.

ప్రసాదం పంపిణీ కార్యక్రమం

శ్రీ శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి ప్రసాదం పంపిణీ కార్యక్రమంకి హరికృష్ణ గారి మిత్రుడు పైడి లక్ష్మి నారాయణ గారు తన వంతు వితరణ చేయడం జరిగింది.

సన్మానం

ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ పండుగ ఒడిసాలో డిసెంబర్ లో జరిగిన 123 దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రముఖ సైకత శిల్పి గేదెల హరికృష్ణ గారికి ఆమదాలవలస కళాకారుల సంక్షేమ సంఘం వారు చేసిన సన్మానం.

 అంతర్జాతీయ సైకత శిల్పి గేదెల హరికృష్ణ .శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి జాతరకు ముల్ల పొదలు రోడ్డు కి ఇరువైపుల యాత్రికుల కోసం సదును చేస్తున్న దృశ్యం.

సన్మానం

రెండు రోజులు నుండి జరుగుతున్న కళింగాంధ్ర సాహిత్య సమాలోచన మరియు వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీతల సత్కార సభలో, ఈమధ్య జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప కళ పోటీలలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీ సంగమేశ్వర కోలని గాజుల కొల్లివలస కిచెందిన గేదెల హరికృష్ణ గారు ప్రథమ స్థానంలో వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు శాఖామాత్యులు శ్రీ దర్మాన ప్రసాదరావు గారి చేతులు మీదుగా సన్మానం చేయడం జరిగింది.

అంతర్జాతీయ సైకత శిల్పకళత్సవలలో చివరిరోజు

అయిన , ప్రఖ్యాత దేవాలయాలు,మరియు స్లలాల,,Monoments , ప్రాముఖ్యత గురీంచి ఇవ్వడం జరిగిందమన రాష్టంలో శ్రీ కాకుళంలోఉన్న ప్రఖ్యాత దేవాలయం శ్రీ కూర్మనాథ దేవాలయం వేసి సెలెక్ట్ కమిటీ దృష్టి ఆకర్షించే విధంగా ప్రతీ ఒక్కరికి చెప్పడం జరిగింది.

International sand Art festival లలో4వ రోజు మాకిచ్చిన  సందేశం అతిథి దేవోభవ అర్థం పై ఈచిత్రం వేయడం జరిగింది.అతిథిదులను దేవులవలే ఆదరించి సత్కరించి సగౌరవంగా చూడాలని తెలపేలా వేయడం జరిగింది

పూరి అంతర్జాతీయ సైకత శిల్పకళత్సోవాలలో ఎంపికమిటి మెచ్చుకున్న బెస్ఠు ఆర్టు

ఉచిత ప్రసాదం పంపిణీ

కార్తీక మాసం మూడో సోమవారం శ్రీ సంగమేశ్వర ఆలయం వద్ద ఉచిత ప్రసాదం పంపిణీ కి పొట్నూర్ శ్రీనువాసరావు మామిత్రుడు, సహాకారంతో పంపిణీ చేయడం జరిగింది

77 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

రెండవ సంవత్సరం వార్షికోత్సవం

ABP దేశం నేషనల్ మీడియా రెండవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా సైకత శుభాకాంక్షలు.

వార్సికోత్సవం సందర్భంగా

 దేశం జాతీయ మీడియా రెండువ సంవత్సరం వార్సికోత్సవం సందర్భంగా సైకత శుభాకాంక్షలు. 

వర్దంతి

ఆధునిక కవి గుర్రం జాషువ వర్దంతి శుభాకాంక్షలు.

ప్రసాదం పంపిణీ

శ్రావణ మొదటి సోమవారం శ్రీ సంగమేశ్వర దేవస్థానం వద్ద ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.

ప్రసాదం పంపిణీ

ఉచిత ప్రసాదం పంపిణీ చేసిన హరికృష్ణ గారు.

కీ,,శే,కిరణ్ చంద్

బ్రెయిన్ డెడ్ మరణించిన కీ,,శే,కిరణ్ చంద్ తన అవయవాలు తో 5గురి ఫ్రాణాలు కాపాడిన చిన్నవాడైనా నాయుక్క నమస్కారాలు.అంతటిత్యాగం చేసిన ఆయన తల్లిదండ్రుల కి YSR జీవిత సాపల్య పురస్కారం అందజేస్తే చాలామంచిదని ఈసైకత ప్రార్దన

విద్యార్థుల పౌష్టికాహారం అందించే కార్యకరమం

విద్యార్థుల పౌష్టికాహారం అందించే కార్యకరమంలో “రాగి జావ ‘ను పంపిని చేసే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై,యస్, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నారి విద్యర్దిని ఆప్యాయత, అభినందన సైకత శిల్ఫం.

అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు

భారత రాజ్యాంగ నిర్మాత భీం రావ్ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు

అమవారి సైకత శిల్పం

విజయనగరం జిల్లా చీపురుపల్లీ శ్రీ శ్రీ శ్రీ కనకమహలక్మి అమ్మవారి జాతర సందర్బంగా వేసిన అమవారి సైకత శిల్పం

భూకంప మృతులకు నివాళి

టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన భూకంప మృతులకు “నివాళులు ‘అర్పిస్తూ బాదితులకు అండగా ఉండాలని అర్దిస్తూ వేసిన సైకత శిల్పం.

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా

55,వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన వేడుకలో, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాద్ గారు మరియు విశాఖ కలెక్టరు గారి చేతులమీదుగా సన్మాన సత్కరం చేయడం జరిగింది.

మట్టి వినాయకుల తయారీ

వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసినటువంటి వినాయకుల కొనుగోలు బదులుగా నీటిలో సులువుగా కరిగిగిపోయే మట్టి వినాయకులను కొనడం వలన నీటి కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని హరికృష్ణ గారు మట్టి వినాయకులను తయారు చేయ్యడం జరిగింది. 

ఆదివాసి ఏకలవ్యని జయంతి

మొదటి ఏకాదశి పర్వదినం, గురు శిష్యల బందాన్ని, భక్తిని ప్రపంచానికి తెలియజేసిన ఆదివాసి ఏకలవ్యని జయంతి శుభాకాంక్షలు.

సైకత శుభాకాంక్షలు

నూతన భారతదేశ రాష్ట్రపతి గా ఎన్నిక కాబోతున్న మొట్టమొదట గిరిజనమహిళ, శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి సైకత శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది. 

కలిసిన సందర్భం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన హరికృష్ణ గారు..

ప్రపంచ శ్రామికల దినోత్సవ శుభాకాంక్షలు.

కేరళలో వాయినాడ్ జిల్లాలో అత్యధికంగా కురిసిన వర్షాలకు సుమారు రెండు వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా వారికిసైకత నివాళులు అర్పిస్తూ .. ఇలాంటివి జరగకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మనమందరము కృషి చేసి తీరాలి.

Honors & Recognitions

Social Activities

Idol Sculptures

Festive Sculptures

Well Known Individuals

Notable Characters 

}
06-09-1971

Born in Kollivalasa

Srikakulam, Andhra Pradesh 

}

Studied Schooling

Government High School, Amadalavalasa

}

Finished Undergraduate

 Government Junior College, Amadalavalasa

}

Sand Artist